Trending అనసూయ భర్త క్యారెక్టర్‌పై రోజా.. పూజా హెగ్డే అందాల విందు.. డైరెక్టర్ ఒడిలో శ్రీరెడ్డి.. నగ్నంగా తార..

దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. యాంకర్ విష్ణు ప్రియ, టీఎన్నాఆర్, యాంకర్ శ్యామల, కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

అనసూయ భర్త క్యారెక్టర్ బయటపెట్టిన రోజా: అలాంటి పనులు.. అందరి ముందే ఆ మాటనేసిన యాంకర్

అనసూయ భర్త క్యారెక్టర్ బయటపెట్టిన రోజా: అలాంటి పనులు.. అందరి ముందే ఆ మాటనేసిన యాంకర్

బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ సుందరాంగి అనసూయ భరద్వాజ్.. అద్భుతమైన టాలెంట్‌తో సత్తా చాటుతోంది. అదే సమయంలో వైవాహిక జీవితాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌ క్యారెక్టర్‌పై జబర్ధస్త్ జడ్జ్ రోజా షాకింగ్ చేశారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

పూజా హెగ్డే అందాల విందు: అలాంటి బట్టలతో మొత్తం కనిపించేలా.. అదిరిన బుట్టబొమ్మ గ్లామర్ ట్రీట్

పూజా హెగ్డే అందాల విందు: అలాంటి బట్టలతో మొత్తం కనిపించేలా.. అదిరిన బుట్టబొమ్మ గ్లామర్ ట్రీట్

బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఆమె.. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. తద్వారా వరుసగా ఆఫర్లను అందకుంటూ దూసుకుపోతోంది. సినిమాల్లోనే కాదు.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ గ్లామర్ ట్రీట్ చేసే ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

నా మొదటి భార్యకు ఆమె బావతో అక్రమ సంబంధం.. ఆ మోసానికి గుండె పగిలింది.. శిల్పాశెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు

నా మొదటి భార్యకు ఆమె బావతో అక్రమ సంబంధం.. ఆ మోసానికి గుండె పగిలింది.. శిల్పాశెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వివాహం విషయం మరోసారి మీడియాలో వివాదంగా మారింది. రాజ్ కుంద్రా మొదటి భార్య కవిత తన కాపురం చెడిపోవడానికి శిల్పాశెట్టి కారణం అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇటీవల తెరపైకి రావడం మీడియాలో హల్‌చల్ రేపింది. తనపై శిల్పాశెట్టిపై చేసిన ఆరోపణలకు మరోసారి దాదాపు 12 ఏళ్ల తర్వాత రాజ్ కుంద్రా మౌనం వీడారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో...

చంద్రబాబు నాయుడిపై సోనుసూద్ సెన్సేషనల్ కామెంట్స్.. అంతా ఆయన వల్లే అంటూ..

చంద్రబాబు నాయుడిపై సోనుసూద్ సెన్సేషనల్ కామెంట్స్.. అంతా ఆయన వల్లే అంటూ..

కరోనావైరస్ ఫస్ట్ వేవ్ సందర్భంగా సమాజ సేవకు నడుము కట్టిన విలక్ష నటుడు ఎంతో అద్బుతమైన సేవలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటున్నారు. అయితే ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే రియల్ హీరో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. దేశం గర్వించదగిన నటుడు చేసిన కామెంట్లు.. అతడి వ్యక్తిగత వివరాల్లోకి వెళితే...

ఆ డైరెక్టర్ ఒళ్ళో కూర్చుని శ్రీరెడ్డి అలా.. ఈసారి పులుసులో ముక్కలు వుండవు...కరాటే కళ్యాణి సంచలనం!

ఆ డైరెక్టర్ ఒళ్ళో కూర్చుని శ్రీరెడ్డి అలా.. ఈసారి పులుసులో ముక్కలు వుండవు...కరాటే కళ్యాణి సంచలనం!

తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణి అంటూ తెలియనివారుండరు అనడంలో అతియోక్తి లేదు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రల్లో ఫేమస్ అయిన కరాటే కళ్యాణి బయట మాత్రం చాలా రెబల్. నిజానికి ఆవిడ పేరు పడాల కళ్యాణి కాగా కరాటేలో శిక్షణ తీసుకున్న కారణంగా ఆమెకు కరాటే కల్యాణి అనే పేరు ఏర్పడింది. స్వతహాగా హరికధా కళాకారిణి అయిన ఆమె తాజాగా నటి శ్రీ రెడ్డి మీదసంచలన వ్యాఖ్యలు చేశారు.

నగ్నంగా కనిపించి షాకిచ్చిన హీరోయిన్: బెడ్‌పై అలా పడుకుని.. వామ్మో ఇది మరీ దారుణం

నగ్నంగా కనిపించి షాకిచ్చిన హీరోయిన్: బెడ్‌పై అలా పడుకుని.. వామ్మో ఇది మరీ దారుణం

అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొట్టమే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా నగ్నంగా దిగిన ఓ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోపై మీరూ లుక్కేయండి!

