For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending: పడక గదిలో కీర్తి సురేష్‌పై కాలేసిన హీరో..అల్లు అర్జున్‌ పెళ్లిలో కట్నం ఎంత?బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి

  |

  లాక్‌డౌన్స్ తర్వాత సినీ పరిశ్రమలో వరుస రిలీజ్‌లతో సాధారణ స్థితికి వచ్చినట్టు కనిపిస్తున్నది. సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మించిన విజయాలు, బాక్సాఫీస్ కలెక్షన్లతో దక్షిణాది నటులు, దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు మీకోసం

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తున్నారు. అలాంటి వారిలో ఫారెన్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ అమీ జాక్సన్ ఒకరు. పేరుకు విదేశీ అమ్మాయే అయినా దక్షిణాదిలో పలు చిత్రాలతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. అనుకోకుండా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అమీ జాక్సన్ ఓ మసాజ్ వీడియోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Mahesh Babu మిమ్మల్ని పాన్ మసాలా భరిస్తుందా? మహేష్ బాబుపై దారుణంగా ట్రోల్స్

  Mahesh Babu మిమ్మల్ని పాన్ మసాలా భరిస్తుందా? మహేష్ బాబుపై దారుణంగా ట్రోల్స్

  సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఉత్తరాది మీడియా, ప్రేక్షకులు, సినీ వర్గాలు ముప్పేట దాడిని మొదలుపెట్టాయి. మేజర్ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అయితే వివాదం నేపథ్యంలో మహేష్ బాబు పొగాకు ఉత్పత్తుల కోసం వ్యాపార ప్రకటనల్లో నటించడంపై నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటి? మహేష్ బాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే విషయంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సురేందర్ రెడ్డితో విభేదాలు.. 'ఏజెంట్' నిర్మాతలు క్లారిటీ.. అసలు విషయం ఏమంటే?

  సురేందర్ రెడ్డితో విభేదాలు.. 'ఏజెంట్' నిర్మాతలు క్లారిటీ.. అసలు విషయం ఏమంటే?

  అఖిల్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అక్కినేని వారసుడు అఖిల్ ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ హిట్స్ పరంపర కొనసాగించాలనే భావనతో ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు ఏజెంట్ కాగా అందులో ఆయన ఒక ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో కొంత వివాదాలు నెలకొన్నాయని అంటున్నారు. ఈ విషయం మీద నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను అషు రెడ్డి మరింత పెంచుకుంది. దీంతో ఎన్నో ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మొదలైన బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో సందడి చేసిన ఆమె.. ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. ఇక, బయటకు రాగానే హాట్ ఫొటో షేర్ చేసింది. మరి ఆ పిక్‌పై మీరూ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చావు నుంచి మీరే కాపాడారు.. ఇక మా బతుకులను కాపాడండి.. హీరో రాజశేఖర్ ఎమోషనల్

  చావు నుంచి మీరే కాపాడారు.. ఇక మా బతుకులను కాపాడండి.. హీరో రాజశేఖర్ ఎమోషనల్

  డైనమిక్ లేడి డైరెక్టర్ జీవిత దర్శకత్వంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది. మే 20వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు సుకుమార్, విజయ్ భాస్కర్, ప్రశాంత్ వర్మ, హీరో రాజ్ తరుణ్, చిత్రంలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రాజశేఖర్ మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలకృష్ణ ఇంటి వద్ద కలకలం.. కారుతో దూసుకు వెళ్లి ఢీ కొట్టిన యువతి.. అసలు ఏమైదంటే?

  బాలకృష్ణ ఇంటి వద్ద కలకలం.. కారుతో దూసుకు వెళ్లి ఢీ కొట్టిన యువతి.. అసలు ఏమైదంటే?

