twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: చీర పైకెత్తి దివి వాధ్యా అందాల విందు, సింగర్ సునీతకు చేదు అనుభవం.. రోజా కూతురికి ప్రపోజ్

    |

    కరోనావైరస్ విపత్కర సమయంలో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

    యాంకర్ అనసూయ ఇంటిని ఎప్పుడైనా చూశారా.. వీడియోలో అలా దొరికేసింది!

    యాంకర్ అనసూయ ఇంటిని ఎప్పుడైనా చూశారా.. వీడియోలో అలా దొరికేసింది!

    యాంకర్ అంటే పద్ధతిగా చీర కట్టుకుని ఉండడమే కాదు పొట్టి బట్టలు వేసుకున్నా జనాలు ఆదరిస్తారని చాటి చెబుతూ టెలివిజన్ యాంకరింగ్ ఫీల్డ్ గ్లామర్ అద్దిన అతి కొద్దిమంది యాంకర్లలో అనసూయ కూడా ఒకరు.. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూనో లేదా ఫోటో షూట్ లు అప్లోడ్ చేస్తునో ఈ భామ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తాజాగా ఈ భామ ఇల్లు అనుకోకుండా ఒక వీడియోలో దర్శనం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సింగర్ సునీతకు చేదు అనుభవం: ఘోరంగా ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. అతడి బాగోతం బట్టబయలు

    సింగర్ సునీతకు చేదు అనుభవం: ఘోరంగా ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. అతడి బాగోతం బట్టబయలు

    చాలా తక్కువ సమయంలోనే గాయని సునీత భారీ స్థాయిలో గుర్తింపును అందుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లు సంపాదించుకుంటూ పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన హవాను చూపిస్తూనే ఉన్నారు. ఇక, ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సునీత.. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో ఓ దర్శకుడి బాగోతం బయట పెట్టారు. అసలేం జరిగింది?

    పూర్తి వివరాలు మీకోసం!పూర్తి వివరాలు మీకోసం!

    వంటలక్క ఖల్లాస్.. పైలోకానికి దీప.. అక్కడే చస్తుందంటూ అంటూ.. మోనిత పైశాచికి ఆనందం

    వంటలక్క ఖల్లాస్.. పైలోకానికి దీప.. అక్కడే చస్తుందంటూ అంటూ.. మోనిత పైశాచికి ఆనందం

    కార్తీకదీపం సీరియల్‌లోని 1030వ ఎపిసోడ్‌లో ఎప్పటిలానే ప్రతీ ఒక్కరిలోను ఎమోషన్స్ ఉప్పొంగాయి. తన కూతురు దీప పరిస్థితిపై తండ్రి మదన పడిపోతూ కనిపించాడు. అలాగే దీపతో వంట ఎలా మానిపించాలనే ఆలోచనలో డాక్టర్ కార్తీక్, అత్త సౌందర్య పడిపోయారు. వేడికి, ఎండకు దూరంగా ఉంటేనే దీప బతుకుతుందని కార్తీక్ చెప్పిన విషయాలు కొందరిలో ఆవేదనకు గురిచేస్తే.. మోనితకు ఎనలేని సంతోషాన్ని కలిగించాయి.

    ఆ వివరాల్లోకి వెళితే...ఆ వివరాల్లోకి వెళితే...

     చెడ్డీలు లేకున్నా ఫర్వాలేదు.. మాస్కులు లేకపోతే ఇక అంతే.. సుమ పంచులు అదరహో..

    చెడ్డీలు లేకున్నా ఫర్వాలేదు.. మాస్కులు లేకపోతే ఇక అంతే.. సుమ పంచులు అదరహో..

    టాలీవుడ్‌లోను, తెలుగు టెలివిజన్‌ రంగంలోను టాప్ యాంకర్‌గా రాణిస్తున్న యాంకర్ సుమ తనదైన మార్కు హాస్యాన్ని పండిస్తూ వస్తున్నారు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేయడంలో సుమను మించిన వారుండరేమో. అలాంటి టాలెంట్ ఉన్న సుమ నిర్వహించే షోలలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కార్యక్రమం స్టార్ట్ మ్యూజిక్. ఈ వారం షోలో తెలుగు తెరపై విశేషంగా రాణిస్తున్న ఇంటింటి గృహలక్ష్మీ, చెల్లెలి కాపురం సీరియల్ నటులు హంగామా లా చేశారంటే. .

    ఆ వివరాల్లోకి వెళితే...ఆ వివరాల్లోకి వెళితే...

     రోజా కూతురికి ప్రపోజ్ చేసిన కుర్రాడు: ఆమె నుంచి ఊహించని రియాక్షన్.. హీరోయిన్ అవుతావా అనగానే!

    రోజా కూతురికి ప్రపోజ్ చేసిన కుర్రాడు: ఆమె నుంచి ఊహించని రియాక్షన్.. హీరోయిన్ అవుతావా అనగానే!

    టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటి రోజా.. చాలా కాలం పాటు సత్తా చాటారు. ఇక, ఈ మధ్య బుల్లితెరపైనా సందడి చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో రోజా కూతురు అన్షుకు ఓ కుర్రాడు లవ్ ప్రపోజల్ పంపాడు. దీనికి ఆమె షాకింగ్ రియాక్ట్ అవడంతో పాటు సినీ ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

     లేటు వయసులో ప్రెగ్నెన్సీ.. ఫిజికల్‌గా, మెంటల్‌గా అంటూ.. ‘వదినమ్మ' సుజిత ఎమోషనల్‌..

