ట్రెండింగ్: హీరోయిన్‌తో మాల్దీవులకు హైపర్ ఆది..హాట్ హాట్‌గా మోనాల్ గజ్జర్..ప్రియుడితో హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ

దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. హైపర్ ఆది, నుస్రత్ జహాన్, వనితా విజయ్ కుమార్, మోనాల్ గజ్జర్, సోను సూద్‌కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

పవన్ కోసం పేరు మార్చుకున్న స్టార్ హీరో: ఇకపై నన్నలా పిలవకండి అంటూ ఫ్యాన్స్‌కు విన్నపం

పవన్ కోసం పేరు మార్చుకున్న స్టార్ హీరో: ఇకపై నన్నలా పిలవకండి అంటూ ఫ్యాన్స్‌కు విన్నపం

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘమైన కెరీర్‌‌లో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్‌ను కూడా సంపాదించుకున్నాడు. అదే సమయంలో పలు మైలురాళ్లను చేరుకోవడంతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ దేశ వ్యాప్తంగా సుపరిచితుడు అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్.. పవన్ కోసం తన పేరునే మార్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

సుకుమార్ డిజాస్టర్ కొట్టగానే కారులో తిప్పిన రాజమౌళి.. 10నిమిషాల్లో.. శత్రువు నుంచి స్నేహం వరకు

సుకుమార్ డిజాస్టర్ కొట్టగానే కారులో తిప్పిన రాజమౌళి.. 10నిమిషాల్లో.. శత్రువు నుంచి స్నేహం వరకు

విభిన్నమైన ట్రెండ్ సెట్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అయితే ఈ అగ్ర దర్శకుల మధ్య స్నేహం ఎలా ఉంటుందనేది జనాలకు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఇక రాజమౌళి మొదట సుకుమార్ ను అసూయతో శత్రువులాగా కూడా చూశాడట. ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ ఎదురుగానే ఆ విషయాన్ని చెప్పారు. ఆ స్టోరీలోకి వెళితే..

ఆ హీరోయిన్‌తో హైపర్ ఆది మాల్దీవులు టూర్: టిఫిన్, లంచ్ అంటూ రచ్చ.. సుధీర్ కూడా ఆమెను తీసుకెళ్లి!

ఆ హీరోయిన్‌తో హైపర్ ఆది మాల్దీవులు టూర్: టిఫిన్, లంచ్ అంటూ రచ్చ.. సుధీర్ కూడా ఆమెను తీసుకెళ్లి!

జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. అద్భుతమైన టైమింగ్‌తో నవ్వులు పూయిస్తోన్న అతడు వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా హీరోయిన్ ప్రియమణితో కలిసి ఈ యంగ్ కమెడియన్ మాల్దీవులు టూర్‌కు వెళ్లాడు. ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న సమయంలో సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. మరో హీరోయిన్‌తో కలిసి వచ్చిన అతడు.. హైపర్ ఆదికి చుక్కలు చూపించాడు. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

హాట్ ఫొటోతో మోనాల్ గజ్జర్ రచ్చ: ఓ రేంజ్‌లో అందాల ఆరబోత.. ఘాటు ఫోజుపై అఖిల్ రియాక్షన్ ఇలా

హాట్ ఫొటోతో మోనాల్ గజ్జర్ రచ్చ: ఓ రేంజ్‌లో అందాల ఆరబోత.. ఘాటు ఫోజుపై అఖిల్ రియాక్షన్ ఇలా

మోనాల్ గజ్జర్.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ బ్యూటీ విపరీతంగా రచ్చ రచ్చ చేస్తోంది. వాస్తవానికి గతంలోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో కోసం రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మోనాల్ గజ్జర్ తన సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను వదిలి రచ్చ రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోపై మీరూ లుక్కేయండి!

Sonu Sood's Fathers day Gift: కుమారుడికి కళ్లుచెదిరేలా ఖరీదైన గిఫ్ట్.. రూ. 2.5 కోట్లతో..

Sonu Sood's Fathers day Gift: కుమారుడికి కళ్లుచెదిరేలా ఖరీదైన గిఫ్ట్.. రూ. 2.5 కోట్లతో..

సమాజ సేవతో ముందుకు కదిలిన సోను సూద్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కరుస్తున్నది. ఓ వైపు బాధితులందరినీ కుటుంబ సభ్యులుగా మార్చుకొని విశేషమైన సేవ చేస్తున్న సోనుసూద్ తన కుమారుడికి అరుదైన బహుమతిని అందించారు. జూన్ 20వ తేదీన వరల్డ్స్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కుమారుడు ఇషాంత్ సూద్‌కుమెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును బహుకరించారు. ఈ కారు విలువ అక్షరాల రూ.2.5 కోట్లు.

గర్భవతిని అయ్యాక 'గే'తో పెళ్లి..సౌత్ నిర్మాత లీలలు.. సంచలన విషయాలు బయట పెట్టిన నటి!

గర్భవతిని అయ్యాక 'గే'తో పెళ్లి..సౌత్ నిర్మాత లీలలు.. సంచలన విషయాలు బయట పెట్టిన నటి!

