For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సురేఖవాణి హాట్ ట్రీట్.. దీప్తి సునైనా బ్రేకప్‌లో ట్విస్ట్.. స్విమ్మింగ్ పూల్‌లో శ్రీయ లిప్‌లాక్

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక రిలీజ్ వాయిదా పడ్డ RRR, రాధేశ్యామ్ చిత్రాల విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఇంకా ఎలాంటి అంశాలు ట్రెండింగ్‌గా మారాయంటే..

  న్యూ ఇయర్ కి సురేఖ వాణి హాట్ ట్రీట్.. చిన్న గౌనులో మరోసారి ఘాటుగా కూతురితో పోటీ పడుతూ డాన్స్!

  న్యూ ఇయర్ కి సురేఖ వాణి హాట్ ట్రీట్.. చిన్న గౌనులో మరోసారి ఘాటుగా కూతురితో పోటీ పడుతూ డాన్స్!

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో సహాయ నటిగా కనిపించినప్పటికీ ప్రతి పాత్రలో విభిన్నమైన హావభావాలను చూపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది ఆమె. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె తన కూతురితో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు రచ్చ రేపుతోంది.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Deepthi Sunaina తో బ్రేకప్. ఆ హక్కు ఉందంటూ.షాకింగ్‌గా స్పందించిన షణ్ముక్ జస్వంత్

  Deepthi Sunaina తో బ్రేకప్. ఆ హక్కు ఉందంటూ.షాకింగ్‌గా స్పందించిన షణ్ముక్ జస్వంత్

  షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా బ్రేకప్ స్టోరీ నిన్న రాత్రి నుంచి హాట్ టాపిక్ గా మారింది. సుమారు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉండగా వీరు బ్రేకప్ చెప్పుకుంటారని ఇటీవల తెగ ప్రచారం జరుగుతోంది. దానికి ఊతం ఇస్తూ న్యూ ఇయర్ కు కొద్దిగా ముందుగా షణ్ముఖ్‌కు పెద్ద షాకిచ్చింది దీప్తి. ఆమె అతనికి బ్రేకప్ చెప్పగా దాని మీద ఇప్పుడు షన్ను స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పేదలకు సినిమా ఇండస్ట్రీ శత్రువులు.. టికెట్ రేట్ల పెంపు మీద నోరు విప్పిన వైఎస్ జగన్

  పేదలకు సినిమా ఇండస్ట్రీ శత్రువులు.. టికెట్ రేట్ల పెంపు మీద నోరు విప్పిన వైఎస్ జగన్

  పేదలకు సినిమా ఇండస్ట్రీ శత్రువులు.. టికెట్ రేట్ల పెంపు మీద నోరు విప్పిన వైఎస్ జగన్
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టికెట్ ధరల పై తొలిసారిగా స్పందించారు. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ ధరల పెంపును వ్యతిరేకించే వారిని పేదల వ్యతిరేకులుగా అభివర్ణించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

  Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

  శ్రీయ సరన్ తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఈ అమ్మడు సత్తా చాటింది. ఇక, కొన్నేళ్ల క్రితమే ఈ బ్యూటీ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన భర్తతో రొమాన్స్ చేస్తోన్న ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Priyanka Chopra బికినీలో శృంగార దేవతలా.. న్యూ ఇయర్ రచ్చ మామూలుగా లేదుగా

  Priyanka Chopra బికినీలో శృంగార దేవతలా.. న్యూ ఇయర్ రచ్చ మామూలుగా లేదుగా

  చేదు అనుభవాలతో తీపి అనుభవాలను ఇచ్చిన 2021 సంవత్సరానికి ముగింపు పలుకుతూ సినీ తారలు హడావిడిగా కనిపించారు. స్నేహితులు, సన్నిహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు ప్లాన్ చేశారు. 2022 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు.. కొత్త అనుభవాలను, అనుభూతులను తమ జీవితంలో నింపుకొనేందుకు సిద్దమవుతున్నారు. అందరి మాదిరిగానే ప్రియాంక చోప్రా ఎలా స్వాగతం పలుకుతున్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గతేడాది చైతన్యతో.. మరి ఈ ఏడాది సమంత న్యూ వేడుకలను ఎవరితో జరుపుకోబోతుందో తెలుసా..?

