For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: చిరంజీవి, బాలకృష్ణ మధ్య గాడ్‌ఫాదర్ చిచ్చు. తివిక్రమ్‌‌పై బండ్ల ఫైర్.. పూజాహెగ్డే గ్లామర్ ట్రీట్

  |

  టాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా సినిమా రిలీజులు, బాక్సాఫీస్ కలెక్షన్లు చర్చనీయాంశమవుతున్నాయి. గాడ్‌ఫాదర్, విక్రమ్ వేద, కంటారా సంచలన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం గరికపాటి, చిరంజీవి మధ్య వివాదంగా మారింది. ఇలా గతవారం రోజుల్లో జరిగిన ఎన్నో వివాదాలు, సంచలన కథనాలు మీకోసం..

  చిరంజీవిపై నోరుపారేసుకొన్న గరికపాటి.

  చిరంజీవిపై నోరుపారేసుకొన్న గరికపాటి.

  చిరంజీవిపై నోరుపారేసుకొన్న గరికపాటి.. 'అక్కినేని పోస్టర్‌పై పేడ' వీడియోతో మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్
  ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

  ఈ వేడుకలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రశంసలు గుప్పించారు. ఈ వేడుకలో చిరంజీవిపై గరికపాటి నర్సింహారావు నోరుపారేసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గరికపాటి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

  చిరంజీవి, బాలకృష్ణ‌పై దారుణంగా ట్రోల్స్

  చిరంజీవి, బాలకృష్ణ‌పై దారుణంగా ట్రోల్స్

  Akhanda Vs GodFather మెగా, నందమూరి ఫ్యాన్స్ కలెక్షన్ల వార్.. చిరంజీవి, బాలకృష్ణ‌పై దారుణంగా ట్రోల్స్
  టాలీవుడ్‌లో అగ్ర హీరోల మధ్య కలెక్షన్ల వార్ మొదలైంది. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి హీరోల సినిమాలు రిలీజైనప్పుడు అందరి దృష్టి కలెక్షన్లపైనే ఉంటుంది. కొన్నేళ్లుగా టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య బాక్సాఫీస్ రిపోర్టులపై భారీగానే చర్చ జరుగుతూ వస్తున్నది.

  సోషల్ మీడియా బలంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఇటీవల రిలీజైన అఖండ, గాడ్‌ఫాదర్ చిత్రాల మధ్య ఫస్ట్ డే కలెక్షన్లను పోల్చుకొంటూ భారీ చర్చ జరుగుతున్నది. మెగా, నందమూరి అభిమానుల మధ్య జరుగుతున్న

  రచ్చ ఏమిటంటే?

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!


  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే విజయాలను అందుకున్నారు. కానీ, మరికొందరు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్‌ను మాత్రం సొంతం చేసుకోవడం లేదు. అలాంటి వారిలో ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈ భామ.. ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేదు. అయినా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే కేతిక.. తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది.

  దానిపై మీరూ లుక్కేయండి!

   మెడలో దండెసి గొర్రెని బలికి తీసుకెళ్లినట్టు.. తన పెళ్లి స్టోరీతో పొట్టపగిలేలా నవ్వించిన చిరు

  మెడలో దండెసి గొర్రెని బలికి తీసుకెళ్లినట్టు.. తన పెళ్లి స్టోరీతో పొట్టపగిలేలా నవ్వించిన చిరు

  తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అల్లు రామలింగయ్య పుట్టినరోజు సందర్భంగా అల్లు ఫ్యామిలీ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని లాంచ్ చేశారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో నవ్వించింది. ఒకవైపు ఆయనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఎంతో కామెడీగా తన పెళ్లినాటి విషయాలను తెలియజేశారు.

  ఆ వివరాల్లోకి వెళితే..

   Unstoppable with NBK 2: బాలయ్య మరో సంచలనం.. ఓటీటీ చరిత్రలోనే తొలి షోగా రికార్డు

  Unstoppable with NBK 2: బాలయ్య మరో సంచలనం.. ఓటీటీ చరిత్రలోనే తొలి షోగా రికార్డు

  బాలయ్య.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో Unstoppable with NBK Show అనే షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదటిసారే అయినా ఎవరూ ఊహించని రీతిలో యాంకర్‌గా అలరించిన బాలయ్య.. షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ను కూడా మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య షో ఓ సంచలనం సృష్టించింది.

  ఆ వివరాలేంటో మీరే చూడండి!

  Varshini Sounderajan:త్వరలో పెళ్లి చేసుకోనున్న యాంకర్ వర్షిణి.. వరుడు అతడేనట!

  Varshini Sounderajan:త్వరలో పెళ్లి చేసుకోనున్న యాంకర్ వర్షిణి.. వరుడు అతడేనట!