  నందమూరి బాలకృష్ణ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. జరిగిన ఘటనలో ఆయన ప్రమేయం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన పేరు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతోంది. అసలు ఏమైంది? ఆయన పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

  ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. ఎన్నో టాలెంట్లు ఉన్న అతడు.. ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నాడు. దీంతో అతడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సుడిగాలి సుధీర్ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి రికార్డులు, రెమ్యూనరేషన్, నికర విలువ గురించి తెలుసుకుందాం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  థియేటర్లు మా గుప్పిట్లో లేవు..ఒక్క టికెట్‌పై ఎంత వస్తుందో తెలుసా?మాకు అదే కిక్..కుండ బద్దలు కొట్టిన దిల్ రాజు

  థియేటర్లు మా గుప్పిట్లో లేవు..ఒక్క టికెట్‌పై ఎంత వస్తుందో తెలుసా?మాకు అదే కిక్..కుండ బద్దలు కొట్టిన దిల్ రాజు

  సంక్రాంతి రేసులో బరిలో దిగిన F2 చిత్రం అగ్ర హీరోల సినిమాలను వెనక్కి నెట్టి భారీ విజయాన్ని చేజిక్కించకొన్నది. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫీర్జాదా కలిసి నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పండించింది. F2 అందించిన విజయంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన F3 చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. F2కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  SVP పడక గదిలో కీర్తీ సురేష్‌పై మహేష్ బాబు కాలు.. అశ్లీలతపై దర్శకుడు పరుశురాం క్లారిటి

  SVP పడక గదిలో కీర్తీ సురేష్‌పై మహేష్ బాబు కాలు.. అశ్లీలతపై దర్శకుడు పరుశురాం క్లారిటి

  సర్కారు వారి పాట చిత్రం డివైడ్ టాక్‌తో భారీ వసూళ్లతో రెండోవారంలోకి ప్రవేశించింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఇటీవల కర్నూలులో సినిమా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. ఈ సినిమా విజయంతో దూసుకెళ్తున్నదనే వార్తల మధ్య మీడియాతో పరుశురాం మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అల్లు అర్జున్ కట్నంపై స్నేహ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్.. ఎంత ఇచ్చారంటే?

  అల్లు అర్జున్ కట్నంపై స్నేహ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్.. ఎంత ఇచ్చారంటే?

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మరో రేంజ్ కి వెళ్ళాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక అల్లుఅర్జున్ ఒకవైపు సినిమాల గురించి ఆలోచిస్తూనే మరొకవైపు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కు అమ్మాయినిచ్చిన మామ కే చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు అల్లుఅర్జున్ కట్నంపై కూడా ఆయన ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. ఆయన ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  NTR Birthday Celebrations ఇంటి వద్ద లాఠీఛార్జిపై ఎన్టీఆర్ స్పందన.. క్షమాపణలు చెబుతూ యంగ్ టైగర్

  NTR Birthday Celebrations ఇంటి వద్ద లాఠీఛార్జిపై ఎన్టీఆర్ స్పందన.. క్షమాపణలు చెబుతూ యంగ్ టైగర్

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20బా తారీఖున కావడంతో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి విషెస్ చెబుతూ వస్తున్నారు. దీనితో సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరే కనిపిస్తోంది. అయితే ఆయనను చూడడం కోసం ఆయన ఇంటికి వెళ్ళిన అభిమానులు లాఠీ ఛార్జ్ కారణంగా దెబ్బలు తిన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ మెసేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Pooja Hegde కు చేదు అనుభవం.. కేన్స్‌లో దారుణమైన పరిస్థితి.. ఏం జరిగిందంటే?

  Pooja Hegde కు చేదు అనుభవం.. కేన్స్‌లో దారుణమైన పరిస్థితి.. ఏం జరిగిందంటే?

  కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అధికారిక ఆహ్వానం అందుకొన్న పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై విదేశీ మీడియాను, ఇంటర్నేషనల్ స్టార్స్‌ను అద్భుతంగా ఆకట్టుకొన్నది. అయితే తొలిసారి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన బుట్ట బొమ్మకు చేదు అనుభవం ఎదురైంది. అయితే కేన్స్ రెడ్ కార్పెట్‌పై ధగధగ మెరిసేందుకు సిద్దం చేసుకొన్న వస్తువులన్నీ మిస్ కావడంతో పూజా హెగ్డే టీమ్‌లో గందరగోళం నెలకొన్నది. పూజా చెప్పిన వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: KGF2, Sarkaru Vaari Paata, Pooja Hegde in Trending.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X