For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ఇలియానా ఎద అందాల వల.. రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి.. ప్రభుదేవాతో బ్రేకప్‌పై నయనతార

  |

  కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  ప్రభుదేవాతో బ్రేకప్.. అదో గుణపాఠం.. అసలు విషయం బయటపెట్టిన నయనతార

  ప్రభుదేవాతో బ్రేకప్.. అదో గుణపాఠం.. అసలు విషయం బయటపెట్టిన నయనతార

  ప్రభుదేవాతో బ్రేకప్.. అదో గుణపాఠం.. అసలు విషయం బయటపెట్టిన నయనతార
  దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ నయనతార ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. దాదాపు 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశారు. ఆమె కొనసాగించిన అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు వివాదాస్పదంగా మారాయి. గతంలో ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
  ఆ సందర్భంగా నయనతార చెప్పిన విషయాలు ఏమిటంటే..

  డాక్టర్ బాబుకు దీప ముద్దులు: భయంగా ఉందంటూ నిరుపమ్ షాకింగ్ పోస్ట్

  డాక్టర్ బాబుకు దీప ముద్దులు: భయంగా ఉందంటూ నిరుపమ్ షాకింగ్ పోస్ట్

  డాక్టర్ బాబుకు దీప ముద్దులు: భయంగా ఉందంటూ నిరుపమ్ షాకింగ్ పోస్ట్
  బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది 'కార్తీక దీపం' సీరియల్. దీనికి తెలుగింటి ఆడపడుచులంతా అడిక్ట్ అయిపోయారు. అంతలా ఇది ప్రభావం చూపుతోంది. ఇక, తాజాగా ఈ సీరియల్‌లో ఓ ట్విస్ట్ కనిపించింది. దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో నిరుపమ్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.

  ఆ వివరాలు మీకోసం!

  గ్లామర్ షోపై అనసూయ షాకింగ్ కామెంట్స్: నా కొడుకు ఆ మాట అనగానే షాకయ్యా!

  గ్లామర్ షోపై అనసూయ షాకింగ్ కామెంట్స్: నా కొడుకు ఆ మాట అనగానే షాకయ్యా!

  అనసూయ భరద్వాజ్.. ఏడేళ్లుగా బుల్లితెరపై తన హవాను చూపిస్తూ దూసుకుపోతోందామె. టెలివిజన్ రంగంలోనే కాదు.. వరుస సినిమాలు చేస్తూ వెండితెరపైనా సత్తా చాటుతోంది. ఇక, కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ విషయాలతో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లామర్ షోపై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, తన కొడుకుతో జరిగిన వింత అనుభవం గురించి చెప్పింది.
  ఆ సంగతులు మీకోసం!

   ‘ఆరెంజ్' మూవీ నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్: ఆ అప్పులు ఆయనే తీర్చాడు.. అంటూ

  ‘ఆరెంజ్' మూవీ నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్: ఆ అప్పులు ఆయనే తీర్చాడు.. అంటూ

  యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి దాదాపు మూడు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆయన.. సినీ రంగానికి పలు రకాలుగా సేవలు అందించారు. ఇందులో భాగంగానే నిర్మాతగానూ మారి పలు చిత్రాలను తీశారు. అందులో రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' మూవీ ఒకటి. దీని వల్ల నాగబాబుకు ఎంతో నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సినిమా నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్ చేశారు.

  ఆ వివరాలు మీకోసం!
  https://telugu.filmibeat.com/news/nagababu-clarity-about-orange-losses-097591.html

  వంటలక్కను వెంటాడుతున్న క్యాన్సర్

  వంటలక్కను వెంటాడుతున్న క్యాన్సర్

  Karthika Deepam వంటలక్కను వెంటాడుతున్న క్యాన్సర్.. డాక్టర్ బాబు పరిస్థితి మరింత దారుణంగా!
  మూడేళ్లకుపైగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కార్తీకదీపం సీరియల్‌ రోజుకో మలుపు తిరుగుతున్నది. భర్త డాక్టర్ బాబు అవమానాన్ని భరించలేక విజయనగరంలో దీపను ఇడ్లీ బండి పెట్టుకొన్న సంగతి తెలిసిందే. అయితే దీపను గుర్తించి ఇద్దరు పిల్లలను తీసుకొని తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఊహించని ట్విస్టులు చోటుచేసుకొన్నాయి. దీప తీవ్ర అనారోగ్యానికి గురైందనే విషయాన్ని తెలుసుకొన్న ఆమెను కాపాడుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఆ వివరాల్లోకి వెళితే..

  రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి

  రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి

  హాట్ షోతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: చీర కొంగును పక్కకు జరిపి.. ఏకంగా అలా చూపించిందేంటి!
  టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఫేమస్ అయిన వారిలో వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో అదరగొడుతోన్న ఈ బ్యూటీ వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా క్లీవేజ్ షోతో సెగలు రేపింది వర్షిణి.

  ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   ఆరియానాను అక్కడ టచ్ చేసిన అవినాష్: ఏకంగా ఆ ప్లేస్‌లో ముద్దు కూడా..

  ఆరియానాను అక్కడ టచ్ చేసిన అవినాష్: ఏకంగా ఆ ప్లేస్‌లో ముద్దు కూడా..

  తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అయినా.. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంటుంది. అందులో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. చాలా కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ షో.. ఎంతో మందిని పాపులర్ అయ్యేలా చేసింది. అదే సమయంలో కొందరికి మరింత పేరు తెచ్చింది. ఈ జాబితాలోకే వస్తారు ఆరియానా గ్లోరీ, ముక్క అవినాష్. హౌస్‌లో జంటగా రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్ కోసం రెచ్చిపోయి రొమాన్స్ చేశారు.

  ఆ వివరాలు మీకోసం!

   పవన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్: ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్' హిట్.. మైనస్ అనుకున్నదే ప్లస్ అయింది

  పవన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్: ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్' హిట్.. మైనస్ అనుకున్నదే ప్లస్ అయింది

  తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ పేరు మారుమ్రోగిపోతోన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో సైతం వకీల్ సాబ్ మూవీ ట్రెండ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' మూవీ హిట్ వెనుక ఓ సెంటిమెంట్ ఉందని తాజాగా ఒక వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

  వివరాల్లోకి వెళ్తే...

   పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించిన బిగ్ బాస్ భామ: అక్కడ ముద్దులు.

  పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించిన బిగ్ బాస్ భామ: అక్కడ ముద్దులు.

  వివాదాస్పద వ్యాఖ్యలతో తమిళనాట సంచలనం రేకెత్తించిన మీరా మిథున్.. కొద్దికాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌తో పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించడంతో పాటు సరసాలు చేస్తూ షాకిచ్చింది.

  ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   బాలకృష్ణను హరికృష్ణ పూనాడా? 'అఖండ'గా యూట్యూబ్ దుమ్ము దులిపేస్తున్న బాలయ్య!

  బాలకృష్ణను హరికృష్ణ పూనాడా? 'అఖండ'గా యూట్యూబ్ దుమ్ము దులిపేస్తున్న బాలయ్య!

  తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పేరు నిన్నటి వరకు రివీల్ చేయలేదు. మోనార్క్ మొదలు చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి ఈ సినిమాకి అఖండ అనే పేరు ఫిక్స్ చేశారు. ఇక నిన్న విడుదల చేసిన ఈ సినిమా టీజర్ రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతోంది.

  ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు

  హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు

  హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ అలా జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి హైపర్ ఆది కెరీర్ స్టార్టింగ్‌లోనూ కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మొత్తానికి బుల్లితెరపై స్టార్‌గా ఉన్నాడు. అలాంటి హైపర్ ఆదిపై నాగబాబు ఓ కామెంట్ చేశాడు.


  ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
  Ek Mini Katha Film బోల్డ్ గా కొత్తగా | Santosh Shoban And Kavya Fun Moments | Filmibeat Telugu
   షర్ట్ మొత్తం విప్పేసింది.. ఎద అందాల వల.. ఇలియానా హాట్ పిక్స్ వైరల్

  షర్ట్ మొత్తం విప్పేసింది.. ఎద అందాల వల.. ఇలియానా హాట్ పిక్స్ వైరల్

  ఇలియానాకు వెండితెర మీద అవకాశాలు రాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తెరపై సరైన సక్సెస్‌లు కొట్టలేకపోతోన్నా కూడా ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఇలియానా అంతకంతకూ పెరుగుతూనే ఉంది


  ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X