twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: బిగ్‌బాస్‌కు షాక్.. నన్ను మోసం చేశారు: చిరు.. హీరోయిన్ ప్యాంట్ వేసుకోకుండానే..

    By Rajababu
    |

    టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌ రియాలిటీ షో, తదితర అంశాలు రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచాయి. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. చిరంజీవి, మీనా, శిల్పాశెట్టి, అనుష్కశెట్టి, హరికృష్ణ మరణం టాప్ ట్రెండింగ్ న్యూస్‌గా మారాయి. సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

    నేను రానన్నా.. కానీ న‌న్ను మోసం చేసి.. లాక్ చేసేసాడు.. చిరంజీవి

    నేను రానన్నా.. కానీ న‌న్ను మోసం చేసి.. లాక్ చేసేసాడు.. చిరంజీవి

    16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల త‌ళుకుబెళుకుల నడుమ అంగ‌రంగ వైభవంగా ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఏమన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బిగ్ బాస్‌కు భారీ షాక్.. వెంటనే షో నిలిపివేయాలి, ఇలాంటి పనులు చేయిస్తూ!

    బిగ్ బాస్‌కు భారీ షాక్.. వెంటనే షో నిలిపివేయాలి, ఇలాంటి పనులు చేయిస్తూ!

    నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ చివరి దశకు చేరుకుంది. విజేతగా నిలవడం కోసం ఇంటి సభ్యులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యువతని ఆకట్టుకునే విధంగా షో సాగుతోంది. ప్రతివారం జరుగుతున్న ఎలిమినేషన్ లు ఉత్కంఠ పెంచుతున్నాయి. హౌస్ మేట్స్ మధ్య జరుగుతున్న టాస్క్ లు ఆడియన్స్ కి వినోదాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో బిగ్ బాస్ షోని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     కౌశల్, తనీష్ ఫ్యాన్స్ మధ్య ఫైట్...

    కౌశల్, తనీష్ ఫ్యాన్స్ మధ్య ఫైట్...

    బిగ్‌బాస్ రియాల్టీ షోలో తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించేందుకు వారి ఫ్యాన్స్ గ్రూపులుగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ పేరుతో ఒక గ్రూఫ్ ఆయనకు మద్దతు తెలుపుతుండగా... తనీష్ అభిమానులు సైతం కౌశల్ ఆర్మీకి ధీటుగా తమ నెట్వర్క్‌ను విస్తరిస్తున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య వార్ ఓ రేంజిలో జరుగుతోంది. తాజాగా కౌశల్ అభిమాని, తనీష్ అభిమాని గొడవ పడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మీకూ భార్య బిడ్డలు ఉన్నారుగా: కాస్టింగ్ కౌచ్‌పై నటి మీనా!

    మీకూ భార్య బిడ్డలు ఉన్నారుగా: కాస్టింగ్ కౌచ్‌పై నటి మీనా!

    సీనియర్ నటి, ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రహీరోలందరితోనూ హీరోయిన్‌గా జతకట్టిన నటి మీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్యాంట్ వేసుకోవడం మరిచిన శిల్పాశెట్టి!.. ‘నగ్న జనరేషన్’ నెటిజన్ల దాడి!

    ప్యాంట్ వేసుకోవడం మరిచిన శిల్పాశెట్టి!.. ‘నగ్న జనరేషన్’ నెటిజన్ల దాడి!

    సినీతారల ఓవర్ ఫ్యాషన్ అప్పడప్పుడు వారిని ఇబ్బందుల్లో పడేస్తుంటుంది. వారు ధరించే దుస్తులు అప్పడప్పుడు వారిని సమస్యలకు గురిచేస్తుంటాయి. ఇటీవల బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి ధరించిన డ్రస్‌పై నెటిజన్లు చీల్చి చెండాడారు. ఇదేం పోయేం కాలం అని నోరు బాదుకొన్నారు. శిల్పాశెట్టి ధరించిన డ్రస్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఎప్పుటిదో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     హరికృష్ణ ఎలా చనిపోయారంటే.. వాటర్ బాటిల్ కోసం, కొంప ముంచిన ఒక్క క్షణం!

    హరికృష్ణ ఎలా చనిపోయారంటే.. వాటర్ బాటిల్ కోసం, కొంప ముంచిన ఒక్క క్షణం!

    నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సినీరాజకీయ ప్రముఖుల్ని విస్మయానికి గురిచేస్తోంది. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే వివాహ కార్యక్రమాన్ని హాజరుకావాలని హరికృష్ణ ఈ ఉదయం తెల్లవారు జామున 4:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో నల్గొండ సమీపంలో హరికృష్ణ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఏ ప్రమాదానికి గల కారణాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పోలిసుల విచారణలో తేలిన ప్రమాద కారణాలని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వివరించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    పని లేని వెధవలు అంతే: జగపతి బాబు

    పని లేని వెధవలు అంతే: జగపతి బాబు

    మా అమ్మాయి పెళ్లి సమయంలో చిన్న ఇష్యూ అయిన మాట నిజమే. కానీ దాన్ని నేనో పెద్ద సమస్యగా భావించలేదు. రిలేటివ్స్ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చిందని రాశాను కానీ అది నిజం కాదు. బయటి వాళ్ల దగ్గర నుండి వచ్చింది. ***కులం వాళ్ల దగ్గర నుండి వచ్చిందే అని జగపతి బాబు తెలిపారు,

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఏదో ఒకరోజు సుడిగాలి సుధీర్, నేను పెళ్లి చేసుకొంటాం.. కానీ.. రష్మీ గౌతమ్

    ఏదో ఒకరోజు సుడిగాలి సుధీర్, నేను పెళ్లి చేసుకొంటాం.. కానీ.. రష్మీ గౌతమ్

    రష్మీ యాంకర్‌గానే కాకుండా అందాల భామగా కూడా తెరపై గ్లామర్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటుంది. తాజాగా విడుదలైన అంతకు మించి చిత్రంలో హాట్‌ హాట్‌గా నటించింది. వేడి పుట్టించే సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడింది. అంతకు మించి చిత్రం గురించి, సుడిగాలి సుధీర్ గురించి పలు విషయాలను పంచుకొన్నది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఛానల్ హెడ్ చెప్పాడు.. కౌశల్ ఆర్మీ అసలు గుట్టు ఇది.. ప్రకంపనలు సృష్టిస్తున్న బాబు గోగినేని!

