For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: అషురెడ్డి అది తీసేసి చూపిస్తావా? ఘాటు అందాలతో రకుల్, శ్రద్దా, పూజా హెగ్డే రచ్చ

  |

  తెలుగు, దక్షిణాది సినిమా పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలో షూటింగులు, మూవీ రిలీజ్‌ల ఊపు భారీగా కనిపిస్తున్నది. సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే హీరోయిన్లు తమ గ్లామర్ పంటను సోషల్ మీడియాలో పండిస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమలోని వివాదాలు, సంచలన వార్తలు గత వారం రోజులుగా మీడియాలో అలజడి చేస్తున్నాయి. అలాంటి టాప్ ట్రెండింగ్ ఫిల్మీ న్యూస్ మీ కోసం..

  Ashu Reddy: అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్.. అది తీసేసి చూపించు అంటూ దారుణంగా!

  Ashu Reddy: అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్.. అది తీసేసి చూపించు అంటూ దారుణంగా!

  జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి ఒకరు. అప్పట్లోనే కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ఓ వీడియో వదలగా.. దానిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #BoycottLaalSinghChaddha శివలింగానికి పాలతో అర్చన శుద్ద దండగ.. అమీర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు

  #BoycottLaalSinghChaddha శివలింగానికి పాలతో అర్చన శుద్ద దండగ.. అమీర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు

  బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకొన్నారు. గతంలో అమీర్ చేసిన వ్యాఖ్యలను పోస్టు చేస్తూ ఆయన నటించిన తాజా చిత్రం లాల్‌సింగ్ చద్దాను బహిష్కరించాలని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్‌తో పాటు కరీనా కపూర్‌ను, వారిద్దరు నటించిన సినిమాను భారీగా ట్రోల్ చేస్తూ #BoycottLaalSinghChaddha, #Boycottbollywood అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. తాజా వివాదం వెనుక అసలు కారణం ఏమిటంటే?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనే టాక్ ఉండేది. అయితే, అదంతా గతం అనే చెప్పాలి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. తాజాగా అనన్య నాగళ్ల కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Mokshagna Teja ఎంట్రీ కోసం అపజయం లేని దర్శకుడు.. రిస్క్ లేకుండా బాలయ్య ప్లాన్?

  Mokshagna Teja ఎంట్రీ కోసం అపజయం లేని దర్శకుడు.. రిస్క్ లేకుండా బాలయ్య ప్లాన్?

  నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఇంతవరకు బాలకృష్ణ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే గత ఐదేళ్లుగా బాలకృష్ణ తనయుడు మొదటి సినిమా కథ కోసం ప్రముఖ దర్శక రచయితల తో చర్చలు జరుపుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆ తరువాత ప్రాజెక్టు పై ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం రిస్క్ లేకుండా బాలకృష్ణ ఒక దర్శకుడిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మళ్ళీ రెచ్చిపోయిన శ్రద్దా.. ఈసారి లో దుస్తులు కనిపించేలా టీజింగ్.. అది ఉండగా ఆలోచన ఎందుకంటూ?

  మళ్ళీ రెచ్చిపోయిన శ్రద్దా.. ఈసారి లో దుస్తులు కనిపించేలా టీజింగ్.. అది ఉండగా ఆలోచన ఎందుకంటూ?

  అందాలు ఆర బోయడంలో హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఒకప్పుడు హీరోలతో సమానంగా హీరోయిన్లకు మంచి పాత్రలు లభించేవి, కానీ ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ కోసమే హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక అభిమానులతో టచ్ లో ఉండేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి దగ్గరగానే ఉంటున్నారు. తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హీరోయిన్ పూర్ణతో ఇమ్మాన్యుయేల్ అసభ్య ప్రవర్తన.. దెబ్బకు సొమ్మసిల్లి పడిన రష్మి?

  హీరోయిన్ పూర్ణతో ఇమ్మాన్యుయేల్ అసభ్య ప్రవర్తన.. దెబ్బకు సొమ్మసిల్లి పడిన రష్మి?

  జబర్దస్త్, ఢీ షోల తర్వాత అంత పేరు తెచ్చుకున్న షో మరేదైనా ఉంది అంటే అది ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పక తప్పదు. షో మంచి రేటింగ్ సాధిస్తోంది అనుకుంటున్న క్రమంలో సుధీర్ తప్పుకోవడంతో ఇప్పుడు రష్మి ఆ ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Sky 247పై ఇప్పుడే జాయిన్ అవ్వండి రూ.10,247 మీ సొంతం చేసుకోండి* ఇంద్రజ ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు పూర్ణ కనిపిస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వీడియో విడుదల కాగా కమెడియన్ ఇమ్మానియేల్ పూర్ణను అసభ్యకరంగా తాకినట్టు కనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రకుల్ ప్రీత్ సింగ్ పరువాల ఆరబోత: చీరను తీసేసి మరీ.. వామ్మో ఆమెనిలా చూశారంటే!

