ట్రెండింగ్: అర్థరాత్రి ప్రభాస్‌తో అనుష్క, నాతో పడుకో ఆఫరిస్తా.. సిద్ధార్థ్‌ను సమంత అలా వదిలించు..

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. కరోనా వైరస్, జబర్దస్త్, చిరంజీవి కొత్త సినిమా విశేషాలు, అనుష్క నిశ్శబ్దం సినిమాకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

సిద్ధార్థ్‌ను అలా వదిలించుకొన్నా.. లేకపోతే నేను మరో సావిత్రిలా.. సమంత షాకింగ్ కామెంట్స్

సిద్ధార్థ్‌ను అలా వదిలించుకొన్నా.. లేకపోతే నేను మరో సావిత్రిలా.. సమంత షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను సమంత సాధించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌తో విడిపోవడం వెనుక సీక్రెట్‌ను సమంత వెల్లడించడం సెన్సేషన్‌గా మారింది. సమంత చెప్పిన విషయం ఏమిటంటే..

అతడితో ప్రేమలో పడ్డాను.. అప్పట్లో రిలేషన్‌ కొనసాగింది.. అందుకే బ్రేకప్ చెప్పా.. అనుష్క

అతడితో ప్రేమలో పడ్డాను.. అప్పట్లో రిలేషన్‌ కొనసాగింది.. అందుకే బ్రేకప్ చెప్పా.. అనుష్క

అనుష్క శెట్టి 15 సంవత్సరాల సినీ కెరీర్‌ సందర్భంగా జరిగిన వేడుకలో పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న నన్ను వెంటాడుతున్నది అంటూ కొంత క్లారిటీ ఇచ్చింది జేజమ్మ.. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించి మరింత ఆసక్తిని రేపింది. తాజా ఇంటర్వ్యూలో...

లేగదూడపై లైంగిక దాడి.. వీడియో కంటపడటంతో రష్మీ సెన్సేషనల్ కామెంట్స్

లేగదూడపై లైంగిక దాడి.. వీడియో కంటపడటంతో రష్మీ సెన్సేషనల్ కామెంట్స్

జబర్దస్త్ యాంకర్‌గా, వెండితెరపై అందాల ఆరబోతను ప్రదర్శించే రష్మీ గురించి అందరికీ తెలిసిందే. అయితే రష్మీలో మరో కోణం ఉంది. సామాజిక సమస్యలపై స్పందిస్తూ.. నోరులేని మూగజీవాల కోసం గళం విప్పుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో మూగ జీవాల గురించి స్పందిస్తూ అందరికీ అవగాహన కలిగిస్తూ ఉంటుంది. ఈ సందర్బంగా ఓ సంచలన అంశంపై...

రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్‌.. అసభ్య పదజాలంతో పోస్ట్

రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్‌.. అసభ్య పదజాలంతో పోస్ట్

పవన్ కళ్యాణ్, శ్రీ రెడ్డి మధ్య ఉన్న గొడవ అందరికీ తెలిసిందే. అసభ్య పదజాలంతో మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం అంటూ అప్పట్లో హల్చల్ చేసిన శ్రీ రెడ్డి రామ్ గోపాల్ వర్మ సలహాతో పవన్ కళ్యాణ్, ఆయన అమ్మను తిట్టడం సంచలనంగా మారింది. దీంతో వ్యవహారమంతా తారుమారైంది.

అందంలోనే.. ఆస్తులోనూ ఈ యంగ్ హీరోయిన్ దిట్ట.. బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాకే

అందంలోనే.. ఆస్తులోనూ ఈ యంగ్ హీరోయిన్ దిట్ట.. బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాకే

తాజాగా బాలీవుడ్ తెరకు పరిచయమైన నూతన తార రాధిక మదన్. అయితే అందాల తారగా సినీ దిగ్గజాలనే కాకుండా విమర్శకులను కూడా ఎంతగానో ఆకట్టుకొన్నది. కేవలం అందం, అభినయమే కాదు.. ఈమె ఆస్తులు కూడా అందర్నీ ఆకట్టుకొన్నది. సంపన్న కుటుంబంలో నుంచి వచ్చిన బ్యూటీ ఆస్తులు ఎంతంటే..

దేవుడితో కలిసి నా సినిమా చూశా.. కల నిజమైన రోజు.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్

దేవుడితో కలిసి నా సినిమా చూశా.. కల నిజమైన రోజు.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్

ఛలో సినిమాతో మంచి హట్ కొట్టిన వెంకీ.. ద్వితీయ విఘ్నాన్ని దాటుకుని భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాను వీక్షించే అవకాశం దక్కింది.. ఈ సందర్బంగా..

ప్రభాస్‌తో అర్థరాత్రి.. ఇద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టే!: అసలు విషయం బయటపెట్టిన అనుష్క

ప్రభాస్‌తో అర్థరాత్రి.. ఇద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టే!: అసలు విషయం బయటపెట్టిన అనుష్క

వెండితెరపై అనుష్క,ప్రభాస్ జోడీ స్ట్రాంగ్ కెమిస్ట్రీ చూశాక వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని పెద్ద ఎత్తున పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై స్పందించిన అనుష్క.. తనకు ప్రభాస్‌తో ఉన్న చనువు ఎలాంటిదో చెప్పుకొచ్చింది. వివరాల్లోకి పోతే..