ఒకప్పుడు తమ ప్రైవేట్ జీవితంలో జరిగిన అంశాలను బయట పెట్టడానికి నటీమణులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో తమకు గతంలో ఎదురైన అనుభవాలను వాళ్ళు బయట పెడుతున్నారు. తాజాగా తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీలో పంచుకున్నారు. అందులో కొన్ని అంశాలు మాత్రం సంచలనంగా మారాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

హైపర్ ఆది మోసం.. దొరబాబుకి ఫోన్ చేస్తే అలా.. తెలుగు నటుడు సంచలన ఆరోపణలు!

హైపర్ ఆది మోసం.. దొరబాబుకి ఫోన్ చేస్తే అలా.. తెలుగు నటుడు సంచలన ఆరోపణలు!

లీడింగ్ కామెడీ షో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన ఆది అతి కొద్దికాలానికే ఆది హైపర్ ఆదిగా మారాడు. అతి తక్కువ కాలంలోనే ఒక ఒక టీమ్ లీడర్ స్థాయికి ఎదిగి జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే అలాంటి ఆది ఇటీవలి కాలంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంతో పాటు ఆయన మీద ఒక నటుడు సంచలన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

అలా దారుణంగా వేధింపులు.. శ్రీరెడ్డి తరహాలో యువ నటి సంచలన ఆరోపణలు.. తెలుగు దర్శకుడిపైనా పోస్ట్

అలా దారుణంగా వేధింపులు.. శ్రీరెడ్డి తరహాలో యువ నటి సంచలన ఆరోపణలు.. తెలుగు దర్శకుడిపైనా పోస్ట్

దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్అయింది. దాదాపు 14 మందిని నోటికి చెప్పలేని విధంగా దూషించారనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నటి రేవతి చేసిన పోస్టులో ఏమున్నదంటే...

నేను తప్పు చేయలేదు.. ఆ విషయాన్ని పట్టించుకోను.. విడాకులు, ప్రెగ్నెన్సీ తర్వాత నుస్రత్ ఎమోషనల్ పోస్టు!

నేను తప్పు చేయలేదు.. ఆ విషయాన్ని పట్టించుకోను.. విడాకులు, ప్రెగ్నెన్సీ తర్వాత నుస్రత్ ఎమోషనల్ పోస్టు!

దేశంలోనే యువ ఎంపీగా, బెంగాలీలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్న నుస్రత్ జహాన్ జీవితం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న వ్యక్తితో విడాకులు తీసుకోవడం ఆమెను మానసికంగా కొంత గందరగోళానికి గురిచేసింది. నుస్రత్ జహన్ విడాకులు వార్త వినగానే అభిమానులు, సినీ, రాజకీయ వర్గాలు షాక్ గురయ్యారు. అంతలోనే ఆమె గర్భవతి అనే విషయం మరింత సంచలనం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో నుస్రత్ జహాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా చేసిన పోస్టు వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

కోల్‌కతాలో నాలుగో పెళ్లిపై వనితా విజయ్ కుమార్ క్లారిటీ.. అతడితో నాకు అదే రిలేషన్ అంటూ ఇన్స్‌టాలో పోస్ట్

కోల్‌కతాలో నాలుగో పెళ్లిపై వనితా విజయ్ కుమార్ క్లారిటీ.. అతడితో నాకు అదే రిలేషన్ అంటూ ఇన్స్‌టాలో పోస్ట్

తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి బ్రేకప్ అయిందో లేదో అప్పుడే నాలుగో పెళ్లి అంటూ రూమర్లు ఊపందుకొన్నాయి. కోలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తలపై వనిత నేరుగా సోషల్ మీడియాలో ఘాటైన సమాధానం ఇచ్చారు. పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు అంటూ ఓ వ్యక్తితో రిలేషన్‌ గురించి వస్తున్న గాసిప్‌పై వివరణ ఇస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సీనియర్ నటి కవిత ఇంట్లో పెను విషాదం: కరోనాతో కొడుకు మృతి.. భర్త పరిస్థితి దారుణంగా!

సీనియర్ నటి కవిత ఇంట్లో పెను విషాదం: కరోనాతో కొడుకు మృతి.. భర్త పరిస్థితి దారుణంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. అలాగే, చాలా మంది నటులు, టెక్నీషియన్లు, సినీ కార్మికులు కరోనా మహమ్మారి బారిన పడి కన్నుమూశారు. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినీ కుటుంబంలో మరో దురదృష్టకర సంఘటన జరిగింది. సీనియర్ నటి కవిత కుమారుడు కరోనాతో కన్నుమూశాడు. అలాగే, ఆమె భర్త పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..

Recommended Video

Dubbing artiste Ghantasala Ratnakumar Career and How he achieved place in india Book of records
అఖిల్ సార్థక్‌ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్: అలా బయటకొచ్చిన మేటర్.. తనంటే అందుకే ఇష్టమంటూ!

అఖిల్ సార్థక్‌ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్: అలా బయటకొచ్చిన మేటర్.. తనంటే అందుకే ఇష్టమంటూ!


బిగ్ బాస్ షోలో రచ్చ చేసి జోడీగా పేరు తెచ్చుకున్నారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన వీళ్లిద్దరూ బయట కూడా అదే కంటిన్యూ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అఖిల్ సార్థక్ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్ కనిపించింది. అంతేకాదు, అప్పుడు తనంటే ఎందుకు ఇష్టమో చెప్పేశాడు అఖిల్ సార్థక్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X