For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నా పొలంలో మొలకలొచ్చాయ్.. నా ఫ్రెండ్ వేరే వారితో పడుకున్నాడు.. మాజీ సీఎం భార్యతో ఆ అనుభవం

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  నా పొలంలో మొలకలొచ్చాయ్.. అలాంటి వాటికి సిగ్గుపడొద్దు.. యాంకర్ ఝాన్సీ కామెంట్స్

  నా పొలంలో మొలకలొచ్చాయ్.. అలాంటి వాటికి సిగ్గుపడొద్దు.. యాంకర్ ఝాన్సీ కామెంట్స్


  బుల్లితెరపైనా, వెండితెరపైనా తనదైన శైలిలో ఆకట్టుకుంది యాంకర్ ఝాన్నీ. ఎన్నో యేళ్లుగా యాంకర్, నటి, హోస్ట్‌గా ఇలా ఎన్నో కోణాల్లో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నేళ్లు అంతగా వెలుగులోకి రాకపోయినా.. మళ్లీ మునుపటి వైభవాన్ని సంతరించుకుంటోంది. సినిమాలు, స్పెషల్ షోలు, పలు ఈవెంట్స్ హోస్టింగ్‌లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఝాన్నీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు.. కొందరు అలా కూడా కంటున్నారు.. యాంకర్ రష్మీ ఫైర్

  ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు.. కొందరు అలా కూడా కంటున్నారు.. యాంకర్ రష్మీ ఫైర్

  జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరను, వెండితెరను తన అందాలతో షేక్ చేసి.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే అందంలోనే కాదు.. సాయం చేయడంలో, సేవా గుణంలోనూ రష్మీకి ఎవ్వరూ సాటిరారని నిరూపించుకుంది. మూగజీవాల పట్ల ఎంతో ప్రేమన చూపిస్తూ.. వాటికి కోసం పరితపిస్తూ ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్నా ప్రధాన సమస్య అయినా జనాభా నియంత్రణ అంశంపై రష్మీ ఓ నెటిజన్‌కు క్లాస్ పీకింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అలాంటి రోజున కూడా.. నా ఫ్రెండ్ వేరే వారితో పడుకున్నాడు.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

  అలాంటి రోజున కూడా.. నా ఫ్రెండ్ వేరే వారితో పడుకున్నాడు.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

  శ్రీ రెడ్డి చేసే పోస్ట్‌లు, కామెంట్స్ ఒక్కోసారి ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. సూటిగా మాట్లాడటం, పరుష పదజాలాన్ని వాడటంతో కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అయినా ఆమె మాత్రం తనశైలిలోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. నిత్యం ఏదొ ఒక సమస్య, విషయంపైనో స్సందిస్తూనే ఉంటుంది. లేదా తన జీవితంలో సరిగిన సంఘటన గురించి తన ఫాలోవర్స్‌కు చెబుతూ ఉంటుంది. సినీ రాజకీయ వ్యవహారాలపై కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి తాజాగా తన స్నేహితుడు చేసిన నీచమైన పని గురించి చెప్పుకొచ్చింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మన వరకు వస్తే గానీ బుద్ది రాదన్న మాట.. అనసూయ వివాదస్పద ట్వీట్.. నెటిజన్స్ ఫైర్

  మన వరకు వస్తే గానీ బుద్ది రాదన్న మాట.. అనసూయ వివాదస్పద ట్వీట్.. నెటిజన్స్ ఫైర్


  అనసూయకు సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఎదురు అవుతుందో.. అంతకు మించి నెగెటివిటీ ఎదురవుతుంది. ఆమె బ్లాక్ చేసే లిస్టే ఓ ఛాంతాడంత ఉంటుంది. ఎందుకు మీరు అలా బ్లాక్ చేస్తారని అడిగితే.. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీయే ఉండాలని, నెగిటివ్ అవసరం లేదని అందుకే అలాంటి కామెంట్స్ చేసేవారిని బ్లాక్ చేస్తానని చెప్పుకొచ్చింది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలో తలదూర్చే అనసూయ.. తాజాగా ఓ కామెంట్ చేసింది. అయితే అది ఎవరినీ ఉద్దేశించి చేసింది? ఎందుకు చేసింది? అని మాత్రం ఎవ్వరికీ స్పష్టంగా అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బోల్డ్ బెడ్ సీన్ అనగానే నిహారిక షాకింగ్ రియాక్షన్.. ఆ సినిమా చేయనని చెప్పేసిందట!

  బోల్డ్ బెడ్ సీన్ అనగానే నిహారిక షాకింగ్ రియాక్షన్.. ఆ సినిమా చేయనని చెప్పేసిందట!

  టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక తన ఫ్యామిలి హీరోల సపోర్ట్ లేకుండా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో యాంకర్ గా కాస్త హడావుడి చేసి.. ఆ తరువాత వెబ్ సిరీస్ లలో నటించిన ఈ అల్లరి పిల్ల బిగ్ స్క్రీన్ పై కూడా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అమ్మడు హీరోయిన్ గా ఇంకా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తాకరాని చోట తాకినందుకు హీరోయిన్ రాధిక చెంప దెబ్బ కొట్టింది..యాక్టర్ సుధాకర్ షాకింగ్ కామెంట్స్

  తాకరాని చోట తాకినందుకు హీరోయిన్ రాధిక చెంప దెబ్బ కొట్టింది..యాక్టర్ సుధాకర్ షాకింగ్ కామెంట్స్

  సౌత్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో స్పెషల్ క్యారెక్టర్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధాకర్ బేతా. తెలుగులో ఒకానొక దశలో బిజీగా ఉన్న నటులలో ఆయన కూడా ఒకరు. హీరోగానే కాకుండా కామెడీ పాత్రలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ లో కామెడీ రోల్స్ చేసిన బెస్ట్ తెలుగు యాక్టర్స్ లో సుధాకర్ ఒకరని చెప్పవచ్చు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ చెంప దెబ్బ కొట్టడంపై ఆయన వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్లి చేసుకోకపోతే ప్రాబ్లమ్ ఉన్నట్టా? మీ చెల్లిని పంపిస్తావా? కమెడియన్‌‌కు యాక్టర్ హర్షవర్ధన్ షాక్

  పెళ్లి చేసుకోకపోతే ప్రాబ్లమ్ ఉన్నట్టా? మీ చెల్లిని పంపిస్తావా? కమెడియన్‌‌కు యాక్టర్ హర్షవర్ధన్ షాక్


  అమృతం సీరియల్ అనగానే గుర్తొచ్చే వారిలో హర్షవర్ధన్ ఒకరు. నటుడిగా రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మనం, గుండెజారి గల్లంతయ్యిందే అనే సినిమాలకు రైటర్ గా కూడా వర్క్ చేశారు. కెరీర్ లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని హర్ష వర్ధన్ పర్సనల్ లైఫ్ లో ఒంటరిగానే ఉంటున్నాడు. ముఖ్యంగా ఆయన పెళ్లి చేసుకోలేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జీవితానికి సంబంధించిన విషయాల గురించి వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ హీరోతో లిప్‌లాక్ అందుకే చేశా.. ముద్దులతో నాకు నష్టమే.. కాజల్ అగర్వాల్

  ఆ హీరోతో లిప్‌లాక్ అందుకే చేశా.. ముద్దులతో నాకు నష్టమే.. కాజల్ అగర్వాల్

  దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. తాను పోషించే పాత్రల పట్ల కాజల్ కచ్చితమైన నియమాలను పాటిస్తారు. అసభ్యకరమైన సీన్లు, అనవవసరపు లిప్‌లాక్‌కు ఒప్పుకోరనే పేరు కాజల్‌కు ఉంది. తాజాగా లిక్‌లాక్‌లకు దూరంగా ఉండటంపై ఆమె వివరణ ఇస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మాజీ సీఎం భార్యతో గొప్ప అనుభవం.. గాల్లో తేలిపోతున్న యువ తార సోని

  మాజీ సీఎం భార్యతో గొప్ప అనుభవం.. గాల్లో తేలిపోతున్న యువ తార సోని

  టాలీవుడ్ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరో యువతార సోని ఛరిస్తా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ నటులు అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి నటించిన కాంట్రాక్ట్ అనే చిత్రంలో ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రను పోషించింది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ తదితరులు నటించడం విశేషం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Malayalam Young Director Jibit George Passed Away | Filmibeat Telugu
  మీరు బతికేదే మా మీద.. చెత్త, చిల్లర ప్రచారంతో బ్లాక్ మెయిల్.. విజయ్ దేవరకొండ ఫైర్

  మీరు బతికేదే మా మీద.. చెత్త, చిల్లర ప్రచారంతో బ్లాక్ మెయిల్.. విజయ్ దేవరకొండ ఫైర్

  మీడియాలో తనపై కక్షపూరితంగా రాస్తున్న కొన్ని వెబ్‌సైట్లపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మండిపడ్డారు. గత కొద్దికాలంగా తనను టార్గెట్ చేసినా పట్టించుకోలేదని, కరోనా సంక్షోభం సమయంలో ఉద్దేశపూర్వంగా తప్పుడు రాయడంతో స్పందించాల్సి వస్తున్నది. అందుకే ఈ సమయంలో వీడియో ద్వారా వారి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని, ప్రజలకు నిజాలేంటో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending filmi news: Anchor Jhansi Sri Reddy And Sony charishta Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X