For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : నాకు సిగ్గు ఎక్కువ..ఆ హీరో అడగడంతో చూపించక తప్పలేదు.. విడాకులపై ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  రియాను రాక్షసిలా మార్చారు, నేను తనకే సపోర్ట్ చేస్తా.. సుశాంత్ మృతిపై మంచు లక్ష్మి, తాప్సి కామెంట్స్

  రియాను రాక్షసిలా మార్చారు, నేను తనకే సపోర్ట్ చేస్తా.. సుశాంత్ మృతిపై మంచు లక్ష్మి, తాప్సి కామెంట్స్

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తికి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా మంచు లక్ష్మి ఆమెకు మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది. సుశాంత్ సూసైడ్ కి ముందు వరకు సినిమా ఇండస్ట్రీలో రియాతో చాలా మంది సెలబ్రెటీలు క్లోజ్ గా ఉండేవారు కానీ ఎప్పుడైతే సుశాంత్ మరణించాడో అప్పటి నుంచి రియాకు ధూరంగా ఉంటున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియుడితో కలిసి ఛార్టెట్ ఫ్లయిట్‌లో నయనతార.. మళ్లీ 8 నెలల తర్వాత అంటూ..

  ప్రియుడితో కలిసి ఛార్టెట్ ఫ్లయిట్‌లో నయనతార.. మళ్లీ 8 నెలల తర్వాత అంటూ..

  కేరళలో ఓనం పండుగ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారలందరూ మలయాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తన సొంత రాష్ట్రంలో జరిగే ఓనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార కోచికి చేరుకొన్నారు. అయితే ప్రత్యేక విమానంలో వీరిద్దరి కోచికి చేరుకోవడం మీడియాలో హైలెట్ అయింది. ఈ ప్రయాణం గురించి విఘ్నేశ్ శివన్ ట్వీట్ చేస్తూ.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్‌తో సారా బ్యాంకాక్ ట్రిప్‌.. 3 రోజులు హోటల్ నుంచి రాకుండా.. రియా అబద్దం అలా!

  సుశాంత్‌తో సారా బ్యాంకాక్ ట్రిప్‌.. 3 రోజులు హోటల్ నుంచి రాకుండా.. రియా అబద్దం అలా!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడంటూ రియా చక్రవర్తి ఇటీవల జాతీయ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ పారిస్ పర్యటనలో జరిగిన విషయాలను చెబుతూనే సుశాంత్ తన 'మగ' స్నేహితులతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లాడనే విషయాన్ని రియా బయటపెట్టింది. అయితే తాజాగా సుశాంత్ సన్నిహితులు టైమ్స్ నౌ లైవ్ షోలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఆ పర్యటనలో సుశాంత్‌తోపాటు సారా ఆలీ ఖాన్ కూడా ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నన్ను అలా టీజింగ్ చేసేవారు.. ఆ హీరో అడగడంతో చూపించక తప్పలేదు: అనసూయ

  నన్ను అలా టీజింగ్ చేసేవారు.. ఆ హీరో అడగడంతో చూపించక తప్పలేదు: అనసూయ

  ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె... ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. అంతేకాదు, సినిమా రంగంలోకి సైతం అడుగు పెట్టింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   మేం ఎప్పుడో విడిపోయాం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయ్.. విడాకులపై ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్

  మేం ఎప్పుడో విడిపోయాం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయ్.. విడాకులపై ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్

  ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట (సింగర్ నోయల్, హీరోయిన్ ఏస్తర్) ఏడాది తిరక్కుండానే వేరు పడింది. అయితే ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. తాము ఎప్పుడో విడిపోయామని, కానీ ఇప్పుడు అధికారికంగా కోర్టు ప్రకటించడంతో ఇలా చెబుతున్నామని నోయల్, ఏస్తర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ పోస్ట్ చేశారు. ఇక వీరిద్దరి విడాకుల విషయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏస్తర్ మాత్రం విడాకుల విషయం స్పందిస్తూ.. సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పరీక్ష రాసిన సాయిపల్లవి.. హాల్ టికెట్ చేతపట్టుకొని ఎగ్జామ్ సెంటర్‌కు.. వీడియో వైరల్

  పరీక్ష రాసిన సాయిపల్లవి.. హాల్ టికెట్ చేతపట్టుకొని ఎగ్జామ్ సెంటర్‌కు.. వీడియో వైరల్

