For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మెగా ఫ్యామిలీతో ‘అల్లు’ విభేదాలు.. పునర్నవి నీవు వర్జిన్‌వేనా.. మంజూష హాట్ షో!

  |

  లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడం.. అనసూయ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

  ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

  ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

  అచ్చ తెలుగు అమ్మాయి మంజూష రాంపల్లి. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. కొంత కాలంగా ఫ్రీలాన్స్ యాంకర్‌గా చేస్తోంది. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మంజూష తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Kajal Aggarwal జోష్ పెంచిన చందమామ.. పాపులర్ బ్రాండ్‌ను బుట్టలోకి వేసుకొని!

  Kajal Aggarwal జోష్ పెంచిన చందమామ.. పాపులర్ బ్రాండ్‌ను బుట్టలోకి వేసుకొని!

  దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జీవితంలో అనూహ్యమైన మార్పులు జరిగిపోయాయి. లాక్‌డౌన్ తర్వాత పెళ్లి కావడం, ఆ వెంటనే ఆమె గర్బం దాల్చడం.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనివ్వడం లాంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. అయితే డెలీవరీ తర్వాత కాజల్ జోష్ మూమాలుగా లేదు. సినిమాలు, యాడ్స్‌తో బిజీగా మారింది. తాజాగా ఓ ప్రముఖ కంపెనీ డీల్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. కాజల్ అగర్వాల్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాల్లోకి వెళ్తే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది: కాళ్లు పట్టుకుని.. బ్యాడ్ చేయడానికే అంటూ!

  సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది: కాళ్లు పట్టుకుని.. బ్యాడ్ చేయడానికే అంటూ!

  సుడిగాలి సుధీర్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అనతి కాలంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇక, ఇటీవలే స్టార్ మాలోకి వెళ్లిన సుధీర్.. ఇప్పుడు ఒక ఈవెంట్ కోసం ఈటీవీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై హైపర్ ఆది దారుణమైన పంచులు వేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Meera Jasmine ఒకప్పుడు హోమ్లీగా.. ఇప్పుడు మీరా జాస్మిన్ ఇంత హాట్‌గానా?

  Meera Jasmine ఒకప్పుడు హోమ్లీగా.. ఇప్పుడు మీరా జాస్మిన్ ఇంత హాట్‌గానా?

  ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో ప్రేక్షకుల చేత ఈలలు వేయించి గోల పెట్టించిన మీరా జాస్మిన.. సడెన్‌గా గేరు మార్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట అగ్గిరాజేశాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నన్ను బలి పశువును చేశారు.. నోరా ఫతేహి, ఇతర హీరోయిన్ల సంగతి ఏంటి? ఈడీపై జాక్వలైన్ సంచలన వ్యాఖ్యలు

  నన్ను బలి పశువును చేశారు.. నోరా ఫతేహి, ఇతర హీరోయిన్ల సంగతి ఏంటి? ఈడీపై జాక్వలైన్ సంచలన వ్యాఖ్యలు

  దేశ సినిమా పరిశ్రమలో సంచలనం రేపిన 215 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోణం కేసులో నమోదు చేసిన చార్జిషీట్‌లో తన పేరును చేర్చడంపై బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ దర్యాప్తుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో తన పేరు చేర్చడంపై ఘాటుగా స్పందించారు. ఆమె సుదీర్ఘమైన వివరణ ఇస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Alia Bhatt: నోరు జారిన RRR​ బ్యూటీ.. రూ. 500 కోట్ల ఫ్లాప్​ బస్టర్​ చేద్దామని ట్రోలింగ్​

  Alia Bhatt: నోరు జారిన RRR​ బ్యూటీ.. రూ. 500 కోట్ల ఫ్లాప్​ బస్టర్​ చేద్దామని ట్రోలింగ్​

  ఓవర్​కాన్ఫిడెంట్​తోనో బీటౌన్​డైరెక్టర్​అనురాగ్ కశ్యప్​, హీరోయిన్​తాప్సీ బాయ్​కాట్​పై నోరు జారి బోర్ల బొక్కల పడిన విషయం తెలిసిందే. వారి కాంబినేషన్​లో వచ్చిన దొబారా చిత్రానికి కనీసం 2 నుంచి 5 శాతం ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమాను తీసేసారు డిస్ట్రీబ్యూటర్లు. ఇప్పుడు అలాగే బాలీవుడ్​గంగూబాయి బాయ్​కాట్​పై నోరు జారింది. మరి అది ఎలానో చదివేద్దామా!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి రియల్ కపుల్ ఎంట్రీ.. వరుణ్, వితిక తర్వాత ఈ జంటే

