twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: Radhik Apte న్యూడ్ క్లిప్పింగ్ లీక్.. నెట్ డ్రెస్‌తో హాట్‌గా శ్రీయ.. చిరంజీవి ఫోన్ కాల్ లీక్

    |

    దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రభావంతో ఉండటంతో సినీ ప్రముఖులకు తీరని విషాదాలు ఎదురవుతున్నాయి. ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి లేక సతమతమవుతున్నారు. ఇలాంటి భావోద్వేగాలు ఓ వైపు కొనసాగుతుంటే.. సినీ తారలకు సంబంధించిన సేవలు, వివాదాలు, హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతవారం మీడియాలో ప్రముఖంగా కనిపించిన, వినిపించిన కథనాలు మీ కోసం..

    ఆనందయ్య మందు తీసుకున్నా.. ఆ తర్వాత ఏమైందంటే.. కీలక వివరాలు వెల్లడించిన జగపతి బాబు!

    ఆనందయ్య మందు తీసుకున్నా.. ఆ తర్వాత ఏమైందంటే.. కీలక వివరాలు వెల్లడించిన జగపతి బాబు!

    నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఒక సామాన్య వ్యక్తి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ మందు డోస్ తీసుకున్నానని ఆ తర్వాత తన శరీరంలో జరిగిన మార్పుల గురించి జగపతి బాబు తాజాగా వెల్లడించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     మీడియా అధినేతతో చిరంజీవి ఫోన్ కాల్ లీక్: పక్షపాతం అంటూ మెగాస్టార్ ఆవేదన

    మీడియా అధినేతతో చిరంజీవి ఫోన్ కాల్ లీక్: పక్షపాతం అంటూ మెగాస్టార్ ఆవేదన

    దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కరోనా సమయంలోనూ ఎంతో మందికి సేవ చేసేందుకు ముందుకొచ్చిన ఆయన.. ఆక్సీజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఓ మీడియా అధినేతతో మాట్లాడిన ఫోన్ కాల్ లీకైంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     హాట్ షోతో రెచ్చిపోయిన రష్మీ గౌతమ్... ఘాటు ఫోజులతో రచ్చ

    హాట్ షోతో రెచ్చిపోయిన రష్మీ గౌతమ్... ఘాటు ఫోజులతో రచ్చ

    రష్మీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చీరకట్టుతో దిగిన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    ఇండస్ట్రీ క్రూరమైనది.. ఇక్కడ లెక్కలు ఇంతే... ఇలియానా సంచలన వ్యాఖ్యలు!

    ఇండస్ట్రీ క్రూరమైనది.. ఇక్కడ లెక్కలు ఇంతే... ఇలియానా సంచలన వ్యాఖ్యలు!

    తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అని, అంటే అవసరం ఉన్నంత వరకు ఒకలా మాట్లాడడం అవసరం అయిపోయాక ఒకలా మాట్లాడడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.. మరీ ముఖ్యంగా హీరోయిన్ గా పలు అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ గా ఇలియానా ఇప్పుడు క్రేజ్ తగ్గాక సినీ పరిశ్రమ మీద చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    Radhik Apteతో న్యూడ్ సీన్.. నేను పూర్తిగా నగ్నంగా..ఆమె భర్త ఫీలింగ్ ఏమిటంటే? పార్చ్‌డ్ హీరో క్లారిటీ

    Radhik Apteతో న్యూడ్ సీన్.. నేను పూర్తిగా నగ్నంగా..ఆమె భర్త ఫీలింగ్ ఏమిటంటే? పార్చ్‌డ్ హీరో క్లారిటీ

    విభిన్నమైన పాత్రలతో సంచలనం రేపడం రాధిక ఆప్టేకు కొత్తేమి కాదు. పార్చ్‌డ్ అనే చిత్రంలో సెక్స్ వర్కర్ పాత్రతో బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపారు. అయితే ఆ చిత్రంలోని న్యూడ్ సీన్‌కు సంబంధించిన వీడియో లీక్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రాధిక ఆప్టే క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సీన్‌లో నటించిన ఆదిల్ షా అప్పుడు ఏం జరిగిందో వివరించారు. ఆయన చెప్పినదేమిటంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     Akhil Sarthak పై ప్రేమను మరోసారి బయటపెట్టిన మోనాల్: ఏకంగా ఆ మాట చెప్పేసింది!

