For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సెక్స్ రాకెట్‌లో నటి అరెస్ట్..భూమిక హాట్ ఫోటో వైరల్..కత్తి మహేష్ మరణంపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్

  |

  దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన ఎవరు మీలో కోటీశ్వరులు, భూమిక చావ్లా, పూజా హెగ్డే, రాశీ ఖన్నా పలు రకాల అందాల విన్యాసాలతో వార్తల్లో నిలిచారు. ఇంటర్నెట్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ముఖ్యమైన స్టోరీలు మీ కోసం..

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!


  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ప్రవేశించారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుని స్టార్లుగా వెలుగొందారు. ఇలా చాలా కాలం పాటు వరుస అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్‌లో హవాను చూపించిన వారిలో భూమిక చావ్లా ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరిచిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీంతో మన ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన సత్తాను చూపిస్తూ ముందుకెళ్లగలిగింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. మెస్మరైజ్ చేసే నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. మన ఇండస్ట్రీలోనే కాదు.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తన హవాను చూపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కత్తి మరణం 99 % అనుమానమే.. పవన్ పిలిస్తే రెడీ, మాట మార్చేసిన శ్రీరెడ్డి

  కత్తి మరణం 99 % అనుమానమే.. పవన్ పిలిస్తే రెడీ, మాట మార్చేసిన శ్రీరెడ్డి

  గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా సోషల్ మీడియా కు పూర్తిగా దూరంగా ఉంటున్న శ్రీరెడ్డి యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది.. అయితే చివరిగా కత్తి మహేష్ మరణానికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టిన తర్వాత ఆమె సోషల్ మీడియా నుంచి దూరమయ్యారు.. దీంతో కత్తి మహేష్ మరణం గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. తమ మధ్య బంధం ఎలాంటిది ? ఈ మరణం వెనుక అనుమానాలు అనే అంశాల మీద ఆమె స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ముంబై సెక్స్ రాకెట్‌లో నటి అరెస్ట్.. దిమ్మతిరిగే విషయాలు రివీల్.. పోలీసులకే షాక్?

  ముంబై సెక్స్ రాకెట్‌లో నటి అరెస్ట్.. దిమ్మతిరిగే విషయాలు రివీల్.. పోలీసులకే షాక్?

  బాలీవుడ్ పోర్న్ కేసు ఇంకా చల్లబడలేదు, ఇంతలో, సెక్స్ రాకెట్ యొక్క పెద్ద కేసు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ జుహులోని ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఒక టాప్ మోడల్ మరియు ప్రఖ్యాత టీవీ నటిని అరెస్టు చేసింది. అయితే, ఈ ఇద్దరిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు బృందం చూపించ లేదు. కానీ దానిని రెస్క్యూ అంటున్నారు. ఈ కేసులో, ఇషా ఖాన్ అనే మహిళా బ్రోకర్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరోగా బండ్ల గణేష్ డిఫరెంట్ మూవీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?

  హీరోగా బండ్ల గణేష్ డిఫరెంట్ మూవీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత నిర్మాతగా అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే టెంపర్ సినిమా తర్వాత మాత్రం మళ్లీ అతను ప్రొడక్షన్ వైపు తిరిగి చూడలేదు. సరైన ప్రాజెక్టులు సెట్ అవ్వకపోవడం వల్లనో ఏమో గానీ సినిమాలకు గతంలో కంటే కాస్త దూరంగానే ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ మళ్లీ నటుడిగా కొనసాగేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్

  బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్

  సౌత్ ఇండియా మొత్తంలో బాగా ఫేమస్ అయిపోయి భారీ స్థాయిలో అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో అన్ని భాషల్లోనూ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలకృష్ణ కాండ్రించి ముఖాన ఉమ్మాడు.. కోట సంచలనం, పాంట్ జిప్ తీసి అసభ్యకరంగా!

  బాలకృష్ణ కాండ్రించి ముఖాన ఉమ్మాడు.. కోట సంచలనం, పాంట్ జిప్ తీసి అసభ్యకరంగా!

  టాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు కోట శ్రీనివాసరావు తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు బాలకృష్ణ తన ముఖం మీద ఖాండ్రించి ఉమ్మేసి అంటూ ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అయితే అసలు ఏం జరిగింది ? బాలకృష్ణ కోట శ్రీనివాసరావు ముఖం మీద ఎందుకు అలా చేశారు ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలీవుడ్ హీరోయిన్ హస్త ప్రయోగం... ఇంకా ఆ విషయం వెంటాడుతున్నదంటూ పోస్ట్

  బాలీవుడ్ హీరోయిన్ హస్త ప్రయోగం... ఇంకా ఆ విషయం వెంటాడుతున్నదంటూ పోస్ట్

  బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తన సినిమాల కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. స్వరా భాస్కర్ తన రాజకీయ వాక్చాతుర్యం చూపిస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఆమె ఎక్కువగా ట్రోల్ చేయబడుతున్నారు. గతంలో కూడా, ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై వ్యాఖ్యానించినందుకు స్వర ట్రోల్ కు గురి అవుతున్నారు. తాజాగా ఆమె ట్విట్టర్ చాట్‌లో, వీరె డి వెడ్డింగ్ సినిమాలోని తన హస్త ప్రయోగం సన్నివేశంతోతన పోస్ట్‌లను ఎలా ట్రోల్ చేస్తారో స్వర భాస్కర్ చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Ram Charan in EMk : కాజల్ సీక్రెట్, పవన్ తో అనుబంధం.. కొత్త అవతారం రివీల్ చేసిన తారక్!

  Ram Charan in EMk : కాజల్ సీక్రెట్, పవన్ తో అనుబంధం.. కొత్త అవతారం రివీల్ చేసిన తారక్!

  నందమూరి అభిమానులు మరోపక్క మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు కొద్ది సేపటి క్రితం ప్రసారమైంది.. రామ్ చరణ్ తేజ్ మొదటి ఎపిసోడ్ అయిన కర్టెన్ రైజర్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి సుమారు గంట సేపు కూడా ఆసక్తికరంగా ప్రేక్షకులను ఛానల్ మార్చకుండా చేయగలగడంలో ఈ షో విజయవంతం అయింది అని చెప్పవచ్చు.. ఇక ఈరోజు గంటపాటు సాగిన ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ విషయంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నటి హేమ ఫ్రీగా ఉందంటూ సుధీర్ కామెంట్స్.. చెప్పుతో కొడతా అంటూ షాకింగ్ గా!

  నటి హేమ ఫ్రీగా ఉందంటూ సుధీర్ కామెంట్స్.. చెప్పుతో కొడతా అంటూ షాకింగ్ గా!


  సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం మంచి రేటింగ్ తో ముందుకు వెళుతుంది. నిజానికి ఈ ప్రోగ్రాం ముందు వేరే యాంకర్ తో ప్లాన్ చేశారు కానీ ఊహించనంత రేటింగ్స్ రాకపోవడంతో ఎట్టకేలకు జబర్దస్త్ సుధీర్ ను ఈ ప్రోగ్రాంకి యాంకర్ గా నియమించారు. అలాగే ముందు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ గా రచయిత తోటపల్లి మధు వ్యవహరిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు గ్లామర్ అందించడం కోసం ఇంద్రజను రంగంలోకి దింపారు. ఇక ఈ షో తాజా ప్రోమో ఆసక్తికరంగా సాగింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బికినీలో పూజా హెగ్డే.. టాప్ వ్యూలో హార్ట్ బీట్ పెరిగేలా హాట్ లుక్

  బికినీలో పూజా హెగ్డే.. టాప్ వ్యూలో హార్ట్ బీట్ పెరిగేలా హాట్ లుక్

  ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా టాప్ లిస్ట్ లో కొనసాగుతున్న బ్యూటీ పూజా హెగ్డే. గత కొంతకాలంగా అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక విధంగా కెరీర్ కు అయితే హెల్ప్ అవుతోంది. వీలైనంత వరకు అమ్మడు ఎక్కువగా పెద్ద సినిమాల్లో అవకశాలు అందుకోవాడనికి ప్రయత్నాలు చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Recommended Video

  Suryasthamayam Movie Impresses Producer Raj Kandukuri
  సీక్రెట్ నిశ్చితార్థంపై పెదవి విప్పిన హీరో కార్తికేయ.. కాబోయే శ్రీమతితో ప్రేమకథ అలా అంటూ!

  సీక్రెట్ నిశ్చితార్థంపై పెదవి విప్పిన హీరో కార్తికేయ.. కాబోయే శ్రీమతితో ప్రేమకథ అలా అంటూ!

  టాలీవుడ్లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన కార్తికేయ గుమ్మకొండ ఆ సినిమా ద్వారా అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. అయితే వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాలో కార్తికేయకి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ ఉదయం కార్తికేయ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది.. దీంతో ఎట్టకేలకు కార్తికేయ తన ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే లవ్ స్టోరీ గురించి కూడా హింట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Surekha Vani, Ananya Nagalla, Nayanathara, Sreemukhi, Pooja Hegde in top news are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X