For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్:కాజల్ ప్రెగ్నెన్సీతో హీరోలకు ఇబ్బంది..కేసీఆర్‌పై శేఖర్ కమ్ముల సెటైర్స్.. షణ్ముఖ్ మొగోడే కాదు..సరయు

  |

  దేశంలో కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలు బిజీగా మారిపోయాయి. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు, నాగార్జున బిగ్‌బాస్‌తో హల్ చల్ సృష్టిస్తున్నారు. పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి మూవీస్ విడుదలకు నోచుకొంటున్నాయి. ఎప్పటి మాదిరిగానే బుల్లితెరపై సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ, టెలివిజన్ రంగాల్లో వైరల్ అయిన టాప్ స్టోరీస్ మీ కోసం..

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

  సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే అతడు ఓవర్ స్పీడుగా వెళ్లాడన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ పుటేజ్ బయటకు వచ్చింది. ఇది చూసిన వారంతా ఈ యంగ్ హీరో ఓ తప్పు చేశాడని అనుమానిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Sudigali Sudheer ఫలించిన 9 ఏళ్ల కల.. గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్పిన రష్మీ గౌతమ్

  Sudigali Sudheer ఫలించిన 9 ఏళ్ల కల.. గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్పిన రష్మీ గౌతమ్

  బుల్లితెరపైన స్టార్ సెలబ్రిటీలు రష్మీ గౌతమ్, యాంకర్, హోస్ట్, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ మధ్య రొమాంటిక్ లైఫ్, కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక షోలో గానీ, మరేదైనా కార్యక్రమం కానీ... ఈ ఇద్దరు సెలబ్రీలు తెరపైన ఉంటే అభిమానుల్లో ఉండే ఆనందం మాటల్లో చెప్పనక్కర్లేదే. ప్రతీ కార్యక్రమాన్ని తమ మధ్య ఉన్న ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో సీన్‌ను రక్తికట్టిస్తారు. దాదాపు తొమ్మిదేళ్లుగా రష్మి, సుడిగాలి సుధీర్ లావ్ ట్రాక్ సుదీర్ఘమైన టెలివిజన్ సీరియల్‌గా కొనసాగుతున్నది. అయితే తాజాగా రోజా సూచన మేరకు సుడిగాలి సుధీర్‌పై తనకు ఉన్న ప్రేమను రష్మీ గౌతమ్ ఎలా వ్యక్తం చేసిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Sai Dharam Tej Accident ట్రాఫిక్ ఫైన్ కట్టిన గుర్తుతెలియని వ్యక్తి.. కూపీ లాగుతున్న పోలీసులు!

  Sai Dharam Tej Accident ట్రాఫిక్ ఫైన్ కట్టిన గుర్తుతెలియని వ్యక్తి.. కూపీ లాగుతున్న పోలీసులు!

  టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కేసులో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. అయితే మితి మీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందనే విషయాన్ని ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు విభాగం ధృవీకరించింది. అయితే రోడ్డుపై ఇసుక కారణంగానే ప్రమాదం జరిగింది. రోడ్ల విషయంలో ప్రభుత్వం పనితీరు బాగాలేదనే విమర్శలు వస్తున్న నేపత్యంలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతను నిర్వహిస్తున్న దిలీప్ కొణతం ఆశ్చర్యకరమైన విషయాలను తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. అయితే దిలీప్ కొణతం తన ఫేస్‌బుక్ పోస్టులో ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

  బిగ్‌బాస్ తెలుగు షో ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత మజా దొరుకుతుండడంతో దీనికి రెస్పాన్స్ అంతకంతకూ పెరుగుతోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాగే, మరికొందరు ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందులోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్లలో చాలా మంది తమ పర్సనల్ విషయాలను కూడా బయట పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతోన్న ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బిగ్ బాస్ హౌస్‌లో కొట్లాట: వెధవ అంటూ రెచ్చిపోయిన కంటెస్టెంట్.. ముఖంపై గట్టిగా కొట్టడంతో!

  బిగ్ బాస్ హౌస్‌లో కొట్లాట: వెధవ అంటూ రెచ్చిపోయిన కంటెస్టెంట్.. ముఖంపై గట్టిగా కొట్టడంతో!

  తెలుగులో ప్రసారం అయ్యే మిగిలిన షోలతో పోలిస్తే ఎక్కువ ఆదరణను అందుకుంటూ దూసుకుపోతోన్న ఏకైక షో బిగ్ బాస్. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, కొట్లాటలకు మరింత ఎక్కువ స్పందన దక్కుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి సీజన్‌లో కొన్ని వారాలు పూర్తైన తర్వాత ఈ తరహా పరిస్థితులు కనిపించేవి. కానీ, ఇటీవల మొదలైన ఐదో సీజన్‌లో ఆరంభం నుంచి ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం జరిగే టాస్కులోనూ రచ్చ రచ్చ జరిగింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మూడో పెళ్లికి సిద్ధమైన పాపులర్ సింగర్.. అలా వేలెత్తి చూపుతూ ప్రియుడితో లిప్‌లాక్.. ట్విస్ట్ ఏమిటంటే?

  మూడో పెళ్లికి సిద్ధమైన పాపులర్ సింగర్.. అలా వేలెత్తి చూపుతూ ప్రియుడితో లిప్‌లాక్.. ట్విస్ట్ ఏమిటంటే?