  దక్షిణాదిలో ఇటీవల కాలంలో అత్యంత ప్రతిభను చాటుతున్న యువ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఎన్ని సినిమాలు చేశామనే లెక్క కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామనే లక్ష్యంతో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే నటనతోపాటు మెడిసిన్ విద్యార్థిగా సాయి పల్లవి రెండు పడవల మీద ప్రయాణం చేయడం తెలిసిందే. తాను అభ్యసిస్తున్న వైద్య విద్య కోసం కొన్ని మంచి పాత్రలను వదిలేసుకొన్నారనే వార్తలు మీడియాలో వెలుగు చూడటం తెలిసిందే. అయితే తాజాగా సాయిపల్లవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ రాబందులే సుశాంత్‌ను చంపాయి.. ఆ ముఠాలో కరణ్ జోహర్ సూత్రధారి.. ప్రధానికి కంగన ట్వీట్

  ఆ రాబందులే సుశాంత్‌ను చంపాయి.. ఆ ముఠాలో కరణ్ జోహర్ సూత్రధారి.. ప్రధానికి కంగన ట్వీట్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని మాఫియాపై ధ్వజమెత్తుతున్న కంగన రనౌత్ మరోసారి సినీ ప్రముఖులపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వస్తున్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో డైరెక్ట్ ఎటాక్ ఇవ్వడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. హిందీ చిత్ర సీమలో ప్రముఖ నటులు, డైరెక్టర్లను లక్ష్యంగా చేసుకొని ట్వీట్లతో హోరెత్తించారు. సంచలనం రేపుతున్న ఆమె వరుస ట్వీట్లు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తిట్టాలన్నదీ ఉద్దేశ్యం కాదు.. ఆయనతో విభేదాలు లేవు.. సైకో వర్మపై ఆర్జీవి స్పందన

  తిట్టాలన్నదీ ఉద్దేశ్యం కాదు.. ఆయనతో విభేదాలు లేవు.. సైకో వర్మపై ఆర్జీవి స్పందన

  నిర్మాత నట్టి కుమార్ రూపొందిస్తున్న సైకో వర్మ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి క్రాంతి సమర్పణలో నిర్మాతలు నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల సంయుక్తంగా 'సైకో వర్మ' (వీడు తేడా) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పాటను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో వస్తున్న మీడియా వార్తలపై రాంగోపాల్ వర్మ, నట్టి కుమార్ స్పందిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా చేశాడు.. రెండు వేల కోట్లు సంపాదించేవాడిని.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

  ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా చేశాడు.. రెండు వేల కోట్లు సంపాదించేవాడిని.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

  మెగా బ్రదర్ నాగబాబు చెప్పే నగ్న సత్యాలు, అక్షర సత్యాలు వింటే ఎవ్వరైనా సర్ ఫిదా కావాల్సింది. అయితే ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ పట్ల కొందరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ మధ్య గాంధీ, గాడ్సే, దేవుళ్లు, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మల అంశాలపై స్పందించినప్పుడు ఎంతటి వివాదంరేగిందో అందరికీ తెలిసిందే. నాగబాబు చేసిన కామెంట్స్‌ను జనసేనకు ఆపాదించి, పార్టీ పరువుపోయే వరకు వచ్చింది వ్యవహారాం. ఆ వ్యాఖ్యలన్నీ తన వ్యక్తిగతమని మళ్లీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Sushant Singh Rajput’s గర్ల్ ఫ్రెండ్ Rhea Chakraborty To Be Qestioned By పోలీస్
   నాకు సిగ్గు ఎక్కువ.. అందుకే వాటికి దూరం.. అనుష్క శెట్టి

  నాకు సిగ్గు ఎక్కువ.. అందుకే వాటికి దూరం.. అనుష్క శెట్టి

  బాహుబలి, భాగమతి చిత్రాలతో దక్షిణాదిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్‌గా అనుష్క శెట్టి పేరు సంపాదించుకొన్నారు. అయితే ఇంతకు ముందులా సినిమాల వేగాన్ని తగ్గించినట్టు కనిపిస్తున్నారు. ఆమె చేతిలో నిశ్శబ్దం మూవీ తప్ప మరో చిత్రం ఉన్నట్టు అధికారికంగా సమాచారం లేదు. అయితే ఇటీవల లాక్‌డౌన్‌లో తన వ్యక్తిగత జీవితం, అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X