twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: తప్పు చేసి అనసూయ సారీ.. తల ఎక్కడ పెట్టుకొంటావని పునర్నవి, సాహోకు శ్రద్ధాకపూర్ బొక్క

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    తప్పు చేసి క్షమాపణ చెప్పిన అనసూయ.. నా ఉద్దేశం అర్థం చేసుకోండి అంటూ ట్వీట్

    తప్పు చేసి క్షమాపణ చెప్పిన అనసూయ.. నా ఉద్దేశం అర్థం చేసుకోండి అంటూ ట్వీట్

    ఒక్కోసారి అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. తప్పు చేయాలనే దృక్పథం లేనప్పటికీ అది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. అలా జరిగిన తప్పు వ్యక్తిగతం అయితే ఫర్వాలేదు.. కానీ పబ్లిక్‌గా జరిగిందంటే కష్టమే. ఇక ఇలాంటి సందర్భం సెలెబ్రెటీలకు జరిగితే మరీ కష్టం. వెంటనే ట్రోలింగ్ మొదలవుతుంది. అయితే తాజాగా యాక్టర్, నటి అనసూయ ఇలాంటి ఓ తప్పు చేసి వెంటనే సర్దుకుంది. పైగా క్షమాపణ కూడా చెప్పింది. వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నావ్.. నీకు సపోర్ట్ చేసినవారు తల ఎక్కడ పెట్టుకోవాలంటూ పునర్నవిపై ఫైర్

    సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నావ్.. నీకు సపోర్ట్ చేసినవారు తల ఎక్కడ పెట్టుకోవాలంటూ పునర్నవిపై ఫైర్

    తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో.. ప్రస్థుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తమ అభిమాన కంటెస్టెంట్లకు మద్దతుగా ఆర్మీ లను, మాఫియాలను నడుపుతున్నారు. అయితే ఇది ప్రతిసారి ప్రతిచోటా జరిగే ప్రక్రియే. ఈ సారి మన దగ్గర గతంలో మాదిరి కాకుండా.. కొంచెం తీరు మారింది. ఎవరి గురించి వారు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    వైరల్ అవుతున్న అర్చన రొమాంటిక్ ఫోటోస్... అతడిని పెళ్లాడబోతోందా?

    వైరల్ అవుతున్న అర్చన రొమాంటిక్ ఫోటోస్... అతడిని పెళ్లాడబోతోందా?

    టాలీవుడ్ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేం అర్చన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    పనీపాట లేని వెధవలు కూడా..! తట్టుకోలేం.. జబర్దస్త్ సాయితేజ షాకింగ్ కామెంట్స్

    పనీపాట లేని వెధవలు కూడా..! తట్టుకోలేం.. జబర్దస్త్ సాయితేజ షాకింగ్ కామెంట్స్

    రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరిస్తున్న వారిలో పాపులర్ అయ్యారు వినోద్, శాంతి స్వరూప్, సాయి తేజ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు సాయి తేజ.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    టిక్ టాక్ స్టార్ సోనిక మరణంలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణాలు, అనుమానాలు!

    టిక్ టాక్ స్టార్ సోనిక మరణంలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణాలు, అనుమానాలు!

    సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌లో తన టాలెంట్‌తో లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకొంటున్న సోనికా కేతావత్ అనూహ్యంగా మృత్యువాత పడటం సంచలనం రేపింది. ఆమె మరణంతో సంగీత ప్రియులు, టిక్ టాక్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    సాహో లాభాలకు శ్రద్ధాకపూర్ బొక్క.. ప్రభాస్ స్టామినాకు ధీటుగా!

    సాహో లాభాలకు శ్రద్ధాకపూర్ బొక్క.. ప్రభాస్ స్టామినాకు ధీటుగా!

    దేశీయ బాక్సాఫీస్ వద్ద అందాలభామ శ్రద్దాకపూర్ హవా కొనసాగుతున్నది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో జతకట్టి నటించిన సాహో చిత్రంతో శ్రద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. సాహో రిలీజ్ అనంతరం పది రోజుల గ్యాప్‌తో మళ్లీ చిచ్చోర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    వితిక మెడ మీద కత్తిపెట్టలే.. ఎందుకలా అరుస్తున్నావ్.. శ్రీముఖి, వరుణ్ బిగ్‌ ఫైట్

    వితిక మెడ మీద కత్తిపెట్టలే.. ఎందుకలా అరుస్తున్నావ్.. శ్రీముఖి, వరుణ్ బిగ్‌ ఫైట్

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో శుక్రవారం (54వ) రోజున సందడి సందడిగా కనిపించింది. ఇంట్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ కనిపించారు. టాస్క్ సందర్బంగా వరుణ్ సందేశ్, శ్రీముఖికి గట్టిగానే గొడవ జరిగింది. అందుకు కారణమేమిటంటే..

    <strong>పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి</strong><br />పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    'సైరా'లో అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్.. కేవలం వాటికే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

    'సైరా'లో అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్.. కేవలం వాటికే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

    చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంచలనాలకు నాంది పలికేలా సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    నా ముఖంలో బాధ అందుకే, కానీ కాదనలేకపోయా: రేణు దేశాయ్

    నా ముఖంలో బాధ అందుకే, కానీ కాదనలేకపోయా: రేణు దేశాయ్

    ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చర్చనీయాంశం అయింది.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    సైరాపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి.. అందరి చూపు రాంచరణ్‌పైనే!

    సైరాపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి.. అందరి చూపు రాంచరణ్‌పైనే!

    భారతీయ సినీ చరిత్రలోనే మెగా ప్రాజెక్టు రిలీజ్‌కు సిద్దమవుతున్నది. దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఇప్పటి వరకు ఓ టీజర్, ట్రైలర్ మినహా పెద్దగా ప్రమోషన్ చేపట్టలేదు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అగ్రెసివ్‌గా ఎక్కడా ప్రచారం కనిపించడం లేదనే మాట సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X