For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఆ హీరోపై సమంత సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్‌.. ఇంతవరకు నాగచైతన్యపై కూడా అంత పెట్టలేదు?

  ఆ హీరోపై సమంత సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్‌.. ఇంతవరకు నాగచైతన్యపై కూడా అంత పెట్టలేదు?

  అక్కినేని వారి కోడలు సమంత హీరోయిన్ గా సినిమాలు తగ్గించినప్పటికి తన రేంజ్ కు తగ్గట్లుగానే అడుగులు వేస్తోంది. అసలు ఆమె పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేయాల్సిన అవసరం కూడా లేదు. సోలో హీరోయిన్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అందుతాయి. ఇప్పటికే 'ఓ బేబి: సినిమాతో ఒకసారి ఋజువయ్యింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  https://telugu.filmibeat.com/heroine/akkineni-samantha-secret-investment-on-talented-hero-094503.html

   మళ్లీ రెచ్చిపోయిన అఖిల్ - మోనాల్: ఈ సారి ఏకంగా పబ్లిక్ ప్లేస్‌లోనే.. ఒక్క పోస్టుతో బుక్కైపోయారు!

  మళ్లీ రెచ్చిపోయిన అఖిల్ - మోనాల్: ఈ సారి ఏకంగా పబ్లిక్ ప్లేస్‌లోనే.. ఒక్క పోస్టుతో బుక్కైపోయారు!

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా వచ్చి.. జంటగా ఫేమస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. మిగిలిన భాషల్లో మాదిరిగానే తెలుగులోనూ ప్రతి సీజన్‌లో ఏదో ఒక జంట విపరీతంగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే ఇలా ఎన్నో జోడీలు ఎనలేని క్రేజ్‌ను అందుకోగా.. ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌లో పాత వాళ్లను మరిపిస్తూ ఫేమస్ అయ్యారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. హౌస్‌లో రచ్చ చేసిన వీళ్లిద్దరూ బయటకొచ్చాక కూడా హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పబ్లిక్ ప్లేస్‌లోనే రెచ్చిపోయి తమ ప్రేమను బయటపెట్టుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   పోస్ట్ డిలీట్ చేస్తూ సర్దుకున్న మెగా బ్రదర్

  పోస్ట్ డిలీట్ చేస్తూ సర్దుకున్న మెగా బ్రదర్

  ఏదైనా అతి కూడా మంచిది కాదంటారు. అలానే సోషల్ మీడియాలో మరీ యాక్టివ్‌గా ఉండటం కూడా అంత మంచిది కాదేమో. ఒక్కోసారి తొందర్లో చేసే పోస్ట్‌ల వల్ల ట్రోలింగ్‌కు గురి కావల్సి వస్తుంది. అది తప్పని అందరూ చెప్పడంతో వెనక్కి తిరిగి చూసుకుని ఆ పోస్ట్‌లను డిలీట్ చేస్తుంటారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అయితే నాగబాబు ఈ మధ్య వరుసగా ఇలాంటి చిన్న చిన్న తప్పులే చేసి దొరికిపోతున్నాడు. నాగబాబు ఉద్దేశ్యం మంచిదే అయినా కూడా ఇలా చిన్ని చిన్ని తప్పులతో పప్పులో కాలేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా వీడియోలన్నీ పోయాయ్.. హ్యాకింగ్‌పై నోరు విప్పిన లాస్య

  నా వీడియోలన్నీ పోయాయ్.. హ్యాకింగ్‌పై నోరు విప్పిన లాస్య

  సోషల్ మీడియాలో యుగంలో ఏదీ కూడా పూర్తి భద్రతతో ఉండదు. మరీ ముఖ్యంగా ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్ స్టా వంటి సాధనాలు హ్యాక్ అవుతుంటాయి. సెలెబ్రిటీలకు నిత్యం అదొక తలనొప్పిగా మారుతూ ఉంటుంది.అయితే తాజాగా లాస్య విషయంలోనూ అలాగే జరిగింది. కాకపోతే లాస్యకు సంబంధించిన యూట్యూబ్‌ చానెల్‌ను తస్కరించేశారు. హ్యాకర్స్ దెబ్బకు లాస్య టాక్క్ అనే యూట్యూబ్ చానెల్ ఎగిరిపోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పైకి కనపడేది నిజం కాదు.. వాడు అలాంటోడే.. సింగర్ యశస్వి గుట్టువిప్పిన రేవంత్

