For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : భార్య పక్కన ఉన్నా కూడా.. మరదలి టాలెంట్ చూసి ఫిదా.. అల్లు అర్జున్ ఎమోషనల్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, రాహుల్ సిప్లిగంజ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

  నెవ్వర్ బిఫోర్ అనేలా బికినీతో షాకిచ్చిన శ్రీదేవీ కూతురు.. జాన్వీ కపూర్ అందాల ఆరబోత

  నెవ్వర్ బిఫోర్ అనేలా బికినీతో షాకిచ్చిన శ్రీదేవీ కూతురు.. జాన్వీ కపూర్ అందాల ఆరబోత

  స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ అందాల ఆరబోత మామూలుగానే ఉంటుంది. మరీ ఎక్కువగా అందాల విందు చేయదు. తెరపై మామూలుగా కనిపించే జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షాక్ ఇస్తుంటుంది. పొట్టి బట్టల్లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంటుంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు మాత్రం ఓ ఊపు ఊపేస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Vakeel Saab మ్యానియా.. భార్య పక్కన ఉన్నా కూడా.. పవన్ కోసం థియేటర్లో దిల్ రాజు రచ్చ

  Vakeel Saab మ్యానియా.. భార్య పక్కన ఉన్నా కూడా.. పవన్ కోసం థియేటర్లో దిల్ రాజు రచ్చ

  తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. వ్యక్తిగతంగానూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఫలితంగా సామాన్యులనే కాకుండా సినీ సెలెబ్రిటీలను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక, తన రీఎంట్రీ చిత్రం 'వకీల్ సాబ్'తో ప్రొడ్యూసర్ దిల్ రాజులోని అభిమానం కూడా బయట పడింది. ట్రైలర్ లాంఛ్ సమయంలో థియేటర్‌లో రచ్చ చేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా భార్య ముందే రెచ్చిపోయారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రోజాకు అషూ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి.. ఆ ఫోటోతో అంతా షాక్.. నెటిజన్ల ప్రశ్నల వర్షం

  రోజాకు అషూ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి.. ఆ ఫోటోతో అంతా షాక్.. నెటిజన్ల ప్రశ్నల వర్షం

  బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన చిన్న నాటి ఫోటోలను షేర్ చేసి అందరిలోనూ అనుమానాలను పుట్టించింది. అందులో రోజాతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా అషూ రెడ్డి రోజా మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో అషూ రెడ్డి పేరు మార్మోగిపోతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హాట్ హాట్‌గా బిగ్‌బాస్ విన్నర్ లిప్ లాక్.. లేడి ప్రొడ్యూసర్ ముందే ఘాటైన ముద్దు

  హాట్ హాట్‌గా బిగ్‌బాస్ విన్నర్ లిప్ లాక్.. లేడి ప్రొడ్యూసర్ ముందే ఘాటైన ముద్దు

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 13 షో విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్వహించే బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ 3 షోలో తన సహచరి నటిని గాఢంగా ముద్దు పెట్టుకోవడం సెన్సేషనల్‌గా మారింది. ఈ షో వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ‘ఢీ' డ్యాన్స్ షోలో ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కింద పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు.. ఆ పొరపాటు వల్లే దుర్ఘటన

  ‘ఢీ' డ్యాన్స్ షోలో ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కింద పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు.. ఆ పొరపాటు వల్లే దుర్ఘటన

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాలైన షోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణను అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'ఢీ' ఒకటి. దాదాపు పదేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోన్న ఈ షో.. ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. తద్వారా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాలో ఫుల్ పాపులర్ అయిపోయిందీ షో. ఇలాంటి పరిస్థితుల్లో తొలిసారి 'ఢీ' షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కింద పడినా తగ్గేదిలే.. కుమ్మాల్సిందే.. చింపాల్సిందే .. అల్లు అర్జున్ ఎమోషనల్

  కింద పడినా తగ్గేదిలే.. కుమ్మాల్సిందే.. చింపాల్సిందే .. అల్లు అర్జున్ ఎమోషనల్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బర్తేడేను పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్రడ్యూస్ పుష్ప రాజ్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మరదలి టాలెంట్ చూసి ఫిదా.. నిహారికపై కళ్యాణ్ దేవ్ కామెంట్స్ వైరల్

  మరదలి టాలెంట్ చూసి ఫిదా.. నిహారికపై కళ్యాణ్ దేవ్ కామెంట్స్ వైరల్

  నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. కానీ ఈ ఉగాదికి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జీ తెలుగులో రాబోతోన్న ఉగాది ఈవెంట్‌లో నిహారిక మెరిసింది. ఇప్పటికే వదిలిన ప్రోమోలు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. స్పెషల్ ఈవెంట్‌లో నిహారిక ధరించిన క్యాస్టూమ్స్ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వాటి గురించి నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆరోగ్య సమస్యలు వచ్చాయ్.. లావు తగ్గడంపై అలాంటి కామెంట్లు.. విద్యుల్లేఖ ఎమోషనల్

  ఆరోగ్య సమస్యలు వచ్చాయ్.. లావు తగ్గడంపై అలాంటి కామెంట్లు.. విద్యుల్లేఖ ఎమోషనల్

  ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎంత మంది ఉన్నాకూడా లేడీ కమెడియన్స్ మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. లావుగా ఉంటేనో, నల్లగా, బొద్దుగా ఉంటేనో కమెడియన్స్ అవుతారనే భావన ఉంటుంది. కానీ మంచి టైమింగ్, నటన ఉంటేనే కమెడియన్స్‌గా రాణిస్తారు. కానీ గీతా సింగ్, విద్యుల్లేఖ రామన్ వంటి వారు లావుగా ఉండటంతో స్క్రీన్ మీద హాస్యాన్ని పండించారు. అయితే ఆ మధ్య విద్యుల్లేఖ రామన్ బాగా సన్నపడిపోయింది. ఆ ఫోటోలను చూసి అందరూ షాక్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ పనులు చేయబట్టే ఇండస్ట్రీలో ఉన్నావ్ అన్నాడు.. మెడిసిన్ ఇచ్చేసరికి అలా: అనసూయ సంచలన వ్యాఖ్యలు

  ఆ పనులు చేయబట్టే ఇండస్ట్రీలో ఉన్నావ్ అన్నాడు.. మెడిసిన్ ఇచ్చేసరికి అలా: అనసూయ సంచలన వ్యాఖ్యలు

  రంగుల ప్రపంచంలో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. అద్భుతమైన టాలెంట్ కూడా ఉండాలి. జనాలను మెప్పించే విధానం తెలియాలి. ఆకట్టుకోగలిగే వాక్చాతుర్యం ఉండాలి. అన్నింటికీ మించి అప్పటికప్పుడు స్పందించగల నైపుణ్యం ఉండాలి. ఇలా అన్నింటిలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సత్తా చాటుతోన్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. చాలా కాలంగా తన హవాను చూపిస్తోన్న ఈమె.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన చేదు ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రతీ రోజూ నాకు అదే కావాలి.. నేను అలాంటి దాన్నే.. రకుల్ ప్రీత్ పిక్ వైరల్

  ప్రతీ రోజూ నాకు అదే కావాలి.. నేను అలాంటి దాన్నే.. రకుల్ ప్రీత్ పిక్ వైరల్

  రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. తెర వెనుకా అంతే సరదాగా ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అలాంటి రకుల్ ప్రీత్ ‌కు ఎక్కువగా నెగెటివిటీ ఎదురవుతుంటుంది. కానీ రకుల్ కూడా తనపై వచ్చే ట్రోలింగ్‌ను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X