    ఛానల్ హెడ్ చెప్పాడు.. కౌశల్ ఆర్మీ అసలు గుట్టు ఇది.. ప్రకంపనలు సృష్టిస్తున్న బాబు గోగినేని!

    బిగ్ బాస్2 ఎంత రసవత్తరంగా సాగుతుందో అదేస్థాయిలో వివాదాలు కూడా మొదలవుతున్నాయి. కౌశల్ కు బయట కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. దీనిపై బాబు గోగినేని తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. బిగ్ బాస్ జరుగుతున్న విధానంపై, కౌశలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ లో కౌశల్ హాట్ ఫెవరెట్ గా కొనసాగుతున్నాడు. కౌశల్ ఫైనల్ చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    అనుష్క పెళ్లి మరికొన్ని రోజులు వాయిదా.. ‘సైలెంట్‌’గా మళ్లీ ఆ హీరోతో..!

    అనుష్క పెళ్లి మరికొన్ని రోజులు వాయిదా.. ‘సైలెంట్‌’గా మళ్లీ ఆ హీరోతో..!

    బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా సినిమాలను అంగీకరించిన దాఖలాలు లేవు. అందుకు కారణం ఆమె పెళ్లి వ్యవహారమే. ప్రభాస్‌తో పెళ్లి రూమర్లకు చెక్ పెట్టిన తర్వాత ఆమె సినిమాలపై దృష్టిపెట్టింది. అనుష్క తల్లిదండ్రులు వరుడి వేటలో ఉన్నప్పటికీ ఇప్పట్లో తేలేటట్టు లేకపోవడంతో ఇక అనుష్క సినిమాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా తండ్రి ప్రాణం తీసిన పొలం వద్దు.. 250 ఎకరాలు అమ్మేసిన ఎన్టీఆర్, హరికృష్ణకు ముందే తెలుసా!

    నా తండ్రి ప్రాణం తీసిన పొలం వద్దు.. 250 ఎకరాలు అమ్మేసిన ఎన్టీఆర్, హరికృష్ణకు ముందే తెలుసా!

    తన తండ్రి ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారంలో రథ సారధిగా నందమూరి హరికృష్ణ పనిచేశారు. టిడిపి ఈ స్థాయిలో ఉండడానికి ఆయన కృషి కూడా కారణం. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా నందమూరి వంశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి చర్చ జరుగుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు తండ్రి లక్ష్మయ్య చౌదరి కాలం నుంచే ఈ ప్రమాదాలు నందమూరి వంశాన్ని వేధిస్తున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    ఫాల్‌తూ మాటలు చెప్పను, జూ ఎన్టీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన కోన

    ఫాల్‌తూ మాటలు చెప్పను, జూ ఎన్టీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన కోన

    మా సినిమా పెద్ద ఘన విజయం సాధించింది లాంటి ఫేక్, ఫాల్‌తూ మాటలు చెప్పను. ఏ సినిమాకు అయినా జాబ్ సాటిస్పాక్షన్ జేబు సాటిస్పాక్షన్ రెండు ఉండాలి అని చెబుతుంటారు అంటూ... ఇటీవల జరిగిన ‘నీవెవరో' థాంక్స్ మీట్లో కోన వెంకట్ ఎమోషనల్ అయ్యారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    చిరంజీవిలో స్టామినా తగ్గలేదు.. ఇంకా కుర్రాడిలానే.. మంత్రి ప్రశంసల వర్షం

    చిరంజీవిలో స్టామినా తగ్గలేదు.. ఇంకా కుర్రాడిలానే.. మంత్రి ప్రశంసల వర్షం

    ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో 'సంతోషం' అధినేత సురేష్ కొండేటి నిర్వహించిన ఈ వేడుకలకు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సౌత్‌లోని పలువురు నటీనటులకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను అందజేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కౌశల్‌ ఆర్మీ ఇలాంటిదని తెలియదు: పూజా

    కౌశల్‌ ఆర్మీ ఇలాంటిదని తెలియదు: పూజా

    నాకు బిగ్ బాస్‌లోకి ఎంటరయ్యే మూడు రోజుల ముందే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అపుడు కౌశల్ ఆర్మీ యాష్‌ట్యాగ్ ఉందని తెలుసు. కానీ ఇంత పెద్ద ఆర్మీ, అభిమానులు ఉన్నారని బయటకు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు పూజా రామచంద్రన్.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సైరా షూటింగ్ స్పాట్‌లో బాలయ్య.. అందరికి ఆశ్చర్యం!

    సైరా షూటింగ్ స్పాట్‌లో బాలయ్య.. అందరికి ఆశ్చర్యం!

    మెగాస్టార్ చిరంజేవి నటిస్తున్న సైరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. సైరా సెట్స్ కు వచ్చిన అనుకోని అతిథి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తినట్లు తెలుస్తోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Chiranjevi, Anushka Shetty, Shilpa Shetty, Bigg Boss2, Harikrishna deat becomes top stories in media. other celebrites are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X