For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ :స్కైప్‌లోకి రమన్నాడు..అలా చేయడంతో అనుమానం..బటన్స్ తీసేసి సెగలు రేపుతోన్న విష్ణు ప్రియ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  షర్ట్ బటన్స్ తీసేసి సెగలు రేపుతోన్న విష్ణు ప్రియ.. ఈ యాంకర్ ఇలా మారిపోయిందేంటి.!

  షర్ట్ బటన్స్ తీసేసి సెగలు రేపుతోన్న విష్ణు ప్రియ.. ఈ యాంకర్ ఇలా మారిపోయిందేంటి.!

  యాంకర్‌గా పరిచయం అయిన కొద్ది సమయంలోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుని దూసుకొళ్తోంది విష్ణు ప్రియ భీమినేని. అందంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేల్చగల నైపుణ్యం ఉన్న అమ్మాయి కావడంతో ఈమె బాగా సక్సెస్ అయింది. అదే సమయంలో యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణు ప్రియ షర్ట్ బటన్స్ తీసేసి ఓ ఫొటోకు ఫోజిచ్చింది. అంతేకాదు, అందులో ఆమె కొత్తగా దర్శనమిచ్చింది. ఆ సంగతులేంటో మీరూ లుక్కేయండి.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆఫ్ఘనిస్తాన్‌లో అరెస్ట్.. అలా చేయడంతో అనుమానం.. చేదు ఘటనపై సత్యదేవ్ కామెంట్స్

  ఆఫ్ఘనిస్తాన్‌లో అరెస్ట్.. అలా చేయడంతో అనుమానం.. చేదు ఘటనపై సత్యదేవ్ కామెంట్స్

  టాలీవుడ్‌లో ఏ క్యారెక్టర్ అయినా పోషించగల సత్తా ఉన్న నటుడు సత్య దేవ్. ఈ లాక్ డౌన్‌లో తెలుగు ప్రేక్షకులను ఎక్కువ సార్లు పలకరించాడు. సత్య దేవ్ నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లో ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యాయి.మంచి పేరు కూడా వచ్చింది. తాజాగా సత్యదేవ్ అలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో సత్యదేవ్ అనేక విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా వివరించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ప్రగ్యా జైస్వాల్ కోరికలు మామూలుగా లేవు.. బికినీతో సముద్రంలో అలా రచ్చ!!

  ప్రగ్యా జైస్వాల్ కోరికలు మామూలుగా లేవు.. బికినీతో సముద్రంలో అలా రచ్చ!!

  ఇంత కాలం అందరూ లాక్ డౌన్ వల్ల ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. షూటింగ్‌లంటూ రోజూ దేశవిదేశాలు తిరిగే సెలెబ్రిటీస్‌కు ఇలా ఏకందా ఆరేడు నెలలు ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో పిచ్చెక్కిపోయింటుంది. అయితే ఈ మధ్యే ఒక్కొక్కరు మెల్లిగా బయటకు వస్తున్నారు. కొందరు భామలు షూటింగ్‌లో సందడి చేస్తూ ఉంటే ఇంకొందరు వెకేషన్స్ అంటూ ఇన్నాళ్లు మిస్ అయిన సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తి ఎంతంటే.. కొన్ని కోట్లకు వారసుడో తెలుసా?

  కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తి ఎంతంటే.. కొన్ని కోట్లకు వారసుడో తెలుసా?

  స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి వార్త సినీ పరిశ్రమలోని ప్రముఖులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్దికాలంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విషయం ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడంతో దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. అయితే ఉన్నట్టుండి తన పెళ్లి అక్టోబర్ 30న ముంబైలో జరుగుతుందని ప్రకటించగానే సహచర నటులు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. అయితే పెళ్లి కొడుకు ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటని అనే విషయాలను అభిమానులు ఆరా తీస్తుండటంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  స్కైప్‌లోకి రమన్నాడు.. బట్టలు మొత్తం విప్పేసి చూపించమన్నాడు.. గుట్టు విప్పిన సింగర్

  స్కైప్‌లోకి రమన్నాడు.. బట్టలు మొత్తం విప్పేసి చూపించమన్నాడు.. గుట్టు విప్పిన సింగర్

