ట్రెండింగ్‌: మిస్టరీగా సమంత వ్యవహారం.. కుర్ర హీరోతో దీపిక పదుకోన్ లిప్‌లాక్.. ప్రియుడితో రకుల్ ప్రీత్ సింగ్

దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో సినీ తారలు, బ్లాక్ బస్టర్ టాక్ అందుకొన్న సినిమాలు ట్రెండింగ్ అవుతున్నాయి. టాప్ హీరోయిన్ల ఇన్స్‌టాగ్రామ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత, ప్రియాంక చోప్రా వ్యక్తిగత విషయాలు ధనుష్ విడాకుల వ్యవహారం, అఖండ, బంగార్రాజు, పుష్ప సినిమాల కలెక్షన్లు హాట్ టాపిక్‌గా మారాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న స్టోరీలు మీ కోసం.

Sushant Singh Rajput మరణం కేసులో మరో ట్విస్టు.. పోస్ట్ మార్టమ్ రిపోర్టుల్లో ఘోరం అంటూ..

Sushant Singh Rajput మరణం కేసులో మరో ట్విస్టు.. పోస్ట్ మార్టమ్ రిపోర్టుల్లో ఘోరం అంటూ..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సుశాంత్ సింగ్ మరణించి రెండేళ్లు కావొస్తున్న సుశాంత్ మరణానికి సంబంధించిన విషాదం అందర్ని వెంటాడుతూనే ఉంది. అయితే సుశాంత్ మరణంపై అనేకు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే సుశాంత్ మరణానికి సంబంధించి తాజాగా చోటు చేసుకొన్న మరో ట్విస్టు ఏమిటంటే?

Samantha Ruth Prabhu మిస్టరీగా మారిన సమంత వ్యవహారం.. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు డిలీట్ చేసి..

Samantha Ruth Prabhu మిస్టరీగా మారిన సమంత వ్యవహారం.. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు డిలీట్ చేసి..

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కపుల్ సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని విడిపోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఇద్దరు నాలుగేళ్లు గడవక ముందే తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు చైతూ, సమంత సంయుక్తంగా ప్రకటన చేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటించడం అభిమానులకు షాక్ గురి చేసింది. అయితే ఆ ఇన్స్‌టాగ్రామ్ పోస్టు విషయం ఇప్పుడు మరో మిస్టరీకి దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అమలా పాల్ దారుణమైన ఫొటోలతో షాక్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

అమలా పాల్ దారుణమైన ఫొటోలతో షాక్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

దక్షిణాది బ్యూటీ అమలా పాల్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయినా.. వేరే భాషల్లో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల్లోనూ నటిస్తూ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే అమలా పాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

దక్షిణాది భాషల్లో శృతిహాసన్ హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శృతి హాసన్ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను వింత ప్రశ్న అడిగాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Malli Modalaindi on ZEE5 రొమాంటిక్ రోల్‌తో వర్షిణి సౌందర్‌రాజన్.. విడాకులిస్తూ లాయర్‌తో అఫైర్!

Malli Modalaindi on ZEE5 రొమాంటిక్ రోల్‌తో వర్షిణి సౌందర్‌రాజన్.. విడాకులిస్తూ లాయర్‌తో అఫైర్!

కరోనావైరస్ పరిస్థితుల్లో వినోదం కరువైన ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విభిన్నమైన కంటెంట్‌తో చిత్రాలను అందిస్తున్నాయి. ఓటీటీలో స్వేచ్ఛ, ఎలాంటి కంటెంట్‌నైనా అందించడానికి వెసలుబాటు ఉండటంతో యువ దర్శక, నిర్మాతలు కథలు, విలక్షణమైన స్క్రిప్టులతో ప్రయోగాలు చేయడానికి సాహసం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మకమైన కథతో వస్తున్న చిత్రం మళ్లీ మొదలైంది. భార్యభర్తల సంబంధాలు, వివాహేతర బంధాల కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా త్వరలోనే ZEE5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

Gehraiyaan on Amazon శృంగారంతో రెచ్చిపోయిన దీపిక పదుకోన్, అనన్య పాండే.. ఆ ఒక్కడితో ఇద్దరు రొమాన్స్!