  వర్షిణి సౌందరాజన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేనిపేరు. ఎందుకంటే అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలం తనదైన అందం, యాంకరింగ్ తో ఆకట్టుకుంది. తన యాంకరింగ్, అందానికి యూత్ ఫిదా అయింది. అయితే ఆ ప్రయత్నాలు అంతగా ఫలించలేదని సమాచారం. ఇక సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుంటే పోలా.. అని అనుకుందట ఈ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి.

  వివరాల్లోకి వెళితే..

   Ananya Nagalla: వయ్యారంగా అనన్య నాగళ్ల పోజులు..

  Ananya Nagalla: వయ్యారంగా అనన్య నాగళ్ల పోజులు..

  అందాల విందుతో కవ్విస్తున్న వకీల్ సాబ్ భామ
  ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. చిన్న పాత్రలు చేసి, వరుస ఆఫర్లు అందుకోవడంతో పాటు హాట్ గా అందాలను వడ్డిస్తున్న తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల. ఈ భామ అందాల విందు

  వివరాల్లోకి వెళితే..

  Pooja Hegde: చెప్పలేని చోట బుట్టబొమ్మకు సర్జరీ.. అసలు విషయం ఏమిటంటే?

  Pooja Hegde: చెప్పలేని చోట బుట్టబొమ్మకు సర్జరీ.. అసలు విషయం ఏమిటంటే?

  స్టార్ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. ఒక లైలా కోసం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే అనతి కాలంలోనే తెలుగు చిత్రసీమ బుట్టబొమ్మగా మారిపోయింది. సినిమాల్లో ఆచి తూచి అడుగులు వేస్తూ బికినీలు ధరించి మరి గ్లామర్ షో చేసింది. ఇటీవల రాధేశ్యామ, బీస్ట్ వంటి చిత్రాలు పరాజయాలపాలైన మూవీ ఆఫర్లు మాత్రం తగ్గట్లేదు ఈ అమ్మడికి. అయితే ఈ మధ్య పూజా హెగ్డే తన అందం మెరుగు పరుచుకునేందుకు ఆ బార్డీ పార్టుకు సర్జరీ చేసుకుందని వార్తలు వినిపించాయి.

  వివరాల్లోకి వెళితే..

   Bandla Ganesh: తివిక్రమ్ ను తిట్టింది నేనే.. అలా చేస్తే కోపం రాదా.. ఆడియో లీక్‌పై బండ్ల గణేష్ షాకింగ్

  Bandla Ganesh: తివిక్రమ్ ను తిట్టింది నేనే.. అలా చేస్తే కోపం రాదా.. ఆడియో లీక్‌పై బండ్ల గణేష్ షాకింగ్

  టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఒకరు. సినిమాలతోపాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న ఆయన డైలాగ్ లకు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు ఆయన మాట్లాడిని మాటలు వివాదాలకు కూడా తెర తీశాయి. ఈ క్రమంలో డైరెక్టర్ తివిక్రమ్ ను బండ్ల గణేష్ తిట్టినట్లుగా ఒక ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ మాటలు తనవి కావన్న బండ్ల గణేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనే మాట్లాడినట్లుగా చెప్పి ఆశ్చర్యపరిచాడు.

  వివరాల్లోకి వెళితే..

  GodFather ఆ ఆకలిని తీర్చుతుంది

  GodFather ఆ ఆకలిని తీర్చుతుంది


  GodFather ఆ ఆకలిని తీర్చుతుంది.. చిరంజీవి లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు.. మోహన్ రాజా (ఇంటర్వ్యూ)
  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై రాంచరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళంలో విజయ సాధించిన లూసిఫర్‌కు రీమేక్. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, అనసూయ, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 5న రీలీజ్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ మోహన్ రాజా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

  వివరాల్లోకి వెళితే..

   Ban Adipurush: ముదురుతున్న ఆదిపురుష్ వివాదం.. బ్యాన్ చేయాలని అయోధ్య ప్రధాన పూజారి డిమాండ్

  Ban Adipurush: ముదురుతున్న ఆదిపురుష్ వివాదం.. బ్యాన్ చేయాలని అయోధ్య ప్రధాన పూజారి డిమాండ్

  ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టకున్న డార్లింగ్ ఫ్యాన్స్ టీజర్ రిలీజ్ తో ఊహించని విధంగా షాక్ అయ్యారు. ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన టీజర్ పై నెగెటివ్ కామెంట్స్ రావడమే కాకుండా వివాదస్పదం అవుతోంది. ఈ టీజర్ పై నెటిజన్లు మీమ్స్ తో ఆడుకుంటే.. రాజకీయ వేత్తలు సైతం విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి కూడా ఈ టీజర్ పై స్పందించారు. ఆదిపురుష్ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

  వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Top Viral stories from October 1st to October 10th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X