  సింగర్ చిన్మయి శ్రీపాద మీటూ ఉద్యమాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లిందో అందరికీ తెలిసిందే. మీటూ ఆరోపణలు చేయడం వల్ల కోలీవుడ్‌లో ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయింది. అయినా సరే ఆమె ఏ మాత్రం వెనకాడలేదు. వైరముత్తు లాంటి దిగ్జజాన్ని సైతం ఢీ కొట్టి నిలబడింది. వైరముత్తు, కార్తీక్, కైలాష్ ఖేర్ వంటి వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఇండస్ట్రీలో అందరూ వారి తరుపునే మాట్లాడతారు. అయినా తాను మాత్రం వారితో కలిసి పని చేయదల్చుకోలేదు. తాను ఇప్పుడు చేయగలిగింది ఇది మాత్రమేనని చెబుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఏమైనా నీతోనే చేపించుకోవచ్చు.. దేత్తడి హారికలో కొత్త కోరికలు, అభిజిత్‌ని వదిలేలా లేదు

  ఏమైనా నీతోనే చేపించుకోవచ్చు.. దేత్తడి హారికలో కొత్త కోరికలు, అభిజిత్‌ని వదిలేలా లేదు

  బిగ్ బాస్ హౌజ్ సీజన్ 4 మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ లోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. హోటల్ టాస్క్ లో ఎవరికి వారు బెస్ట్ పెర్ఫామెన్స్ తో కెమెరాలా ముందు రెచ్చిపోతున్నారు. ఇక మొన్నటివరకు డిఫరెంట్ డిఫరెంట్ లవ్ ట్రాక్స్ నడువగా ఇప్పుడు మరో కొత్త ప్రేమ కథలు మొదలైనట్లు అనిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక గేమ్ లో గ్యాంబ్లింగా లేక ఎట్రాక్షన్ కోసం చేస్తున్నారా అనేది బజర్ మోగే వరకు తెలియదు. ముఖ్యంగా దేత్తడి హారికలో ఒక కొత్త ప్రేయసి కనిపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రియా చక్రవర్తికు బెయిల్ వెనుక అసలు కథ ఇదే‌.. తెరపైకి కొత్త ట్విస్టు

  రియా చక్రవర్తికు బెయిల్ వెనుక అసలు కథ ఇదే‌.. తెరపైకి కొత్త ట్విస్టు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ఊహించని విధంగా బెయిల్ లభించింది. సుశాంత్‌కు సంబంధించి డ్రగ్స్, ఆర్థిక వ్యవహారాల్లో అవకతకలపై రియాను సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలుమార్లు కోర్టులు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన తర్వాత తాజాగా బాంబే హైకోర్టు జైలు నుంచి విడుదలకు సానుకూలంగా స్పందించింది. రియాకు బెయిల్ లభించడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ న్యాయమూర్తి వెల్లడించిన విషయాలు..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌‌తో రమ్యకృష్ణ.. కాంట్రవర్సీ రోల్ కోసం భారీ రెమ్యునరేషన్?

  పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌‌తో రమ్యకృష్ణ.. కాంట్రవర్సీ రోల్ కోసం భారీ రెమ్యునరేషన్?

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. ఇక అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ విషయాలను మిక్స్ చేయబోతున్నారు. అలాంటి సినిమాలో నటించడానికి రమ్యకృష్ణ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పాత్ర కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ముద్దు పెట్టుకొన్నాడంటూ అరియానా లొల్లి.. అవినాష్‌ చెంప పగలగొట్టిన అఖిల్

  ముద్దు పెట్టుకొన్నాడంటూ అరియానా లొల్లి.. అవినాష్‌ చెంప పగలగొట్టిన అఖిల్

  తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ వినోదాత్మకంగా మొదలైంది. బీబీ హోటల్ టాస్క్‌లో రెండు జట్ల మధ్య సరదా సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా అవినాష్, అరియానా మధ్య సీన్లు నవ్వు పుట్టించాయి. ఇక హారిక హంగామా, అమ్మా రాజశేఖర్ కామెడీతో 30వ రోజు ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. అరియానాను అవినాష్ ఆటపట్టించిన తీరు ఎలా ఉందంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Bigg Boss Telugu 4 : జోర్దార్ సుజాత ఎలిమినేటెడ్!
  స్టార్ హీరో కూతురిని తక్కువ అంచనా వేశారు.. అగ్లీ గర్ల్ అన్నవాళ్లే ఆశ్చర్యపోయేలా ఘాటైన లుక్

  స్టార్ హీరో కూతురిని తక్కువ అంచనా వేశారు.. అగ్లీ గర్ల్ అన్నవాళ్లే ఆశ్చర్యపోయేలా ఘాటైన లుక్

  ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ తో పాటు వారి పిల్లలకు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు అంటే చాలు ఒక్కసారిగా అభిమానుల సంఖ్య మిలియన్స్ దాటుతోంది. ఇక అలాంటి వారసులలో షారుక్ ఖాన్ కూతురు కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X