For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: పోలీస్ స్టేషన్‌లో అనసూయ.. అమలా పాల్‌కు వేధింపులు.. సినిమాకెళ్తే చిరంజీవికి దెబ్బలు

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు దారుణంగా ఫ్లాప్ టాక్‌ను అందుకొన్నాయి. గతవారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయాలు మీ కోసం..

  Amala Paul అందాల అరాచకం: బాబోయ్ ఇదే దారుణం సామీ!

  Amala Paul అందాల అరాచకం: బాబోయ్ ఇదే దారుణం సామీ!

  టాలీవుడ్‌లో అందాల భామ అమలాపాల్ అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అమలా పాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని చూసేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Warangal Srinu: అప్పుడు ఆచార్య ఇప్పుడు లైగర్.. కోలుకోలేని నష్టాల్లో నైజాం డిస్ట్రిబ్యూటర్

  Warangal Srinu: అప్పుడు ఆచార్య ఇప్పుడు లైగర్.. కోలుకోలేని నష్టాల్లో నైజాం డిస్ట్రిబ్యూటర్

  ఇటీవల కాలంలో మంచి ట్రాక్ మీద కొనసాగుతున్న ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రం వరుస సినిమాలతో ఊహించిన విధంగా నష్టాలను చూసినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు వరంగల్ శ్రీను. ఇక ఇటీవల కాలంలో అతను వరుస సినిమాలతో ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఆ సినిమాలపై ఒక లుక్కేస్తే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Priyanka Singh పెళ్లి వార్తలపై యాంకర్ రవి క్లారిటీ.. ఒకటి మిస్సింగ్ అంటూ..

  Priyanka Singh పెళ్లి వార్తలపై యాంకర్ రవి క్లారిటీ.. ఒకటి మిస్సింగ్ అంటూ..

  ఇటీవల ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఒక విధంగా అందరూ ఆ విషయం నిజమే అనుకున్నారు. ప్రస్తుతం కూడా ఇంకా మరికొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ రవి ప్రియాంక సింగ్ పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పబ్లిక్‌లోనే బిగ్ బాస్ జంట ముద్దులు: అంతా బానే జరిగింది.. కానీ మా అమ్మే అంటూ!

  పబ్లిక్‌లోనే బిగ్ బాస్ జంట ముద్దులు: అంతా బానే జరిగింది.. కానీ మా అమ్మే అంటూ!

  సినీ, బుల్లితెరకు చెందిన సెలెబ్రిటీలు రిలేషన్‌షిప్‌లో మునిగిపోతూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. అలాంటి వారిలో బాగా ఫేమస్ అయిన వారిలో బుల్లితెర ప్రముఖులు తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా జంట ఒకటి. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోన్న వీళ్లిద్దరూ తరచూ కలుస్తూ రచ్చ చేస్తోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ టెలివిజన్ జోడీ పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్‌లో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సంఘటనపై వీళ్లిద్దరూ స్పందించారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Anasuya Bharadwaj: అన్నంత పని చేసిన అనసూయ.. వాళ్ళపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

  Anasuya Bharadwaj: అన్నంత పని చేసిన అనసూయ.. వాళ్ళపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

  టెలివిజన్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల సోషల్ మీడియాలో స్పందించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. లైగర్ రిజల్ట్ ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. అయితే అనసూయ ట్వీట్ పై జద్దులు దాటి స్పందించిన నెటిజన్లకు ఆమె ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి అనసూయ తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Koratala Siva కు షాకిచ్చిన సమంత.. ఎన్టీఆర్ కోసం ఏ మాత్రం తగ్గకుండా!

  Koratala Siva కు షాకిచ్చిన సమంత.. ఎన్టీఆర్ కోసం ఏ మాత్రం తగ్గకుండా!

  టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ సమంత దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాకుండా తన రోల్‌కి ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటున్న ఆమె, రెమ్మ్యూనరేషన్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటోందట. అలా ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ వదులుకుందని తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Rashmi Gautam స్నేహితులతో నైట్ పార్టీ.. మందు గ్లాసులతో యాంకర్ రష్మీ రచ్చరచ్చ

  Rashmi Gautam స్నేహితులతో నైట్ పార్టీ.. మందు గ్లాసులతో యాంకర్ రష్మీ రచ్చరచ్చ

  చిన్నితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్న రష్మీ గౌతమ్ తాజాగా తన స్నేహితులతో కలిసి చిల్ అయింది. బ్యాచ్ అంతా ఒక్కచోట చేరి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి సడెన్ షాకిచ్చింది యాంకర్ రష్మీ. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆదివారం రోజు రాత్రి రష్మీ తన ఫ్రెండ్స్‌ని కలిసినట్లు తెలుస్తోంది. నైట్ మొత్తం అంతా జాలీగా గడిపారట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Priyanka Chopra భర్తతో కలిసి రొమాంటిక్‌గా.. నేను మరింత స్ట్రాంగ్ అంటూ!

  Priyanka Chopra భర్తతో కలిసి రొమాంటిక్‌గా.. నేను మరింత స్ట్రాంగ్ అంటూ!

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ సినీ ప్రయాణం, తన కెరీర్‌లో ఫెయిల్యూర్స్ గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. హాలీవుడ్‌లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో తాను చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కంటతడి పెట్టించిన సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొలి స్పీచ్ ఇలా..

  కంటతడి పెట్టించిన సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొలి స్పీచ్ ఇలా..

  రంగ రంగ వైభవంగా చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Amala Paul: అమలా పాల్ కు లైంగిక వేధింపులు.. ఆ వీడియోలు బయట పెడతానంటూ

  Amala Paul: అమలా పాల్ కు లైంగిక వేధింపులు.. ఆ వీడియోలు బయట పెడతానంటూ

  లవ్​ఫెయిల్యూర్​మూవీతో తెలుగు ప్రేక్షకుల వద్ద గుర్తింపు పొందింది కేరళ బ్యూటీ అమలా పాల్. ఇక ధనుష్ ​నటించిన రఘువరన్ బీటెక్​తో మంచి పాపులారిటీ వచ్చింది. ప్రస్తుంత నటిగా, నిర్మాతగా వరుస సినిమాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మాజీ ప్రియుడు భవీందర్​​సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అమలా పాల్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ మూవీకి వెళ్తే కొట్టారు.. ఆ పేరు చెప్తేనే వణుకొస్తుంది: సీక్రెట్ లీక్ చేసిన చిరంజీవి

  ఎన్టీఆర్ మూవీకి వెళ్తే కొట్టారు.. ఆ పేరు చెప్తేనే వణుకొస్తుంది: సీక్రెట్ లీక్ చేసిన చిరంజీవి

  'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన చిరంజీవి.. తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాప్ సీక్రెట్‌ను లీక్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Pawan Kalyan Birth Day పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్.. పక్కాగా బండ్ల గణేష్ స్కెచ్!

  Pawan Kalyan Birth Day పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్.. పక్కాగా బండ్ల గణేష్ స్కెచ్!

  టాలీవుడ్ కమెడియన్ బండ్ల గణేష్ తీరు ఈ మధ్యకాలంలో నిత్యం చర్చల్లో నిలుస్తుండటం చూస్తున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన వెళుతున్న తీరు హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్‌గా హీరో అవతారామెత్తి బండ్లన్న తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు . ఇంతలో పవన్ కళ్యాణ్ బర్త్ డే రావడంతో పక్కాగా స్కెచ్చేసి రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? బండ్ల గణేష్ స్టెప్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: Viral stories from August 29th to August 31th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X