నాతో పడుకొంటావా.. ఆఫర్ ఇస్తా.. నిర్మాతతో యంగ్ హీరోయిన్‌కు చేదు అనుభవం

నాతో పడుకొంటావా.. ఆఫర్ ఇస్తా.. నిర్మాతతో యంగ్ హీరోయిన్‌కు చేదు అనుభవం

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడంతో హీరోయిన్లపై నిర్మాతలు, దర్శకులు, హీరోల లైంగిక వేధింపులు అదుపులోకి వచ్చాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి క్రమంలో యువ తార వాణి భోజన్ సంచనల కామెంట్లు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఆయనతో డేటింగ్‌కు వెళ్లినప్పుడు.. మరింత సెక్సీగా కనిపిస్తా.. సమంత

ఆయనతో డేటింగ్‌కు వెళ్లినప్పుడు.. మరింత సెక్సీగా కనిపిస్తా.. సమంత

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019‌గా సమంత అక్కినేని ఎంపికయ్యారు. 40 ఏళ్ల లోపు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖుల గురించి సర్వే చేయగా సమంత టాప్ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సమంత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..

సీనియర్ దర్శకుడి ఇంట్లో ఛార్మి.. ఇద్దరూ కలిసి అలా!! ఆ చనువు చూస్తే.. షాకవుతున్న నెటిజన్స్

సీనియర్ దర్శకుడి ఇంట్లో ఛార్మి.. ఇద్దరూ కలిసి అలా!! ఆ చనువు చూస్తే.. షాకవుతున్న నెటిజన్స్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలు తెలియపర్చడం ఛార్మికి అలవాటేగా. ఇందులో భాగంగానే ఓ సీనియర్ దర్శకుడితో కలిసి ప్రైవేట్ పార్టీ చేసుకున్న కొన్ని ఫోటోలు షేర్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్. ఇంతకీ ఎవరా సీనియర్ దర్శకుడు? ఛార్మి షేర్ చేసిన ఆ ఫోటోల గురించిన మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోలేదా? ట్రోలింగ్‌పై మళ్లీ రకుల్ ప్రీత్ గరం

కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోలేదా? ట్రోలింగ్‌పై మళ్లీ రకుల్ ప్రీత్ గరం

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు ట్రోలింగ్ గతేడాది తీవ్రస్థాయిలో జరిగింది. ఓ ఫోటోషూట్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఊచకోత కోయడం బాధించిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొందరు నకిలీ అకౌంట్లతో నన్ను టార్గెట్ చేయడం చాలా దారుణమని వాపోయింది. తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ..

ఇటు కేసీఆర్ అటు జగన్.. మధ్యలో గోలీ పెట్టి రచ్చచేసిన హీరోయిన్.. సంచలన కామెంట్స్

ఇటు కేసీఆర్ అటు జగన్.. మధ్యలో గోలీ పెట్టి రచ్చచేసిన హీరోయిన్.. సంచలన కామెంట్స్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి. మీడియాలో కరోనాకు సంబంధించిన వార్తలే పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై హీరోయిన్ మాధవీలత చేసిన కామెంట్స్ హాట్ ఇష్యూగా మారాయి. ఇంతకీ మాధవీలత ఏం చేసింది? అసలు సంగతేంటి? వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ బుల్ షిట్, వల్గర్ షో.. ఇలాంటి టైమ్‌లోనూ.. నెటిజన్‌కు రష్మీ అదిరిపోయే కౌంటర్

జబర్దస్త్ బుల్ షిట్, వల్గర్ షో.. ఇలాంటి టైమ్‌లోనూ.. నెటిజన్‌కు రష్మీ అదిరిపోయే కౌంటర్

ప్రపంచమంతా కరోనాకు బయపడుతూ ఉంటే కొందరు మాత్రం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. అలా కారుకూతలు కూసే ఓ నెటిజన్‌పై రష్మీ విరుచుకుపడింది. జబర్దస్త్ షోపై కామెంట్స్ చేసిన సదరు వ్యక్తి చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో స్పందించింది. ఇంతకీ ఆ నెటిజన్ అలా కామెంట్స్ ఎందుక చేయాల్సి వచ్చింది? రష్మీ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

ఆమె ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్.. వాట్సాప్ గ్రూప్‌లో ఆ నలుగురు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్

ఆమె ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్.. వాట్సాప్ గ్రూప్‌లో ఆ నలుగురు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్

యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. సెలెబ్రిటిలతో ముచ్చట్లు చెప్పిస్తూ.. తన మాటల గారిడీతో ఇట్టే ఆకట్టుకుంటాడు. ఇక హోస్టింగ్‌గా ప్రదీప్ చేసే అల్లరి, వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢీ షోలో ప్రదీప్ వేసే కౌంటర్స్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. తాజాగా ప్రదీప్ హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సందర్భంగా అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో పాల్గొని అనేక విషయాలను వెల్లడించాడు.

Recommended Video

Good News For Prabhas Fans, Radheshyam Movie First Look Date Fixed !
రాకేష్ మాస్టర్‌ను ఇమిటేట్ చేసిన హైపర్ ఆది.. పగలబడి నవ్విన శేఖర్ మాస్టర్!!

రాకేష్ మాస్టర్‌ను ఇమిటేట్ చేసిన హైపర్ ఆది.. పగలబడి నవ్విన శేఖర్ మాస్టర్!!

రాకేష్ మాస్టర్ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తూ హల్చల్ చేస్తున్నాడు. యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. శ్రీరెడ్డి, నందమూరి ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ ఇలా ఇండస్ట్రీలోని పెద్దలందరిపైనా సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా శేఖర్ మాస్టర్, ఢీ షోపైనా విరుచుకుపడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X