  గతేడాది చైతన్యతో.. మరి ఈ ఏడాది సమంత న్యూ వేడుకలను ఎవరితో జరుపుకోబోతుందో తెలుసా..?

  2021 ముగుస్తుండటంతో ఒక్కొక్కరుగా మన సెలబ్రిటీస్ రాష్ట్రం దాటేసి కొత్త ఏడాది స్వాగత సంబరాల కోసం బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్, గోవా లాంటి చోట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోగా కొందరు అయితే ఇప్పటికే అక్కడికి చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత తన నూతన సంవత్సరాది వేడుకల విషయం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss: మరో బాంబ్ పేల్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్‌కు బిగ్ షాక్!

  Bigg Boss: మరో బాంబ్ పేల్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్‌కు బిగ్ షాక్!

  సోషల్ మీడియా సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అతడు.. హౌస్‌లో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేసిన కారణంగా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడి గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనా గుర్రుగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, షణ్ముఖ్‌కు ఆమె బ్రేకప్ చెప్పబోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరో పోస్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షేక్ హ్యాండ్ ఇస్తే ఇక అంతే.. సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  షేక్ హ్యాండ్ ఇస్తే ఇక అంతే.. సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  టాప్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. సాదాసీదాగానే ఆ షోలో అడుగు పెట్టిన అతడు.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటాడు. ఇక, ఇటీవలే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుడిగాలి సుధీర్ క్యారెక్టర్‌పై సీనియర్ హీరోయిన్ మహేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మా నాన్నని మోసం చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య

  మా నాన్నని మోసం చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య

  పండుగలు వస్తున్నాయంటే చాలు బుల్లితెర ముందే అలెర్ట్ అయి స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంటారు. అలా స్టార్ మా, ఈ టీవీ, జీ తెలుగు చానెళ్లు సెలెబ్రిటీలను వెతికి పట్టుకొచ్చి ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా ఈ సారి ఆంగ్ల నూతన సంవత్సరాదికి ఈ టీవీ లో జరిగిన స్పెషల్ ప్రోగ్రాం లో లాస్య కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss Telugu OTT విషయంలో కీలక నిర్ణయం.. హోస్ట్‌గా నాగార్జున కాదు.. ఎవరంటే?

  Bigg Boss Telugu OTT విషయంలో కీలక నిర్ణయం.. హోస్ట్‌గా నాగార్జున కాదు.. ఎవరంటే?

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజయవంతంగా పూర్తయింది. అందరూ ఊహించిన విధంగా సన్నీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే రోజు త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 రాబోతున్నట్లు గా నాగార్జున ప్రకటించారు. అలాగే ఓటీటీలో కూడా బిగ్ బాస్ గురించి ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. దీంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో కి యాంకర్ ఓంకార్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విడాకులు అయిపోయినా.. ఆ విషయంలో మాత్రం ఉమ్మడిగానే చై-సామ్.. ఏం జరగబోతోంది?

  విడాకులు అయిపోయినా.. ఆ విషయంలో మాత్రం ఉమ్మడిగానే చై-సామ్.. ఏం జరగబోతోంది?

  అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. వీరు విడాకులు ప్రకటించి మూడు నెలలు గడుస్తున్నా ఈ విడాకుల వ్యవహారం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. అయితే తాజాగా వచ్చిన ఒక విషయం మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bhala Chora Bhala Movie Teaser | Filmibeat Telugu
  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

  కొంత కాలంగా కాజల్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ లిప్ లాక్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: Bigg Boss Telugu OTT, Bigg Boss Telugu 5, kajal aggarwal, Samantha in trending
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion