ట్రెండింగ్.. సీఎం కొడుకుకు ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్.. హాట్‌గా రకుల్.. హీరోయిన్‌తో స్టార్ హీరో కొడుకు..
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీ పెద్ద పదవి నాకొద్దు.. ఆ పంచాయితీలు నేను చేయను.. మెగాస్టార్ చిరంజీవి సంచలనం
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పెద్దదిక్కుగా ఉండలేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఈ మేరకు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఇండస్ట్రీ అంటే ఆ నలుగురు కాదు.. అందుకే ఈ కష్టాలు.. Mohan Babu లేఖ కలకలం
ఏపీలో టికెట్ల అంశం మీద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాస్తారనుకున్న మంచు మోహన్ బాబు రివర్స్ లో సినీ పరిశ్రమలోని వారికే బహిరంగ లేఖ రాసి కలకలం రేపారు. అందులో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆ ఇద్దరు హీరోలను తొక్కేస్తారా? టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య జరుగుతున్న టికెట్ రేట్ల వివాదం, సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు తదితర వివాదాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఇటీవల పలు టెలివిజన్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్‌తో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు సంధించారు. టికెట్ల రేట్ల తగ్గింపుపై వర్మ ఏమన్నారంటే..

యువ హీరోయిన్ తో స్టార్ హీరో కొడుకు ప్రేమాయణం.. ఈ వయసులోనే అంత స్పీడా?
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని నటన ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి క్రమశిక్షణతో సినిమా ప్రపంచంలో హీరోగా గుర్తింపు అందుకున్నాడు. అయితే అతని కొడుకు ధృవ్ మాత్రం కొన్నిసార్లు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. అతనిపై అనేక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇక హీరోగా కెరీర్ ని మొదలు పెట్టిన ధృవ్ ఒక యువ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

నచ్చకపోయినా.. సీఎం కొడుకు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్..?
ప్రస్తుత కాలంలో అందాల ప్రదర్శన ఎక్కువగా ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయి అని అపోహలకు కీర్తి సురేష్ ఒక విధంగా చెక్ పెట్టింది అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె అనవసరంగా ఏ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన సందర్భం లేదు. ఇటీవల కీర్తి సురేష్ నచ్చకపోయినా కూడా సీఎం కొడుకు కోసం ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

RRR release postpone నిర్మాతపై భారీ దెబ్బ.. ఎస్ఎస్ రాజమౌళి టీమ్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?
భారతీయ సినిమా పరిశ్రమలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR చిత్రం రిలీజ్ వాయిదా పడటంతో ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా ప్రేక్షకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. పలు దేశాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో RRR సినిమా రిలీజ్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందంటే..

అధికారం ఇస్తే.. మా తలపై కూర్చోకండి.. మంత్రి పేర్ని నానిపై రాంగోపాల్ వర్మ ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. సోమవారం రాత్రి ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ఏపీ సినిమాటోగ్రాఫర్ పేర్ని నానితో జరిగిన చర్చ తర్వాత ఆర్జీవి వరుస ట్వీట్లు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశ్నిస్తూ.. అనేక సవాళ్లను ట్విట్టర్‌లో విసిరారు. మంత్రి పేర్ని నానికి ట్వీట్స్ చేస్తూ..

హార్ట్ బ్రేక్ అయిన బాధలో దీప్తి.. అన్నీ వదిలేసి చిల్ మూడ్ లో సిరి, షణ్ముఖ్..కానీ!
సోషల్ మీడియాలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు పెట్టే ఫొటోలకు, వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. డబ్స్మాష్ లతో కెరీర్ మొదలు పెట్టిన దీప్తి యూట్యూబర్ గా మారినప్పటి నుంచి తన కో స్టార్ షణ్ముఖ్ తో రిలేషన్ లో ఉంది. అయితే అనూహ్యంగా దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పగా షణ్ముఖ్, సిరి పార్టీకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

Rakul Preet Singh హాట్ ఫోటోతో రెచ్చిపోయిన రకుల్ .. ఎద అందాలు ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్!
తెలుగులో సినిమాలు తగ్గినా రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న ఆరు సినిమాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆమెకు బాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఏర్పడిందో. ఇక బాలీవుడ్ లో ఆమె డిమాండ్ కు తగ్గట్టే ఆమె హాట్ నెస్ డోస్ కూడా పెంచేసింది. ఆమె షేర్ చేసిన తాజా ఫోటో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

దీప్తి సునైనాపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆ వ్యక్తితో క్లోజ్‌గా లేవా? అది తప్పుకాదా? అని కామెంట్
ఎక్కడ విన్నా ఇప్పుడు యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్-దీప్తి సునైనాల బ్రేకప్ విషయం గురించే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం మీద నెట్టింట అనేక చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వీరి బ్రేకప్ వ్యవహారం మీద శ్రీ రెడ్డి స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్
రష్మిక మందన్నా.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదారేళ్లుగా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ అమ్మడు సందడి చేస్తోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రష్మిక తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!
పేరుకు విదేశీ అమ్మాయే అయినా.. బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియాకు వచ్చి మరీ సినిమాలు చేసింది. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ మెప్పించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో దిగిన ఫొటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!


Click it and Unblock the Notifications











