For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సురేఖవాణి స్టెప్పులతో రచ్చ.. అర్ధనగ్నంగా సోనమ్.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సదా

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

   చిరంజీవి ఆస్తులు

  చిరంజీవి ఆస్తులు

  HBD Chiranjeevi: చిరంజీవి ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలివే.. ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు
  చిరంజీవి మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నారు. అలాగే, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం!

   శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!

  శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!


  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హవాను చూపించే విధంగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ కన్నేయండి మరి!

   Sadha: ఉదయ్​ కిరణ్​ ఆత్మహత్యపై సదా కామెంట్స్​.. అలాంటి వాన్నే పెళ్లి చేసుకుంటా

  Sadha: ఉదయ్​ కిరణ్​ ఆత్మహత్యపై సదా కామెంట్స్​.. అలాంటి వాన్నే పెళ్లి చేసుకుంటా

  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో హీరోయిన్ సదా నటించి ఆకట్టుకుంది. నితిన్​తో మళ్లీ టక్కరి సినిమాలో నటించి గ్లామర్​బాగానే ఒలకబోసింది. ఇదంతా బాగానే ఉంది. కానీ తర్వాత ఆమె కెరీర్​అనుకున్నంత సక్సెస్​ఫుల్​గా సాగలేదు. ఇటీవల హలో వరల్డ్​తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సదా రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్​ఆత్మహత్యపై స్పందించింది.

   సమంత-నాగ చైతన్య విడాకులు, రూ. 250 కోట్ల భరణంపై బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్​..

  సమంత-నాగ చైతన్య విడాకులు, రూ. 250 కోట్ల భరణంపై బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్​..

  ప్రస్తుతం చై-సామ్​వారు మూవ్​ఆన్​అయి ఎవరి కెరీర్​పై వారు ఫోకస్​పెడుతున్నారు. అయితే వారి విడాకులు, తదితర విషయాలపై ఎప్పుడూ.. ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా నాగ చైతన్య-సమంత విడాకులు, రూ. 250 కోట్ల భరణం వంటి తదితర విషయాలపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ స్పందించాడు.

  ఓ లుక్కేయండి మరి!

   రెచ్చిపోయిన సురేఖవాణి, కూతురితో కలిసి స్టెప్పులు.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్

  రెచ్చిపోయిన సురేఖవాణి, కూతురితో కలిసి స్టెప్పులు.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్


  సురేఖా వాణి సుప్రిత నెట్టింట్లో ఇద్దరూ చేసే రీల్ వీడియోలు ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి. ఇక వారితో పాటు ఈ సారి యూట్యూబ్ నిఖిల్ కూడా చేరిపోయాడు. ఈ ముగ్గురూ కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సారిగా సుప్రిత, సురేఖలు తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాల మీద స్పందించారు. అయితే ఈ ఇంటర్వ్యూ బిహెండ్ సీన్స్‌లో బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో వారు రీల్ వీడియోలంటూ నానా రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.

   Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ బిగ్ స్టార్.. నోరు జారడంతో మేటర్ లీక్.. రెమ్యూనరేషన్ ఎంతంటే!

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ బిగ్ స్టార్.. నోరు జారడంతో మేటర్ లీక్.. రెమ్యూనరేషన్ ఎంతంటే!

  ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే బిగ్ బాస్ ఆరో సీజన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సీజన్‌లోకి జబర్ధస్త్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న కమెడియన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దానికి సంబంధించిన వివరాలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

   యువ హీరోతో సహజీవనం.. పెదవి విప్పిన కియారా అద్వానీ.. బాలీవుడ్ ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా పెళ్లి పీటలు

  యువ హీరోతో సహజీవనం.. పెదవి విప్పిన కియారా అద్వానీ.. బాలీవుడ్ ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా పెళ్లి పీటలు

  ఎక్కుతున్నాయి. ఇక ఇప్పుడు మరో జంట కూడా వివాహానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సిద్దార్థ్ మల్హోత్ర కియారా అద్వాణీల మధ్య డేటింగ్, లవ్ మీద రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. వీటిపై కియారా గానీ, సిద్దార్థ్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు. మొత్తానికి మొదటి సారిగా వీటిపై కియారా ఓపెన్ అయింది.

