ట్రెండింగ్: ఆలియాభట్ ప్రైవేట్ ఫోటోలు లీక్.. ప్రభాస్‌తో డేటింగ్‌పై కృతి.. హాట్ హాట్‌గా శ్రీముఖి అరాచకం
టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం.

అడల్డ్ సినిమాల్లో శ్రద్ధా దాస్ హాట్ షో.. ముందుకు వంగి మరి ఎద అందాలు చూపిస్తూ ఫొటోలు!
బుల్లితెరపై పలు షోలో మెరుస్తున్న శ్రద్ధా దాస్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. ఇక అర్థం అనే హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలతో దూరమైన సోషల్ మీడియాతో మాత్రం నిత్యం దగ్గరగానే ఉంది ఈ బ్యూటి. ఎప్పుడు హాట్ ఫొటోలతో కనువిందు చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ఘాటుగా అందాలను ప్రదర్శించింది.

Meena అంత విషాదంలో కూడా వెనుకడు వేయలేదు.. ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు గురించి రాజేంద్రప్రసాద్
రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల లాంటి అద్బుతమైన చిత్రాలు అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్గానిక్ మామ,హైబ్రిడ్ అల్లుడు. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో కే అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్ మీడియాతో తెలియజేస్తూ..

సుజాతో నా పెళ్లికి కారణం ఆ డైరెక్టర్ చేసిన మోసమే.. అసలు నిజం చెప్పేసిన రాకింగ్ రాకేష్!
బుల్లితెరపై ఒక షో కానీ పోగ్రామ్ కానీ హిట్ కొట్టాలంటే ఎక్కవగా ఉపయోగించే ట్రిక్.. లవ్ ట్రాక్. స్టేజీలపై వాళ్లిచ్చే పర్ఫామెన్స్ చూస్తే నిజంగా వాళ్లు లవ్ లో ఉన్నారనే చాలామంది అనుకుంటారు. కానీ అలా జరగదు. అయితే షోలలో లవర్స్ గా యాక్ట్ చేసిన వారిలో అతికొద్ది మంది మాత్రం నిజ జీవితంలో కూడా ప్రేమికులుగా మారతారు. అలాంటి జోడీల్లో రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఒకటి. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న వీరిద్దరూ తర్వలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

వరుణ్ తేజ్ పై లావణ్య త్రిపాఠీ కామెంట్స్.. మనసులో మాట చెబుతూ షాకింగ్ గా!
డైరెక్టర్ హను రాఘవపూడి మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా అందాల రాక్షసి. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్యపై మెగా వారసుడు వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వరుణ్ పై లావణ్య చేసిన కామెంట్స్ ఆ రూమర్స్ కు ఆజ్యం పోసేలా ఉన్నాయి.

పైన బిందుమాధవి కింద తేజస్విని.. మధ్యలో అఖిల్ సార్ధక్.. హాట్ టచ్చింగ్స్ తో రచ్చ రచ్చ!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ గతేడాది డిసెంబర్ 18న పూర్తయింది. 2023లో మరో కొత్త సీజన్ తీసుకువచ్చేందుకు సమయం ఉంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రియాలిటీ డ్యాన్స్ షోతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జోడీలుగా అదరగొడుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో ఎప్పుడూ గొడవ పడిన అఖిల్ సార్థక్, బిందు మాధవి తాజాగా హాట్ రొమాన్స్ తో ఆకట్టుకున్నారు.

