For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: టాప్ హీరోయిన్ల లిప్‌లాక్ వైరల్.. మోనాల్ మాజీ ప్రియుడు ఎవరంటే.. ప్రియమణితో హైపర్ ఆది పులిహోర!

  |

  గతవారం రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 4తోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో అంజలి, కల్కి కోచ్లిన్, మోనాల్ గజ్జర్, ప్రియమణి, హైపర్ ఆది ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   అతడితో బ్రేకప్‌ కారణంగా డిప్రెషన్‌లోకి.. అందుకే టాలీవుడ్ వదిలేశా.. మోనాల్ గజ్జర్ సెన్సేషనల్‌గా

  అతడితో బ్రేకప్‌ కారణంగా డిప్రెషన్‌లోకి.. అందుకే టాలీవుడ్ వదిలేశా.. మోనాల్ గజ్జర్ సెన్సేషనల్‌గా

  బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో నాలుగు నెలలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని, అందాలను పంచిన బ్యూటీ మోనాల్ గజ్జర్ గతవారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఎలిమినేషన్ తర్వాత హైదరాబాద్‌లోనే ఉంటున్న మోనాల్ మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నిహారిక భర్త కూడా హీరోగా సరికొత్త ఎంట్రీ.. మెగా సపోర్ట్ లేకుండా ఆ రూట్లో వచ్చే ప్రయత్నాలు?

  నిహారిక భర్త కూడా హీరోగా సరికొత్త ఎంట్రీ.. మెగా సపోర్ట్ లేకుండా ఆ రూట్లో వచ్చే ప్రయత్నాలు?

  గత కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతను మెగా సపోర్ట్ లేకుండా ఎదగాలని బాగానే ట్రై చేస్తున్నాడు. ఇక కొత్తల్లుడు చైతన్య జొన్నలగడ్డ కూడా త్వరలోనే టాలీవుడ్ కు సరికొత్తగా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలు ఉన్నట్లు రూమర్స్ అయితే చాలా కాలంగా వస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మేము ఇంట్లో రోబోలా ఉంటాం.. అభిజిత్ తల్లి ఎమోషనల్..క్లాస్ పీకిన నాగార్జున

  మేము ఇంట్లో రోబోలా ఉంటాం.. అభిజిత్ తల్లి ఎమోషనల్..క్లాస్ పీకిన నాగార్జున

  బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేను అంగరంగ వైభవంగా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అందర్ని వేదికపైకి రప్పించి స్పెప్పులు వేయించారు. అనంతరం ప్రతీ ఇంటి సభ్యుడితో మాట్లాడారు. ఈ సందర్బంగా అభిజిత్ తన ఇంటిలోని విషయాలను నాగార్జునకు వెల్లడిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మాజీ ప్రియుడి పేరు బయటపెట్టిన మోనాల్ గజ్జర్.. చీటర్.. ఒకరకమైన భయం అంటూ బిగ్‌బాస్ బ్యూటీ

  మాజీ ప్రియుడి పేరు బయటపెట్టిన మోనాల్ గజ్జర్.. చీటర్.. ఒకరకమైన భయం అంటూ బిగ్‌బాస్ బ్యూటీ

  టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ బిగ్‌బాస్ ప్రయాణాన్ని 14 వారాల పాటు కొనసాగించింది. టాప్ 5లో చోటు సంపాదిస్తుందనుకొన్న మోనాల్‌ను ప్రేక్షకులు ఇంటికి పంపించారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కష్టాలను వివరిస్తూ హైపర్ ఆది భావోద్వేగం: తండ్రి చనిపోయాడని చెబుతూ కమెడియన్ కన్నీరు

  కష్టాలను వివరిస్తూ హైపర్ ఆది భావోద్వేగం: తండ్రి చనిపోయాడని చెబుతూ కమెడియన్ కన్నీరు

  హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘నాలుగు సంవత్సరాల క్రితం మా ఫ్యామిలీ మొత్తం జీరో. వంద రూపాయల కోసం పక్కింటికి వెళ్లి అడగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు మా ఫ్యామిలీ మంచి పొజిషన్‌లో ఉందంటే దానికి కారణం జబర్ధస్త్. నేను ఈ షోలో ఉన్నానంటే దానికి కారణం అభీ అన్న' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఈ టాప్ కమెడియన్.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అంజలితో కల్కి లిప్‌లాక్ వైరల్.. రొమాంటిక్ సీన్లలో నాటుగా, ఘాటుగా..