   Bigg Boss Telugu 6 నాగార్జున అక్కినేనికి భారీ రెమ్యునరేషన్.. సౌత్‌లో మన్మథుడే టాప్!

  Bigg Boss Telugu 6 నాగార్జున అక్కినేనికి భారీ రెమ్యునరేషన్.. సౌత్‌లో మన్మథుడే టాప్!


  తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రేక్షకదారణ సొంతం చేసుకొన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభానికి సిద్దమవుతున్నది. 2017లో ప్రారంభమైన తొలి సీజన్‌కు భారీ రేటింగ్ రావడంతోపాటు తదుపరి సీజన్లకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఆరో సీజన్ 2021లో డిసెంబర్ 2021లో ముగిసిన తర్వాత..మళ్లీ బిగ్‌బాస్ తెలుగు 6 ప్రారంభం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ మీడియా వర్గాల హాట్ టాపిక్‌గా మారింది. తాజా సీజన్‌కు టాలీవుడ్ మన్మథుడు ఏ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకొంటున్నారంటే?

   అర్ధనగ్నంగా సోనమ్ కపూర్ బేబీ బంప్‌ ఫోటోషూట్.. ట్రోల్స్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బ్యూటీ

  అర్ధనగ్నంగా సోనమ్ కపూర్ బేబీ బంప్‌ ఫోటోషూట్.. ట్రోల్స్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బ్యూటీ


  ర్త్ హీరోయిన్లంతా కూడా బేబీ బంప్ ఫోటో షూట్లు అంటూ నగ్న ఫోటో షూట్లు చేస్తుంటారు. తాము గర్భం దాల్చామని చెబుతూ వింత ఫోటో షూట్లు చేస్తుంటారు. కానీ సౌత్ హీరోయిన్లు మాత్రం కాస్త పద్దతిగానే బేబీ బంప్ ఫోటో షూట్లు చేస్తుంటారు. అలా విచ్చలవిడిగా ప్రదర్శించరు. ఇదే విషయంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది.

   Jr NTR తో అమిత్ షా భేటి వెనుక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!

  Jr NTR తో అమిత్ షా భేటి వెనుక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!

  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంత సడన్ గా ఎన్టీఆర్ ను ఎందుకు కలిశారనే లనే అనుమానాలపై బిజెపి కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఎన్టీఆర్ అమిత్ మీటింగ్ వెనకున్న అసలు కారణాన్ని ఆయన వివరంగా తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

   నా పెళ్లికి కారణం ఎన్టీఆర్​.. మేకప్​ కూడా తీయకుండా వచ్చి.. నిర్మాత స్వప్న దత్​ ఆసక్తికర కామెంట్స్​

  నా పెళ్లికి కారణం ఎన్టీఆర్​.. మేకప్​ కూడా తీయకుండా వచ్చి.. నిర్మాత స్వప్న దత్​ ఆసక్తికర కామెంట్స్​

  తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సీతారామం ఆగస్టు 5న విడుదలైంది. తొలి రోజు నుంచే విజయపథంలో దూసుకుపోతున్న ఈ మూవీ వైజయంతీ మూవీస్​సమర్పణలో అగ్ర నిర్మాత అశ్వనీదత్​నిర్మించారు. ఆయనకు నందమూరి కుటుంబానికి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అయితే అశ్వనీ దత్​రెండో కుమార్తె, ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్​గా రాణిస్తున్న స్వప్న దత్ పెళ్లి విషయంలో యంగ్​టైగర్​ఎన్టీఆర్​కీలక పాత్ర పోషించాడని టాక్​. మరి అదెంటో చూద్దామా!

   బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

  బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

  అందంతో పాటు అభినయంలో కూడా మెప్పించే ఈ చిన్నది.. అదృష్టం లేకపోవడంతో హీరోయిన్‌గా రాణించలేదు. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే దూరమైంది. సినిమాలు చేయకున్నా పూనమ్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

  English summary
  Trending Filmi news: Viral stories from August 22th to August 27th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X