For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అందరూ బక్రాలు అయ్యారు.. అతన్ని బయటకు లాగితే మొత్తం కక్కుతాడు.. శ్రీరెడ్డి వీడియో

  |

  దాచాల్సిన వయసును ఇలా బయటపెట్టేసింది.. అసలు నమ్మేలా ఉందా? బర్త్ డే రోజున రమ్యకృష్ణ రచ్చ
  రమ్యక‌ష్ణ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ కాలంలో పాత ఫోటోలతో అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఈ మధ్యే బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్దమైంది. తాజాగా రిలీజ్ చేసిన సీరియల్ ప్రోమో, అందులో రమ్యకృష్ణ రాజసం, గంభీరత్వం మళ్లీ శివగామిని గుర్తుకు చేసేలా ఉంది. నేడు రమ్యకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో ఎంతగా వైరల్ అవుతోందో.. ఆమె కామెంట్ అంతకంటే ఎక్కువగా వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందరూ బక్రాలు అయ్యారు.. ‘గుండు’ గుట్టు రట్టు.. మెగాస్టార్ మామూలుడో కాదు!!

  అందరూ బక్రాలు అయ్యారు.. ‘గుండు’ గుట్టు రట్టు.. మెగాస్టార్ మామూలుడో కాదు!!

  మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య అందర్నీ షాక్‌కు గురి చేశాడు. గుండు లుక్కులో దర్శనమిచ్చి వారవ్వా అనిపించాడు. ఆ మధ్య మీసం తీసేసి యంగ్ లుక్‌లోకి మారిపోయిన చిరు.. తాజాగా అర్భన్ మాంక్ అంటూ గుండుతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అయితే అందరూ చిరంజీవి గుండు చేయించుకున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇంకొందరు మాత్రం అది మేకప్ అంటూ కామెంట్స్ చేశారు. ఆ గుండు వెనుకున్న అసలు కథను చిరు రివీల్ చేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీ కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా సుశాంత్‌లా ఏమైనా చేసుకుంటే ఇలానే అంటావా?

  నీ కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా సుశాంత్‌లా ఏమైనా చేసుకుంటే ఇలానే అంటావా?

  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వివాదం తెరపైకి వస్తే అది ఎటు నుంచి ఎటు వైపు వెళుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఒక దగ్గర మొదలైన కామెంట్ మరెక్కడో కొత్త వివాదానికి దారి తీస్తోంది. డ్రగ్స్ వివాదం ఫైనల్ గా పార్లమెంట్ లో కొత్త వివాదాలకు దారితీసింది. జయా బచ్చన్ స్పంధించి విధానంపై మరోవైపు కంగనా బచ్చన్ ఫ్యామిలీపై ఎవరు ఊహించని విధంగా స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ప్రభాస్‌తో టాప్ హీరోయిన్ లింక్.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అగ్రనటి

  ప్రభాస్‌తో టాప్ హీరోయిన్ లింక్.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అగ్రనటి

  లాక్‌డౌన్‌లో ప్రశాంత జీవితాన్ని గడిపిన యంగ్ రెబల్ స్టార్ రానున్న రెండేళ్లకు సరిపడా భారీ ప్రాజెక్టులను సెట్ చేసుకొన్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ రెండు ప్యాన్ ఇండియాను మించిన సినిమాలకు ఒకే చెప్పడం భారతీయ సినిమా పరిశ్రమలో ఓ సంచలనం రేపింది. ఇప్పటికే బాహుబలితో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకొన్న ప్రభాస్ ఇక ముందు కూడా సెన్సేషనల్ కథలతో ప్రభాస్ వస్తుండటం విశేషం. ఇక ప్రభాస్‌తో ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నారనే వార్తలపై చిత్ర యూనిట్ స్పందిస్తూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  టాలీవుడ్‌లో రేవ్ పార్టీలు.. భద్రత కల్పిస్తే ప్రముఖుల పేర్లు బయటపెడుతా.. వైరల్‌గా శ్రీరెడ్డి వీడియో

  టాలీవుడ్‌లో రేవ్ పార్టీలు.. భద్రత కల్పిస్తే ప్రముఖుల పేర్లు బయటపెడుతా.. వైరల్‌గా శ్రీరెడ్డి వీడియో

  టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి సిద్దంగా ఉన్నానని వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలో అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్ కేసు గురించి ఆమె ప్రస్తావించడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అతన్ని బయటకు లాగితే మొత్తం కక్కుతాడు.. సుశాంత్ డెత్ కేసులో న్యూ ట్విస్ట్

  అతన్ని బయటకు లాగితే మొత్తం కక్కుతాడు.. సుశాంత్ డెత్ కేసులో న్యూ ట్విస్ట్

  బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి మూడు నెలలు దాటింది. సూసైడ్ నుంచి మర్డర్ మిస్టరీ వరకు అనేక రకాల ఆరోపణలతో కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఒక్క సుశాంత్ మరణం.. నెపోటిజమ్, డ్రగ్స్, కంగనా పొలిటికల్ వార్ వంటి వివాదాలకు దారి తీసింది. ఇక ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత నితీష్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బికినీలో అదరగొట్టిన కత్రినా కైఫ్.. బీచ్ బ్యూటి అందాలకు సెలబ్రిటీలు ఫిదా

  బికినీలో అదరగొట్టిన కత్రినా కైఫ్.. బీచ్ బ్యూటి అందాలకు సెలబ్రిటీలు ఫిదా

  బాలీవుడ్ సెలబ్రిటీల విహార యాత్రలకు, ఆహ్లాదకరమైన ట్రిప్పులకు కరోనావైరస్ బ్రేక్ వేసింది. లాక్‌డౌన్ కారణంగా గత ఆరు నెలలకుపైగా సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఒక్కొక్కరు విహార యాత్రలు, ప్రకృతి ఒడిలోకి చేరుకొని సేద తీరేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ కూడా సముద్ర తీరంలో విహారయాత్ర చేసింది. బికినీలో సముద్రం ఒడ్డును నిలబడి పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పోస్టులో ఏం తెలిపిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్, దిశ మరణాల వెనుక భాయ్.. తెరపైకి టాప్ బిల్డర్, రాజకీయ నేత, ఇద్దరు హీరోల పేర్లు

  సుశాంత్, దిశ మరణాల వెనుక భాయ్.. తెరపైకి టాప్ బిల్డర్, రాజకీయ నేత, ఇద్దరు హీరోల పేర్లు

  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశ సలియాన్ మరణాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ కేసు రోజు రోజుకు ఓ మలుపు తిరుగుతూ సంచలనం రేపుతున్నది. ఈ క్రమంలో దిశ, సుశాంత్ మరణాల వెనుక ముంబైలో టాప్ హీరోలకు సన్నిహితుడైన టాప్ బిల్డర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ టాప్ బిల్డర్‌ను ప్రశ్నించేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నట్టు బాలీవుడ్‌లో మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇంకా ఈ వ్యవహారంలో బయటకు వచ్చిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకొనలేదు.. కేసుతో సంబంధం లేదు.. నిర్మాత అశోక్ రెడ్డి

  శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకొనలేదు.. కేసుతో సంబంధం లేదు.. నిర్మాత అశోక్ రెడ్డి

  టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్ కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రావణి మరణం తర్వాత వెలుగు చూసిన ఆడియో టేప్‌లు కలకలం రేపడంతో అశోక్ రెడ్డి అజాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. అయితే ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌రెడ్డిని మంగళవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే అశోక్ రెడ్డిని అనూహ్యంగా అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
  రియా చక్రవర్తితో టాలీవుడ్ నిర్మాతకు చేదు అనుభవం.. సుశాంత్ మృతికి ముందే షాకింగ్ నిర్ణయం

  రియా చక్రవర్తితో టాలీవుడ్ నిర్మాతకు చేదు అనుభవం.. సుశాంత్ మృతికి ముందే షాకింగ్ నిర్ణయం

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా బయటపడిన డ్రగ్స్ మాఫియా లింకుల కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అరెస్ట్‌కు ముందు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న తెలుగు చిత్రం సూపర్ మచ్చి చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. కొన్ని రోజుల షూటింగు తర్వాత నిర్మాతను ఇబ్బందికి గురిచేయడంతో ఆమెను సినిమా నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే రియాను తప్పించడం వెనుక బయటకు వచ్చిన ఆసక్తికరమైన వార్తలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X