For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!

  అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!

  గతంలో కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు యంగ్ హీరో అభిజీత్. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన తర్వాత మాత్రం అతడు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతూ.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్ విన్నర్ కూడా అయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిన అభిజీత్‌కు టీమిండియా క్రికెటర్ సర్‌ప్రైజ్ గిఫ్టును పంపాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి లాభమే!

  చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి లాభమే!

  వకీల్ సాబ్ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయగా సినిమా రికార్డు స్థాయిలో వ్యూవ్స్ ను అందుకుంటోంది. అత్యదిక లైక్స్ అందుకున్న తీజర్స్ లలో స్థానం సంపాదించుకున్న వకీల్ సాబ్.. బిజినెస్ లెక్కలని ఒక్కసారిగా మార్చేసినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
  ఇది చూశాక కూడా రైట్ అనిపిస్తోందా?.. కోడి పందెలపై యాంకర్ రష్మీ కామెంట్స్

  ఇది చూశాక కూడా రైట్ అనిపిస్తోందా?.. కోడి పందెలపై యాంకర్ రష్మీ కామెంట్స్

  ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంత సున్నితంగా మారిపోయారో అందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతింటుంటాయి. కుల, మత ప్రాతిపదికపై వచ్చే విషయాలు, వివాదాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక కొందరు మాత్రం జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో మూగ ప్రాణుల గురించి మాట్లాడుతుంటారు. కుక్కలు, కోళ్లు వంటి వాటి గురించి మాట్లాడతారు. అయితే అలాంటి వారిపై రివర్స్ కౌంటర్ వేస్తూ.. ఆవుల గురించి ఎందుకు మాట్లాడరని ఇంకొందరు కామెంట్లు చేస్తుంటారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   బాగానే వాడుకుంటున్నారు.. స్టెప్పులతో చించేసిన టిక్ టాక్ ఫేమ్ దుర్గారావ్ క్రేజ్

  బాగానే వాడుకుంటున్నారు.. స్టెప్పులతో చించేసిన టిక్ టాక్ ఫేమ్ దుర్గారావ్ క్రేజ్

  సోషల్ మీడియా ద్వారా ఎంత మంది ప్రపంచానికి పరిచయమయ్యారో అందరికీ తెలిసిందే. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా ఓ సాధనంగా ఉపయోగపడింది. మారుమూలల్లో మగ్గిపోతోన్న టాలెంట్ కూడా జనాల దృష్టిలో పడింది. డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి ఎన్నెన్నోయాప్స్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అయితే అన్నింట్లోకెల్లా టిక్ టాక్ ప్రభంజనం అంతా ఇంతా కాదు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు

  పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే కలిసి ఉంటుండగా.. చాలా మంది పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ జంట ఒకటి. చాలా కాలం క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని బాగా హైలైట్ అయ్యారు. ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఎస్తర్ పోర్న్ స్టార్ అవతారం ఎత్తింది. అసలేం జరిగింది? ఆమె ఎందుకిలా మారింది? వివరాల్లోకి వెళ్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం

  అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం

  కొందరికీ ఒక్కోసారి ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అలా వచ్చిన స్టార్డంను కొందరు ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు. సోషల్ మీడియాలో అలా సింగర్‌గా మెరిసి ఓవర్ నైట్‌లో సెన్సేషనల్ అయ్యారు. అలా ఉత్తరాదిన రణు మండాల్, తెలుగులోనూ అలా ఓ గాయని బాగానే ఫేమస్ అయింది. కానీ వారికి వచ్చిన క్రేజ్‌ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో యశస్వీ కొండెపూడి అనే యువ గాయకుడి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

  బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

  వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ఎంతటి వివాదాలకు తెరలేపుతుందో అందరికీ తెలిసిందే. 2020 మొత్తంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది వనిత. మూడో పెళ్లితో వనిత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. పీటర్ పాల్‌తో విహహాం, తరువాత విడిపోవడం, ఇలా రచ్చ రచ్చగా మారింది. మొత్తానికి వనిత విజయ్ కుమార్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. అయితే వనిత ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చివరి కోరిక అదే.. తీరకుండానే చనిపోయారు..నర్సింగ్ యాదవ్ భార్య కామెంట్స్

  చివరి కోరిక అదే.. తీరకుండానే చనిపోయారు..నర్సింగ్ యాదవ్ భార్య కామెంట్స్

  2020లో ఎంతో మంది తారలు స్వర్గస్తులయ్యారు. 2020 చిత్ర సీమకు కలిసి రాలేదు. ఓ వైపు కరోనా,లాక్డౌన్‌తో పరిశ్రమ ఆర్థికంగా నష్టపోయింది.. మరో వైపు అద్భుతమైన నటులు మరణించారు. అలా ఏడాది చివరి రోజులు నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. తెలుగు సినిమాలో భయంకరమైన విలనిజాన్ని పండించారు.. అదే సమయంలో కామెడీతోనూ అందరినీ నవ్వించారు. ఆయన మరణం తీరని లోటు. నర్సింగ్ యాదర్ సతీమణి చిత్ర తాజాగా మీడియాతో ముచ్చటించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి.. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలట!!

  రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి.. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలట!!

  రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డిల మధ్య ఏదో నడుస్తోందంటూ ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు, షో నుంచి బయటకు వచ్చాక కూడా రాహుల్ పునర్నవిల ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలే వైరల్ అయ్యాయి. అయితే మధ్యలో ఆ ఇద్దరి వ్యహారం గురించి అందరూ మాట్లాడటమే మానేశారు. ఆ సమయంలోనే కొత్త జంట తెరపైకి వచ్చింది. ఆ సమయంలో రాహుల్ అషూ రెడ్డి మధ్య మంచి బంధం మొదలవ్వడంతో అందరూ అటు వైపే దృష్టి పెట్టేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  విజయ్ దేవరకొండకు బీర్లతో అభిషేకాలు.. అభిమానుల పిచ్చి మామూలుగా లేదు

  విజయ్ దేవరకొండకు బీర్లతో అభిషేకాలు.. అభిమానుల పిచ్చి మామూలుగా లేదు

  ఒక స్టార్ హీరో సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే సినిమా ఎనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ అయ్యాక రికార్డుల వరకు అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల హడావుడి అనేది కామన్. ఇక పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడితో అభిమాన హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ హంగామా డోస్ మామూలుగా ఉండదు. విజయ్ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X