For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: అతడి చేతిలో మోసపోయిన తమన్నా.. మహేష్‌పై శ్రీరెడ్డి హాట్ కామెంట్.. మాజీ ప్రియుడితో సమంత పూజలు

  |

  లాక్‌డౌన్ తర్వాత సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలు బిజీగా మారిపోయాయి. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు, నాగార్జున బిగ్‌బాస్‌తో హల్ చల్ సృష్టిస్తున్నారు. పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి మూవీస్ విడుదలకు నోచుకొంటున్నాయి. ఎప్పటి మాదిరిగానే బుల్లితెరపై సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ, టెలివిజన్ రంగాల్లో వైరల్ అయిన టాప్ స్టోరీస్ మీ కోసం..

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  ఇటీవలే మొదలైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్‌తో సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్టుగా వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రియాంక సింగ్ అతడి ముందు ఓ కోరికను ఉంచగా.. వెంటనే ఆమెకు ఆఫర్ ఇచ్చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మహేశ్ బాబుపై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్: ఫొటోను షేర్ చేసి మరీ ఘాటుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  మహేశ్ బాబుపై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్: ఫొటోను షేర్ చేసి మరీ ఘాటుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  సంచలన నటి శ్రీరెడ్డి అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియా ద్వారా రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఇక, తాజాగా శ్రీరెడ్డి.. టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై నాటీ కామెంట్స్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   RRRలో రాజమౌళి కుటుంబ పెత్తనం: ఎంత బ్రతిమాలినా ఒప్పుకోవట్లేదు, నాగ్‌తో బాధను చెప్పుకున్న రామ్ చరణ్!

  RRRలో రాజమౌళి కుటుంబ పెత్తనం: ఎంత బ్రతిమాలినా ఒప్పుకోవట్లేదు, నాగ్‌తో బాధను చెప్పుకున్న రామ్ చరణ్!

  కరోనా కారణంగా గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల బిగ్ బాస్ షో లో కి ప్రత్యేక అతిథిగా వచ్చిన హీరో రామ్ చరణ్ తేజ్ డైరెక్టర్ రాజమౌళి గురించి అలాగే ఫ్యామిలీ గురించి కూడా ఎవరూ ఊహించని విధంగా వివరణ ఇచ్చాడు. రాంచరణ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Thalapathy Vijay కలకలం.. తల్లిదండ్రులు సహా 11 మంది మీద కేసు.. అవే కొంప ముంచాయా?

  Thalapathy Vijay కలకలం.. తల్లిదండ్రులు సహా 11 మంది మీద కేసు.. అవే కొంప ముంచాయా?

  తమిళ్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ రాజకీయ అరంగేట్రం చేయాలని, ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా విజయ్ అనే కాదు మరే హీరో కూడా రిస్క్ చేయాలని అనుకోడు, అందుకే ఇలాంటి నిర్ణయం సరికాదని విజయ్ ఈ విషయంపై నోరుమెదపడం లేదు. ఐతే విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయం చేయాలనీ చూడగా కొన్నాళ్ల క్రితం తండ్రీ కొడుకుల మధ్య వివాదం ముదిరి మీడియా దాకా ఎక్కింది. ఇప్పుడు మరో సరి విజయ్ తన తండ్రి సహా మొత్తం పదకొండు మంది మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Samantha శ్రీ కాళహస్తిలో పూజలు.. ఎలాంటి హోమం, అభిషేకం జరిపించారంటే!.. గతంలో సిద్ధార్థ్‌తో.. ఇప్పుడు!

  Samantha శ్రీ కాళహస్తిలో పూజలు.. ఎలాంటి హోమం, అభిషేకం జరిపించారంటే!.. గతంలో సిద్ధార్థ్‌తో.. ఇప్పుడు!

  దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఇప్పుడు మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించడమే కాకుండా వార్తల్లో వ్యక్తిగా అత్యంత చర్చనీయాంశం అవుతున్నారు. ఆమెకు సంబంధించిన వ్యవహారాలు వివాదంగా కూడా మారుతున్నారు. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు కారణంగా ఆమె ఇప్పుడు అధ్యాత్మిక జీవితంపైపు ప్రయాణిస్తున్నారనే విషయం మరింత ఆసక్తిగా మారింది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె హిందూ దేవాలయాలను దర్శించుకోవడం విశేషంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అద్దె ఇంట్లో ఉంటున్న హృతిక్ రోషన్.. గోడ కూడా సరిగ్గా లేదు.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

  అద్దె ఇంట్లో ఉంటున్న హృతిక్ రోషన్.. గోడ కూడా సరిగ్గా లేదు.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

  ఇండియన్ స్టార్స్ లో అత్యధిక వేగంగా డాన్స్ చేసే అతి కొద్ది మంది హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త గా కనిపించే ఈ కండలవీరుడు కూల్ గా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటు ఉంటాడు. హృతిక్ రోషన్ ఎక్కువగా సింపుల్ లైఫ్ ను ఇష్టపడతారు అని అంటారు. అది నిజమే అయినప్పటికీ మరికొన్ని రోజుల్లో మాత్రం అతను ఒక విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అఖిల్ సార్థక్ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్: అతడితో అలాంటి అంత క్లోజ్‌గా.. వెనుక నుంచి పట్టుకుని!