  రకుల్ ప్రీత్ సింగ్ పరువాల ఆరబోత: చీరను తీసేసి మరీ.. వామ్మో ఆమెనిలా చూశారంటే!

  తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో రకుల్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ కన్నేయండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Krithi Shetty: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన ఉప్పెన బ్యూటీ.. వాళ్ళ మోసానికి కన్నీళ్ళు ఆగలేదు..

  Krithi Shetty: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన ఉప్పెన బ్యూటీ.. వాళ్ళ మోసానికి కన్నీళ్ళు ఆగలేదు..

  ఉప్పెన సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైనా కృతి శెట్టి ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా ఈ బ్యూటీకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలా సున్నితంగా కనిపించే బేబమ్మ విభిన్నమైన పాత్రలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే ఒక ఇంటర్వ్యూ లో ఇద్దరు అబ్బాయిలు చేసిన పనికి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  యాంకర్ మంజూషకు అవమానం.. మధ్యలో నీగోలేంటి అంటూ రాజేంద్ర ప్రసాద్ అసహనం!

  యాంకర్ మంజూషకు అవమానం.. మధ్యలో నీగోలేంటి అంటూ రాజేంద్ర ప్రసాద్ అసహనం!

  యాంకర్ మంజూష గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు పూర్తిగా యాంకర్ గా మారి ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ఈవెంట్లు కవర్ చేస్తోంది. వయసు పెరుగుతున్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా హాట్ ఫోటోలు, వీడియోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. అలాంటి ఆమెకు ఒక అవమానకర ఘటన ఎదురైంది. దీంతో కాస్త చిన్నబుచ్చుకున్న ఆమె వెంటనే స్టేజ్ నుంచి కిందకు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Pooja Hegde: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్?

  Pooja Hegde: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్?

  గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది వరకు ఆమె ఇండస్ట్రీలో వరుస విజయాలతో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఈ ఏడాది మాత్రం వరుస అపజయాలు పలకరిస్తున్నాయి. ఇక ఫ్లాప్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా పూజ మాత్రం కొంచెం కూడా తన రేంజ్ ను తగ్గించుకోవడం లేదు. ఇక ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ తో కూడా ఈ బ్యూటీ చాలా చలాకీగా మారిపోతోంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె కు భారీ స్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Salman Khan మర్డర్‌కు కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ప్లాన్.. సింగర్ దారుణ హత్య తర్వాత షాకింగ్‌గా వెలుగులోకి!

  Salman Khan మర్డర్‌కు కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ప్లాన్.. సింగర్ దారుణ హత్య తర్వాత షాకింగ్‌గా వెలుగులోకి!

  పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూస్ వాలా అలియాస్ శుభ్ దీప్ సింగ్ దారుణ హత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులు విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. గతంలో పలు మార్లు సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేందుకు ప్లాన్ వేశారనే విషయం తాజా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సిద్దూ మూస్ వాలా మరణం తర్వాత తెలిసిన దిగ్బ్రాంతికరమైన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బ్రాలో రెచ్చిపోయిన మల్లికా షెరావత్.. లేటు వయసులో ఘాటుగా అందాల ఘుమఘుమలు

  బ్రాలో రెచ్చిపోయిన మల్లికా షెరావత్.. లేటు వయసులో ఘాటుగా అందాల ఘుమఘుమలు

  ముదురు భామలు కూడా ఎక్కడా తగ్గకుండా మేము కూడా ఇంకా రేసులో ఉన్నామని చెప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 40 దాటిన హీరోయిన్లు ఈ మధ్య ఎక్కువ హాట్ షో చేస్తున్నారు. 40 దాటినా అందాలు ఏమీ తరగలేదు అని చెప్పాలనుకుంటున్నారో? లేక మాకు కూడా సినిమాలు కావాలి అని దర్శక నిర్మాతలకు హింట్స్ ఇస్తున్నారో తెలియదు కానీ వారు చేస్తున్న హాట్ షో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు అదే బాటలో ఒకప్పటి హాట్ బాంబ్ మల్లికా శెరావత్ రెచ్చిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending filmi news all over the film industry This week. Ashu Reddy, Rakul Preet Singh, Pooja Hegde viral stories are here.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X