For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అంత రాత్రి పూట ఆ పనా?..మరో వివాదంలో చిన్మయి ఎంట్రీ..అసలు గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  Recommended Video

  Sandeep Reddy Vanga Gets Massive Support Over Chinmayi Issue || Filmibeat Telugu
   హైపర్ ఆది అక్కడ చాలా రొమాంటిక్.. అసలు గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి

  హైపర్ ఆది అక్కడ చాలా రొమాంటిక్.. అసలు గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి

  ఈ మధ్య కాలంలో బుల్లితెరపై యాంకర్స్ మధ్య కెమిస్ట్రీ గట్టిగానే వర్కౌట్ అవుతోంది. నిజమా అబద్దామా అనేది పక్కన పెడితే జనాలు మాత్రం ఎన్ని సార్లు వాళ్ళ రొమాన్స్ చేసినా బోర్ గా ఫీల్ అవ్వడం లేదు. ఇక హైపర్ ఆది, వర్షిణిల రొమాంటిక్ డోస్ రోజురోజుకి మరింత ఎక్కువవుతోంది. అయినప్పటికీ బజ్ తగ్గడం లేదు. ఇక రీసెంట్ గా జబర్దస్త్ కి వచ్చిన వర్షిణి దాదాపు ఆది పరువు తీసేంత పని చేసింది. వారి పంచ్ లకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.


  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రూమర్స్ నిజమయ్యేలా ఉన్నాయి.. ఆ హీరోయిన్​తోనే ఆది పినిశెట్టి పెళ్లి?

  రూమర్స్ నిజమయ్యేలా ఉన్నాయి.. ఆ హీరోయిన్​తోనే ఆది పినిశెట్టి పెళ్లి?

  హీరోగానే కాకుండా సపోర్టింగ్ యాక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి ఈ మధ్య కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఆది పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఒక హాట్ హీరోయిన్ తో అతను ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడేళ్ళ నుంచి డేటింగ్ చేస్తున్నట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఇక నుంచి అలాంటి పాత్రలే చేస్తాను.. నిజం మూవీలో బోల్డ్ పాత్రపై రాశి కామెంట్స్

  ఇక నుంచి అలాంటి పాత్రలే చేస్తాను.. నిజం మూవీలో బోల్డ్ పాత్రపై రాశి కామెంట్స్

  టాలీవుడ్ ఇండస్ట్రీలో 90ల కాలంలో వచ్చిన హీరోయిన్స్ ఒక ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ ఓల్డ్ హీరోయిన్స్ అప్పట్లో యువతను గ్లామర్ తోనే కాకుండా ఎక్కువగా వారి నటనతో కూడా అమితంగా ఆకట్టుకునేవారు. ఇక హోమ్లీ పాత్రలతో కూడా మంచి క్రేజ్ అందుకున్న వారిలో రాశి ఒకరు. అయితే ఇటీవల ఆమె గతంలో చేసిన బోల్డ్ పాత్రలపై స్పందించారు. అలాగే తన దగ్గరకు వస్తున్న ఆఫర్స్ పై కూడా స్పందించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్‌కు రియా చక్రవర్తి అలాంటి డ్రగ్స్.. స్టింగ్ ఆపరేషన్‌లో ఫిజికల్ ట్రైనర్ సంచలన విషయాలు!

  సుశాంత్‌కు రియా చక్రవర్తి అలాంటి డ్రగ్స్.. స్టింగ్ ఆపరేషన్‌లో ఫిజికల్ ట్రైనర్ సంచలన విషయాలు!

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు రియా చక్రవర్తి అనుసరించిన తీరు గురించిన సంచలన విషయాలను ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ సమీ ఆహ్మద్ బయటపెట్టారు. ప్రముఖ జాతీయ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రియా, సుశాంత్ మధ్య ఉన్న సంబంధాలను వెల్లడించారు. ఆయన స్టిగ్ ఆపరేషన్‌లో ఆయన వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మరో వివాదంలో చిన్మయి ఎంట్రీ.. ఆ విషయంలో పునర్నవి ముందడుగు వేసింది!

