For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అవన్నీ పక్కన పెట్టేద్దాం..పెళ్లి చేసుకోవడానికి రెడీ.. బాత్‌రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూ ఇయర్ విసెష్: బిగ్ బాస్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా!

  ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూ ఇయర్ విసెష్: బిగ్ బాస్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా!

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా ఇండియాలో రూపొందింది బిగ్ బాస్. దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ హిట్ అయింది. అలా అలా ఇప్పుడు దేశంలోని చాలా భాషల్లో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో సోఫియా హయాత్ ఒకరు. షో తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈమె.. తాజాగా న్యూడ్ వీడియోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అవన్నీ పక్కన పెట్టేద్దాం.. ప్రతీ ఏడాది ఓ కొత్త ఆరంభమే.. అనసూయ ట్వీట్ వైరల్

  అవన్నీ పక్కన పెట్టేద్దాం.. ప్రతీ ఏడాది ఓ కొత్త ఆరంభమే.. అనసూయ ట్వీట్ వైరల్

  ప్రతీ పండుగకు బుల్లితెరపై జరిగే హంగా అందరికీ తెలిసిందే. ప్రతీ చానెల్ కూడా పోటీగా తీసుకుని స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తూ ఉంటుంది. వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతి ఇలా ప్రతీ ఒక్క పండుగకు ప్రత్యేకంగా ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటారు. స్టార్ మా, జెమిని, జీ, ఈటీవీ ఇలా అందరూ కూడా తమ తమ నటీనటుల బృందంతో కలిసి వెరైటీ కాన్సెప్ట్‌లతో వచ్చేస్తుంటారు. కొత్త ఏడాది సందర్భంగా కూడా స్పెషల్ ఈవెంట్లు రెడీ అయ్యాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ముక్కు అవినాష్ బాగోతం బయటపడింది: అమ్మాయిల పేర్లు బయట పెట్టి లైవ్‌లోనే పరువు తీశారు

  ముక్కు అవినాష్ బాగోతం బయటపడింది: అమ్మాయిల పేర్లు బయట పెట్టి లైవ్‌లోనే పరువు తీశారు

  ముక్కు అవినాష్... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడీ కమెడియన్. జబర్ధస్త్ అనే షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అత్యంత తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అతడి క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో లైవ్ షోలో అవినాష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ కార్యక్రమానికి కాల్ చేసి మరీ అతడి బాగోతం బయటపెట్టారిద్దరు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బెడ్‌పై నగ్నంగా ఒళ్లు విరుచుకుంటూ హీరోయిన్ రచ్చ.. మరీ ఇంత దారుణంగా వీడ్కోలు చెప్పాలా?

  బెడ్‌పై నగ్నంగా ఒళ్లు విరుచుకుంటూ హీరోయిన్ రచ్చ.. మరీ ఇంత దారుణంగా వీడ్కోలు చెప్పాలా?

  2020 అనేది అందరికీ ఓ కాళరాత్రి. కరోనా వచ్చి అందరి జీవితాలను మార్చివేసింది. ఎప్పుడు ఎవరికి ఎలా కరోనా సోకుతుందో తెలియదు. కరోనా వల్ల లాక్డౌన్ రావడం, ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి మాత్రం కోలుకోలేని దెబ్బ పడింది. ఎప్పుడూ షూటింగ్‌లంటూ బిజీగా ఉండే తారలను దాదాపు ఆరేడు నెలలు ఇంట్లోనే కూర్చోబెట్టేంది కరోనా. మొత్తానికి ఇప్పుడు కరోనా అంటే జనాలకు పూర్తిగా భయం లేకుండా పోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   అది బ్లాక్ దందానే.. ఇండస్ట్రీ పెద్దలపై నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్, జగన్ అంటూ..

  అది బ్లాక్ దందానే.. ఇండస్ట్రీ పెద్దలపై నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్, జగన్ అంటూ..

  పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మరోసారి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర థ్యాంక్యూ మీట్‌లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆయన ఆవేశంగా మాట్లాడారు. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకులపై టిక్కెట్టు భారం మోపవద్దని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  MAA Controversy : Naresh Speech @ MAA Dairy 2020 Launch !
  శృతి మించిన రాఖీ సావంత్ చేష్టలు.. పంచెను చింపి కర్చీప్.. అతడిని అర్ధనగ్నంగా నిలబెట్టిన సెక్స్‌బాంబ్!

