ట్రెండింగ్: కుర్ర హీరోయిన్‌తో ముసలి విలన్, సూసైడ్ చేసుకోవాలనుకొంటే చిరంజీవి.. రోజాతో శేఖర్ మాస్టర్

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మత్తు వదలరా.. రాంగోపాల్ వర్మ కామెంట్లు, చిరంజీవి కొత్త సినిమా విశేషాలు, పృథ్వీ సూసైడ్ అటెంప్ట్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు.. లాడ్జిలకు రమ్మని నీచంగా!! జూనియర్ ఆర్టిస్ట్ సంచలనం

లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు.. లాడ్జిలకు రమ్మని నీచంగా!! జూనియర్ ఆర్టిస్ట్ సంచలనం

సినీ ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల ఫలితంగా పలువురు నటీమణులు నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలను, లైంగిక వేధింపులకు బాహాటంగా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది ఓ జూనియర్ ఆర్టిస్ట్. వివరాల్లోకి పోతే..

అలా జరిగింది.. సాయం చేయండంటూ అకౌంట్ నెంబర్ షేర్ చేసిన వర్మ.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే!

అలా జరిగింది.. సాయం చేయండంటూ అకౌంట్ నెంబర్ షేర్ చేసిన వర్మ.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే!

ఇటీవలే చోటుచేసుకున్న 'దిశ' ఘటన దేశవిదేశాలను వణికించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ ఘటన గురించి తెలిసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజానీకం ఉలిక్కిపడింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో నిందితులైన నలుగురు యువకులను ఎన్‌కౌంటర్ చేయడంతో విషయం సద్దుమణిగింది. అయితే తాజాగా ఈ నలుగురిలో ఓ నిందితుడి భార్య ఆడ బిడ్డకు జన్మనివ్వడం, దానిపై వర్మ రియాక్ట్ కావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

రోజాతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ స్టెప్స్.. కొత్త మూమెంట్ మేడం అంటూ ఆ ప్రయత్నం!! వీడియో వైరల్

రోజాతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ స్టెప్స్.. కొత్త మూమెంట్ మేడం అంటూ ఆ ప్రయత్నం!! వీడియో వైరల్

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే బుల్లితెరపై వినోదాల విందు పంచడంలో సత్తా చాటుతోంది రోజా. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బుల్లితెరకు రోజా దూరమవుతుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా రెట్టింపు హుషారుతో బుల్లితెర జోష్ కనబర్చుతోంది రోజా. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ వీడియో ప్రోమోలో రోజాతో శేఖర్ మాస్టర్ చేసిన రొమాన్స్ ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి పోతే..

ఆయన ఎంట్రీతో అంతా షాక్.. బెత్తం పట్టుకున్న రోజా.. పరారైన సుధీర్

ఆయన ఎంట్రీతో అంతా షాక్.. బెత్తం పట్టుకున్న రోజా.. పరారైన సుధీర్

రమణా లోడ్ ఎత్తాలిరా అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో వెలుగులోకి వచ్చాడు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మందితో కలిసి నటించినా రాని పేరు, ప్రతిష్టలు, గుర్తింపు ఒక్క డైలాగ్‌తో వచ్చేశాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫారెస్ట్ ఫైట్‌లో కనిపించే ముసలాయన గురించి అప్పట్లో కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ స్టైలీష్ విలన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.filmibeat.com/television/kumanan-sethuraman-entry-in-extra-jabardast-084875.html

పెళ్లి కాకుండా తల్లిని కావాలని ఆ పనిచేశా.. ముందు చూపుతో బిడ్డకు జన్మనిచ్చా

పెళ్లి కాకుండా తల్లిని కావాలని ఆ పనిచేశా.. ముందు చూపుతో బిడ్డకు జన్మనిచ్చా

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ పెళ్లి కాకుండానే మాతృత్వాన్ని పొందడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. కేవలం ఏక్తాకపూర్ కాకుండా తన సోదరుడు తుషార్ కపూర్ కూడా అద్దె గర్బం ద్వారా తండ్రి కావడం మరెందరికో స్ఫూర్తిని ఇచ్చింది. పెళ్లికాకుండా మాతృత్వ మధురానుభూతిని పొందడంపై ఇటీవల ఏక్తా కపూర్ వివరంగా వెల్లడించారు. అద్దె గర్భం (సరోగసి) ద్వారా పిల్లల్ని ఎందుకు కనాలి అనుకొన్నానంటే..

ప్రముఖ విలన్‌ సోదరుడి ఆత్మహత్య.. సూసైడ్ వెనుక భయంకరమైన వాస్తవాలు

ప్రముఖ విలన్‌ సోదరుడి ఆత్మహత్య.. సూసైడ్ వెనుక భయంకరమైన వాస్తవాలు

తన సోదరుడు ఆత్మహత్య చేసుకోవడంపై ప్రముఖ విలన్ ఆనంద్ రాజ్ స్పందించారు. కొద్ది రోజుల క్రితం పాండిచ్చేరిలో ఆనంద్ రాజ్ సోదరుడు కనగసబాయ్ సూసైడ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడం తమిళ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ విషాద ఘటనతో ఆనంద్ రాజ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఇంతకు ఆనంద్ రాజ్ సోదరుడు మరణం వెనుక అసలు విషయం ఏమిటంటే..

