For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు.. అలాంటి దుకాణాలు తెరిచి అంటూ.. రాశీ ఖన్నా రచ్చ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు.. దానికే సూసైడా? అవినాష్‌కు అమ్మ రాజశేఖర్ క్లాస్

  ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు.. దానికే సూసైడా? అవినాష్‌కు అమ్మ రాజశేఖర్ క్లాస్

  బిగ్‌బాస్ ఇంటిలో మార్నింగ్ మస్తీలో భాగంగా అవినాష్, గంగవ్వ చెప్పిన విషయాలపై ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. వారిద్దరికి ఎదురైన విషాదాల గురించి ఇంట్లో చర్చ జరిగింది. కిచెన్‌లో అవినాష్‌తో, గార్డెన్‌లో గంగవ్వతో ఇంటి సభ్యులు ముచ్చటిస్తూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చెప్పారు. అవినాష్‌, గంగవ్వ గురించి ఇంటి సభ్యులు ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ‘బొమ్మ అదిరింది’ వివాదం.. మధ్యలోకి చిరు, పవన్‌ను లాగింది.. నాగబాబును బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి

  ‘బొమ్మ అదిరింది’ వివాదం.. మధ్యలోకి చిరు, పవన్‌ను లాగింది.. నాగబాబును బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి

  గత కొన్ని రోజులు మెగా అభిమానులు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ మధ్యలో ఓ వార్ జరుగుతోంది. దీనికి కారణం నాగబాబు జడ్జ్‌గా ఉన్న బొమ్మ అదిరింది అనే కార్యక్రమం. అదిరింది షోకు కొన్ని మార్పులు చేర్పులు చేర్చి.. బొమ్మ అదిరిందిగా రీ ఎంట్రీగా ఇచ్చారు. ఇందులో యాంకర్ రవి, భాను శ్రీ, నవదీప్‌లను తీసేశారు. శ్రీముఖి, జానీ మాస్టర్‌లను తీసుకొచ్చారు. అయితే వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ చేసిన స్కిట్‌తో ఈ షో ఎక్కడికో వెళ్లింది. అలా తమ నాయకుడిని ఇమిటేట్ చేస్తారా? అంటూ జగన్ అభిమానులు రెచ్చిపోయారు. తామేమీ తక్కువ తినలేదని మెగా ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యారు. మధ్యలో నాగబాబు వేసే సెటైర్లు అగ్గిలో ఆజ్యం పోసినట్టు అయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై లేడీ బాంబ్ శ్రీ రెడ్డి స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దీపిక పదుకోన్‌పై మండిపడ్డ కంగన రనౌత్.. అలాంటి దుకాణాలు తెరిచి అంటూ..

  దీపిక పదుకోన్‌పై మండిపడ్డ కంగన రనౌత్.. అలాంటి దుకాణాలు తెరిచి అంటూ..

  గత కొద్దికాలంగా నిప్పు ఉప్పు మాదిరిగా దీపిక పదుకోన్, కంగన రనౌత్ మధ్య వాగ్వాదం కొనసాగుతుండటం, ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆ గొడవలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. తాజాగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపిక పదుకోన్‌పై కంగన రనౌత్ మండిపడ్డారు. గతంలో తాను మానసిక రుగ్మతతో బాధపడ్డాననే విషయాన్ని వెల్లడించడం, కొన్ని సమయాల్లో దానిని ప్రస్తావిస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కంగన అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో తాజాగా దీపికపై కంగన ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించింది. కంగన చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రష్మీపై ప్రేమను మరోసారి బయటపెట్టిన సుధీర్: ఎనిమిదేళ్లుగా జరుగుతుందంటూ ఎమోషనల్.!

  రష్మీపై ప్రేమను మరోసారి బయటపెట్టిన సుధీర్: ఎనిమిదేళ్లుగా జరుగుతుందంటూ ఎమోషనల్.!

  తెలుగు బుల్లితెరపై తరచూ హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో యాంకర్ రష్మీ గౌతమ్... కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం ఒకటి. దాదాపు ఐదేళ్లుగా ఇదే టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అవుతూ వస్తోంది. దీంతో ఎవరి నోట విన్నా వీళ్లిద్దరూ ప్రేమికులే అన్న మాటలే వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వీళ్లిద్దరూ చాలా సార్లు వివరణ ఇచ్చుకున్నప్పటికీ వాటికి మాత్రం బ్రేక్ పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుడిగాలి సుధీర్.. రష్మీపై ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు. అంతేకాదు, ఎనిమిదేళ్లుగా కొనసాగుతుందని వివరించాడు. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నువ్వు నా పక్కనే ఉండాలి, నా మెడిసిన్ నువ్వు.. ట్రయాంగిల్ లవ్ స్టొరీలో మరో ట్విస్ట్ ఇచ్చిన మోనాల్

  నువ్వు నా పక్కనే ఉండాలి, నా మెడిసిన్ నువ్వు.. ట్రయాంగిల్ లవ్ స్టొరీలో మరో ట్విస్ట్ ఇచ్చిన మోనాల్

  బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి మంచి ట్విస్టులతో ఒక ట్రాక్ లోకి వచ్చేసింది. రోజురోజుకు షోకి సంబంధించిన స్టోరీలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. గడిచిన మూడు సీజన్లలో అనేక రకాల ప్రేమ కథలు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. కానీ ఈ సారి మాత్రం ట్రయాంగిల్ లవ్ స్టొరీ మాత్రం ఊహించని ట్విస్ట్ లతో వైరల్ అవుతోంది. మోనాల్, అభిజిత్, అఖిల్ లవ్ ట్రాక్ ఎక్కడికి వెళుతోందోనని సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తుండగా శనివారం ఎపిసోడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో వీరి ప్రేమ కథ మరో మలుపు తిరిగిందని అనిపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రకుల్‌కు మంచు లక్ష్మీ గాఢమైన కౌగిలింత.. లవ్యూ అంటూ.. వీడియో వైరల్

