For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: పడకగదిలోకి వస్తావా అని అడిగారు.. బిగ్‌బాస్ రోహిణి.. సూసైడ్ చేసుకొందామనుకొన్నా..

|

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సైరా, సాహో, బిగ్‌బాస్ తెలుగు, వితిక, శ్రీముఖి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

ఆ క్షణంలో చిరంజీవి పిస్టల్‌తో కాల్చుకొని.. సూసైడ్ చేసుకొవాలనుకొన్నా.. పవన్ కల్యాణ్

ఆ క్షణంలో చిరంజీవి పిస్టల్‌తో కాల్చుకొని.. సూసైడ్ చేసుకొవాలనుకొన్నా.. పవన్ కల్యాణ్

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈవెంట్ గురువారం (ఆగస్టు 21) సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. జీవితంలో నిరాశ,నిస్పృహలకు లోనైన తాను ఓ దశలో సూసైట్ చేసుకోవాలనుకొన్నానని, అన్నయ్య చెప్పిన మాటలతో మనసు మార్చుకొన్నానని పవన్ చెప్పారు. ఆ ఘటన గురించి మరిన్నీ వివరాలు..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే.. అలాంటి ఆత్మహత్యలు ఉండేవి కావు.. పవన్ కల్యాణ్

చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే.. అలాంటి ఆత్మహత్యలు ఉండేవి కావు.. పవన్ కల్యాణ్

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు భారీ ఎత్తున్న అభిమానులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున్న అభిమానులు తరలి రావడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ వేడుకకు నిర్మాత అల్లు అరవింద్, చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సైరా సెన్సేషన్: ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు.. చిరు కెరీర్‌లోనే ఎన్నడూ లేని..

సైరా సెన్సేషన్: ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు.. చిరు కెరీర్‌లోనే ఎన్నడూ లేని..

ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్న సైరా నర్సింహారెడ్డి సినిమా రిలీజ్‌కు ముందే పలు సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. టీజర్లు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు సోషల్, డిజిటల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే సైరా రిలీజ్, ప్రీమియర్ షోల గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకు ఆ విషయం ఏమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 అతిగా తిని కొవ్వెక్కారని ట్రోలింగ్ చేస్తారా? లావు వెనుక మా బాధలు తెలుసా? నిత్యా మీనన్ ఫైర్

అతిగా తిని కొవ్వెక్కారని ట్రోలింగ్ చేస్తారా? లావు వెనుక మా బాధలు తెలుసా? నిత్యా మీనన్ ఫైర్

అందం, అభినయంతో లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న నిత్య మీనన్ ఇటీవల కాలంలో విపరీతంగా లావెక్కడం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. తాను లావుగా మారిపోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్‌తో విపరీతంగా ఇబ్బంది పెట్టారు. తన బరువు పెరిగిపోవడంపై నిత్యా మీనన్ పెదవి విప్పారు. తన బాధను మీడియాతో పంచుకొన్నారు. ఇంతకు నిత్య మీనన్ బరువు పెరగడానికి కారణమేమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ విషయం: రామ్ గోపాల్ వర్మ విడాకులకు, గజల్ శ్రీనివాస్‌కు లింకేంటి?

ఇదీ విషయం: రామ్ గోపాల్ వర్మ విడాకులకు, గజల్ శ్రీనివాస్‌కు లింకేంటి?

రామ్ గోపాల్ వర్మ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి, గజల్ శ్రీనివాస్‌కు ఏమైనా లింక్ ఉందా? ఈ విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ ప్రచారంలో నిజం ఎంతో కానీ చాలా రోజులుగా ఇది సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోయింది. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో గజల్ శ్రీనివాస్ స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజకీయాల్లోకి ప్రభాస్? బీజేపీలో చేరుతున్నారా?... కృష్ణం రాజు సమాధానం ఇదీ!

రాజకీయాల్లోకి ప్రభాస్? బీజేపీలో చేరుతున్నారా?... కృష్ణం రాజు సమాధానం ఇదీ!

ప్రభాస్ గురించి కొన్ని రోజులుగా పొలిటికల్ ఫీల్డులో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. కృష్ణం రాజు వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ త్వరలో పెదనాన్న బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణం రాజు బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి ప్రభాస్ కూడా భాజపా తీర్థం పుచ్చుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

100 కోట్ల లాభం వదిలేసుకున్నారు: ‘సాహో’ ఈవెంట్లో ప్రభాస్ అదిరిపోయే స్పీచ్

100 కోట్ల లాభం వదిలేసుకున్నారు: ‘సాహో’ ఈవెంట్లో ప్రభాస్ అదిరిపోయే స్పీచ్

రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సాహో చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ... సినిమాలో వాడిన వస్తువులు, వాహనాలు మీ కోసం ప్రదర్శనకు పెట్టాం. మీకు నచ్చింది అనుకుంటున్నాను అంటూ తన ప్రసంగం మొదలు పెట్టారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవిని విష్ చేస్తూ నారా లోకేష్ ట్వీట్‌... బాలయ్య ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?