  అంజలితో కల్కి లిప్‌లాక్ వైరల్.. రొమాంటిక్ సీన్లలో నాటుగా, ఘాటుగా..

  తాజగా బాలీవుడ్ నిర్మాత రోని స్క్రీవాలా తన ఆర్‌ఎస్‌వీపీ, ఆషిదువా, సారాస్ ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్లపై పావా కధైగల్ ఆంథాలజీ రూపొందింది. ఈ అంథాలజీని 190 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పిల్లలు లేకపోవడానికి కారణమిదే.. నేను చచ్చే లోపు ఆస్తులన్నీ వారికే: విజయశాంతి

  పిల్లలు లేకపోవడానికి కారణమిదే.. నేను చచ్చే లోపు ఆస్తులన్నీ వారికే: విజయశాంతి

  టాలీవుడ్ లో ఒకప్పుడు లేడి సుపర్ స్టార్ గా క్రేజ్ అందుకున్న విజయశాంతి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. టాలీవుడ్ రాములమ్మగా కూడా జనాల నుంచి మంచి గుర్తింపు అందుకున్న ఆమె గత 20ఏళ్లకు పైగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భారత జనతా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ పై చాలా బలమైన వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పవన్ తనయుల డామినేషన్.. చిన్నోడు, పెద్దోడు చితకొట్టేస్తున్నారుగా!

  పవన్ తనయుల డామినేషన్.. చిన్నోడు, పెద్దోడు చితకొట్టేస్తున్నారుగా!

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి సెలబ్రేటీలకు సైతం ఒక అవగాహన ఉంది. అగ్ర దర్శకులతో పాటు స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తాడని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు సంబంధించిన చిన్న ఫొటో విడుదలైనా కూడా సోషల్ మిడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇటీవల ఆయన తనయులు డామినేట్ చేశారనే చెప్పాలి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నువ్ నాకు ఒక ఆకుతో సమానమంటూ డైరెక్టర్ తేజపై ఫైర్.. వీడియోలో అలా చూపించేసిన శ్రీరెడ్డి!!

  నువ్ నాకు ఒక ఆకుతో సమానమంటూ డైరెక్టర్ తేజపై ఫైర్.. వీడియోలో అలా చూపించేసిన శ్రీరెడ్డి!!

  శ్రీ రెడ్డి మాట్లాడే మాటలు ఒక్కోసారి రాయడానికి కూడా వీల్లేనటువంటి భాషను, పదాలను వాడుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నాటు వీడియోనే దర్శకుడు తేజ గురించి వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, తేజను పోల్చిన విధానం మరీ దారుణంగా ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మళ్లీ ప్రేమలో పడ్డ వనితా విజయ్ కుమార్.. నాలుగో పెళ్లికి కూడా సిద్ధమా? ఇంతకు ఎవరా వ్యక్తి?

  మళ్లీ ప్రేమలో పడ్డ వనితా విజయ్ కుమార్.. నాలుగో పెళ్లికి కూడా సిద్ధమా? ఇంతకు ఎవరా వ్యక్తి?

  తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి వ్యవహారం దక్షిణాది మీడియాలో రచ్చ చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో పీటర్ పాల్‌ అనే తమిళ సినీ టెక్నిషియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాక్‌డౌన్ కాలంలో సంచలనం రేపింది. అయితే ఆ పెళ్లి ఎన్నో రోజులు కొనసాగకుండా మరోసారి విషాదాన్ని మిగిల్చింది. మూడో పెళ్లి మిగిల్చిన విషాదాన్ని దిగమింగి మళ్లీ ప్రేమలో పడిందనే విషయాన్ని వెల్లడిస్తూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియా అంటూ ఏకంగా అలా కూర్చోబెట్టేసుకున్నాడు.. ప్రియమణితో హైపర్ ఆది పులిహోర!!

