ట్రెండింగ్: కుర్ర హీరోతో సురేఖావాణి కూతురు.. ఆదికి వయసులో పెళ్లా? బిడ్డకు జన్మనిచ్చిన శృంగార తార

కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. దిల్ రాజు, శ్రీరెడ్డి, కేజీఎఫ్, స్వాతి నాయుడు, రోజా, సుధీర్ సుడిగాలి, సురేఖ వాణికి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ ట్రెండింగ్ వార్తలు మీ కోసం..

కుర్ర హీరోతో సురేఖ వాణి కూతురు.. క్లారిటీ ఇచ్చినా తగ్గడం లేదు!

కుర్ర హీరోతో సురేఖ వాణి కూతురు.. క్లారిటీ ఇచ్చినా తగ్గడం లేదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వర్గం ఆర్టిస్ట్ లు ఇప్పుడు జనాలను సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవితాల గురించి పెద్దగా తెలిసేది కాదు. నటీనటులు కూడా ప్రయివేట్ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత అలాంటి నిర్ణయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల కాలంలో అందరిని ఎట్రాక్ట్ చేస్తున్న వారిలో సురేఖ వాణి ఒకరు. అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని రూమర్స్ కి ఆమె తన సమాధానంతో చెక్ పెట్టింది.

ఈ వయసులో పెళ్లి అవసరమా?.. ఓ గోల చేస్తున్నారు.. హైపర్ ఆదిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

ఈ వయసులో పెళ్లి అవసరమా?.. ఓ గోల చేస్తున్నారు.. హైపర్ ఆదిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి గురించి తెలియన, వినని తెలుగు సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అలా అమె ఓ వంద సినిమాలను చేసేసిన సూపర్ స్టార్ కూడా కాదు. సినిమాల్లో కంటే.. మీడియా ముందు చేసిన హంగామానే చాలా ఎక్కువ. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం తెలుగు నాట ఉవ్వెత్తున లేచేలా చేసింది శ్రీ రెడ్డి. ఆ సమయంలో ఆమె చేసిన చేష్టలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

దిల్ రాజు రెండో పెళ్లి.. కంటతడి పెట్టించేలా.. యూఎస్‌ నుంచి కూతురు మెసేజ్

దిల్ రాజు రెండో పెళ్లి.. కంటతడి పెట్టించేలా.. యూఎస్‌ నుంచి కూతురు మెసేజ్

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి వివాహం చేసుకొన్నారు. సతీ వియోగంతో ఒంటరివాడైన దిల్ రాజు ఆదివారం రాత్రి (మే 10వ తేదీన) వైఘా రెడ్డి అలియాస్ తేజస్వినిని నిజామాబాద్‌లోని తన ఫ్యామిలీకి సంబంధించిన వెంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకొన్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా తండ్రి దిల్ రాజుకు ఆయన కూతురు హన్షితారెడ్డి అందజేసిన శుభాకాంక్షలు ఎమోషనల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ పూనమ్ పాండే అరెస్ట్.. బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా..!

హీరోయిన్ పూనమ్ పాండే అరెస్ట్.. బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా..!

బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండేకు చేదు అనుభవం ఎదురైంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ముంబై పోలీసులు ఆమెపై కరొడా ఝులిపించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడంతో కేసు నమోదు చేశారు. ముంబైలో కరోనావైరస్ వ్యాప్తి రోజు రోజుకు దిగజారుతుండటంతో పోలీసులు కఠినంగా వ్యవహరించడం తెలిసిందే. ఈ క్రమంలోనే పూనమ్ పాండే అరెస్ట్ బాలీవుడ్ సినీ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు భార్య పేరు, ఎవరు, ఏమిటో తెలుసా?.. వధువు గురించి ఆసక్తికరమైన విషయాలు..

దిల్ రాజు భార్య పేరు, ఎవరు, ఏమిటో తెలుసా?.. వధువు గురించి ఆసక్తికరమైన విషయాలు..

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిరాడంబరంగా తన రెండో వివాహాన్ని చేసుకొన్నారు. కరోనా లాక్‌డౌన్ పరిస్థితులు కావడంతో అతి తక్కువ మందే ఈ పెళ్లికి హాజరయ్యారు. మొదటి భార్య అనిత మరణాంతరం ఆయన ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.అయితే వధువు విషయంలో ముందు నుంచి సస్పెన్స్ కొనసాగడంతో పెళ్లికూతురు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దిల్ రాజును పెళ్లి చేసుకొన్న అమ్మాయి పేరు ఏమిటంటే..