చిరంజీవిని విష్ చేస్తూ నారా లోకేష్ ట్వీట్‌... బాలయ్య ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?

మెగాస్టార్ చిరంజీవి నేటి(ఆగస్టు 22)తో 64వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను విష్ చేస్తూ అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో తెలుగు దేశం పార్టీ నాయకులు నారా లోకేష్, గంటా శ్రీనివాస్ కూడా చేరిపోయారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్.. మహిళ చేత బెదిరింపులు.. సంచలనం

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్.. మహిళ చేత బెదిరింపులు.. సంచలనం

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కారు దిగి రాజ్ తరణ్‌ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 పెళ్ళైతే గానీ ఈ సమస్య పోదు.. ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా: ప్రభాస్

పెళ్ళైతే గానీ ఈ సమస్య పోదు.. ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా: ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ఇటు ప్రభాస్, అటు అనుష్క ఎన్నిసార్లు ఖండించినా ఫలితం ఉండటం లేదు. దీంతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ ఆసక్తికరంగా స్పందించారు ప్రభాస్. ఇంతకీ ఆయన ఏమన్నారు? వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హాట్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డా.. అలా కట్ చేస్తే ఎలా? తెగ ఫీలైపోతున్న కాజల్

హాట్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డా.. అలా కట్ చేస్తే ఎలా? తెగ ఫీలైపోతున్న కాజల్

దశాబ్ద కాలంగా వెండితెరపై హవా సాగిస్తోంది పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టేసి ముందుకు సాగుతోంది. మరికొద్ది రోజుల్లో 'క్వీన్' రీమేక్ మూవీ 'ప్యారిస్ ప్యారిస్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ విషయంలో కాజల్ అసంతృప్తిగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వెళ్ళగానే కమిట్‌మెంట్ అడిగారు.. ఛాన్స్ ఇస్తా నాకేంటి అంటూ.. బిగ్ బాస్ రోహిణి షాకింగ్ కామెంట్స్

వెళ్ళగానే కమిట్‌మెంట్ అడిగారు.. ఛాన్స్ ఇస్తా నాకేంటి అంటూ.. బిగ్ బాస్ రోహిణి షాకింగ్ కామెంట్స్

'బిగ్ బాస్' రియాలిటీ షో.. బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా సాగిపోతున్న షో. పలు వివాదాల నడుమ ప్రారంభమై సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ షో నుంచి నాలుగో వారం రోహిణి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ అనంతరం పలు మీడియా సంస్థలతో ముచ్చటించిన రోహిణి గ్లామర్ ఫీల్డ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రష్మీ వల్లే సమస్యలు.. లవ్ ఫెయిలైంది.. పెళ్లి కూడా కావట్లేదు: సుధీర్ షాకింగ్ కామెంట్స్

రష్మీ వల్లే సమస్యలు.. లవ్ ఫెయిలైంది.. పెళ్లి కూడా కావట్లేదు: సుధీర్ షాకింగ్ కామెంట్స్

తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ - జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు స్పెషల్ షోలు చేయడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్.. రష్మీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజ్‌ తరుణ్ యాక్సిడెంట్ కేసులో ఊహించని మలుపు.. అతడిపైనే అనుమానాలు!

రాజ్‌ తరుణ్ యాక్సిడెంట్ కేసులో ఊహించని మలుపు.. అతడిపైనే అనుమానాలు!

మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరుణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక, బుధవారం ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించిన విషయం తెలిసిందే.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి కెరీర్‌లో డైరెక్షన్ చేసిన సినిమా ఏంటో తెలుసా..? అది సూపర్ హిట్ అయింది

చిరంజీవి కెరీర్‌లో డైరెక్షన్ చేసిన సినిమా ఏంటో తెలుసా..? అది సూపర్ హిట్ అయింది

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ప్రత్యేక సినిమా గురించి తెలుసుకుందాం.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వరుణ్‌ చుట్టూ అమ్మాయిలే.. నా మీద చేయి కూడా వేయనన్నాడు.. ఇష్టం లేకపోయినా అతడితో..: వితిక

వరుణ్‌ చుట్టూ అమ్మాయిలే.. నా మీద చేయి కూడా వేయనన్నాడు.. ఇష్టం లేకపోయినా అతడితో..: వితిక

వరుణ్ సందేశ్ - వితిక షేరు.. వీళ్లిద్దరూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. దీనికి కారణం ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడమే. 'బిగ్ బాస్' చరిత్రలోనే దంపతులను షోకు తీసుకొచ్చిన దాఖలలు లేవు. హౌస్‌లోకి ఎంటరయ్యే సమయంలోనే వరుణ్.. వితికను ఎత్తుకుని తీసుకెళ్లడం మరింత హైలైట్ అయింది. తాజాగా వితిక ఆసక్తికర విషయాలు చెప్పింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more