  మరో వివాదంలో చిన్మయి ఎంట్రీ.. ఆ విషయంలో పునర్నవి ముందడుగు వేసింది!

  పునర్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, తన ఫోటోలు తన అనుమతి లేకుండా ఇష్టమొచ్చిన విధంగా వాడటంపై పునర్నవి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన మీద, తన ఫోటోల మీద కామెంట్స్ చేస్తూ రాసే ఆర్టికల్స్‌పై పునర్నవి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా రాతలు రాసే వెబ్ సైట్లపై పునర్నవి నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో పునర్నవికి మద్దతుగా చిన్మయి శ్రీపాద నిలిచింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అంత రాత్రి పూట ఆ పనా?.. అను ఇమ్మాన్యుయేల్‌ను చూస్తే పిచ్చెక్కాల్సిందే

  అంత రాత్రి పూట ఆ పనా?.. అను ఇమ్మాన్యుయేల్‌ను చూస్తే పిచ్చెక్కాల్సిందే

  తెలుగు తెరపై మలయాళీ అందాల భామల సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్‌కు కేరళ కుట్టిలు కొత్తేమీ కాదు. ప్రస్తతం కేరళ భామలా హడావిడే ఎక్కువగా ఉంది. కీర్తి సురేష్, నిత్యా మీనన్, మాళవిక మోహనన్, అను ఇమ్మాన్యుయేల్, అనుపమా పరమేశ్వరణ్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అందులో అను ఇమ్మాన్యుయేల్ మాత్రం అందరిలోనూ స్పెషల్‌గా నిలుస్తుంది. ఒక్కసారి స్టార్ స్టేటస్‌ను అనుభవించింది. మళ్లీ వెంటనే తెరపై కనుమరుగైంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వాగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తుందట.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

  వాగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తుందట.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

  రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫోటో షూట్లు, తన ప్రాజెక్ట్‌లు, పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. నెటిజన్లతో లైవ్‌ చాట్ చేస్తుంది. అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇక నెగెటివ్ కామెంట్లకు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అప్పట్లో రెండో పెళ్లి విషయం, పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడం ఎంతగా వైరల్ అయిందో.. వాటికి రేణూ దేశాయ్ చెప్పిన సమాధానాలు కూడా ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎన్నటికి మర్చిపోలేను.. కరోనా నుంచి కోలుకున్న తరువాత మొదటి సారి స్పందించిన ఐశ్వర్యరాయ్

  ఎన్నటికి మర్చిపోలేను.. కరోనా నుంచి కోలుకున్న తరువాత మొదటి సారి స్పందించిన ఐశ్వర్యరాయ్

  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. కేవలం సాధారణ జనాలే కాకుండా స్టార్ సెలబ్రెటీస్ కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ముందుగా ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కోలుకున్నారు. అయితే కోలుకున్న తరువాత మొదటిసారి ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్ బెడ్‌రూమ్ వీడియో వైరల్.. లీకైతే మన దర్యాప్తుకు ముప్పు.. పోలీసుల గుసగుసలు

  సుశాంత్ బెడ్‌రూమ్ వీడియో వైరల్.. లీకైతే మన దర్యాప్తుకు ముప్పు.. పోలీసుల గుసగుసలు

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్‌లో ఓ వర్గం ఆయన మరణం కారణం డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకొన్నారనే విధంగా ప్రచారం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయితే వీడియో ముంబై పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా అదే గెలుస్తుంది.. సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ ట్వీట్.. రియాపై కేసు

  నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా అదే గెలుస్తుంది.. సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ ట్వీట్.. రియాపై కేసు

  దివంగత సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో వేగంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ముంబై పోలీసులతోపాటు బీహార్ పోలీసుల కూడా రంగంలోకి దిగారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో చూపంతా రియా వైపు మరలింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు తన ప్రేయసి రియా చక్రవర్తి మెడకు చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.. అంకితా లోఖండే చేసిన ట్వీట్ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X