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి రియల్ కపుల్ ఎంట్రీ.. వరుణ్, వితిక తర్వాత ఈ జంటే

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. తెలుగులో భారీ స్పందనను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సైతం దక్కించుకుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో దానిని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. ఇక, ఈ సీజన్‌లోకి ఓ నిజమైన జంట రాబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీలు? ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరంజీవిపై అల్లు అర్జున్ మనసులో మాట అదే! ఫ్యామిలీ విభేదాలపై అల్లు అరవింద్ క్లారిటీ

  చిరంజీవిపై అల్లు అర్జున్ మనసులో మాట అదే! ఫ్యామిలీ విభేదాలపై అల్లు అరవింద్ క్లారిటీ

  దివంగత దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య వేసిన పూల బాటలో ఇప్పుడు మెగా, అల్లు కుటుంబం ప్రయాణిస్తోందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇరు కుటుంబాల ఫ్యాన్స్ నడుమ ఆన్ లైన్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అల్లు అరవింద్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి రూమర్లపై అల్లు అరవింద్ వివరణ ఇస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss కౌశల్ ఆర్మీ టార్చర్.. ఫుల్లుగా తాగేసా.. అందుకే అలా అయ్యాను: తేజస్వి

  Bigg Boss కౌశల్ ఆర్మీ టార్చర్.. ఫుల్లుగా తాగేసా.. అందుకే అలా అయ్యాను: తేజస్వి

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న ప్రతీ ఒక్కరు కూడా కౌశల్ ఆర్మీ బారిన పడ్డవారే. రెండవ సీజన్ లోనే ఊహించని విదంగా కౌశల్ మండా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఏకంగా హోస్ట్ నానిపై కూడా ప్రభావం పడింది అంటే అతని రేంజ్ ఎక్కడికి వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి కౌశల్ ఇప్పుడు ఎక్కడ అంటూ తేజస్వి మాధివడా ఇటీవల ఒక కామెంట్ చేసింది. కౌశల్ మండా కౌశల్ ఆర్మీ కారణంగా తను చాలా ఇబ్బంది పడినట్లు ఆమె తెలియజేసింది పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!

  Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!

  క్యూట్ బ్యూటీ అషు రెడ్డి చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈ అమ్మడికి అదిరిపోయే గుర్తింపు దక్కింది. అదే సమయంలో ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. దీనికితోడు దూకుడైన స్వభావంతో తెగ హడావిడి చేస్తుంటుంది కావడంతో ఈమె పేరు తెగ హైలైట్ అవుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. తాజాగా టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఒక మెసేజ్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నీవు నీతులా? జబర్దస్త్ సంగతేంటి? అనసూయపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్.. పాత వీడియోతో బండారం బయటకు

  నీవు నీతులా? జబర్దస్త్ సంగతేంటి? అనసూయపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్.. పాత వీడియోతో బండారం బయటకు

  యాంకర్, యాక్టర్ అనసూయ మరోసారి వివాదంలో కూరుకుపోయారు. లైగర్ సినిమా తర్వాత మరోసారి విజయ్ దేవరకొండను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్విట్ చేయడం వివాదంగా మారింది. గతంలో జరిగిన సంఘటనలను, విజయ్‌తో ఉన్న వ్యక్తిగత అభిప్రాయ బేధాలను మరోసారి బయటపెట్టుకొన్నది. దాంతో అనసూయపై నెటిజన్లు, విజయ్ దేవరకొండ అభిమానులు ఎలా ట్రోల్ చేశారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నువ్వు వర్జిన్‌వేనా అంటూ పునర్నవికి ప్రశ్న: డేటింగ్ చేస్తున్నా.. దానికోసమే వెయిట్ చేస్తున్నా అంటూ!

  నువ్వు వర్జిన్‌వేనా అంటూ పునర్నవికి ప్రశ్న: డేటింగ్ చేస్తున్నా.. దానికోసమే వెయిట్ చేస్తున్నా అంటూ!

  ఫైర్ బ్రాండ్ పునర్నవి భూపాలం చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో పుణ్యమా అని మరింత పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య ఫారెన్‌లో సందడి చేస్తోన్న పునర్నవి.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు నెటిజన్లు షాక్ ఇచ్చారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: Viral stories from August 23th to August 27th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X