Gehraiyaan on Amazon శృంగారంతో రెచ్చిపోయిన దీపిక పదుకోన్, అనన్య పాండే.. ఆ ఒక్కడితో ఇద్దరు రొమాన్స్!

ఓటీటీకి సెన్సార్‌ కూడా లేకపోవడం వల్ల శృంగారం మోతాదు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దాంతో అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు, మానవ సంబంధాలపై సినిమాలను దర్శక, నిర్మాతలు ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే గెహ్రాయియాన్. మాస్, మసాల కంటెంట్ దట్టించిన ఈ ట్రైలర్, సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

ఉల్లిపొర డ్రస్సులో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత.. ప్రియుడితో కలిసి గ్లామర్ ట్రీట్!

ఉల్లిపొర డ్రస్సులో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత.. ప్రియుడితో కలిసి గ్లామర్ ట్రీట్!

టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన మకాం బాలీవుడ్ కి మార్చేసింది. అక్కడే ఆమె వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకోవడానికి చూస్తోంది. తాజాగా ఆమె హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇంకేముంది క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఆమె తాను ప్రేమిస్తున్నా అంటూ పరిచయం చేసిన ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.

వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి లవ్ రూమర్స్.. ఆ ఫొటోలతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి లవ్ రూమర్స్.. ఆ ఫొటోలతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

వరుణ్ తేజ్ కూడా ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఒక టాక్ వచ్చింది. ఇక మరొక రూమర్ కూడా వైరల్ అవుతున్న తరుణంలో లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన ఫొటోలతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

దటీజ్ వైఎస్ జగన్.. మాట నిలబెట్టుకొన్నావు.. ఏపీ సీఎంపై కైకాల సత్యనారాయణ ప్రశంసలు

దటీజ్ వైఎస్ జగన్.. మాట నిలబెట్టుకొన్నావు.. ఏపీ సీఎంపై కైకాల సత్యనారాయణ ప్రశంసలు

టాలీవుడ్‌ సినీ దిగ్గజం, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అనారోగ్యం నుంచి కోలుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భావోద్వేగమైన లేఖ రాశారు. గత నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కైకాల కృతఙ్ఞతలు తెలియజేసుకొంటూ లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కైకాల రాసిన లేఖ వివరాల్లోకి వెళితే..

సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!

సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!

జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇలా కొంత కాలంగా షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ లేడీ ఆర్టిస్టు సుధీర్‌పై వివాదాస్పద కామెంట్లు చేసింది. ఆ సంగతులు మీకోసం!

Akhanda 50 days బాహుబలి తర్వాత అరుదైన రికార్డు.. 103 సెంటర్లలో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Akhanda 50 days బాహుబలి తర్వాత అరుదైన రికార్డు.. 103 సెంటర్లలో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

దేశంలో సినిమా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అఖండ చిత్రం అద్బుతమైన విజయాన్ని అందుకొన్నది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం రికార్డు కలెక్షన్లతోపాటు అరుదైన విజయాన్ని అందుకొన్నది. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఈ సినిమా సరికొత్త రికార్డు దిశగా అడుగులేస్తున్నది. ఈ చిత్రం సాధించిన రేర్ రికార్డు ఏమిటంటే..

Recommended Video

Acharya Praises Shyam Singha Roy | Nani Priceless Moments With Megastar | Filmibeat Telugu
YSRCP నేత, నిర్మాత పీవీపీపై డీకే అరుణ కుమార్తె కేసు.. మా తప్పు లేదంటూ పొట్లూరి వరప్రసాద్ ఖండన

YSRCP నేత, నిర్మాత పీవీపీపై డీకే అరుణ కుమార్తె కేసు.. మా తప్పు లేదంటూ పొట్లూరి వరప్రసాద్ ఖండన

ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ మరో వివాదంలో చిక్కుకొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రేమ్ పర్వత్ విల్లాలోకి అక్రమంగా వీపీవీకి సంబంధించిన కొందరు వ్యక్తులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు అంటూ ప్రముఖ రాజకీయవేత్త డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శృతి రెడ్డిపై పీవీపీ కూడా కేసు నమోదు చేయడం ఈ కేసులో ట్విస్టుగా మారింది. ఈ వివాద వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X