Don't Miss!
- News
Girl: స్కూల్ అమ్మాయి, ఆటోలో అరాచకం, పబ్లిక్ గా ? సింగర్స్ కు సినిమా చూపించిన పోలీసులు, సీసీటీవీల్లో !
- Technology
Samsung Galaxy Z Fold 4 V/S Galaxy Z Fold 3 ఫోన్ల మధ్య తేడాలు? కొత్త ఫీచర్లు ఏంటో చూడండి.
- Automobiles
భారత్‌లో హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ Harley Davidson Nightster మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు
- Lifestyle
దశ మూలాలు కలిగిన ఈ ఆయుర్వేద ఔషధం మీ శరీరానికి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసా?
- Finance
Railway News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ ప్రక్రియలో భారీ మార్పులు.. మీరూ తెలుసుకోండి..
- Sports
T20 World Cup 2022: అందుకే వాషింగ్టన్ సుందర్‌ను కాదని అశ్విన్‌ను ఎంపిక చేశారు!
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
తెలుగు, దక్షిణాది సినిమా పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలో షూటింగులు, మూవీ రిలీజ్‌ల ఊపు భారీగా కనిపిస్తున్నది. సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే హీరోయిన్లు తమ గ్లామర్ పంటను సోషల్ మీడియాలో పండిస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమలోని వివాదాలు, సంచలన వార్తలు గత వారం రోజులుగా మీడియాలో అలజడి చేస్తున్నాయి. అలాంటి టాప్ ట్రెండింగ్ ఫిల్మీ న్యూస్ మీ కోసం..

Hyper Aadi: ఫారెన్ బ్యూటీతో హైపర్ ఆది రొమాన్స్.. అందరి ముందే ఆ పని చేయడంతో!
తెలుగు
బుల్లితెరపై
ఈ
మధ్య
కాలంలో
ఎంతో
మంది
ఆర్టిస్టులు
ఎంట్రీ
ఇచ్చారు.
అయితే,
అందులో
చాలా
అంటే
చాలా
తక్కువ
మంది
మాత్రమే
ఆరంభంలోనే
విశేషమైన
గుర్తింపును
సొంతం
చేసుకున్నారు.
తద్వారా
భారీ
స్థాయిలో
ఫాలోయింగ్‌ను
అందుకోవడంతో
పాటు
వరుసగా
ఆఫర్లను
కూడా
దక్కించుకుంటున్నారు.
అలాంటి
వారిలో
జబర్ధస్త్
ద్వారా
పరిచయం
అయిన
కమెడియన్
హైపర్
ఆది
ఒకడు.
అద్భుతమైన
పంచ్‌లు,
అదిరిపోయే
ప్రాసలతో
సత్తా
చాటుతోన్న
ఈ
టాలెంటెడ్
గాయ్..
తెలుగు
రాష్ట్రాల్లో
యమ
ఫేమస్
అయిపోయాడు.
ఈ
క్రమంలోనే
సినిమాల్లోనూ
హవాను
చూపిస్తున్నాడు.
ఇక,
తాజాగా
ఆది
ఓ
ఫారెన్
అమ్మాయితో
రొమాన్స్
చేయడం
హాట్
టాపిక్
అవుతోంది.
ఆ
వివరాలు
మీకోసం!

వ్యాంపులు చాలానే వస్తాయి.. ఛార్మీని బండ్ల గణేష్ టార్గెట్ చేసింది అందుకేనా?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వేదిక ఏదైనా.. సందర్భం ఏదైనా తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలు సంచలనంగా వైరల్‌గా మారుతాయి. గతంలో ఎన్నో వేదికలపై ట్రెండింగ్ ఉపన్యాసాలు ఇచ్చిన బండ్ల గణేష్... చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. అయితే నటి, నిర్మాత చార్మీ కౌర్‌ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్పీచ్‌పై రకరకాల ఊహాగానాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