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతినాయుడు.. ఆ విషయంలో శృంగారతార సస్పెన్స్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతినాయుడు.. ఆ విషయంలో శృంగారతార సస్పెన్స్!

టాలీవుడ్‌లో సంచలన తార స్వాతినాయుడు ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. ప్రసవం తర్వాత తన బిడ్డతో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకొన్నారు. మాతృత్వం అనుభూతిని పంచుకొంటూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ ఇంటిలోకి చిన్నారి అడుగుపెట్టడంతో స్వాతి నాయుడు దంపతులు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. స్వాతినాయుడుకి పుట్టిన బిడ్డ వివరాలు మరిన్నీ..

కలిసే పార్టీలకు, పబ్‌లకు వెళ్తాం..సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురి గురించి సురేఖావాణి కామెంట్స్

కలిసే పార్టీలకు, పబ్‌లకు వెళ్తాం..సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురి గురించి సురేఖావాణి కామెంట్స్

టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌లో ఎమోషన్స్, కామెడీ, విలనిజం ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను పోషించే నటీమణులెంతో మంది ఉన్నారు. అయితే లేడీ కమెడియన్‌గా మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది సురేఖా వాణి. హాస్య భరిత చిత్రాల్లో ఎక్కువగా సందడి చేసే సురేఖా.. ఈ మధ్య కాస్త సినిమాలకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. కూతురితో కలిసి సోషల్ మీడియాను ఊపేస్తోన్న సురేఖా తన కూతురితో కలిసి.. తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో వారిద్దరు అనేక విషయాలన వెల్లడించారు. అవేంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ఛానెల్‌‌‌పై కేసు.. అక్రమంగా కేజీఎఫ్ టెలికాస్ట్.. లీగల్ చర్యలకు సిద్ధం!

తెలుగు ఛానెల్‌‌‌పై కేసు.. అక్రమంగా కేజీఎఫ్ టెలికాస్ట్.. లీగల్ చర్యలకు సిద్ధం!

అత్యంత ప్రజాదరణ పొందిన కేజీఎఫ్: చాప్టర్ 1 యూనిట్ ఎదురు దెబ్బ తగిలింది. అనుమతి లేకుండా కేజీఎఫ్ చిత్రాన్ని టెలికాస్ట్ చేసిన తెలుగు టెలివిజన్ ఛానెల్‌పై కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నది. తమ అనుమతి, ఒప్పందం లేకుండా సినిమాను బుల్లితెరపై ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని చెబుతూ లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదించామని నిర్మాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకు ఈ వివాదంలో ఏం జరిగిందంటే..

తన ఎంట్రీతో నా లైఫ్ మారిపోయింది: సుధీర్‌తో ఎఫైర్‌పై విష్ణు ప్రియ షాకింగ్ రియాక్షన్

తన ఎంట్రీతో నా లైఫ్ మారిపోయింది: సుధీర్‌తో ఎఫైర్‌పై విష్ణు ప్రియ షాకింగ్ రియాక్షన్

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. అలాంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. తనదైన శైలి యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె.. కొన్నేళ్లుగా వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న ప్రచారంతో బాగా పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు ప్రియ.. సుధీర్‌తో ఎఫైర్‌పై స్పందించింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

సురేఖా వాణి వీడియో వైరల్.. కూతురితో కలిసి హల్చల్.. పంచెకట్టులో షాకిచ్చిన నటి

సురేఖా వాణి వీడియో వైరల్.. కూతురితో కలిసి హల్చల్.. పంచెకట్టులో షాకిచ్చిన నటి

టాలీవుడ్‌లో సైడ్ ఆర్టిస్ట్‌లు ఎంతో మంది ఉన్నారు. ఎమోషన్స్, కామెడీ, విలనిజం ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను పోషించే నటీమణులెంతో మంది ఉన్నారు. అయితే కామెడీలో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది సురేఖా వాణి. ముఖ్యంగా శ్రీనువైట్ల చిత్రాల్లో ఎక్కువగా సందడి చేసే సురేఖా.. సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తూ ఉంటుంది. కూతురిని కూడా తెరపైకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సురేఖా.. అందుకు సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటోంది. తాజాగా ఈ తల్లీకూతుళ్లు చేసిన ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది.

