For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఆ డైరెక్టర్లతో గొడవపడ్డాను.. బ్రేకప్ అయితే రోడ్డు మీదకు.. అరియానా గ్లోరి హాట్ కామెంట్స్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ముద్దు ముచ్చట లేదంటూ అనసూయ హాట్ కామెంట్స్: పట్టించుకోనప్పుడు ప్రేమించడం ఎందుకంటూ!

  ముద్దు ముచ్చట లేదంటూ అనసూయ హాట్ కామెంట్స్: పట్టించుకోనప్పుడు ప్రేమించడం ఎందుకంటూ!

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. అందులోనూ గ్లామరస్ బ్యూటీలు మరింత ఫాలోయింగ్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ప్రథమ వరుసలో ఉంది అనసూయ భరద్వాజ్. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ వ్యవధిలోనే ఊహించిన రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్దు ముచ్చట లేదంటూ అనసూయ హాట్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఈ యాంగిల్ కూడా ఉందా?.. ఊర మాస్!.. ‘కస్తూరి'‌ సీరియల్‌ హీరోయిన్ రచ్చ

  ఈ యాంగిల్ కూడా ఉందా?.. ఊర మాస్!.. ‘కస్తూరి'‌ సీరియల్‌ హీరోయిన్ రచ్చ

  ప్రస్తుతం బుల్లితెరపై కేవలం సీరియల్స్ మాత్రమే రాజ్యమేలడం లేదు. ఇతర కార్యక్రమాలు, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షోల హవా నడుస్తోంది. ఇంతకు ముందు సీరియల్ హీరోయిన్లు కేవలం అక్కడే కనిపించేవారు. స్పెషల్ ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలలో పాల్గొనే వారు కాదు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్యా తన మాస్ స్టెప్పులతో అందరినీ షాక్‌కు గురి చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ డైరెక్టర్లతో గొడవపడ్డాను.. అందుకే ఆ క్యారెక్టర్లు.. స్టేజ్ మీదే హేమ ఎమోషనల్

  ఆ డైరెక్టర్లతో గొడవపడ్డాను.. అందుకే ఆ క్యారెక్టర్లు.. స్టేజ్ మీదే హేమ ఎమోషనల్

  యాంకర్ ప్రదీప్ హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో వెండితెరపై ప్రేక్షకులను పలకరించాడు. మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా గానీ కలెక్షన్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫస్ట్ డేనే నాలుగు కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంత పెద్ద హిట్ చేసినందుకు గానూ చిత్రయూనిట్ థ్యాంక్స్ చెబుతూసక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హేమ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భర్తకు కావాల్సిన క్వాలిటీస్ అవినాష్‌లో లేవు.. నాకు ఆ ఇద్దరే ప్రాణం.. అరియానా గ్లోరి హాట్ కామెంట్స్

  భర్తకు కావాల్సిన క్వాలిటీస్ అవినాష్‌లో లేవు.. నాకు ఆ ఇద్దరే ప్రాణం.. అరియానా గ్లోరి హాట్ కామెంట్స్

  బిగ్‌బాస్ తెలుగు 4 ముగిసినా ఆ రియాలిటి షోలో టాప్ కంటెస్టెంట్టుగా నిలిచినా అరియానా గ్లోరి, ముక్కు అవినాష్ రిలేషన్ గురించిన చర్చ మీడియాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. వారిద్దరి బంధంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అరియానా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కొందరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాదు.. నోయల్ ఎమోషనల్ పోస్ట్

  కొందరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాదు.. నోయల్ ఎమోషనల్ పోస్ట్

  బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నాల్గో సీజన్ గడిచిపోయి నెల దాటినా కూడా కంటెస్టెంట్లు మాత్రం ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. ప్రతీ వారం ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక స్పెషల్ షోలో కనిపిస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ షో గడిచాక కొన్ని రోజులు సంక్రాంతి ఈవెంట్‌తో సందడి చేశారు. ఇప్పుడు కొత్త షోలతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు హడావిడి చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  యువ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి.. సీక్రెట్‌గా వివాహానికి ఏర్పాట్లు!.. పెళ్లి కూతురు ఎవరంటే?