పూనమ్ పాండేను మించిపోయేలా.. హద్దుమీరిన జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్.. దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్
శ్రీదేవి
నటవారసురాలిగా
ఎంట్రీ
ఇచ్చిన
ఆమె
పెద్ద
కుమార్తె
జాన్వీ
కపూర్
ఎలా
అయినా
హిట్
కొట్టాలని
చూస్తోంది.
ఇప్పటిదాకా
ఆమెకు
సరైన
హిట్
కొట్టలేదు.
ఎలా
అయినా
స్టార్
హీరోయిన్
అని
అనిపించుకోవడానికి
ఆమె
చేయని
ప్రయత్నం
అంటూ
లేదు.
రకరకాల
ఫోటో
షూట్లు
చేస్తూ
హాట్
ఫోటోలను
సోషల్
మీడియా
వేదికగా
షేర్
చేస్తూనే
ఉంటుంది.
తాజాగా
ఆమె
ఒక
హాట్
అవుట్
ఫిట్‌లో
కనిపించగా
ఆ
డ్రెస్
ఇప్పుడు
పెద్ద
రచ్చకు
దారి
తీసింది.
ఆ
వివరాల్లోకి
వెళితే..

సాయిపల్లవి మైండ్ పాడైంది..అరెస్ట్ చేస్తే మళ్లీ జోలికి రారు..బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
విరాట
పర్వం
సినిమా
ప్రమోషన్స్
లో
అనుకోకుండా
కశ్మీర్
ఫైల్స్‌పై
నటి
సాయి
పల్లవి
చేసిన
వ్యాఖ్యలపై
తీవ్ర
దూమారం
రేగుతోన్న
సంగతి
తెలిసిందే.
ఆమె
చేసిన
కామెంట్స్
విషయంలో
భజరంగ్‌దల్
నేతలు
ఆమెపై
మండిపడుతూ..
హైదరాబాద్‌లోని
సుల్తాన్
బజార్
పోలీస్
స్టేషన్లో
కేసు
కూడా
పెట్టారు.
ఇప్పుడు
ఆమె
మీద
వరుసగా
బీజీపీ
నేతలు
మండిపడుతున్నారు.
ఇప్పటికే
విజయశాంతి
ఆమెను
విమర్శించగా
ఇప్పుడు
రాజా
సింగ్
విమర్శించారు.
ఆ
వివరాల్లోకి
వెళితే

హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్
తరచూ
చాలా
మంది
అమ్మాయిలను
రాంగోపాల్
వర్మ
ప్రమోట్
చేసేలా
సోషల్
మీడియాలో
పోస్టులు
చేస్తున్నాడు.
ఇందులో
భాగంగానే
తాజాగా
రాంగోపాల్
వర్మ
పిల్లికళ్ల
చిన్నది
అప్సరా
రాణి
హాట్
ఫొటోను
షేర్
చేశాడు.
ఇంకెందుకు
ఆలస్యం?
ఆ
పిక్‌పై
మీరూ
ఓ
లుక్కేయండి
మరి!

నరేష్ తో పెళ్ళంటూ వార్తలు.. భర్త గురించి పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్
నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ నాట అనేక సీరియల్స్, సినిమాలలో నటించిన ఆమె తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి అనేక సినీ అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎప్పుడూ కూడా ఆమె వార్తల్లోకి రాలేదు కానీ గత కొద్దిరోజుల నుంచి నరేష్ తో ఆమె వివాహం జరిగిందంటూ కొన్నిసార్లు, జరగబోతోంది అంటూ కొన్ని సార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏకంగా విడాకుల కోసం అప్లై చేశారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆమె భర్త గురించి గతంలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

