For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అర్దరాత్రి ఆ పని చేస్తూ చిల్.. నేను మి***చుకుని చాలా రోజులైంది.. రకుల్ షాకింగ్ కామెంట్స్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, రాహుల్ సిప్లిగంజ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

  అర్దరాత్రి ఆ పని చేస్తూ చిల్.. సెగలు రేపుతోన్న అను ఇమాన్యుయేల్

  అర్దరాత్రి ఆ పని చేస్తూ చిల్.. సెగలు రేపుతోన్న అను ఇమాన్యుయేల్

  అను ఇమాన్యుయేల్ గురించి, ఆమె అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, ప్రతిభ ఉన్న ఉన్న నటిగా అను ఇమాన్యుయేల్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో అను ఇమాన్యుయేల్‌కు రావాల్సినంత క్రేజ్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అను ఇమాన్యుయల్ క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పొట్టి బట్టలతో రెచ్చిపోయిన జాన్వీ కపూర్: అలాంటి ఫొటోలతో సెగలు పుట్టిస్తోన్న శ్రీదేవి కూతురు

  పొట్టి బట్టలతో రెచ్చిపోయిన జాన్వీ కపూర్: అలాంటి ఫొటోలతో సెగలు పుట్టిస్తోన్న శ్రీదేవి కూతురు

  సినీ ఇండస్ట్రీలోకి అబ్బాయిలు మాత్రమే వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం అమ్మాయిలు కూడా తెరంగేట్రం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది అలా హీరోయిన్లుగా, టెక్నీషియన్లుగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సైతం హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగెట్టింది. సినిమాలతో పాటు వ్యవహార శైలితో కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీచ్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. దానిపై మీరూ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నేను మిచుకుని చాలా రోజులైంది.. ఇష్టముంటే మెసెజ్ పెట్టండి.. బూతుల్లో శ్రీరెడ్డి పరాకాష్ట

  నేను మిచుకుని చాలా రోజులైంది.. ఇష్టముంటే మెసెజ్ పెట్టండి.. బూతుల్లో శ్రీరెడ్డి పరాకాష్ట

  శ్రీరెడ్డి అనే ఓ పేరే ఓ సంచలనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఊపులో ఉండగా.. శ్రీరెడ్డి టాలీవుడ్‌ను షేక్ చేసింది. అర్దనగ్న ప్రదర్శనలతో జాతీయ స్థాయి మీడియా దృష్టిలో పడింది. అలా ఉవ్వెత్తున లేచిన శ్రీరెడ్డి చివరకు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నైలో సెటిలైంది. మధ్య మధ్యలో టాలీవుడ్, ఇక్కడి హీరోలపై కామెంట్లు చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పవన్ కోసం త్రివిక్రమ్ వచ్చింది అందుకే: మల్టీస్టారర్ గుట్టు విప్పిన నిర్మాత.. హైలైట్ పాయింట్ రివీల్!

  పవన్ కోసం త్రివిక్రమ్ వచ్చింది అందుకే: మల్టీస్టారర్ గుట్టు విప్పిన నిర్మాత.. హైలైట్ పాయింట్ రివీల్!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. అదే సమయంలో రీమేక్ సినిమాల హడావిడీ ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా రీమేక్ చిత్రాలు.. మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రాబోతున్న మాలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా భాగం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఎంట్రీ వెనుక రహస్యం బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!


  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అతడితో లవ్ ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ: పదే పదే అలా పిలిచి.. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అంటూ!

  అతడితో లవ్ ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ: పదే పదే అలా పిలిచి.. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అంటూ!

  సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తెలుగు అమ్మాయిలు.. సెన్సేషన్‌గా మారిపోతున్నారు. తద్వారా ఎన్నో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఫలితంగా యూత్ ఐకాన్లుగా ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. విచిత్రమైన తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే కొంత కాలంగా ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అషు రెడ్డి తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దెబ్బకు కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయ్.. కీర్తి సురేష్ ముక్కు మీద గుద్దేసిన నితిన్

  దెబ్బకు కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయ్.. కీర్తి సురేష్ ముక్కు మీద గుద్దేసిన నితిన్

  నితిన్ కీర్తి సురేష్‌లు జంటగా వస్తోన్న చిత్రం రంగ్ దే. ఈ మధ్యే వదిలిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. అను అర్జున్ పాత్రల్లో కీర్తి సురేష్, నితిన్ బాగా ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. కారాలు మిరియాలు నూరే క్యారెక్టర్‌లో కీర్తి సురేష్ కనిపించబోతోంది. టాం అండ్ జెర్రీ వార్‌లా కీర్తి సురేష్, నితిన్ జంట ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి వీరు ఆన్ స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రచ్చ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సినిమాల్లోంచి పీకేసేవారు.. కానీ ఇలా జరగడం మొదటి సారి.. కంగన కామెంట్స్

  సినిమాల్లోంచి పీకేసేవారు.. కానీ ఇలా జరగడం మొదటి సారి.. కంగన కామెంట్స్

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగన రనౌత్ బర్త్ డే నేడు (మార్చి 23). ఈక్రమంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తలైవి మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అనుమానం ఎక్కువైంది.. వారి వల్ల షూటింగ్‌లో ఇబ్బందులు.. రకుల్ షాకింగ్ కామెంట్స్

  అనుమానం ఎక్కువైంది.. వారి వల్ల షూటింగ్‌లో ఇబ్బందులు.. రకుల్ షాకింగ్ కామెంట్స్

  టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీకి ఛాన్సులు ఏమి తగ్గట్లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో బిజిగానే ఉంటోంది. ఇక ప్రస్తుతం షూటింగ్స్ లో రకుల్ ఒక విషయంలో బాగా ఇబ్బంది పడుతోందట. కొందరిపై అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ముద్దు అడిగిన అభిమాని.. మాస్క్ పెట్టుకొని తెలివిగా ప్రవర్తించిన జాన్వీ కపూర్

  ముద్దు అడిగిన అభిమాని.. మాస్క్ పెట్టుకొని తెలివిగా ప్రవర్తించిన జాన్వీ కపూర్

  అతిలోకసుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఒక నెటిజన్ కు ఇచ్చిన సమాధానంపై ఫాలోవర్స్ షాక్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. అలాగే తన ఇష్టాలను అలవాట్లను కూడా షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ముద్దు అడిగిన అభిమానికి మాత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   జ్వాలా గుత్తా రెండో పెళ్లికి లైన్ క్లియర్.. అధికారికంగా తమిళ హీరో ప్రకటన.. పెళ్లి ఎప్పుడంటే?

  జ్వాలా గుత్తా రెండో పెళ్లికి లైన్ క్లియర్.. అధికారికంగా తమిళ హీరో ప్రకటన.. పెళ్లి ఎప్పుడంటే?

  బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మరోసారి పెళ్లికూతురు కాబోతున్నారు. గత కొద్దికాలంగా తమిళ నటుడు విష్ణు విశాల్‌తో అఫైర్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ పెళ్లి గురించి సోమవారం (మార్చి 22వ తేదీన) నటుడు విష్ణు విశాల్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. విష్ణు విశాల్‌తో జ్వాలా గుత్తా లవ్ అఫైర్, పెళ్లి గురించిన విషయాలు మీ కోసం...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X