    Akhil Sarthak పై ప్రేమను మరోసారి బయటపెట్టిన మోనాల్: ఏకంగా ఆ మాట చెప్పేసింది!

    తెలుగులో ప్రసారం అవుతోన్న సక్సెస్‌ఫుల్ షోలలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే దీనికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. అదే సమయంలో ఈ షో ద్వారా ఎంతో మంది బడా సెలెబ్రిటీలుగా ఎదిగిపోతున్నారు. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. హౌస్‌లో విపరీతంగా రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా అలాగే చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అఖిల్‌ను ఉద్దేశిస్తూ మోనాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    నెట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీయ...లేటు వయసులో ఘాటుగా అందాల ఆరబోత

    నెట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీయ...లేటు వయసులో ఘాటుగా అందాల ఆరబోత

    తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో హాట్ బ్యూటీ శ్రీయ శరణ్ ఒకరు. ఈ మధ్యనే వివాహం చేసుకున్నా సినిమాలు మాత్రం ఆపలేదు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా నెట్ డ్రెస్‌తో దిగిన హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     రాజమౌళి తల్లి మరణం గురించి తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే.. గుండె ముక్కలయ్యేలా విజయేంద్ర ప్రసాద్!

    రాజమౌళి తల్లి మరణం గురించి తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే.. గుండె ముక్కలయ్యేలా విజయేంద్ర ప్రసాద్!

    దేశ సినీ పరిశ్రమ గర్విందచదగిన రచయిత, కథకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారుండరు. తన కుమారుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి బాహుబలి చిత్రంతో ఆయన సృష్టించిన విజయ సునామీ గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. RRR చిత్రంతో కొత్త చరిత్రను రాయడానికి సిద్దమైన విజయేంద్రప్రసాద్ తన వ్యకిగత, కుటుంబ విషయాలను నటుడు అలీతో పంచుకొంటూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    నాకు అలాంటి యువకులే ఇష్టం.. మగాళ్లలో అదే చూస్తా.. ఆ విషయంలో తగ్గేది లేదు అంటూ దివి వద్యా

    నాకు అలాంటి యువకులే ఇష్టం.. మగాళ్లలో అదే చూస్తా.. ఆ విషయంలో తగ్గేది లేదు అంటూ దివి వద్యా

    బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోకు ముందు దివి వద్యా అంటే పెద్దగా అడ్రస్ తెలియని యువతి. ఒక్కసారి ఆ షోలకు అడుగు పెట్టిన తర్వాత చాలా మందికి కలల రాణిగా మారిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. తాజాగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టెలివిజన్ 2020 టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో మరోసారి తానేంటో రుజువు చేసుకొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    బికినీలో బేజారెత్తించిన లండన్ బాబు బ్యూటీ.. మహేష్ బాబు మూవీలో అలా హల్‌చల్!

    బికినీలో బేజారెత్తించిన లండన్ బాబు బ్యూటీ.. మహేష్ బాబు మూవీలో అలా హల్‌చల్!

    టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన సోఫి చౌదరీ తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. బికినీలో సముద్రపు హోరును మించి కేక పుట్టించిన ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ భామ...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    బుల్లి నిక్కరుతో విష్ణుప్రియ హాట్ డాన్స్.. ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

    బుల్లి నిక్కరుతో విష్ణుప్రియ హాట్ డాన్స్.. ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

    తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రష్మిలు. ఒకరకంగా వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పటికపుడు హాట్ డాన్స్ లతో రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దిశా - టైగర్: రోడ్డుపైనే కారులో అలా.. కేసు నమోదు చేసిన పోలీసులు

    రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దిశా - టైగర్: రోడ్డుపైనే కారులో అలా.. కేసు నమోదు చేసిన పోలీసులు

    మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే... బాలీవుడ్‌లో ప్రేమాయణాలు.. డేటింగులు.. బ్రేకప్‌లు.. ప్రేమ వివాహాలు వంటివి సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఇలా పలు వ్యవహారాల వల్ల దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న వారిలో దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ జంట ఒకటి. చాలా రోజులుగా రచ్చ రచ్చ చేస్తోన్న ఈ జోడీ.. తాజాగా ఓ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో పోలీసులు వీళ్లపై కేసు నమోదు చేశారు. ఆ సంగతులు మీకోసం!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X