ఆత్మహత్యే మార్గం అనుకున్నా.. ఆ టైమ్‌లో చిరంజీవి.. పృథ్వీ సంచలన కామెంట్స్

ఆత్మహత్యే మార్గం అనుకున్నా.. ఆ టైమ్‌లో చిరంజీవి.. పృథ్వీ సంచలన కామెంట్స్

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎస్వీబీసీ వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించిన ఆయన.. తాను ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అండగా నిలిచారని చెప్పారు పృథ్వీ. వివరాల్లోకి పోతే..

కుర్ర హీరోయిన్‌తో ముసలి విలన్ డేటింగ్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

కుర్ర హీరోయిన్‌తో ముసలి విలన్ డేటింగ్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ప్రేమకు కులం, మతం, ప్రాంతం, భాషా లాంటివి అడ్డుకావని నిరూపించాడు వెండితెర విలన్ రాహుల్ దేవ్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తన మార్కును ఎస్టాబ్లిష్ చేసుకొన్న రాహుల్ లేటు వయసులో కుర్ర హీరోయిన్‌తో ఘాటైన ప్రేమాయణం సాగిస్తున్నాడు. తాజాగా తన ప్రేయసితో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇంతకు ఆయన డేటింగ్ చేస్తున్నది ఏ హీరోయిన్‌తో అంటే..

చిరంజీవి కోసం ఐటెమ్ గర్ల్‌గా మారిన హాట్ హీరోయిన్.. ఆచార్య కోసం కొరటాల క్రేజీగా..

చిరంజీవి కోసం ఐటెమ్ గర్ల్‌గా మారిన హాట్ హీరోయిన్.. ఆచార్య కోసం కొరటాల క్రేజీగా..

మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ చేయాలంటే ఓ సవాలే. ఆయన గ్రేస్ తగినట్టుగా స్టెప్పులు వేయాలంటే ఏ హీరోయిన్‌కైనా ముచ్చెటమలు పడుతాయి. కానీ చిరంజీవి పక్కన డ్యాన్స్ చేయడానికి ఓ అర్హత, ప్రతిభ ఉండాల్సిందే. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా కోసం మరో క్రేజీ హీరోయిన్‌ను రంగంలోకి దించారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే...

యాంకర్ సుమ ఆదాయం ఎంతో తెలుసా? ఒక్కో ఫంక్షన్‌కు ఎంత తీసుకొంటారంటే!

యాంకర్ సుమ ఆదాయం ఎంతో తెలుసా? ఒక్కో ఫంక్షన్‌కు ఎంత తీసుకొంటారంటే!

క్షణం తీరిక లేకుండా ఫంక్షన్లు, ప్రోగ్రాంతో సుమ బిజీ బిజీగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం సుమకు సంబంధించిన ఆదాయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. ఇంతకు సుమ నెలకు ఎంత మొత్తం సంపాదిస్తున్నారంటే..

రెండోది కూడా లీక్: పవన్ నుంచి ఇది ఊహించి ఉండరు.. పవర్ స్టార్ దెబ్బకు వాళ్లంతా ఔట్.!

రెండోది కూడా లీక్: పవన్ నుంచి ఇది ఊహించి ఉండరు.. పవర్ స్టార్ దెబ్బకు వాళ్లంతా ఔట్.!

కొన్నేళ్ల క్రితం పవన్ రాజకీయాల్లోకి వెళ్లాడు. అక్కడ అనుకూల ఫలితాలు రాకపోయినా ఏమాత్రం వెనుకడుగు వేయలేదాయన. అదే సమయంలో ఆదాయ వనరుల కోసం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పేరు మారుమ్రోగిపోతోంది. తాజాగా ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఈ వివరాలేంటో చూద్దాం.!

మారుతీరావు ఆత్మహత్య: అమృతపై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్.. వెంటనే అలా చేయడంతో!!

మారుతీరావు ఆత్మహత్య: అమృతపై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్.. వెంటనే అలా చేయడంతో!!

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేదింపులపై స్పందించి కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లేవనెత్తిన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో ప్రతీ విషయంలోనూ వేలుపెడుతూ కామెంట్స్ చేస్తోంది. తన పాపులారిటీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేస్తోంది.

ప్రముఖ నటుడి తమ్ముడు ఆత్మహత్య.. కేసులో కొత్త మలుపు! పోలీసుల చేతిలో..

ప్రముఖ నటుడి తమ్ముడు ఆత్మహత్య.. కేసులో కొత్త మలుపు! పోలీసుల చేతిలో..

ప్రముఖ దక్షిణాది నటుడు, విలన్ పాత్రలతో మెప్పించిన ఆనంద్ రాజ్ తమ్ముడు కనకసబై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆనంద్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈయన ఆత్మహత్య విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

Recommended Video

Trisha Walks Out Of Chiranjeevi’s ‘Acharya’ Movie
ఆ భయమే వాళ్ళను చంపుతోంది.. నాగబాబు సంచలన కామెంట్స్.. కేసీఆర్ ముచ్చటతో కౌంటర్స్!!

ఆ భయమే వాళ్ళను చంపుతోంది.. నాగబాబు సంచలన కామెంట్స్.. కేసీఆర్ ముచ్చటతో కౌంటర్స్!!

మెగా బ్రదర్ నాగబాబుపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ముచ్చటను వినిపిస్తూ ఆయన పెట్టిన ట్వీట్‌పై రియాక్ట్ అవుతున్నారు. తెలిస్తేనే మాట్లాడు.. లేదంటే మూసుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది. నాగబాబుపై ఈ అటాక్ ఎందుకోసం? వివరాల్లోకి పోతే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X