For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: హీరో వాడుకొని వదిలేశాడు: ఇలియానా, వర్షిణి అఫైర్.. చరిత్ర బయటపెడుతానని శ్రీరెడ్డి ఫైర్

  |

  కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రగతి డ్యాన్స్ వీడియో, పూజా హెగ్డే, శ్రీయ, మంచు మనోజ్, ఆర్జీవికి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇలాంటి అంశాలకు సంబంధించిన క్రేజీ స్టోరీలు మీకోసం..

  ఒకే ఒక్క ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో ఒక్కసారి.. తమన్నా సింహాద్రి మనసులో మాట

  ఒకే ఒక్క ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో ఒక్కసారి.. తమన్నా సింహాద్రి మనసులో మాట

  ఫైర్ బ్రాండ్ ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ సెలబ్రిటీ తమన్నా సింహాద్రి అంటే ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాతుంది. ఎవరైనా సరే తన అభిప్రాయాన్ని, వాదాన్ని నిర్భయంగా వెల్లడిస్తుంది. బిగ్‌బాస్‌ షోలోకి వచ్చిన తర్వాత తమన్నాకు సెలబ్రిటీగా మంచి గుర్తింపు వచ్చింది. బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలను దుయ్యబట్టిన తీరు వివాదాస్పదంగా మారింది. అలాంటి తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

  వివరాల్లోకి వెళితే..

  ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్.. సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

  ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్.. సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

  టాలీవుడ్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో సినీ కుటుంబాలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే ఓ హీరోయిన్ వచ్చింది. ఆమె... మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. సినిమాల్లో నటించడమేమో కానీ, ఆమె ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు రావడం పెద్ద సంచలనం అయింది. అంతేకాదు, వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరగబోతుందంటూ ప్రచారం రావడం చర్చనీయాంశం అయింది. తాజాగా నిహారిక ఈ వ్యవహారంపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

  వివరాల్లోకి వెళితే..

  ఆ సినిమా వల్లే బాహుబలిలో ఛాన్స్.. అందులో పెర్ఫామెన్స్‌తో జక్కన్న ఆఫర్.. రానా కామెంట్స్

  ఆ సినిమా వల్లే బాహుబలిలో ఛాన్స్.. అందులో పెర్ఫామెన్స్‌తో జక్కన్న ఆఫర్.. రానా కామెంట్స్

  భారతీయ సినిమా చరిత్రలో బాహుబలికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చిత్రాలను ధీటుగా నిలబెట్టిన ఘనత బాహుబలిది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ డైరెక్టర్‌గా ఫుల్ ఫేమస్ అయ్యాడు. తెలుగు సినిమాలను,ఇక్కడి సాంకేతికతను తక్కువగా చూసే బాలీవుడ్ జనాలు.. మన హీరోలు, దర్శకుల దగ్గరికి వచ్చారు. బాహుబలి సినిమాను వారి భుజానికెత్తుకున్నారు. అంతలా మార్మోగిపోయిన బాహుబలి తెలుగు నాట ఓ సంచలనం. అందులో నటీనటులకు అంతకు ముందున్న ఇమేజ్ వెయ్యి రెట్ల కీర్తిని తీసుకొచ్చింది.

  వివరాల్లోకి వెళితే..

  యామిని గురించి మాట్లాడితే తాట తీస్తా.. హిస్టరీ బయపెడుతా.. మాధవిలతకు శ్రీ రెడ్డి కౌంటర్!

  యామిని గురించి మాట్లాడితే తాట తీస్తా.. హిస్టరీ బయపెడుతా.. మాధవిలతకు శ్రీ రెడ్డి కౌంటర్!

  లాక్ డౌన్ సమయంలో చాలా వరకు సినీ తారలు ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హడావుడిగా కనిపిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎప్పటిలానే విమర్శలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా శ్రీ రెడ్డి మరోసారి తన మాటల డోస్ ని పెంచి మరొక నటికి కౌంటర్ ఇచ్చింది. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా అంటూ ఘాటుగా కౌంటర్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

  వివరాల్లోకి వెళితే..

  హైపర్ ఆదితో రొమాన్స్, అఫైర్‌.. గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి

  హైపర్ ఆదితో రొమాన్స్, అఫైర్‌.. గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి

  తెలుగు టెలివిజన్‌లో ఢీ డ్యాన్స్ రియాలిటీ షోకు బుల్లితెర ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఆ షోను ఎంజాయ్ చేస్తారనే విషయంలో ఎలాంటి డౌట్లు పెట్టుకోనక్కర్లేదు. ఆ షో అంత పాపులర్ కావడానికి కారణం యాంకర్ ప్రదీప్, మెంటర్స్ సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, హైపర్ ఆది, వర్షిణిలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయతే ఈ షోలో హైపర్ ఆది, వర్షిణి కెమిస్ట్రీ కొత్తగా ఉండటంతో వారిద్దరిపై రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా వర్షిణి తమ మధ్య ఉన్న బంధంపై లైవ్ ఛాట్‌లో వివరణ ఇస్తూ.

  వివరాల్లోకి వెళితే..

   ఎద భాగంలో దుస్తులు లేకుండా డ్యాన్స్.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.!

  ఎద భాగంలో దుస్తులు లేకుండా డ్యాన్స్.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.!

  బాలీవుడ్‌లోనే కాకుండా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు. చిన్న వయసులోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఆమె.. ఆ వెంటనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన కంటే చిన్న వాడిని వివాహం చేసుకుని షాకిచ్చింది. తాజాగా ఆమె ఎద భాగంలో దుస్తులు లేకుండా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

  వివరాల్లోకి వెళితే..