  శృతి మించిన రాఖీ సావంత్ చేష్టలు.. పంచెను చింపి కర్చీప్.. అతడిని అర్ధనగ్నంగా నిలబెట్టిన సెక్స్‌బాంబ్!

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14 ఇంటిలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్లు రాఖీ సావంత్, రాహుల్ మహాజన్ వ్యవహారం శృతి మించినట్టు కనిపించింది. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనేక వివాదాలకు కారణమవుతున్న రాఖీ సావంత్.. మరోసారి కొత్త కంట్రావర్సికీ తెర లేపింది. సెలబ్రిటీ రాహుల్ మహాజన్‌తో వ్యవహరించిన తీరుపై ఇంటి సభ్యులు భగ్గుమన్నారు. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీపై ఎప్పుడూ నెగెటివ్ రాలేదు.. నాగార్జుననే ఏకిపారేశారు.. అభిజిత్‌తో నాగబాబు ముచ్చట్లు

  నీపై ఎప్పుడూ నెగెటివ్ రాలేదు.. నాగార్జుననే ఏకిపారేశారు.. అభిజిత్‌తో నాగబాబు ముచ్చట్లు

  బిగ్ బాస్ షో గడిచినా దాని తాలుకా విజయాలు, వివాదాల యాత్ర మాత్రం ముగియడం లేదు. సోహెల్ అభిజిత్ అఖిల్ ఇలా ఎవరో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఏదో రకంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. తాజాగా అభిజిత్ మెగా బ్రదర్ నాగబాబు మీటింగ్, దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ మీటింగ్‌లో అభిజిత్‌తో నాగబాబు మాట్లాడిన మాటలు, అభిజిత్ గురించి నాగబాబు చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అవినాష్ అంతవరకే.. పెళ్లి చేసుకోవడానికి రెడీ.. కాబోయే వాడు సైలెంట్ గా ఉండాల్సిందే: అరియానా గ్లోరి

  అవినాష్ అంతవరకే.. పెళ్లి చేసుకోవడానికి రెడీ.. కాబోయే వాడు సైలెంట్ గా ఉండాల్సిందే: అరియానా గ్లోరి

  బోల్డ్ గర్ల్ అంటూ బిగ్ బాస్ లోకి చాలా డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చింది అరియానా గ్లోరి. మొదట హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పెద్డగా అంచనాలు ఏమి లేవు. పొట్టి డ్రెస్సుల్లో హౌజ్ లో అమ్మడు ఇతర కంటెస్టెంట్స్ కి పోటీ ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేసింది. గ్లామర్ విషయంలో అరియానా ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 4తో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న ఆమె హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిపై కూడా ఒక క్లారిటి ఇచ్చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డబ్బులు పోతాయని విజయ్ దేవరకొండకు ముందే చెప్పా.. అయినా పట్టించుకోలేదు: తరుణ్

  డబ్బులు పోతాయని విజయ్ దేవరకొండకు ముందే చెప్పా.. అయినా పట్టించుకోలేదు: తరుణ్

  టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా అభిమానుల్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక రౌడి స్టార్ గా యూత్ లో తన బ్రాండ్ ను అమాంతంగా పెంచేసుకున్నాడు. ఇక మధ్య మధ్యలో విజయ్ నిర్మాతగా కూడా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌజ్ ను కూడా స్టార్ట్ చేసి తన సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉండడమే కాకుండా కొన్ని చిన్న చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాత్‌రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: దేవత స్నానం చేయబోతుంది.. చూస్తూ ఉండండి అంటూ!

  బాత్‌రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: దేవత స్నానం చేయబోతుంది.. చూస్తూ ఉండండి అంటూ!

  కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న వారిలో తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించిన ఈ తెలుగు అమ్మాయి.. కొన్నింటిలో నటించినా అంతగా గుర్తింపును అందుకోలేకపోయింది. దీంతో అవకాశాలు కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు, తన అందాలను ఎరగా వేసి కుర్రకారుకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్‌రూంలో బట్టలు లేకుండా దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో వదిలింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X