For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఇండస్ట్రీలో ఉండాలంటే అది ముఖ్యం.. రోజా అలా చేసేది.. ఆ చిత్రంలో నగ్నంగా..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య, బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  15ఏళ్ల వ‌య‌సులో అంటే చాలా గ్రేట్.. మిస్ మ్యాచ్ ఈవెంట్‌లో వెంకటేష్ కామెంట్స్

  15ఏళ్ల వ‌య‌సులో అంటే చాలా గ్రేట్.. మిస్ మ్యాచ్ ఈవెంట్‌లో వెంకటేష్ కామెంట్స్

  ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది.

  మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియాంక చోప్రా బెడ్ రూమ్‌ సర్‌ప్రైజ్.. భర్త చూసి! ఆన్‌లైన్‌లో వీడియో వైరల్

  ప్రియాంక చోప్రా బెడ్ రూమ్‌ సర్‌ప్రైజ్.. భర్త చూసి! ఆన్‌లైన్‌లో వీడియో వైరల్

  బాలీవుడ్ టు హాలీవుడ్ అందరికీ సుపరిచితం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. హీరోయిన్లందరిలో తాను భిన్నం అన్నట్లుగా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి ప్రత్యేకతను చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయ్యాక అతగాడితో షికార్లు కొడుతూ వారి వారి ముద్దు ముచ్చటకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తోంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్‌ బెడ్ రూమ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? వివరాల్లోకి పోతే..

  మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

  సెక్సీ లుక్‌లో కెమెరాకు చిక్కిన కియారా.. ఫోకస్ అవుతున్న ఫైరింగ్ బ్యూటీ అందాలు

  సెక్సీ లుక్‌లో కెమెరాకు చిక్కిన కియారా.. ఫోకస్ అవుతున్న ఫైరింగ్ బ్యూటీ అందాలు

  నేటితరం హీరోయిన్లంతా ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మేరకు అందాల ఆరబోతే ప్రధాన అస్త్రంగా ఎర వేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వారికే తెలియకుండా కొన్ని పిక్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి పోతే..


  మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

  రష్మీ సర్‌ప్రైజ్.. అస్సలు ఊహించని సుడిగాడు! కన్నీరు పెట్టుకున్న సుధీర్

  రష్మీ సర్‌ప్రైజ్.. అస్సలు ఊహించని సుడిగాడు! కన్నీరు పెట్టుకున్న సుధీర్

  ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని అనుకోని ఘటనలు, ఊహించని పరిణామాలు కన్నీరు పెట్టిస్తుంటాయి. ముఖ్యంగా బాగా ఇష్టమైన వ్యక్తులు ఊహించని సర్‌ప్రైజ్ చేస్తే ఆ ఆనందం కన్నీటి రూపంలో బయటపడుతుంది. అందుకే ఆనంద భాష్పాలకు అంతులేని విలువ. తాజాగా సుడిగాలి సుధీర్ ఇలాగే రష్మీని కన్నీరు పెట్టుకున్నాడట. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

  మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మనుషులుగా ప్రవర్తించని వారికి.. మానవ హక్కులా? వదలొద్దు.. విజయ్ దేవరకొండ ఫైర్

  మనుషులుగా ప్రవర్తించని వారికి.. మానవ హక్కులా? వదలొద్దు.. విజయ్ దేవరకొండ ఫైర్

  మహిళలపై జరుగుతున్న ఘోరాలు, నేరాలు, దాడులపై టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆందోళన వ్యక్తం చేశాడు. యువకులు, అబ్బాయిలు మహిళల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌లో స్పందించారు. ఏదైనా చెడు జరిగితే బాధితులకు అండగా నిలబడాలని అభిమానులకు, నెటిజన్లకు విజయ్ దేవరకొండ సూచించారు. ఇంకా తాను చేసి ట్వీట్‌లో..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వీడియో లీక్ చేస్తానని బెదిరింపు.. 15 లక్షలతో దుబాయ్‌కి.. హీరోయిన్ అరెస్ట్

