For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: రష్మికి అరుదైన వ్యాధి.. ఆ డైరెక్టర్‌కు అమ్మాయిల పిచ్చి.. హీరోయిన్లకు చిత్రహింసలు!

  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

  ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేయించిన త్రివిక్రమ్, సునీల్... పెద్ద గొడవ, మానిక్ రెడ్డి సెటిల్మెంట్!

  ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేయించిన త్రివిక్రమ్, సునీల్... పెద్ద గొడవ, మానిక్ రెడ్డి సెటిల్మెంట్!

  'అరవింద సమేత' సినిమాలో కనిపించిన ఒక కొత్త కమెడియన్ కేవలం ఒకే ఒక్క డైలాగుతో పాపులర్ అయ్యారు. 'ఆకు తిను.... పోక తిను' అంటూ విభిన్నమైన పెర్ఫార్మెన్స్‌తో అందరికీ గుర్తుండి పోయాడు. ఆ కమెడియన్ పేరు మానిక్ రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానిక్ రెడ్డి త్రివిక్రమ్, సునీల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  పూర్తి కథనం కోసం

   బాల్యంలోనే లైంగిక దాడులు.. 14 ఏట రేప్‌కు గురయ్యా.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి

  బాల్యంలోనే లైంగిక దాడులు.. 14 ఏట రేప్‌కు గురయ్యా.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి

  బాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి తనపై పాకిస్థాన్‌లో జరిగిన లైంగిక దారుణాలపై మరోసారి గుర్తు చేసుకొన్నారు.

  పూర్తి కథనం కోసం:

  జబర్దస్త్ షోపై ఆగ్రహం: అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మ దహనం.. నాగబాబు, రోజా, రష్మిపై ఫైర్!

  జబర్దస్త్ షోపై ఆగ్రహం: అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మ దహనం.. నాగబాబు, రోజా, రష్మిపై ఫైర్!

  జబర్దస్త్ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానపరిచే విధంగా ఇటీవల ఓ కామెడీ స్కిట్ ప్రసారం కావడంతో జగిత్యాల వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఈ షోను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

  పూర్తి కథనం కోసం:

  హీరోయిన్లకు నరకయాతన.. అనుభవించిన బాధలు బయటపెట్టాలి.. క్యాస్టింగ్ కౌచ్‌పై గౌతమి

  హీరోయిన్లకు నరకయాతన.. అనుభవించిన బాధలు బయటపెట్టాలి.. క్యాస్టింగ్ కౌచ్‌పై గౌతమి

  బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమలను మీ టూ ఉద్యమం కుదిపేస్తున్నది. లైంగిక వేధింపులు, రకరకాల శారీరక హింసపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి గౌతమి క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించారు. నటి గౌతమి అభిప్రాయం ఆమె మాటల్లోనే..

  పూర్తి కథనం కోసం

  ఆ హీరో తండ్రి కూడా అలాంటి వాడే.. అవుట్ డోర్ షూటింగ్‌లో అసభ్యంగా.. నమిత ప్రకాష్!

  ఆ హీరో తండ్రి కూడా అలాంటి వాడే.. అవుట్ డోర్ షూటింగ్‌లో అసభ్యంగా.. నమిత ప్రకాష్!

  బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ పై కూడా ఆరోపణలు ఎదురయ్యాయి. నమిత ప్రకాష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ పై లైంగిక ఆరోపణలు చేసింది.

  పూర్తి కథనం కోసం

  పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. కండిషన్ పెడుతున్నారు.. హీరోయిన్ పూర్ణ!

  పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. కండిషన్ పెడుతున్నారు.. హీరోయిన్ పూర్ణ!

  హీరోయిన్ పూర్ణకు పెళ్లి సమస్యలు ఎదురవుతున్నాయట. ఈ విషయాన్ని పూర్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పెళ్లి చేసుకొవాలనే కోరిక తనకు ఉన్నా అది కుదరడం లేదని వాపోతోంది.

  పూర్తి కథనం కోసం

  నాపై దారుణంగా దాడి.. గుద్దితే ముఖం చిట్లి.. నిర్మాత అరాచకాలపై హీరోయిన్

  నాపై దారుణంగా దాడి.. గుద్దితే ముఖం చిట్లి.. నిర్మాత అరాచకాలపై హీరోయిన్

  బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషికి నటి ఫ్లోరా సైనీ మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. లైంగిక వేధింపుల బయటకు వెల్లడిస్తూ చేపట్టి మీ టూ ఉద్యమం ఊపందుకోవడంతో సైనీ మరోసారి తన కష్టాలను ఏకరవుపెట్టారు.

  పూర్తి కథనం కోసం

  యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నానని వెల్లడి

  యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నానని వెల్లడి

  యాంకర్ రష్మీ గౌతమ్ లావుకు కారణం ఓ అరుదైన వ్యాధి. అది తన బాల్యం నుంచే తనకు ఉందని అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇంతకు రష్మీని అభిమాని ఏమన్నారు.. దానికి ఆమె బదులిచ్చిన తీరు ఏంటంటే..

  పూర్తి కథనం కోసం

  కీరవాణి చెల్లిని కాబట్టే ఫీలయ్యాడు, రాజమౌళి అన్నతో చిన్నతనంలో... పోసానితో గొడవ: ఎంఎం శ్రీలేఖ

  కీరవాణి చెల్లిని కాబట్టే ఫీలయ్యాడు, రాజమౌళి అన్నతో చిన్నతనంలో... పోసానితో గొడవ: ఎంఎం శ్రీలేఖ

  ఎంఎం శ్రీలేఖ. తెలుగు, తమిళం, హిందీలో దాదాపు 80 సినిమాలకు ఆమె సంగీతం అందించారు. దాదాపు 4 వేలకు పైగా పాటలు పాడారు. తాజాగా తన సరదాగా షోలో పాల్గొన్న శ్రీలేఖ నుండి ఆసక్తికర విషయాలు రాబట్టారు కమెడియన్ అలీ.

  పూర్తి కథనం కోసం:

  ఆ నటుడు చీడపురుగు.. నా దుప్పట్లో దూరి.. కాసేపు పడుకోమని.. హీరోయిన్ ఆరోపణ

  ఆ నటుడు చీడపురుగు.. నా దుప్పట్లో దూరి.. కాసేపు పడుకోమని.. హీరోయిన్ ఆరోపణ

  నటుడు అలెన్సియర్‌పై కూడా పేరు తెలియజేయడానికి ఇష్టపడని నటి తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో పలుమార్లు దారుణంగా ప్రవర్తించారని ఫేస్‌బుక్‌లో ఇండియా ప్రొటెస్ట్స్ అనే పేజ్ ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు.

  పూర్తి కథనం కోసం:

  ఆ డైరెక్టర్‌కు అమ్మాయిల పిచ్చి.. హీరోయిన్లతో చెత్త ప్రవర్తన.. సిగ్గుచేటు.. దియా మిర్జా

  ఆ డైరెక్టర్‌కు అమ్మాయిల పిచ్చి.. హీరోయిన్లతో చెత్త ప్రవర్తన.. సిగ్గుచేటు.. దియా మిర్జా

  ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకురాలు సోదరుడు, డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే అవకాశం కనిపించడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా సాజిద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

  పూర్తి కథనం కోసం:

  మహేష్ 26 కథ తెలిస్తే షాకే.. ప్రిన్స్ కెరీర్‌లోనే తొలిసారి.. సుకుమార్ మరో ప్రయోగం

  మహేష్ 26 కథ తెలిస్తే షాకే.. ప్రిన్స్ కెరీర్‌లోనే తొలిసారి.. సుకుమార్ మరో ప్రయోగం

  భరత్ అనే నేను సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద కనిపిస్తున్నాడు. ఓ వైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తూనే రంగస్థలం రికార్డు హిట్‌తో చెలరేగిన దర్శకుడు సుకుమార్‌తో మహేష్ జతకడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథకు సంబంధించి బయటకు వచ్చిన విషయం ఆసక్తిని రేపుతున్నది. అదేమిటంటే..

  పూర్తి కథనం కోసం:

  అపుడు దాడి చేశాడు, ఇపుడు పరువు తీశాడు... మాజీ ప్రియుడికి హీరోయిన్ నోటీసులు!

  అపుడు దాడి చేశాడు, ఇపుడు పరువు తీశాడు... మాజీ ప్రియుడికి హీరోయిన్ నోటీసులు!

  నటి ఫ్లోరా షైనీ (ఆశా షైనీ) తన మాజీ ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషికి లీగల్ నోటీసులు పంపారు. ''ఫ్లోరా షైనీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, మీటూ ఉద్యమాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది'' అని గౌరంగ్ వ్యాఖ్యాల నేపథ్యంలో.... ఆమె ఈ లీగ నోటీసులు పంపారు.

  పూర్తి కథనం కోసం

  లైంగిక వేధింపులు ఉండేవి... ఆయన ‘పవర్‌ఫుల్’ స్టార్... ‘ప్రొటెక్షన్’ కోసమే పెళ్లి!

  లైంగిక వేధింపులు ఉండేవి... ఆయన ‘పవర్‌ఫుల్’ స్టార్... ‘ప్రొటెక్షన్’ కోసమే పెళ్లి!

  టాప్ క్రూయిజ్ పేరు వింటే... హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలు గుర్తుకు వస్తాయి. తాజాగా టామ్ క్రూయిజ్ గురించి మాజీ భార్య నికోల్ కిడ్మన్ ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1990లో పెళ్లాడిన ఈ జంట 11 ఏళ్ల కాపురం తర్వాత విడిపోయారు.

  పూర్తి కథనం కోసం:

  కొన్ని సార్లు సిగరెట్, మందు తప్పడం లేదు... ప్రతి డైరెక్టర్ అంతే: శ్రీయ

  కొన్ని సార్లు సిగరెట్, మందు తప్పడం లేదు... ప్రతి డైరెక్టర్ అంతే: శ్రీయ

  నారా రోహిత్, శ్రీయ‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'వీర‌భోగ వ‌సంత‌ రాయులు'. ఇంద్ర‌సేన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఇందులో కీలక పాత్ర పోషించిన శ్రీయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  పూర్తి కథనం కోసం:

  English summary
  Gautami, Me too, Sexual harassment, Mahesh Babu, Rashmika Mandanna, Shilpa Shetty, Chiranjeevi, Sri Reddy, Bigg Boss 2, Kaushal, Babu Gogineni, Aravind Sametha movie, Nutan Naidu, Bigg Boss and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X