  అఖిల్ సార్థక్ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్: అతడితో అలాంటి అంత క్లోజ్‌గా.. వెనుక నుంచి పట్టుకుని!

  తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న షోలలో బిగ్ బాస్ ఒకటి. అసలెప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో నడిచే ఈ కార్యక్రమం రియాలిటీ ఆధారంగా రూపొందింది. అందుకే ఇందులో ఎన్నో రకాల ఎమోషన్స్‌ను కనబరుస్తుంటారు కంటెస్టెంట్లు. మరీ ముఖ్యంగా ఈ షో ద్వారా ఎంతో మంది జంటలుగా మారిపోయారు. అలాంటి వారిలో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా వచ్చిన వీళ్లు.. హౌస్‌లో తెగ సందడి చేశారు. అదే సమయంలో బయట కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మోనాల్ గజ్జర్.. ఏకంగా అఖిల్ సార్థక్ బె‌డ్‌రూంలో దర్శనమిచ్చింది. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నేను ఆఫర్‌ ఇస్తే సాయి పల్లవి రిజెక్ట్ చేసింది... అసలు విషయాన్ని బయటపెట్టిన చిరంజీవి

  నేను ఆఫర్‌ ఇస్తే సాయి పల్లవి రిజెక్ట్ చేసింది... అసలు విషయాన్ని బయటపెట్టిన చిరంజీవి

  నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో ప్రసంగించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించిన చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి టాలెంట్‌పై కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సిరి, షణ్ముఖ్ గుట్టు విప్పిన ఉమాదేవి: పక్క పక్కనే పడుకుంటారు.. ఆ పని చేయడానికే వచ్చారా అంటూ బూతులు

  సిరి, షణ్ముఖ్ గుట్టు విప్పిన ఉమాదేవి: పక్క పక్కనే పడుకుంటారు.. ఆ పని చేయడానికే వచ్చారా అంటూ బూతులు

  తెలుగు బిగ్ బాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అదే సమయంలో నాలుగు సీజన్లను మంచిగా పూర్తి చేసుకుని, ఐదోది కూడా ఇటీవలే మొదలైంది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్ నుంచి తాజాగా ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె షో నుంచి బయటకు వచ్చిన వెంటనే సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  NTR's EMK Sept 16th Show: ఎన్టీఆర్ షోలో రాజమౌళి, కొరటాల శివ ఎంత గెలిచారంటే?

  NTR's EMK Sept 16th Show: ఎన్టీఆర్ షోలో రాజమౌళి, కొరటాల శివ ఎంత గెలిచారంటే?

  వెండితెర మీద అద్భుతాలు సృష్టిస్తున్న ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ ఇద్దరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు షోలో ముఖ్య అతిథులుగా వచ్చారు. ఛారిటీ కోసం సహాయం చేయడానికి వచ్చిన ఈ ఇద్దరు హాట్ సీట్‌పై హంగామా చేశారు. హోస్ట్ సీటుపై ఉన్న ఎన్టీఆర్‌ను చిలిపిగా, అల్లరిగా ఆటపట్టించారు. ఈ షోలో రాజమౌళి, కొరటాల శివ ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు? ఎంత మొత్తం గెలుచుకొన్నారు అని తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నలను ఫాలో అవ్వండి.. అది కాకుండా మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ఓ సారి మీ నాలెడ్డ్ పరీక్షించుకోండి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అర్ధరాత్రి బాత్రూంలో లహరితో యాంకర్ రవి అలా.. ప్రియ నోట అతిదారుణంగా... వాష్ రూమ్ ఘటనపై బిగ్‌బాస్‌లో రచ్చ

  అర్ధరాత్రి బాత్రూంలో లహరితో యాంకర్ రవి అలా.. ప్రియ నోట అతిదారుణంగా... వాష్ రూమ్ ఘటనపై బిగ్‌బాస్‌లో రచ్చ

  బిగ్‌బాస్ ఇంటిలో మూడో వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రియ, లహరి షారి, యాంకర్ రవి, విజే సన్నీకి మధ్య భారీ గొడవకు దారి తీసింది. లహరి షారిని ప్రియ నామినేట్ చేస్తూ కిచెన్‌లో జరిగిన సంఘటన చెబుతూ చేసిన కామెంట్ ఇంటి సభ్యుల్లో అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ నలుగురి మధ్య జరిగిన భారీ గొడవకు ప్రియ చేసిన కామెంట్లు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Tamannaah bhatiya: అతన్ని నమ్మి మోసపోయా.. ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్!

  Tamannaah bhatiya: అతన్ని నమ్మి మోసపోయా.. ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్!

  తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియా ఇప్పుడు కొంత వెనుక పడింది. కొత్త భామల ఎంట్రీ ఇవ్వడమే కాక సరైన హిట్ సినిమాలు పడకపోవడంతో ఆమె రేసులో వెనకబడింది. అయితే సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, Kajal Agarwal, Samantha, Love Story in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X