For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: చెప్పుకోలేని చోట అషురెడ్డికి గాయం.. హరితేజకు చేదు అనుభవం.. బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే?

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, అఖండ, శ్యామ్ సింగరాయ్, పుష్ప చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

  Ashu Reddy ఆ ప్లేస్‌లో గాయం అంటూ అషు రెడ్డి బోల్డ్ ఫోటోలు. దారుణంగా నెటిజన్లు ట్రోలింగ్

  Ashu Reddy ఆ ప్లేస్‌లో గాయం అంటూ అషు రెడ్డి బోల్డ్ ఫోటోలు. దారుణంగా నెటిజన్లు ట్రోలింగ్

  తెలుగు టెలివిజన్ రంగంలో, వినోద పరిశ్రమలో అషు రెడ్డి పేరు చెబితే తెలియని వారుండరేమో. టీవీ షోలలో ప్రతిభ కంటే.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో తన ప్రతిభను చాటుకొంటూ కనిపిస్తుంటుంది. ఎవరూ ఊహించని విధంగా హాట్ హాట్ ఫోటోస్టిల్స్‌తో సోషల్ మీడియాను వేడెక్కించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే తాజాగా దుబాయ్‌ పర్యటనలో ఉన్న అషు రెడ్డి హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా.. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ కనిపించారు. ఈ ట్రోలింగ్ వివరాల్లోకి వెళితే..

   Pooja Hegde ఓ ఇంటిదైన బుట్టబొమ్మ.. సొంత ఇంటి కల అంటూ ఎమోషనల్ పోస్ట్

  Pooja Hegde ఓ ఇంటిదైన బుట్టబొమ్మ.. సొంత ఇంటి కల అంటూ ఎమోషనల్ పోస్ట్

  ఎవరికైనా సొంత ఇంటి కల సాకరం ఓ మధురానుభూతి. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి జీవితాంతం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. అయితే కెరీర్ జోరుగా సాగుతుండగానే పూజా హెగ్డే సొంత ఇంటిని సాకారం చేసుకొన్నది. ముంబైలో గృహ ప్రవేశం చేసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయగా.. నెటిజన్లు సంతోషంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

  హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

  ఈ మధ్యనే ఓ బిడ్డకు తల్లైన హరితేజ.. ప్రస్తుతం వరుసగా యూట్యూబ్ వీడియోలు, షోలు, సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ టాలెంటెడ్ నటి హరితేజకు సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన పని వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ పూర్తి వివరాలు మీకోసం!

  శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేసిన కుర్రాడు: లవ్ సింబల్స్‌తో అతడికి రిప్లై.. ఏమైందో తెలిసే షాక్ అవుతారు!

  శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేసిన కుర్రాడు: లవ్ సింబల్స్‌తో అతడికి రిప్లై.. ఏమైందో తెలిసే షాక్ అవుతారు!

  సోషల్ మీడియాలోనూ తెగ హల్‌చల్ చేస్తోందీ యాంకర్ శ్రీముఖి. ఇందులో భాగంగానే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, అతడికి లవ్ సింబల్స్‌తో కూడిన రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

  Jabardasth 10 వేలు ఇస్తా.. అనసూయను సెట్ చేయి.. పుష్ప పేరెడీ స్కిట్‌లో హైపర్ ఆది రచ్చ

  Jabardasth 10 వేలు ఇస్తా.. అనసూయను సెట్ చేయి.. పుష్ప పేరెడీ స్కిట్‌లో హైపర్ ఆది రచ్చ

  తెలుగు వినోద రంగంలో అద్భుతంగా రాణిస్తున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. పేరెడీ చేయాలన్నా.. గుక్క తిప్పుకోకుండా పంచులు విసరాలన్నా ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమాల్లో ట్రెండింగ్‌గా మారే సన్నివేశాలను పేరడి చేయడంలో తనకు మించిన వారుండరేమో అనిపిస్తుంది. తాజాగా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో పుష్ప పేరడిని తనదైన శైలిలో ఎలా చేశారంటే...

  Dhanush హైదరాబాద్‌లో ఒకే హోటల్‌లో ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటన తర్వాత అలాంటి ట్విస్టు!

  Dhanush హైదరాబాద్‌లో ఒకే హోటల్‌లో ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటన తర్వాత అలాంటి ట్విస్టు!

  దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ సెలెబ్రిటీ దంపతులు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. 18 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ దంపతులు విడిపోవడమేమిటనే ప్రశ్నలు ఉదయించాయి. ఇద్దరు పిల్లలు ఉన్న దంపతులు విడిపోవాలని, వైవాహిక జీవితానికి ముగింపు పలకడం ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే విడాకుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కలిసి ఉండటం మీడియా దృష్టిలో పడింది. ఆ వివరాల్లోకి వెళితే..

  Priyanka Chopra కు నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ.. ఇంకా హాస్పిటల్‌లో ఉండగానే.. రెండో బిడ్డ కోసం ప్లాన్!

  Priyanka Chopra కు నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ.. ఇంకా హాస్పిటల్‌లో ఉండగానే.. రెండో బిడ్డ కోసం ప్లాన్!

  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తమకు కలిగిన సంతానం గురించి తమ అభిమానులకు శుభవార్తను అందించారు. అయితే గర్భం దాల్చినట్టు కనిపించని ప్రియాంక చోప్రా చెప్పపెట్టకుండా తమకు బిడ్డ పుట్టారని చెప్పడంతో అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అయితే సరోగసి పద్దతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపారు. అయితే ప్రియాంక దంపతులకు జన్మినిచ్చిన బిడ్డ నెలలు పూర్తి కాకుండానే పుట్టినట్టు వెల్లడించడం షాకింగ్‌గా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!

  జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!

  మోడల్‌గా జబర్ధస్త్ వర్ష కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చిందీ భామ. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు చేతి నిండా షోలు, సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వర్షకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రమాదం జరిగింది. అసలేమైంది? దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

  Rashmi Gautam సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న టాప్ యాంకర్.. ఆ వ్యక్తి ఎవరంటే?

  Rashmi Gautam సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న టాప్ యాంకర్.. ఆ వ్యక్తి ఎవరంటే?

  యాంకర్, హెస్ట్, నటిగా పలు రకాల పాత్రలతో ఆకట్టుకొంటూ రష్మీ గౌతమ్ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రష్మీ గౌతమ్ గురించి మీడియాలో ఘాటైన రూమర్లు వస్తూ ఉంటాయి. అయితే వాటి గురించి పట్టించుకోకుండా తన పనేంటో చూసుకొంటూ వెళ్తుంటారు. అయితే ఈ సారి ఆమె పెళ్లి గురించి జాతీయ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే?

  Pragya Jaiswal సల్మాన్ ఖాన్‌తో రొమాంటిక్ సాంగ్.. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డుల మోత

  Pragya Jaiswal సల్మాన్ ఖాన్‌తో రొమాంటిక్ సాంగ్.. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డుల మోత

  టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సినీ జాతకం అఖండతో మారిపోయినట్టు కనిపిస్తున్నది. తన కెరీర్‌లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టులన్నింటికి మంచి పేరు రావడంతో ఆమెకు కరోనా రోజులు కలిసి వస్తున్నాయి. బాలకృష్ణతో నటించిన అఖండ సంచలన విజయం సాధించగా, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన మ్యూజిక్ ఆల్బమ్ భారీగా వ్యూస్ సంపాదించుకొంటున్నది. ఈ మ్యూజిక్ వీడియో వివరాల్లోకి, ప్రగ్యా జైస్వాల్ గురించి వివరాల్లోకి వెళితే..

  Unstoppable మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఎందుకు రాలేదు? బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే?

  Unstoppable మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఎందుకు రాలేదు? బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే?

  నట సింహ నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతోనే కాకుండా Unstoppable టాక్ షోతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటిని సంపాదించారు. ఆహా ఓటీటీలో ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే బాలయ్య బాబు హోస్ట్‌గా Unstoppable టాక్ షో తొలి సీజన్‌ను ఘనంగా ముగించుకోబోతున్నది. ఈ ఈ టాక్ షోకు రచయితగా వ్యవహరిస్తున్న బీవీఎస్ రవి ఇటీవల పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

  Bigg Boss Manas And Family Visits Tirumala..బాలాజీ సన్నిధి లో మిస్టర్ పర్ఫెక్ట్ | Filmibeat Telugu
  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  టాలీవుడ్‌కు చెందిన ప్రగ్యా జైస్వాల్ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేదు. దీంతో టాలెంట్ ఉన్నా అవకాశాలను దక్కించుకోలేకపోతోంది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తూ మైమరిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రగ్యా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

  English summary
  Trending Filmi news: Ashu Reddy, Hari Teja, Balakrishna, Unstoppable trending:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X