  నయనతార లైఫ్‌లో దారుణమైన దెబ్బ.. శింబుతో బ్రేకప్‌కు కారణం అదే

  నయనతార లైఫ్‌లో దారుణమైన దెబ్బ.. శింబుతో బ్రేకప్‌కు కారణం అదే

  గజని, చంద్రముఖి చిత్రాలతో అనూహ్యంగా దూసుకొచ్చిన అందాల భామ నయనతారకు ఆ తర్వాత ఎదురే లేకుండా పోయింది. దక్షిణాదిలోని అన్నిభాషల్లో ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న రోజులు అవి. అగ్రతారగా నయన ఎదిగిపోయిన సమయం. ఆ క్రమంలోనే శింబుతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. అయినా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ హీరోయిన్‌గా తన ప్రస్తానాన్ని కొనసాగింది. అయితే పెళ్లి పీటల వరకు వస్తుందనుకొన్న శింబుతో అఫైర్ అర్ధాంతరంగా బ్రేకప్ అయింది. అందుకు ఒకే ఒక కారణం..

  వివరాల్లోకి వెళితే..

  ఆ హీరో నమ్మించి మోసం చేశాడు.. అందుకే బ్రేకప్ జరిగింది.. టాలీవుడ్‌లో ‘అఫైర్‌'పై ఇలియానా

  ఆ హీరో నమ్మించి మోసం చేశాడు.. అందుకే బ్రేకప్ జరిగింది.. టాలీవుడ్‌లో ‘అఫైర్‌'పై ఇలియానా

  అందాల భామ ఇలియానా డీక్రజ్ దేవదాస్ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి అగ్రతార ఎదిగింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో జతకట్టి సూపర్‌స్టార్ హోదాను దక్కించుకొన్నది. ఆ తర్వాత దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించింది. అయితే ఓ హీరోతో అఫైర్ కారణంగానే తాను దక్షిణాదికి గుడ్‌బై చెప్పానని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఇలియానా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హీరోతో అఫైర్ ఎలా బ్రేకప్ అయిందంటే..

  వివరాల్లోకి వెళితే..

  విడాకుల తర్వాత మనోజ్‌ను చూసి భయపడ్డా: తమ్ముడి మానసికస్థితిపై విష్ణు కామెంట్స్

  విడాకుల తర్వాత మనోజ్‌ను చూసి భయపడ్డా: తమ్ముడి మానసికస్థితిపై విష్ణు కామెంట్స్

  ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సినీ కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచి వచ్చిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. హీరోగా, విలన్‌గా, నిర్మాతగా ఆయన ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇక, ఆయన వారసులుగా మనోజ్, విష్ణు, లక్ష్మీ కూడా తెరంగేట్రం చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు కుటుంబంలో మనోజ్ విడాకుల వ్యవహారం హైలైట్ అయింది. ఈ నేపథ్యంతో తన తమ్ముడి విడాకుల తర్వాత జరిగిన పరిస్థితులపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే...

  వివరాల్లోకి వెళితే..

  ఇద్దరు పిల్లలున్న నటితో హీరో ఎఫైర్.. ఆమె అనుభవమే పనికొస్తుందంటూ షాకిచ్చాడు.!

  ఇద్దరు పిల్లలున్న నటితో హీరో ఎఫైర్.. ఆమె అనుభవమే పనికొస్తుందంటూ షాకిచ్చాడు.!

  సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌లు సర్వసాధారణం. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే... హిందీ పరిశ్రమలో ఇవి కొంచెం ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో వచ్చిన వార్తలను బట్టి ఇది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలా మంది ఎఫైర్లు నడిపి హాట్ టాపిక్ అయ్యారు. వారిలో స్టార్ హీరో అర్జున్ కపూర్ మాత్రం చాలా ప్రత్యేకం. దీనికి కారణం ఆ హీరో ఇద్దరు పిల్లలున్న నటితో డేటింగ్ చేయడమే. తాజాగా అతడు తాను ఎఫైర్ నడుపుతున్న నటి గురించి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ సంగతులు మీకోసం.!

  వివరాల్లోకి వెళితే..

   ఆ సినిమాతో చాలా డబ్బులు పోయాయి.. అవకాశాలు కూడా తగ్గాయి: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఆవేదన

  ఆ సినిమాతో చాలా డబ్బులు పోయాయి.. అవకాశాలు కూడా తగ్గాయి: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఆవేదన

  కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. గత 20 ఏళ్ళ నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఈ సీనియర్ మోస్ట్ కమెడియన్ స్టార్ కమెడియన్ గా బిజీ అవ్వడానికి చాలా సమయమే పట్టింది. ఇక ఆ మధ్య హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ కాలేకపోయాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నష్టపోయిన సినిమా గురించి వివరణ ఇచ్చారు.

  వివరాల్లోకి వెళితే..

  Shakeela Shocking Comments
  లాక్‌డౌన్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. బయటపెట్టిన తేజస్వి మదివాడ

  లాక్‌డౌన్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. బయటపెట్టిన తేజస్వి మదివాడ

  కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరోయిన్ అనిషా అంబ్రోస్ అభిమానులకు శుభవార్తను చెప్పింది. ప్రస్తుతం అనిషా ఐదు నెలల గర్బవతి. అనిషా గర్బంపై భర్త ముద్దు పెడుతున్న ఫోటో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. అనిషా గర్బవతి అనే విషయాన్ని ప్రపంచానికి మరో హీరోయిన్ తేజస్వి మదివాడ లీక్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే

  వివరాల్లోకి వెళితే..

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Illeana D cruz, Nayanatara, Rana, Prabhas, Anchor Suma, RGV, Chiranjeevi, Roja are in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X