  ప్రియా అంటూ ఏకంగా అలా కూర్చోబెట్టేసుకున్నాడు.. ప్రియమణితో హైపర్ ఆది పులిహోర!!

  ఢీ షోలో ప్రియమణి, హైపర్ ఆది, వర్షిణి, రష్మీ, సుధీర్, శేఖర్ మాస్టర్ ఇలా ఎంతో మంది ఉన్నారు. వీరిలో ప్రదీప్ కూడా ఎంతో సమయస్ఫూర్తిగా ఎవరితో ట్రాకు నడపాలో లెక్కలు కూడా వేసుకుంటాడు. అటు వర్షిణి ఇటు రష్మీ.. మరో వైపు జడ్జ్‌లతో క్లోజ్‌గానే ఉంటాడు. తాజాగా కొత్తగా ప్రారంభమైన సీజన్‌లో ట్రాకులు మారిపోయాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మోనాల్ నిజస్వరూపం బయటపెట్టిన బిగ్ బాస్ ..ఆ వీడియోలో అసలు మేటర్ లీక్ చేశాడు

  మోనాల్ నిజస్వరూపం బయటపెట్టిన బిగ్ బాస్ ..ఆ వీడియోలో అసలు మేటర్ లీక్ చేశాడు

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా మోనాల్ హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకుల కారణంగా బాగా హైలైట్ అయింది. అయితే, ఎలిమినేట్ అయినా అభిజీత్‌కు మోనాల్‌కు మధ్య గొడవకు కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు. ఈ నేపథ్యంలో ఓ వీడియో చూపించి మరీ ప్రేక్షకుల ముందు ఆమె నిజస్వరూపం బయట పెట్టాడు బిగ్ బాస్. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మీరు అతి చూశారు.. నేను నిజాయితీ చూసా.. అరియానాపై దేవీ నాగవల్లి కామెంట్స్

  మీరు అతి చూశారు.. నేను నిజాయితీ చూసా.. అరియానాపై దేవీ నాగవల్లి కామెంట్స్

  బిగ్ బాస్ షోలో దేవీ నాగవల్లి క్రియేట్ చేసిన మార్క్ అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఎంత మంచిగా ఆట ఆడినా, నిజాయితీగా, ముక్కుసూటిగా ఉన్నా కూడా బయటకు రావాల్సివచ్చింది. దానికి కారణం ఆమెపై అంతకు ముందు ఏర్పడిన నెగెటివ్ అభిప్రాయమే. అలా దేవీ నాగవల్లి మూడో వారంలో ఎలిమినేట్ అయిపోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. నాది మాత్రం కాదంటూ..

  మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. నాది మాత్రం కాదంటూ..

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెళ్లి వేడుకలతో సెలబ్రెటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సినిమాల కంటే ఎక్కువగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలే వైరల్ అయ్యాయి. ఇటీవల మెగా డాటర్ నిహారిక. పెళ్లి కూడా గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలో పెళ్లికి రెడీ కావాల్సిన వారు ఇంకా ఉన్నారు. అందులో మెయిన్ గా సాయి ధరమ్ తేజ్ పైనే ఫోకస్ పడింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బిగ్ బాస్ గుట్టు విప్పిన శ్రీముఖి: ఏకంగా ఆధారాలు చూపించి మరీ బయట పెట్టేసింది

  బిగ్ బాస్ గుట్టు విప్పిన శ్రీముఖి: ఏకంగా ఆధారాలు చూపించి మరీ బయట పెట్టేసింది

  కరోనా నిబంధనల కారణంగా నేరుగా హౌస్‌లోని కంటెస్టెంట్లతో కలిసే అవకాశం లేకపోవడంతో, మానిటర్ ద్వారా చిట్ చాట్ నిర్వహించారు స్పెషల్ గెస్టులు. వాస్తవానికి నలుగురు మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అందులో లీడ్ తీసుకుని తన మార్క్ చూపించింది శ్రీముఖి. ఈ క్రమంలోనే మిగిలిన వారితో కలిసి తన అనుభవాలు పంచుకుని కంటెస్టెంట్లకు ధైర్యం చెప్పింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Anjali, Kalki koechlin, Monal Gajjar, Priya Mani, Hyper Aadi goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X