  యువ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి.. సీక్రెట్‌గా వివాహానికి ఏర్పాట్లు!.. పెళ్లి కూతురు ఎవరంటే?

  2020 ఎవరికి ఎలా ఉన్నా.. ఎంత మంది ఎన్ని బాధలు పడ్డా కూడా కొందరు సెలెబ్రిటీల జీవితాల్లో మాత్రం మరిచిపోని ఏడాదిగా మిగిలింది. ఎంతో మంది టాలీవుడ్ కుర్ర హీరోలు ఓ ఇంటి వారయ్యారు. తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అలా 2020లో నిఖిల్ పల్లవి, నితిన్ షాలిని, రానా మిహీకాల వివాహాలు ఎంతో ఘనంగా జరిగాయి. 2020 మొత్తం పెళ్లి సందడిగా మారిపోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అశ్లీల సైట్‌లో పునర్నవి ఫొటోలు: పేర్లు చెబుతూ సంచలన విషయాలు బయట పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

  అశ్లీల సైట్‌లో పునర్నవి ఫొటోలు: పేర్లు చెబుతూ సంచలన విషయాలు బయట పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

  పునర్నవి భూపాలం.. తెలుగు వాళ్లకు పరిచయం చేయనవసరం లేని పేరిది. దీనికి కారణం కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోతుండడమే. నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో పలు అఫర్లను కూడా అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అశ్లీల యాప్‌లో తన ఫొటోలు హల్‌చల్ చేయడంపై క్లారిటీ ఇచ్చింది పునర్నవి. వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రౌడీ హీరోయిన్ రచ్చ.. అన్యన్య పాండే అందాల విందు.. అలా జారవిడిచేసింది!

  రౌడీ హీరోయిన్ రచ్చ.. అన్యన్య పాండే అందాల విందు.. అలా జారవిడిచేసింది!

  బాలీవుడ్ చిన్నది అనన్య పాండే ఇకపై దక్షిణాదిలోనూ తన సత్తా చాటనుంది. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన ఆమె ఫాలోయింగ్.. ఇకపై దక్షిణాదిలోనూ ఎంట్రీ ఇవ్వనుంది. పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో అనన్య పాండే పడటంతో మంచి లాంచింగ్ దొరికినట్టైంది. మామూలుగా పూరి జగన్నాథ్ హీరోయిన్లంటే మాస్‌గా ఉంటారు. ఎక్కువగా కుర్రాళ్ళకు బాగా నచ్చేలా డిజైన్ చేస్తుంటాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కార్తీకదీపం డాక్టర్‌బాబుకు బెదిరింపులు.. వన్స్ ఐ స్టెప్ ఇన్ అంటూ యాంకర్ సుమ రచ్చ

  కార్తీకదీపం డాక్టర్‌బాబుకు బెదిరింపులు.. వన్స్ ఐ స్టెప్ ఇన్ అంటూ యాంకర్ సుమ రచ్చ

  తెలుగు ప్రజలకు రెండింటి గురించి పరిచయం చేయనక్కర్లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. సుమ చేసే యాంకరింగ్.. కార్తీక దీపం సీరియల్ సృష్టించిన రికార్డుల.. సృష్టిస్తోన్న సంచలనాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రెండూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో కార్తీకదీపం యూనిట్ సందడి చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వ్యాలంటైన్స్ డే అని అలా చేయకండి.. బ్రేకప్ అయితే రోడ్డు మీదకు.. యాంకర్ రష్మీ ఆవేదన

  వ్యాలంటైన్స్ డే అని అలా చేయకండి.. బ్రేకప్ అయితే రోడ్డు మీదకు.. యాంకర్ రష్మీ ఆవేదన

  యాంకర్ రష్మీ మూగ జీవాల కోసం ఎంతగా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. పెట్స్‌ను ఏ షాప్‌లోనూ కొనకండి.. ఎక్కడైనా దత్తత తీసుకోండంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ తాజాగా కొన్ని పోస్ట్‌లు పెట్టింది. రానున్నది ప్రేమికుల రోజు. ఆ సందర్భంగా తమ ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు గానూ కొందరు పెట్స్‌ను బహుమతులుగా ఇస్తుంటారు. అయితే వీటిపై రష్మీ స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X