వివాదంలో సింగర్ మంగ్లీ.. గుడిలో సింగర్స్ కు ఉన్న న్యాయం సాధారణ జనాలకు లేదా?
తెలంగాణ గాయనిగా ఇప్పుడు భారీ స్థాయిలో గుర్తింపును అందుకుంటున్న అతి కొద్ది మంది సింగర్స్ లలో మంగ్లీ ఒకరు. మొదట్లో ఒక న్యూస్ ఛానల్స్ లో యాక్టింగ్ చేస్తూ కనిపించిన మంగ్లీ ఆ తర్వాత మెల్లగా తన పాటలతో గుర్తింపును అందుకుంటూ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తో జనాలను మరింతగా కట్టుకున్న మంగ్లీ అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. ఇక రీసెంట్గా ఆమె విడుదల చేసిన ఒక సాంగ్ షూట్ పై కూడా వివాదం మొదలైంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Alia Bhatt ప్రైవేట్ లైఫ్ ఫోటోలు లీక్.. దొంగచాటుగా జీవితాన్ని బజారుపాలు చేస్తారా? జాన్వీ ఆగ్రహం
అలియా భట్ తన ఇంట్లో టెర్రస్‌పై ప్రైవేట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోటోలు తీయడం వివాదంగా మారింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు మీడియాలో రావడంపై ఆలియా భట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ స్టాటస్ ద్వారా తెలియజేస్తూ భగ్గుమన్నది. అయితే ఆలియా పోస్టుపై జాన్వీ కపూర్ స్పందించింది. ఆలియా, జాన్వీ ఏమన్నారనే విషయాల్లోకి వెళితే..

షర్ట్ బటన్స్ విప్పేసి శ్రీముఖి అరాచకం.. ఇంత క్లోజ్ గా ఎప్పుడైనా చూశారా? మైండ్ బ్లోయింగ్!
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం వారి కామెడీ టైమింగ్ తో అలా మాటలతో ఎంతగానో ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం కొందరు యాంకర్స్ వారి గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక శ్రీముఖి అయితే ఆ లిస్టులో ఇప్పుడు అందరికంటే ఎక్కువ స్థాయిలో తన బ్యూటీని చాలా ఘాటుగా ప్రజెంట్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు క్లివెజ్ అందాలతో షాక్ అయ్యేలా దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Prabhas తో డేటింగ్, పెళ్లి.. మనసులో మాట చెప్పిన కృతిసనన్
బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నది. హిందీ సినిమా పరిశ్రమలో భారీ ప్రాజెక్టులు ఆమెను పలకరిస్తున్నాయి. ఆమె నటించిన షెహజాదా సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఇంకా ఆది పురుష్ లాంటి హిస్టారికల్ మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అయితే ఆదిపురుష్ సినిమా షూటింగులో ప్రభాస్‌తో ప్రేమలో పడిందనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఆ వార్తలపై కృతిసనన్ స్పందిస్తూ..

నిన్ను అలా చూస్తే తప్పు.. సింగర్ గీత మాధురికి థమన్ కౌంటర్
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ లోనే కాదు నార్మల్ లైఫ్ లో కూడా చాలా సరదాగా ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. చాలా ఇంటర్వ్యూలలో థమన్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ఒక స్టేజి పైన కూడా థమన్ సింగర్ గీత మాధురిపై వేసిన పంచ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఆమె చేసిన కామెంట్ కు థమన్ ఇచ్చిన బోల్డ్ కౌంటర్ మామూలుగా లేదు. ఆ వివరాల్లోకి వెళితే..

స్వర్గీయ ఎన్టీఆర్‌కు జూనియర్ ఎన్టీఆర్‌కు పోలికా? ఆయనకు వారసులే లేరు.. లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్
స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి నందమూరి, నారా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. ఆమె చేసే వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా తారకరత్న మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ వీడియోలో లక్ష్మీ పార్వతి ఏమాట్లాడిందంటే?

Aamani: నాతో మందు తాగించారు.. నరేష్ కూడా అలా చేశారు.. షాకింగ్ గా నటి ఆమని!
గ్లామర్ కే పరిమితం కాకుండా హీరోయన్ ప్రాధాన్యత చిత్రాల్లో నటించి మెప్పు పొందే వారిలో సీనియర్ హీరోయిన్ ఆమని ఒకరు. 90వ దశకంలో పాత్ర ప్రాధాన్యత చిత్రాలు చేసిన కథానాయికగా గుర్తింపు పొందారు. అంతకుమించి మావి చిగురు, శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. శుభలగ్నం సినిమాల్లో ఆమె డైలాగ్ డెలివరీకి, ఊత పదానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం హీరోలకు తల్లి పాత్రలతో అలరిస్తున్న ఆమని తనతో మందు తాగించారంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











