For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  అందుకే ఆ వీడియోలు పెట్టడం లేదు.. ఆరోగ్య పరిస్థితిపై సోహెల్ క్లారిటీ

  అందుకే ఆ వీడియోలు పెట్టడం లేదు.. ఆరోగ్య పరిస్థితిపై సోహెల్ క్లారిటీ

  బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్. కథ వేరే ఉంటది అంటూ నిజంగానే బిగ్ బాస్ కథను మార్చేశాడు. ఫినాలే ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించని అడుగేసి క్రెడిట్ కొట్టేశాడు సోహెల్. 25 లక్షల క్యాష్ ప్రైజ్ మనీతో పాటు అభిమానుల ప్రేమను సంపాదించుకున్నాడు సోహెల్. హీరోగా వెండితెరపై రాణించాలనేది తన కోరిక అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సోహెల్ మొదటిసారి హీరోగా మారాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వాటిని మళ్లీ మళ్లీ అనుభవించాలని ఉందట.. రాశీ ఖన్నా అందాల ఆరబోత

  వాటిని మళ్లీ మళ్లీ అనుభవించాలని ఉందట.. రాశీ ఖన్నా అందాల ఆరబోత

  అందాల తార రాశీ ఖన్నా ఈ మధ్య సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండే రాశీ ఖన్నా ఇప్పుడు మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఏకంగా బికినీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. జీరో సైజ్‌లోకి మారి అందాలను ప్రదర్శించేసింది. అయితే ఇలా బికినీ ఆకారంలోకి వచ్చేందుకు తాను ఎంతగా కష్టపడిందో కూడా వివరించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అలా కనిపించి షాకిచ్చిన అఖిల్.. మోనాల్: సిగ్గుతో ముఖం చాటేసి.. కెమెరాకు చిక్కకుండా దాక్కున్న బ్యూటీ!

  అలా కనిపించి షాకిచ్చిన అఖిల్.. మోనాల్: సిగ్గుతో ముఖం చాటేసి.. కెమెరాకు చిక్కకుండా దాక్కున్న బ్యూటీ!

  బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెరపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఒంటరిగా కాకుండా జంటగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన వీళ్లిద్దరూ వచ్చేటప్పుడు మాత్రం జోడీగా మారారు. అప్పటి నుంచి తరచూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీళ్లిద్దరూ ఓ చోట కలిశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ విషయం చెప్పే గట్స్ ఉన్నందుకు థ్యాంక్స్.. నెటిజన్‌పై అనసూయ కామెంట్స్

  ఆ విషయం చెప్పే గట్స్ ఉన్నందుకు థ్యాంక్స్.. నెటిజన్‌పై అనసూయ కామెంట్స్

  అనసూయపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాకు, అనసూయకు అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె చేసే ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఆమె వైపు ఎప్పుడూ ఓ కన్ను కనిపెట్టే ఉంటారు నెటిజన్లు. అలా ఈ మధ్య అనసూయ స్పెషల్ సాంగ్‌తో నెట్టింట్లో మంట పెట్టేసింది. చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ మరింతగా వైరల్ అయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇది మామూలు ప్రదర్శన కాదు.. అందాల విందు చేస్తోన్న సారా అలీఖాన్

  ఇది మామూలు ప్రదర్శన కాదు.. అందాల విందు చేస్తోన్న సారా అలీఖాన్

  బాలీవుడ్ హీరోయిన్లంటే అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. అది తెరపైనా అయినా సరే తెర వెనుక అయినా సరే.. అందాల విందులో మాత్రం రెడీగా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంటుంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీ ఖాన్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి

  అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి

  సోషల్ మీడియా వల్ల ఎంతో మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగులోనూ లెక్కలేనంతగా సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో వచ్చిన డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. రెండు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. తద్వారా కొన్ని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ పేరుతోనే కొన్ని ఆఫర్లు కూడా దక్కించుకుంది. ఇక, పవన్ కల్యాణ్ టాటూతో ఆ మధ్య రచ్చ లేపిన ఈ బ్యూటీ.. తాజాగా ఆయనను కలిసింది. అంతేకాదు, ఓ ఫోటోతో మేటర్ రివీల్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్‌డౌన్‌లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్

  18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్‌డౌన్‌లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్

  ఏజ్ బార్ అవుతోన్నా.. కుర్రాళ్లకు పోటీగా తయారవుతూ.. ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే ఫిజిక్.. లుక్స్‌తో మాయ చేస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఏఎన్నార్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోన్నాడాయన. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో రెడీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్

  నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్

  కిమ్ కర్దాషియాన్ అనే పేరు గురించి నెటిజన్లకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటిగానే కాకుండా మోడల్ గా మంచి బిజినెస్ ఉమెన్ గా క్రేజ్ అందుకున్న ఆమె సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో వేడి పుట్టిస్తూనే ఉంటుంది. అయితే ఈ భామ ఈ సారి డోస్ మరింత పెంచేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేసే కిమ్ ఈ సారి సెమి న్యూడ్ తోనే కాకుండా వంటిపై నూలు పోగు లేకుండా షాక్ ఇచ్చింది. అలగే తన బిడ్డతో కూడా ఫొటో షూట్ లో కనిపించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జానీ మాస్టర్ వల్లే .. ఆ విషయంలో చాలా కష్టపడ్డా.. అనసూయ కామెంట్స్

  జానీ మాస్టర్ వల్లే .. ఆ విషయంలో చాలా కష్టపడ్డా.. అనసూయ కామెంట్స్

  ప్రస్తుతం అనసూయ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. చావు కబురు చల్లగా అనే సినిమా కోసం అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో అనసూయ వేసిన స్టెప్పులు కనబడిన తీరుకు నెటిజన్లు అవాక్కవుతున్నారు. పైన పటారం అంటూ అనసూయ వేసిన మాస్ డ్యాన్స్ ఇప్పుడు కుర్రాళ్ల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ ఈ స్పెషల్ సాంగ్ గురించి కొన్ని కామెంట్లు చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి

  ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి

  అషూ రెడ్డి నేడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఉదయం నుంచి అషూ రెడ్డి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో అషూ రెడ్డి దిగిన ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖ, ఆమె చేసిన కామెంట్లు ఇలా ప్రతీ ఒక్కటీ వైరల్ అయ్యాయి. పైగా నెటిజన్లు వేసిన వింత ప్రశ్నలకు అషూ ఇచ్చిన రిప్లైలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X