For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ :బూతులు మాట్లాడిన అనసూయ..చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్..వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య, బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. సినీతారల సందడి

  సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. సినీతారల సందడి

  పెళ్లి అన్నాక హంగు, ఆర్బాటాలు, నెల ముందు నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు లాంటివి కామన్. కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ సైలెంట్‌గా పెళ్లి చేసుకొని షాకిచ్చింది టాలీవుడ్ హీరోయిన్ మనాలి రాథోడ్. ఓ వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఈమె పెళ్లి వేడుక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మద్యం మత్తులో మాజీ ఎమ్మెల్యే కొడుకు హల్చల్.. పబ్బులో టాలీవుడ్ నటితో అసభ్య ప్రవర్తన.. పోలీస్ కేసు

  మద్యం మత్తులో మాజీ ఎమ్మెల్యే కొడుకు హల్చల్.. పబ్బులో టాలీవుడ్ నటితో అసభ్య ప్రవర్తన.. పోలీస్ కేసు

  ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు మద్యం సేవించి టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజనతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. హైదరాబాద్ లోని శనివారం రాత్రి ఓ పబ్బులో ఎమ్మెల్యే కొడుకు ప్రవర్తించిన తీరుపై సంజన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రష్మీ సర్‌ప్రైజ్.. అస్సలు ఊహించని సుడిగాడు! కన్నీరు పెట్టుకున్న సుధీర్

  రష్మీ సర్‌ప్రైజ్.. అస్సలు ఊహించని సుడిగాడు! కన్నీరు పెట్టుకున్న సుధీర్

  ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని అనుకోని ఘటనలు, ఊహించని పరిణామాలు కన్నీరు పెట్టిస్తుంటాయి. ముఖ్యంగా బాగా ఇష్టమైన వ్యక్తులు ఊహించని సర్‌ప్రైజ్ చేస్తే ఆ ఆనందం కన్నీటి రూపంలో బయటపడుతుంది. అందుకే ఆనంద భాష్పాలకు అంతులేని విలువ. తాజాగా సుడిగాలి సుధీర్ ఇలాగే రష్మీని కన్నీరు పెట్టుకున్నాడట. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  క్షమించండి అంటూ బూతులు మాట్లాడిన అనసూయ.. అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్

  క్షమించండి అంటూ బూతులు మాట్లాడిన అనసూయ.. అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్

  హైదరాబాద్‌లో జరిగిన దిశా హత్య ఘటన చూసి దేశమంతా ఉలిక్కిపడింది. నలుగురు వ్యక్తులు కలిసి ఓ మహిళా వెటర్నరీ డాక్టర్‌ని హత్య చేసిన ఈ ఘటన కలకలం సృష్టించింది. దీంతో ఆ నలుగురినీ కఠినంగా శిక్షించాలని దేశమంతా గొంతెత్తి అరుస్తోంది. పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై అనసూయ స్పందించకపోవడంపై పలువురు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసి స్వయంగా ఓ వీడియో ద్వారా నెటిజన్లపై ఫైర్ అవుతూ ఆవేదన చెందింది అనసూయ. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అభిమాని మరణం.. అంతిమ యాత్రలో కన్నీరు పెట్టుకున్న హీరో

  అభిమాని మరణం.. అంతిమ యాత్రలో కన్నీరు పెట్టుకున్న హీరో

  హీరోలకు అభిమానులే దేవుళ్లు.. అభిమానులకు హీరోలే ఆరాధ్య దైవాలు. వీరిద్దరి అవినాభావ సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అభిమానులను అలరించేందుకు హీరోలు ఎంతగానో కష్టపడుతూ ఉంటే.. తమ హీరోల కష్టసుఖాల్లో వెనువెంటే ఉంటారు ఫ్యాన్స్. తమిళంలో అయితే హీరోలకు గుళ్లు కూడా కట్టేసి పూజిస్తుంటారు. అంతటి అభిమానులను సంపాదించుకునే తమిళ హీరో.. అభిమానుల పట్లే అంతే బాధ్యతను చూపుతారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హీరో మీద చెయ్యి వేసిన హీరోయిన్.. హాత్ నికాలో అంటూ సూచన.. దర్శకుడి కౌంటర్

  హీరో మీద చెయ్యి వేసిన హీరోయిన్.. హాత్ నికాలో అంటూ సూచన.. దర్శకుడి కౌంటర్

  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఈ మధ్య ఫుల్ జోష్ మీదున్నాడు. వరుస పరాజయాల తరువాత చిత్రలహరితో హిట్ కొట్టి..కెరీర్‌ను గాడిలో పెట్టేసుకున్నాడు. మాస్ మంత్రం జపిస్తూ ఉంటే కష్టమని భావించిన మెగా హీరో.. ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్రతి రోజు పండగేతో రాబోతోన్నాడు. అది కూడా మారుతి లాంటి హాస్య దర్శకుడితో. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, పాటలతో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం నేడు ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు.. నేను లేకుంటే షో నడవదు.. జబర్దస్త్‌పై నాగబాబు కామెంట్స్

  ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు.. నేను లేకుంటే షో నడవదు.. జబర్దస్త్‌పై నాగబాబు కామెంట్స్

  బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన జబర్దస్త్.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నవ్వుల నవాబు నాగబాబు. ఆయన నవ్వులు, స్కిట్ మధ్యలో ఆయన వేసే పంచులు జబర్దస్త్‌కు మరింత ఆకర్షణగా నిలిచాయి. అయితే అలాంటి నాగబాబు జబర్దస్త్‌ను వీడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఇదంతా ఓ వైపు అనుకుంటే.. నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా జబర్దస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత కాకపుట్టిస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

  చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

  బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ అంటే అంతగా గుర్తు పట్టరేమో కానీ.. బద్రీ సినిమాలో అమాయకంగా కనిపిస్తూ పవన్ కళ్యాణ్ పక్కన నటించిన హీరోయిన్ లేదా నాని సినిమాలో మహేష్ బాబును ఓ ఆట ఆడుకున్న హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జత కట్టినా అదృష్టం మాత్రం కలిసిరాలేదు ఈ అమ్మడికి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హాట్ ఫొటో షేర్ చేసిన నిధి.. మీ వల్లే రేప్‌లు జరుగుతున్నాయంటూ నెటిజన్ ఫైర్

  హాట్ ఫొటో షేర్ చేసిన నిధి.. మీ వల్లే రేప్‌లు జరుగుతున్నాయంటూ నెటిజన్ ఫైర్

  నిధి అగర్వాల్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నటి. అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అదే కాంపౌండ్ హీరో అఖిల్‌తో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమాల్లో నిధి నటన, గ్లామర్‌తో పూరీ జగన్నాథ్ కంట్లో పడింది. దీంతో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ద్వారా ఆమెకు మొదటి హిట్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పలు ఆఫర్లు దక్కించుకుంటున్న నిధికి తాజాగా సోషల్ మీడియాలో ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో ఆమె హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ: బ్యాంకాక్‌లో చిరంజీవి.. వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో సిట్టింగ్స్

  టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ: బ్యాంకాక్‌లో చిరంజీవి.. వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో సిట్టింగ్స్

  మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు. 'పునాది రాళ్లు' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈయన.. తన పునాదిని బలంగా వేసుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా అయిపోలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలకు బ్రేక్ పడింది. ఇక, 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X