రష్మీ ఎప్పటికీ నా గుండెల్లోనే.. అసలు విషయం చెప్పేస్తూ సుధీర్ ఎమోషనల్!
బుల్లితెరపై
యాంకర్
రష్మీ
సుధీర్
గిల్లికజ్జాలు
గురించి
తెలియని
వారు
ఎవ్వరూ
ఉండరు.
అనసూయ
ఎప్పుడైతే
జబర్దస్త్‌ను
వీడి
బయటకు
వెళ్లిందో
అప్పుడు
రష్మీ
యాంకర్
గా
ఎంట్రీ
ఇచ్చింది.
ఆమె
ఇంటర్
ఇచ్చిన
కొన్నాళ్ళకు
సుధీర్ల
కథ
తెరపైకి
వచ్చింది.
మొదట్లో
ఏమీ
లేదు
కాదు
మెల్లిమెల్లిగా
టీఆర్పీ
కోసం
మొదలైన
ఈ
ట్రాక్
మొత్తంగా
షోను
పైకి
లేపిందని
చెప్పాలి.
అయితే
వీరు
ఇప్పుడు
వేర్వేరు
చానెళ్లకు
షోలు
చేస్తున్నారు.
ఈ
క్రమంలో
సుధీర్
తాజాగా
రష్మీ
గుర్నిచ్
ఆసక్తికర
కామెంట్స్
చేశాడు.
ఆ
వివరాల్లోకి
వెళితే..

Salman Khan మూవీలో 10మంది దక్షిణాది టాప్ హీరోయిన్లు..
సమంత,
రష్మిక,
పూజా
హెగ్డే..
ఇంకా
ఎవరెవరంటే?
బాలీవుడ్
కండల
వీరుడు
సల్మాన్
ఖాన్
2022
సంవత్సరంలో
వరుసగా
భారీ
ప్రాజెక్టులతో
బిజీగా
ఉన్నారు.
అయితే
గతంలో
భారీ
విజయం
అందుకొన్న
నో
ఎంట్రీ
సినిమాకు
సీక్వెల్‌గా
రూపొందుతున్న
నో
ఎంట్రీ
మెయిన్
ఎంట్రీ
మూవీకి
కూడా
గ్రీన్
సిగ్నల్
ఇచ్చారు.
ఈ
సినిమాను
భారీ
తారాగణంతో
రూపొందించనున్నారు.
అయితే
సల్మాన్
ఖాన్
పక్కన
నటించే
హీరోయిన్
కోసం
నలుగురిని
లైన్లో
పెట్టారు.
కానీ
ఆ
అవకాశం
ఎవరికి
దక్కుతుందనే
విషయంలోకి
వెళితే..

యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్
తెలుగు
బుల్లితెరపై
యాంకరింగ్‌లో
గ్లామర్
క్వీన్ల
హవానే
ఎక్కువగా
కనిపిస్తోంది.
ఇందులోకి
ఎంతో
మంది
సుందరాంగులు
ఎంట్రీ
ఇస్తోన్న
తరుణంలో
క్రమంగా
పోటీ
పెరుగుతూనే
ఉంది.
ఇలాంటి
పరిస్థితుల్లోనూ
సుదీర్ఘ
కాలంగా
నెంబర్
వన్
యాంకర్‌గా
వెలుగొందుతూ..
ఎన్నో
ఆఫర్లను
అందుకుంటూ
దూసుకెళ్తున్నాడు
టాలెంటెడ్
గాయ్
ప్రదీప్
మాచిరాజు.
లేడీ
యాంకర్ల
హవా
ఉన్నా..
తన
ప్రభావాన్ని
చూపిస్తూ
వరుస
షోలతో
సత్తా
చాటుతున్నాడు.
తద్వారా
బుల్లితెరపై
రారాజుగా
ఏలుతున్నాడు.
అలాగే,
సినిమాల్లోనూ
తన
మార్కును
చూపిస్తున్నాడు.
ఇలాంటి
పరిస్థితుల్లో
తాజాగా
ఢీ
షోకు
చెందిన
ప్రముఖ
డ్యాన్సర్
ప్రదీప్
అసలు
క్యారెక్టర్
బయట
పెట్టాడు.
అసలేం
జరిగింది?
ఆ
సంగతులు
మీకోసం!