ఆఫర్స్ తగ్గితే పడక ఎక్కాల్సిందే.. ఇష్టమైతేనే సెక్సువల్ పేవర్: హీరోయిన్ చిత్రాంగద సింగ్‌ కామెంట్స్

ఆఫర్స్ తగ్గితే పడక ఎక్కాల్సిందే.. ఇష్టమైతేనే సెక్సువల్ పేవర్: హీరోయిన్ చిత్రాంగద సింగ్‌ కామెంట్స్

కేవలం సినీ రంగంలోనే కాకుండా లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నవే. ముఖ్యంగా సెక్సువల్ ఫేవర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువగా ఫోకస్ అయ్యేది కాబట్టి అందరు ఇక్కడే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం గురించి చెప్పారు. మూవీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు రావాలంటే పడక పంచుకోవాల్సిందే అన్నవారు కూడా ఉన్నారు.

వైన్ షాపుల ముందు అమ్మాయిల వీడియోలు తీస్తే.. అది పగులకొట్టండి.. శ్రీరెడ్డి ఫైర్

వైన్ షాపుల ముందు అమ్మాయిల వీడియోలు తీస్తే.. అది పగులకొట్టండి.. శ్రీరెడ్డి ఫైర్

లాక్‌డౌన్‌లో మద్య అమ్మకాలకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుబాబులు రోడ్లపైకి వచ్చి బారులు తీరి మందు బాటిళ్లు కొనుక్కోవడమనే విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే మహిళలకు కూడా క్యూలైన్లలో నించోని మద్యం కొనుగోలు చేస్తూ కనిపించారు. అలాంటి సందర్భాల్లో మహిళలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై శ్రీరెడ్డి స్పందించారు. మహిళలకు ఆ స్వేచ్ఛ లేదా? మండిపడ్డారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో శ్రీరెడ్డి ఏమన్నారంటే..

బికినీ కొనడంలో డాడీయే సలహా ఇస్తాడు.. వేసుకుంటే ఏంటని అమ్మే ప్రశ్నిస్తుంది.. రకుల్ కామెంట్స్

బికినీ కొనడంలో డాడీయే సలహా ఇస్తాడు.. వేసుకుంటే ఏంటని అమ్మే ప్రశ్నిస్తుంది.. రకుల్ కామెంట్స్

రకుల్ ప్రీత్ మిస్ ఇండియా కాంపిటిషన్‌లో పాల్గొని అందులో గెలుపొందిన సంగతి తెలిసిందే. అందులో ఆమె చూపిన బికినీ అందాలకే వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి.అయితే మిస్ ఇండియా కాంపిటీషన్ అంటే కచ్చితంగా బికినీ ధరించాల్సిందే.వాటితోనే ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంటుుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెబితే వారు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారట. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వాటి గురించి రకుల్ చెప్పుకొచ్చింది. అవేంటో ఓ సారి చూద్దాం.

మంచి స్నేహితులం కూడా కాదు.. అంతా దాని కోసమే.. సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కామెంట్స్

మంచి స్నేహితులం కూడా కాదు.. అంతా దాని కోసమే.. సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కామెంట్స్

గత ఏడేళ్ల నుంచి ఓ వ్యవహారం నానుతూనే వస్తోంది. బుల్లితెరపై జంటగా కనిపిస్తూ, ఇద్దరి మధ్య ఏదో ఉందన్న అనుమానం కలిగించేలా తమ కెమిస్ట్రీతో అందర్నీ మైమరింపజేశారు. వార సుడిగాలి సుధీర్-రష్మీ. వీరిద్దరి జంట ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని ఎంతో మంది ఎన్నో రకాల వార్తలను పుట్టించారు. వీరికి ఏర్పడ్డ క్రేజ్‌ను కొన్ని షోలు బాగానే వాడుకున్నాయి కూడా. కేవలం వీరిద్దరి జంటపైనా ఆధారపడి షోలు నడుస్తున్నాయంటే వీరి క్రేజ్ ఎంతటి పీక్స్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

Recommended Video

Red Movie Dinchak Song Hits 3Million In YouTube, #2 On Trending
నాది లవ్ మ్యారేజ్.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలా చేశాను: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ

నాది లవ్ మ్యారేజ్.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలా చేశాను: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ

టాలీవుడ్ లో ఒకప్పుడు అమ్మ పాత్రలు చేయాలంటే దర్శకులకు ఎక్కువగా గుర్తొచ్చే నటి సుధ మాత్రమే. అలాగే అత్త, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు హోమ్లీగా ఎంట్రీ ఇచ్చిన సుధ కొన్నాళ్లకె ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో ఆమె తన నిజజీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X