India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending Filmi news: ప్యాంట్ వేసుకోవడం మరిచిన హీరోయిన్.. ప్రైవేట్ పార్టుపై చేయివేశాడని రచ్చ.. సీక్రెట్‌గా ...

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో RRR సినిమా సంచలనం రేపుతూ భారీ వసూళ్లను నమదు చేస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ టాప్ స్టోరీ వివరాల్లోకి వెళితే..

   తమిళ దర్శకులకు తలనొప్పిగా మారిన రాజమౌళి.. దారుణమైన వ్యాఖ్యలతో టార్చర్.. పాపం ఆడేసుకుంటున్నారుగా!

  తమిళ దర్శకులకు తలనొప్పిగా మారిన రాజమౌళి.. దారుణమైన వ్యాఖ్యలతో టార్చర్.. పాపం ఆడేసుకుంటున్నారుగా!

  భారతదేశం నుంచి మొట్టమొదటిసారి బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాగా ఇప్పుడు RRR కూడా అదే బాటలో పయనిస్తోంది. అయితే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు తమిళ దర్శకులకు తలనొప్పిగా మారింది. అదేంటి రాజమౌళికి క్రేజ్ వస్తే తమిళ్ దర్శకులకు తలనొప్పిగా మారడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా అయితే అసలు విషయం తెలుసుకుందాం పదండి

   Aadhi Pinisetty engagement with Nikki Galrani.. సీక్రెట్‌గా నిశ్చితార్తం.. క్లారిటీ ఇచ్చిన ప్రేమజంట

  Aadhi Pinisetty engagement with Nikki Galrani.. సీక్రెట్‌గా నిశ్చితార్తం.. క్లారిటీ ఇచ్చిన ప్రేమజంట

  సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు చాలా కామన్. అయితే ఈ మధ్య విడాకులు వ్యవహారాలు కూడా కామన్ అయిపోయాయి అనుకోండి అది వేరే విషయం. గత కొంత కాలంగా హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమ లో ఉన్నాడని త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ విషయం మీద ఎట్టకేలకు ఆ హీరో, హీరోయిన్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

   బాత్రూంలో నగ్నంగా హీరోయిన్: తల్లైనా తర్వాత కూడా ఇంత దారుణంగా!

  బాత్రూంలో నగ్నంగా హీరోయిన్: తల్లైనా తర్వాత కూడా ఇంత దారుణంగా!

  అమీ జాక్సన్ పేరుకు విదేశీ వనితే అయినా ఇండియాలో హీరోయిన్‌గా ఫేమస్ అయిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా గుర్తింపును అందుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమీ జాక్సన్ నగ్నంగా తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

   RRR Song Copy: రాజమౌళిపై కాపీ ఆరోపణలు.. ఆ స్టార్ హీరో సాంగ్‌లో ఎన్టీఆర్‌ను చూపారంటూ!

  RRR Song Copy: రాజమౌళిపై కాపీ ఆరోపణలు.. ఆ స్టార్ హీరో సాంగ్‌లో ఎన్టీఆర్‌ను చూపారంటూ!

  స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలతో ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాను చేశారు. అంచనాలకు అనుగుణంగానే ఇది భారీ స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

   Pragya Jaiswal: ప్యాంట్ మరచి ఫోటోలకు ఫోజులిచ్చిన బాలయ్య హీరోయిన్.. నెవర్ బిఫోర్ అందాలు.. చూశారా?

  Pragya Jaiswal: ప్యాంట్ మరచి ఫోటోలకు ఫోజులిచ్చిన బాలయ్య హీరోయిన్.. నెవర్ బిఫోర్ అందాలు.. చూశారా?

  అఖండ సినిమాతో హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం మొదలు పెట్టింది. మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటుందో ఏమో కానీ ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె కేవలం పైన మాత్రమే షర్ట్ ధరించి ఒక ఫోటో వదిలింది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

  RRRతో పెరిగిన Jr ఎన్టీఆర్ డిమాండ్.. ఆ బడా బాలీవుడ్ సంస్థతో భారీ డీల్.. ఉహించని రెమ్యునరేషన్!

  RRRతో పెరిగిన Jr ఎన్టీఆర్ డిమాండ్.. ఆ బడా బాలీవుడ్ సంస్థతో భారీ డీల్.. ఉహించని రెమ్యునరేషన్!

  RRR తర్వాత రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా మొదటిసారి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. ఇక పెరుగుతున్న డిమాండ్ తో ఇటీవల ఒక బాలీవుడ్ బడా సంస్థ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

   Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. ‘ప్రైవేట్ పార్ట్' వీడియో చూపించడంతో!

  Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. ‘ప్రైవేట్ పార్ట్' వీడియో చూపించడంతో!

  దాదాపు ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ.. భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మొదలైంది. ఇది సెన్సార్ లేకపోవడంతో రచ్చ రచ్చగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం హమీదా, అఖిల్ మధ్య జరిగిన ప్రైవేట్ పార్ట్ వివాదం గురించి నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం వచ్చేయండి!

   ఇండియాను డివైడ్ చేయాలంటే ఆ సినిమా.. ఏకం చేయాలంటే RRR.. కౌంటర్ ఇచ్చిన సీతక్క

  ఇండియాను డివైడ్ చేయాలంటే ఆ సినిమా.. ఏకం చేయాలంటే RRR.. కౌంటర్ ఇచ్చిన సీతక్క

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా ఊహించినట్లే బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూకుడు పెంచిన ఈ సినిమా చాలా మంది ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. రీసెంట్ గా కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు మాజీ నక్సలైట్ సీతక్క కూడా ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. అధికార ప్రభుత్వం కూడా ఆమె సెటైర్స్ వేసే విధంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

   స్నానం చేస్తూ అలాంటి ఫోటో షేర్ చేసిన దిశా పటానీ.. గ్లామర్‌తో హీట్ పెంచేసిన లోఫర్ భామ

  స్నానం చేస్తూ అలాంటి ఫోటో షేర్ చేసిన దిశా పటానీ.. గ్లామర్‌తో హీట్ పెంచేసిన లోఫర్ భామ

  హాట్ ఫోటో షూట్ ల దెబ్బకు కుర్రాళ్ళకు అయితే నిద్రలు కూడా పట్టడం లేదు. అలాంటి హీరోయిన్ల కోవలో దిశా పటానీ మొదటి వరుసలో నిలుస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో కాక రేపుతోంది. ఇంకెందుకు ఆలస్యం మనం కూడా చూసేద్దామా.

   Bigg Boss Non Stop వామ్మో.. గోకుడు వ్యవహారం మామూలుగా లేదే! మిత్ర శర్మ గుట్టు రట్టు

  Bigg Boss Non Stop వామ్మో.. గోకుడు వ్యవహారం మామూలుగా లేదే! మిత్ర శర్మ గుట్టు రట్టు

  మిత్రా శర్మ అనే పేరు బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో కనిపించే వరకూ కూడా బయట జనానికి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు కానీ డిస్నీ హాట్ స్టార్‌లో బిగ్ బాస్ నాన్ స్టాప్‌ని ఫాలో అయ్యేవాళ్లకి మాత్రం మిత్ర తెలిసే ఉంటుంది. అయితే హౌస్ లో చాలా సైలెంట్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న ఆమె హౌస్ లోపల పెద్ద రచ్చ చేస్తుందని బయటపెట్టారు ఇద్దరు కంటెస్టెంట్లు. అయితే ఆమె బండారం అంతా బయటపడింది. ఆ వివరాల్లోకి వెళితే

   RRR: హర్టయిన అలియా.. రాజమౌళిని అన్ ఫాలో.. పోస్టులు డిలీట్.. అసలేమైందంటే?

  RRR: హర్టయిన అలియా.. రాజమౌళిని అన్ ఫాలో.. పోస్టులు డిలీట్.. అసలేమైందంటే?

  బాలీవుడ్ భామ అలియా భట్ 'RRR' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి డైరెక్షన్లో అవకాశం అనగానే రెండో ఆలోచన లేకుండా ఈ సినిమాకు అలియా ఓకే చెప్పేసిందని ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో చివరకు ఆమెకు నిరాశ మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో సినిమా విషయంలో అలిగిన అలియా భట్ తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఏకంగా ఆమె రాజమౌళికి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

   Radhe Shyam Total Collections: 204 కోట్లకు అమ్మితే వచ్చిందింతే.. చరిత్రలోనే ప్రభాస్ చెత్త రికార్డు

  Radhe Shyam Total Collections: 204 కోట్లకు అమ్మితే వచ్చిందింతే.. చరిత్రలోనే ప్రభాస్ చెత్త రికార్డు

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్నాడు. అప్పటి నుంచి భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశాజనకమైన కలెక్షన్లనే రాబట్టింది. ఫలితంగా భారీ స్థాయిలో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

  English summary
  rending Filmi news: Bigg Boss Non Stop, RRR, SS Rajamouli, Amy Jackson, Disha Patani, Prabhas, Radhe Shyam are trending in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X