  పైకి కనపడేది నిజం కాదు.. వాడు అలాంటోడే.. సింగర్ యశస్వి గుట్టువిప్పిన రేవంత్

  ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. అప్పటి వరకు ఎవ్వరో కూడా తెలియని వారిని ఓవర్ నైట్ స్టార్‌గా చేసేస్తుంటాయి. ఇందులో కొన్ని వెరైటీలు కూడా ఉంటాయి. అప్పటి వరకు ఓ పాట మామూలుగా హిట్ అయి ఉంటుంది. కానీ ఆ పాటలను తిరిగి పర్ఫామ్ చేసినప్పుడే కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలా నక్కిలీసు గొలుసు అనే పాటను దుర్గారావ్, ఢీ షోలో పండు పర్ఫామ్ చేశాక మరో లెవెల్‌కు చేరింది. అలాగే జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను పాడి యశస్వి కొండెపూడి అనే సింగర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అల్లు అర్జున్‌కు ఇచ్చిన సర్ ప్రైజ్ అదే.. మగవాళ్లకు ఆ మాట చెప్పను.. త్రివిక్రమ్ ఇరగ్గొట్టేశాడు!!

  అల్లు అర్జున్‌కు ఇచ్చిన సర్ ప్రైజ్ అదే.. మగవాళ్లకు ఆ మాట చెప్పను.. త్రివిక్రమ్ ఇరగ్గొట్టేశాడు!!

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో.. అందులో ఎన్ని విషయాలుంటాయో అందరికీ తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమా విడుదలై ఏడాది అవుతున్న సందర్భంలో ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. రీ యూనియన్ అంటూ పెట్టిన ఈవెంట్‌లొ అల్లు అర్జున్ గురించి, సినిమా విశేషాల గురించి తివిక్రమ్ మాట్లాడాడు. అందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   కత్తులు అనే సరికి తట్టుకోలేకపోయిన అనసూయ: అబార్షన్‌ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్!

  కత్తులు అనే సరికి తట్టుకోలేకపోయిన అనసూయ: అబార్షన్‌ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్!

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. ఎంతో మంది అమ్మాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెలివిజన్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వారిలో అతి తక్కువ మంది మాత్రమే తమ టాలెంట్లను నిరూపించుకుని సూపర్ సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో తెలుగందం అనసూయ భరద్వాజ్ ఒకరు. ఎంతో కాలంగా బుల్లితెరపై ప్రభావం చూపిస్తోన్న ఆమె.. స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనసూయ ఓ విషయంలో బాగా ఎమోషనల్ అయింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దారుణంగా బిగ్ బాస్ హౌస్.. అన్నీ క్లియర్‌గా చూపించిన సుజాత

  దారుణంగా బిగ్ బాస్ హౌస్.. అన్నీ క్లియర్‌గా చూపించిన సుజాత

  బిగ్ బాస్ షో నడిచే సమయంలో ఇళ్లు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. ఎందుకంటే దాదాపు వంద రోజులకు పైగా ఆ షోను, బిగ్ బాస్ ఇంటిని మనం చూస్తూనే వచ్చాం. ఎంతో కలర్ ఫుల్‌గా, నిండుగా కనిపించేది. ఒక్కసారైనా లోపలకి వెళ్లి అ సౌకర్యాలను అనుభవించాలని అనుకునే వాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ ఒక్కసారిగా ఆ షో అయిపోతే ఇళ్లు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం ఆ బిగ్ బాస్ ఇళ్లు ఎలా ఉందో సుజాత చూపించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. లాస్యపై యాంకర్ రవి ఫైర్

  కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. లాస్యపై యాంకర్ రవి ఫైర్

  ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా యాంకర్ రవి లాస్య కలిసి హోస్ట్ చేయడం, ఆ ఈవెంట్, వీరిద్దరి కలయిక గురించే చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా రవి లాస్యలు కలిసిపోయారు. కలిసి ఒకే షోను హెస్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌తో ఇద్దరి మధ్య మంచి బంధమే ఏర్పడినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇద్దరూ తాజాగా లైవ్‌లోకి వచ్చారు. కలిసి ముచ్చట్లు పెట్టారు. ఎన్నో విషయాల గురించి క్లారిటీగా చెప్పారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఇది చూశాక కూడా రైట్ అనిపిస్తోందా?.. కోడి పందెలపై యాంకర్ రష్మీ కామెంట్స్

  ఇది చూశాక కూడా రైట్ అనిపిస్తోందా?.. కోడి పందెలపై యాంకర్ రష్మీ కామెంట్స్

  ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంత సున్నితంగా మారిపోయారో అందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతింటుంటాయి. కుల, మత ప్రాతిపదికపై వచ్చే విషయాలు, వివాదాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక కొందరు మాత్రం జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో మూగ ప్రాణుల గురించి మాట్లాడుతుంటారు. కుక్కలు, కోళ్లు వంటి వాటి గురించి మాట్లాడతారు. అయితే అలాంటి వారిపై రివర్స్ కౌంటర్ వేస్తూ.. ఆవుల గురించి ఎందుకు మాట్లాడరని ఇంకొందరు కామెంట్లు చేస్తుంటారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X