  వీడియో లీక్ చేస్తానని బెదిరింపు.. 15 లక్షలతో దుబాయ్‌కి.. హీరోయిన్ అరెస్ట్

  మరాఠీ హీరోయిన్ సారా శ్రవణ్‌ అలియాస్ సారా సోనేవానేను పుణే క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. బలవంతపు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై నమోదైన కేసులో సారాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గత కొద్దికాలంగా తప్పించు తిరుగుతున్న ఈ హీరోయిన్‌ను వల పన్ని అరెస్ట్ చేయడంతో బాలీవుడ్, మరాఠీ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. సారా శ్రవణ్‌ అరెస్ట్‌కు సంబంధించిన మరింత సమాచారం ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇండస్ట్రీలో ఉండాలంటే అది ముఖ్యం.. ఆయనలా నటించలేం.... రాశీ ఖన్నా కామెంట్స్

  ఇండస్ట్రీలో ఉండాలంటే అది ముఖ్యం.. ఆయనలా నటించలేం.... రాశీ ఖన్నా కామెంట్స్

  ఊహలు గుసగుసలాడే చిత్రంతో పలకరించిన అందాల బొమ్మ రాశీ ఖన్నా.. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. కెరీర్ మొదట్లో బొద్దుగా రాశీ.. ప్రస్తుతం మల్లెతీగలా తయారైంది. వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను అలరించేందుకు రాశీ ఖన్నా సిద్దమైంది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతీ రోజూ పండగే అంటూ రాశీ ఖన్నా హడావిడి చేస్తోంది. తాజాగా వెంకీమామ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ అనేక విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వారి కోసమే బయటకు వచ్చా.. రోజా అలా చేసేది.. జబర్దస్త్‌పై నాగబాబు

  వారి కోసమే బయటకు వచ్చా.. రోజా అలా చేసేది.. జబర్దస్త్‌పై నాగబాబు

  బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన జబర్దస్త్.. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన వార్తలే.. జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లడం.. జబర్దస్త్‌కు పోటీగా మరో షోను మొదలు పెట్టడం.. లాంటివి జరుగుతుండటంతో అందరి చూపు వాటిపై పడింది. అయితే జబర్దస్త్ నుంచి తాను ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో వివరిస్తూ నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోను రిలీజ్ చేస్తూ.. సంచలన నిజాలను బయటపెట్టాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నగ్నంగా ఉన్న ఫోటో పోస్ట్.. ఫేక్ ఐడీలపై ఫైర్.. నటి ఫిర్యాదు

  నగ్నంగా ఉన్న ఫోటో పోస్ట్.. ఫేక్ ఐడీలపై ఫైర్.. నటి ఫిర్యాదు

  సోషల్ మీడియా వాడకం పెరిగాక ఎన్ని ఉపయోగాలున్నాయో.. అన్ని రకాలుగా చేటు చేస్తున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఇవి పెద్ద తలపోటుగా మారాయి. స్టార్ హీరో, హీరోయిన్లకు అలాంటి బాధలు లేకపోయినా.. అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న వారికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ సెలెబ్రిటీలు తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే చోట ఫేక్ ఐడీలు పేట్రేగిపోతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
  ఆ చిత్రంలో నగ్నంగా.. అలాంటి పాత్రలే వస్తున్నాయ్.. రాధికా ఆప్టే కామెంట్స్

  ఆ చిత్రంలో నగ్నంగా.. అలాంటి పాత్రలే వస్తున్నాయ్.. రాధికా ఆప్టే కామెంట్స్

  రక్త చరిత్ర, ఎమ్ ఎస్ ధోని, లెజెండ్, లయన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాధికా ఆప్టే బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అటుపై రాను రాను బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది రాధికా ఆప్టే. బద్లాపూర్, అహల్య, లస్ట్ స్టోరీస్, వెడ్డింగ్ గెస్ట్ ఇలా ప్రతీ సినిమాల్లో అడల్ట్ సీన్స్‌లో నటించిన రాధికా ఆప్టేకు వరుసలా అలాంటి పాత్రలే వస్తున్నాయట. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X