Sunny Leone: ఎన్నిసార్లు చూపించినా తరగని అందం.. సన్నీలియోన్ మరోసారి డ్రెస్ లేకుండా షాక్ ఇచ్చిందిగా!

Sunny Leone: ఎన్నిసార్లు చూపించినా తరగని అందం.. సన్నీలియోన్ మరోసారి డ్రెస్ లేకుండా షాక్ ఇచ్చిందిగా!

సన్నీ లియోన్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. ఆల్ మోస్ట్ వరల్డ్ వైడ్ గా తన అందాలతో ఎంతగానో క్రేజ్ అందుకున్న ఈ మాజీ శృంగార తార రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటోంది. గత 20 ఏళ్లుగా అదే సౌందర్యంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఎప్పుడు ఫొటో షూట్స్ చేసినా కూడా నెవ్వర్ బిఫోర్ అనేలానే ఉంటోంది. ఇక రీసెంట్ గా మరోసారి విభిన్నంగా ఒక ఘాటైన స్టిల్ తో షాక్ ఇచ్చింది.

చిరంజీవి కులం అది కాదు.. అసలు కులం ఇదీ, కనకపు సింహాసనం మీద శునకం మర్చిపోయారా అంటూ శ్రీ రెడ్డి సంచలనం!

చిరంజీవి కులం అది కాదు.. అసలు కులం ఇదీ, కనకపు సింహాసనం మీద శునకం మర్చిపోయారా అంటూ శ్రీ రెడ్డి సంచలనం!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వేధింపుల వ్యవహారంతో నటి శ్రీరెడ్డి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరినీ వదలకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు దాదాపు అందరినీ టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ చెన్నైకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

మన టాలీవుడ్ హీరోల క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? విదేశాల్లో ఎవరెవరు చదువుకున్నారు అంటే?

మన టాలీవుడ్ హీరోల క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? విదేశాల్లో ఎవరెవరు చదువుకున్నారు అంటే?

సినిమా హీరోలు అనగానే వీరికి చదువు అబ్బక ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమాలు చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ మన తెలుగు హీరోలు చదువుకున్న చదువుల గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా షాక్ అవక తప్పదు. వెంకటేష్, నాగార్జున, లాంటి హీరోలు అయితే ఏకంగా ఫారెన్‌లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా మారారు. మన టాలీవుడ్ లో ప్రముఖ హీరోల చదువులు పరిశీలిద్దాం.

 Bigg Boss Telugu 5: రేసులో TV9 యాంకర్ ప్రత్యూష.. మరో టాప్ జర్నలిస్టు.. ఇంకా ఎవరెవరంటే!

Bigg Boss Telugu 5: రేసులో TV9 యాంకర్ ప్రత్యూష.. మరో టాప్ జర్నలిస్టు.. ఇంకా ఎవరెవరంటే!

తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించిన నాలుగు షోలు విజయవంతంగా పూర్తయిన తర్వాత 5వ సీజన్‌కు బిగ్‌బాస్ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. జూన్‌లో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో కోవిడ్19 పరిస్థితుల కారణంగా ఈ షో ప్రారంభానికి ఆలస్యమైందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌కు అంతా రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..

హాట్ ఫోజులతో షాకిచ్చిన ఆరియానా: స్విమ్మింగ్ పూల్ దగ్గర అలాంటి బట్టలతో రచ్చ చేసిన బ్యూటీ

హాట్ ఫోజులతో షాకిచ్చిన ఆరియానా: స్విమ్మింగ్ పూల్ దగ్గర అలాంటి బట్టలతో రచ్చ చేసిన బ్యూటీ

ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో భాగం అయిన ఈ భామ.. ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆరియానా హాట్ ఫోజులతో షాకిచ్చింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

Recommended Video

Dubbing artiste Ghantasala Ratnakumar Career and How he achieved place in india Book of records
నటుడు బ్రహ్మాజీకి బంపర్ ఆఫర్.. లాటరీలో కోట్ల కొద్దీ డబ్బు.. కలెక్ట్ చేసుకోమని ట్వీట్!

నటుడు బ్రహ్మాజీకి బంపర్ ఆఫర్.. లాటరీలో కోట్ల కొద్దీ డబ్బు.. కలెక్ట్ చేసుకోమని ట్వీట్!

తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన బ్రహ్మాజీ నటన మీద ఆసక్తితో చెన్నై వెళ్లి అక్కడ సినిమా రంగంలో అవకాశాలు దక్కించుకున్నారు. అలా 86లో వచ్చిన మన్నెంలో మొనగాడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా రిలీజ్ అయిన ఏక్ మినీ కధ వరకు రకరకాల పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే బ్రహ్మాజీ కొన్ని వందల కోట్ల లాటరీ తగిలింది. దీనికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X