  ప్రఖ్యాత పాప్ స్టార్, సింగర్, సినీ రచయిత, డ్యాన్సర్ బ్రిట్నీ స్పియర్ మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకొని భర్తకు గుడ్‌బై చెప్పిన ఈ పాప్ సింగర్ మరోసారి దాంపత్య జీవితానికి సంబంధించిన అదృష్టరేఖను పరీక్షించుకోబోతున్నారు. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న ప్రియుడితో పెళ్లి నిశ్చితార్థం చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. బ్రిట్ని స్పియర్ ఎంగేజ్‌మెంట్, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాగచైతన్యతో బ్రేకప్ రూమర్లు.. మరోసారి సమంత ట్వీట్.. వైరల్‌ అవుతున్న కామెంట్!

  నాగచైతన్యతో బ్రేకప్ రూమర్లు.. మరోసారి సమంత ట్వీట్.. వైరల్‌ అవుతున్న కామెంట్!

  అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంత దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయనే రూమర్లు గత కొద్దికాలంగా మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వారి కాపురంలో సమస్యలు నెలకొన్నాయా అనే విషయం గాసిప్స్‌కే పరిమితయ్యాయి కానీ.. అధికారికంగా ఎలాంటి వివరణ గానీ, కామెంట్లు వారిద్దరి నుంచి రాలేదు. అయితే ఇలాంటి రూమర్ల మధ్య నాగచైతన్య చేసిన ఓ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ సమంత ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. అయితే సమంత చేసిన ట్వీట్ వైరల్‌గా ఎందుకు మారిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షణ్ముఖ్ మొగోడే కాదు, గాజులు వేస్కో.. ఇంట్లో వాడొక్కడే మొగోడు: అరియానతో సరయు

  షణ్ముఖ్ మొగోడే కాదు, గాజులు వేస్కో.. ఇంట్లో వాడొక్కడే మొగోడు: అరియానతో సరయు

  బిగ్ బాస్ సీజన్ 5 ఎలిమినేషన్ లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు మొదటి ఐదు రోజులలో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో కంటెస్టెంట్స్ కు ఒక విధంగా క్లారిటీ వచ్చేసింది. అయితే అది రెగ్యులర్ గా ఉంటుందని అనుకున్నారో ఏమో గానీ బిగ్ బాస్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బోల్డ్ గర్ల్ అయినటువంటి సరయూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె ఉంటే గొడవలతో మాటలతో హౌస్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది అని అందరూ అనుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Ram Charan ఖాతాలో మరో ఖరీదైన కారు.. ఇండియాలోనే తొలి వ్యక్తిగా.. ధర ఎంతో తెలుసా?

  Ram Charan ఖాతాలో మరో ఖరీదైన కారు.. ఇండియాలోనే తొలి వ్యక్తిగా.. ధర ఎంతో తెలుసా?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు విలాసవంతమైన కార్లు అంటే ఎంతో ఇష్టమో మాటల్లో చెప్పలేం. మార్కెట్‌లోకి కొత్తగా ఏదైనా కారు వచ్చిందంటే చాలూ.. ఆ ఖరీదైన కారు తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 కారుకు చెర్రీ ఓనర్ అయ్యాడు. ఆ కారుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కారు ధర ఎంత? రాంచరణ్ వ్యక్తిగత, ప్రొఫెషన్ జీవితానికి సంబంధించిన వివరాలు అలాగే.. ఆయన వద్ద ఎన్ని కార్లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొందాం..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  CM KCR పై శేఖర్ కమ్ముల సెటైర్?.. లవ్ స్టోరీ ట్రైలర్‌లో వైరల్‌గా డైలాగ్! అసలు విషయం ఏమిటంటే?

  CM KCR పై శేఖర్ కమ్ముల సెటైర్?.. లవ్ స్టోరీ ట్రైలర్‌లో వైరల్‌గా డైలాగ్! అసలు విషయం ఏమిటంటే?

  సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరి చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు ముస్తాబవుతున్నది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు లవ్ స్టోరి చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిలీజై థియేట్రికల్ ట్రైలర్‌లో కొన్ని సంభాషణలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ సంభాషణలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మన కుమార్తెలు సురక్షితంగా ఉంటారా?.. సింగరేణి కాలనీ ఘటనపై మహేష్ బాబు సీరియస్

  మన కుమార్తెలు సురక్షితంగా ఉంటారా?.. సింగరేణి కాలనీ ఘటనపై మహేష్ బాబు సీరియస్

  సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై ఒక రాక్షసుడు అతి దారుణంగా తన రాక్షసత్వాన్ని చూపించడంతో అలాంటి వారికి భూమిమీద బ్రతికే అర్హత కూడా లేదని 24 గంటల్లోనే ఉరితీయాలని ఇప్పటికే చాలామంది స్పందించారు. ఇక మంచు మనోజ్ తనదైన శైలిలో బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి తన వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని వదిలి పెట్టకూడదని కూడా మహేష్ బాబు తీవ్రస్థాయిలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఒకరు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఇదేనంటూ మరో ఆసక్తికరమైన అంశం కూడా బయటకు వచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, Kajal Agarwal, Samantha, Love Story in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X