Kajal Aggarwal బర్త్ డే రోజున కొడుకు ఫోటో షేర్ చేసి ఎమోషనల్.. ఉపాసన కొణిదెల కామెంట్ వైరల్
అందాల
నటి
కాజల్
అగర్వాల్
మాతృత్వపు
అనుభవంతో
మరింత
పరిపూర్ణంగా
మారినట్టు
ఆమె
సోషల్
మీడియాలో
చేసే
పోస్టులు
స్పష్టం
చేస్తున్నాయి.
తల్లిగా
మారిన
తర్వాత
కాజల్
ఆలోచనలు,
భావాలు
అన్నీ
తన
కుమారుడి
చుట్టే
తిరుగుతున్నాయి.
ప్రతీ
సందర్భాన్ని
ఆమె
తన
కొడుకుతో
ముడిపెట్టుకొని
సంతోషంలో
మునిగిపోతున్నది.
అయితే
కాజల్
తన
బర్త్
డే
పురస్కరించుకొని
చేసిన
ఎమోషనల్
పోస్టుపై
ఉపాసన
ఏమని
స్పందించారంటే..

అనసూయ హాట్ షోపై డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్.. అమెనలా చూడడం ఇష్టం అంటూ!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేయడంతో పాటు సినిమాల్లోనూ అద్భుతమైన పాత్రలతో అలరిస్తూ తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది గ్లామర్ క్వీన్ అనసూయ భరద్వాజ్. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హావభవాలు.. మెప్పించే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. అదే సమయంలో అనసూయ బుల్లి బట్టలతో హాట్ షో చేస్తూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఆమె డ్రెస్సింగ్‌పై స్పందించారు. ఈ మేరకు ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

ఛార్మీతో అఫైర్.. పూరి జగన్నాథ్ విడాకులపై స్పందించిన ఆకాష్ పూరీ.. అందుకే అంటూ!
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు అంటే కాస్త సినిమాల విషయంలో వెనుకబడ్డాడు కానీ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు.. అయితే గత కొంత కాలంగా ఆయన హీరోయిన్ ఛార్మితో కాస్త సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో వారిద్దరి విషయంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలోనే పూరీ భార్య లావణ్య కూడా విడాకులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం మీద పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!
టాలీవుడ్లో
తనకంటూ
ప్రత్యేకమైన
శైలిని
ఏర్పరచుకుని..
బడా
డైరెక్టర్‌గా
వెలుగొందుతున్నారు
పూరీ
జగన్నాథ్.
సక్సెస్ఫుల్
డైరెక్టర్‌గా
పేరొందిన
ఆయన..
వరుస
సినిమాలతో
దూసుకుపోతోన్నారు.
అదే
సమయంలో
తన
కుమారుడు
ఆకాశ్‌ను
చాలా
రోజుల
క్రితమే
హీరోగా
పరిచయం
చేశారు.
అయితే,
అతడికి
మాత్రం
ఇప్పటి
వరకూ
భారీ
సక్సెస్
మాత్రం
రాలేదు.
ఇలాంటి
పరిస్థితుల్లో
ఈ
యంగ్
హీరో
ప్రస్తుతం
'చోర్
బజార్'
అనే
చిత్రంతో
ప్రేక్షకుల
ముందుకు
రాబోతున్నాడు.
ఈ
నేపథ్యంలో
తాజాగా
ఈ
సినిమా
ప్రీ
రిలీజ్
ఈవెంట్
జరిగింది.
దీనికి
గెస్టుగా
వచ్చిన
నిర్మాత
బండ్ల
గణేష్..
పూరీ
జగన్నాథ్‌పై
సంచలన
వ్యాఖ్యలు
చేశాడు.
అసలేం
జరిగిందో
మీరే
చూడండి!