  రకుల్‌కు మంచు లక్ష్మీ గాఢమైన కౌగిలింత.. లవ్యూ అంటూ.. వీడియో వైరల్

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహం గురించి అందరికి తెలిసిందే. ప్రతి ఒక్క నటులకు ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు. కానీ నటీమణుల్లో మాత్రం అలాంటి రిలేషన్స్ చాలాక్ తక్కువగా కనిపిస్తాయి. అలాంటి వారిలో మంచు లక్ష్మి , రకుల్ ప్రీత్ సింగ్ జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా అనేక రకాల హాలిడే ట్రిప్పులతో బిజీగా కనిపిస్తూ ఉంటారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆ షోలో సుధీర్ ఫ్యాన్స్ రచ్చ.. యాంకర్ సుమకు గట్టిగానే సెగ తగిలింది.. అసహనంతో ఫైర్!!

  ఆ షోలో సుధీర్ ఫ్యాన్స్ రచ్చ.. యాంకర్ సుమకు గట్టిగానే సెగ తగిలింది.. అసహనంతో ఫైర్!!

  సుధీర్‌ గురించి, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగా స్టార్ హీరోల ఫ్యాన్స్ మంచి కాక మీదుంటారు. తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే చాలు విరుచుకుపడతారు. ఇక కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లాల్సిందే. ఇలా ఓ స్టార్ హీరోలకు జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య సుడిగాలి సుధీర్ విషయంలోనే జరుగుతున్నాయి. దీన్ని బట్టి అతని స్టార్డం ఎక్కడికో వెళ్లిపోయిందని అర్థమవుతోంది. ఏకంగా సుమ కూడా అవాక్కయ్యే అంతటి ఫాలోయింగ్ సుధీర్ సొంతమైంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది.. క్లీవేజ్ షోతో నేషనల్ వైడ్ ట్రెండింగ్.. రాశీ ఖన్నా రచ్చ!!

  సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది.. క్లీవేజ్ షోతో నేషనల్ వైడ్ ట్రెండింగ్.. రాశీ ఖన్నా రచ్చ!!

  రాశీ ఖన్నా నేడు సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ ఇది వరకెన్నడూ చేయనిది. వెండితెరపై అంతగా అందాలను ఆరబోయని రాశీ నేడు మాత్రం తన హద్దులను చెరివేసింది. హాట్ హాట్ స్టిల్స్‌తో సోషల్ మీడయాను ఊపేస్తోంది. దేశ వ్యాప్తంగా రాశీ ఖన్నా పేరు మార్మోగిపోతోంది. ట్విట్టర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. సాగర కన్య అవతారమెత్తిన రాశీ ఖన్నా ఫోటోలతోనే ప్రాణాలు తీస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నిక్కి తంబోలి నాతో దారుణంగా.. నా ప్రేయసి నాపై రేప్ కేసు.. సల్మాన్‌కు బాధ చెప్పుకొన్న సెలబ్రిటీ

  నిక్కి తంబోలి నాతో దారుణంగా.. నా ప్రేయసి నాపై రేప్ కేసు.. సల్మాన్‌కు బాధ చెప్పుకొన్న సెలబ్రిటీ

  బిగ్‌బాస్ హిందీ సీజన్ 14 షోలో కంటెస్టెంట్ల మధ్య విభేదాలు, వివాదాలతో ముందుకు సాగుతున్నది. రెండోవారం ముగియకముందే ఇంటిలోని సభ్యుల మధ్య గొడవ రచ్చగా మారింది. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన, వినోదం, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు కనిపించాయి. ఇంటి సభ్యుడు, బాలీవుడ్ నటుడు, తను వెడ్స్ మను ఫేం ఇజాజ్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎపిసోడ్‌ను ఎమోషనల్‌గా మార్చింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ ఇంటిలో సిద్ధార్థ్ శుక్లాతో ఇజాజ్ మాట్లాడుతున్న ఓ వీడియోను చూపించి ఇజాజ్‌ను ఏం జరిగిందో చెప్పమని అడిగితే .. ఆయన ఎమోషన్‌గా తన వ్యక్తిగత జీవితాన్ని, ఇంటిలో జరిగిన సంఘటనలు వివరిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ప్రదీప్‌తో పెళ్లి చూపులు.. యువ సింగర్‌తో ప్రేమ: షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసిన బ్యూటీ.!

  ప్రదీప్‌తో పెళ్లి చూపులు.. యువ సింగర్‌తో ప్రేమ: షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసిన బ్యూటీ.!

  తెలుగు బుల్లితెరపై ఎన్నో సరికొత్త ప్రోగ్రామ్‌లు వస్తున్నాయి. అలాంటి వాటి ద్వారా చాలా మంది తమలోని టాలెంట్‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఒకే ఒక్క పాటతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు యువ సింగర్ యశస్వీ కొండెపూడి. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఓ షోలో అతడు పాడిన పాట కొన్ని కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడీ సింగర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. యాంకర్ ప్రదీప్‌తో పెళ్లి చూపులు చేసుకున్న ఓ అమ్మాయి.. షో జరుగుతుండగానే యశస్వీకి నేరుగా ప్రపోజ్ చేసేసింది. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X