    లేటు వయసులో ప్రెగ్నెన్సీ.. ఫిజికల్‌గా, మెంటల్‌గా అంటూ.. ‘వదినమ్మ' సుజిత ఎమోషనల్‌..

    వదినమ్మ సీరియల్‌తో ప్రతీ ఇంటిలో కుటుంబ సభ్యురాలిగా మారిన నటి సుజిత పరిచయం కొత్తగా అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరిగా అందరికి సుపరిచితులు. బాలనటిగా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వదినమ్మగా అందర్ని ఆలరిస్తున్న ఈ టాలెంటెడ్ నటి తాజాగా తన అభిప్రాయాలను, అనుభవాలను వెల్లడిస్తూ.. .

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    అజిత్ ఫ్యాన్స్‌కి మాటిచ్చి కమల్ హాసన్ మీద గెలిచింది.. ఇప్పుడు కొత్త టెన్షన్!

    అజిత్ ఫ్యాన్స్‌కి మాటిచ్చి కమల్ హాసన్ మీద గెలిచింది.. ఇప్పుడు కొత్త టెన్షన్!

    ఒక్కోసారి అనుకోకుండా చేసే పనులు కొన్ని తరువాత తిప్పలు తెచ్చి పెడతాయి. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఒక బీజేపీ ఎమ్మెల్యేకి కొత్త టెన్షన్ మొదలైంది. ఆమె మరెవరో కాదు వనతి శ్రీనివాసన్. ఎవరు ఈవిడ అనుకుంటున్నారా ? లోక నాయకుడు కమల్ మీద గెలిచి ఆమె తమిళనాట హాట్ టాపిక్ గా మారారు. అయితే అసలు విషయానికి వస్తే

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

     చీరను పైకి లేపి బిగ్‌బాస్ దివి అందాల విందు.. తొలిసారి హాట్ ఫోజులతో... ఇలా మాట ఇవ్వు మామ అంటూ!

    చీరను పైకి లేపి బిగ్‌బాస్ దివి అందాల విందు.. తొలిసారి హాట్ ఫోజులతో... ఇలా మాట ఇవ్వు మామ అంటూ!

    బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి వద్యా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి హీరోయిన్‌గా అవకాశాలను కూడా అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దివి వాద్యా హాట్ ఫొటోషూట్లతో కుర్రకారు హృదయాల్లో కాక రేపుతోంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    లక్ష్మీ రాయ్ బట్టలు వేసుకోవడం మర్చిపోయిందా: అదొక్కటే ఉంటే సరిపోతుందా.. వామ్మో ఈ రచ్చ ఏంటి సామీ!

    లక్ష్మీ రాయ్ బట్టలు వేసుకోవడం మర్చిపోయిందా: అదొక్కటే ఉంటే సరిపోతుందా.. వామ్మో ఈ రచ్చ ఏంటి సామీ!

    సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. రాయ్ లక్ష్మీ తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా రాయ్ లక్ష్మీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అది చూసిన వారంతా ఆమె బట్టలు వేసుకోవడం మరిచిందా అంటున్నారు.

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    బాత్‌టబ్‌లో అలా రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఏకంగా స్నానం చేస్తున్న ఫొటోతో రచ్చ.. యవ్వారం మామూలుగా లేదే!

    బాత్‌టబ్‌లో అలా రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఏకంగా స్నానం చేస్తున్న ఫొటోతో రచ్చ.. యవ్వారం మామూలుగా లేదే!

    వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అదే సమయంలో అందచందాలతో కుర్రాళ్ల మతి పోగోడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్‌టబ్‌లో దిగిన ఫొటోను వదిలింది.

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    హద్దులు చెరిపేసిన యంగ్ హీరోయిన్... హాట్ సెల్ఫీతో గేలం వేస్తోంది!

    హద్దులు చెరిపేసిన యంగ్ హీరోయిన్... హాట్ సెల్ఫీతో గేలం వేస్తోంది!

    ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసి టాలీవుడ్ కి పరిచయం అయిన కన్నడ భామ భామ నందితా శ్వేత తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆమె కైపెక్కించే చూపులతో, మైమరిపించే నవ్వుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ భామకు ఇంకా సరైన బ్రేక్ దక్కలేదు.

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    తప్పులో కాలేసిన పాయల్ రాజ్‌పుత్.. అలాంటి ఫోటోలు షేర్ చేసి..

    తప్పులో కాలేసిన పాయల్ రాజ్‌పుత్.. అలాంటి ఫోటోలు షేర్ చేసి..

    ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ యూత్ నంతా తన వైపు తిప్పుకుంది. తొలి సినిమాతోనే ఈ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. అయితే ఆమె తాజాగా ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసి డిలీట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    #HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Filmibeat Telugu
     టాలీవుడ్‌కు మరోసారి కత్రినా కైఫ్.. . ఆ ఇద్దరు స్టార్ హీరోలతో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్

    టాలీవుడ్‌కు మరోసారి కత్రినా కైఫ్.. . ఆ ఇద్దరు స్టార్ హీరోలతో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్

    పాన్ ఇండియా మూవీస్‌తో బాలీవుడ్ హీరోలకు ధీటుగా హీరోలు ప్రభాస్, విజయ్ దేవరకొండ రాణిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ముంబైలో అడ్డా పెట్టి తమ ప్రాజెక్టులను సెట్ చేసుకొంటున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో, ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో బాలీవుడ్‌లో తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి హీరోలతో కత్రినా కైఫ్ జత కట్టనున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X