For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : షర్ట్ బటన్‌లు విప్పేసి.. ఆ సత్తా ఆమెకే ఉంది.. దుమారం రేపిన పూనమ్ కౌర్..!

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, కాజల్, సన్నీ లియోన్, పూనమ్ కౌర్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  కుర్రాళ్ల గుండెలను బద్దలు కొట్టిన అనసూయ.. ఇక నుంచి తనను అలా పిలవాల్సి వస్తుందట

  కుర్రాళ్ల గుండెలను బద్దలు కొట్టిన అనసూయ.. ఇక నుంచి తనను అలా పిలవాల్సి వస్తుందట

  జబర్దస్త్ షోతో బుల్లితెరను ఓ ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్.. వెండితెరపైనా మ్యాజిక్ క్రియేట్ చేసింది. గ్లామర్ షోకు ప్రాధాన్యం ఇవ్వకుండా తన నటనపై ఫోకస్ చేస్తూ వస్తోన్న అనసూయ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో అనసూయపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా మరోసారి మీకు మాత్రమే చెప్తా అంటూ అందర్నీ మెప్పించేందుకు సిద్దమైంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రాన్ని చేస్తున్నాను.. రామ్ షాకింగ్ కామెంట్స్

  కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రాన్ని చేస్తున్నాను.. రామ్ షాకింగ్ కామెంట్స్

  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరుగులేని హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగీ అనే సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమలతో RED చిత్రాన్ని ప్రారంభించేశాడు. టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఆసక్తిని రేకెత్తించిన చిత్రయూనిట్.. నేడు సినిమాను ప్రారంభించారు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   షర్ట్ బటన్‌లు విప్పేసి.. రెచ్చగొడుతోన్న పూజా హెగ్డే

  షర్ట్ బటన్‌లు విప్పేసి.. రెచ్చగొడుతోన్న పూజా హెగ్డే

  పూజా హెగ్డే.. తన అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ముకుంద సినిమాతో ముద్దు ముద్దుగా పలకరించిన పూజా హెగ్డే మొదటి ప్రయత్నంలోనే అందర్నీ మెప్పించింది. ఆపై బాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు అక్కడ నిరాశే మిగిలింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. అలాంటి వ్యాధితో బాధపడుతున్నాడా? ఇంతకీ ఏం జరిగిందంటే?

  యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. అలాంటి వ్యాధితో బాధపడుతున్నాడా? ఇంతకీ ఏం జరిగిందంటే?

  బుల్లితెరపై యాంకరింగ్‌లో సుమ ఢీకొట్టే వారు ఎవరైనా ఉన్నారా అంటూ.. అది ఒక్క ప్రదీప్ మాత్రమే. ఢీ షోతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మేల్ యాంకర్‌లో మకుటం లేని మహారాజులా వెలిగిపోతోన్న ప్రదీప్‌పై కొన్ని రోజులుగా వింత వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడనే రూమర్స్ ఊపందుకోగా అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సన్నీలియోన్ బ్రాండ్.. ఆ సత్తా ఆమెకే ఉంది.. ఇక చెడుగుడే!

  సన్నీలియోన్ బ్రాండ్.. ఆ సత్తా ఆమెకే ఉంది.. ఇక చెడుగుడే!

  ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ బుల్స్‌ తన కొత్త జెర్సీ, కొత్త గీతాన్ని ఆవిష్కరించింది. అదేవిధంగా సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నట్టు జట్టు సహ యజమాని రిజ్వాన్‌ సాజన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీలియోన్.. సందడి చేస్తూ జట్టు సభ్యులకు స్పెషల్ కిక్ ఇచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాబాయే నాకు ఆదర్శం.. ఇకపై నేను కూడా.. రామ్ చరణ్ ఓపెన్ స్టేట్‌మెంట్

  బాబాయే నాకు ఆదర్శం.. ఇకపై నేను కూడా.. రామ్ చరణ్ ఓపెన్ స్టేట్‌మెంట్

  బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యానని అంటున్నారు అబ్బాయ్ రామ్ చరణ్. మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్‌ మేజర్ అట్రాక్షన్ అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన మార్క్ వేస్తున్న ఆయనంటే మెగా కుటుంబంలోని అందరికీ మహా ఇష్టం. ముఖ్యంగా చిరు తనయుడు రామ్ చరణ్, బాబాయ్‌ని బాగా ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ బాటలో వెళ్లేందుకు సిద్దమయ్యారట చెర్రీ. ఈ విషయాన్ని ఆయనే ఓపెన్‌గా చెప్పేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   నేను హీరోయిన్ మెటీరియల్ కాదు.. శ్రీముఖిని బూతులు తిట్టేసిన శివజ్యోతి.. షాకింగ్ కామెంట్స్

  నేను హీరోయిన్ మెటీరియల్ కాదు.. శ్రీముఖిని బూతులు తిట్టేసిన శివజ్యోతి.. షాకింగ్ కామెంట్స్

  బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా జులై 21వ తేదీన ప్రారంభమై ఆడియన్స్‌కి మంచి కిక్కిస్తోంది. విజయవంతంగా పద్నాలుగో వారం ఫినిష్ చేసుకున్న ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయింది శివజ్యోతి (సావిత్రి). ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివజ్యోతి.. బిగ్ బాస్ కంటిస్టెంట్స్ అందరి గురించి స్పందిస్తూ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   దుమారం రేపిన పూనమ్ కౌర్..! ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఇంతకీ ఆ మెసేజ్ అర్థమేంటి?

  దుమారం రేపిన పూనమ్ కౌర్..! ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఇంతకీ ఆ మెసేజ్ అర్థమేంటి?

  సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఎవరి అభిప్రాయలు వారు స్వేచ్ఛగా పంచుకునే వెసులుబాటు వచ్చింది. ఓ సెలబ్రిటీ చేసిన విమర్శ అయినా, ప్రశంస అయినా.. అది అర్థమయ్యేలా చేసినా, అర్థం కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా చేసినా నెట్టింట వైరల్ అవుతుండటం చూస్తున్నాం. ఈ నేసథ్యంలోనే ఇటీవల పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఇది చూసి పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కాజల్‌కు పెద్దలు కుదిర్చిన పెళ్లి.. వరుడు ఎవరంటే.. అందుకే ఆ విషయంలో..

  కాజల్‌కు పెద్దలు కుదిర్చిన పెళ్లి.. వరుడు ఎవరంటే.. అందుకే ఆ విషయంలో..

  దశాబ్దకాలంగా సుదీర్ఘమైన కెరీర్‌తో దూసుకెళ్తున్న యువ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2005‌లో సినీ రంగంలోకి ప్రవేశించిన కాజల్ తన తొలి సినిమా హిట్టు కావడంతో కెరీర్ పరంగా వెనుకకు చూసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇటీవల కాలంలో కుర్ర హీరోయిన్ల తాకిడి పరిశ్రమకు ఎక్కువ కావడం, అలాగే సక్సెస్ రేట్ తగ్గడంతో కాజల్ కెరీర్ ఇంతకు ముందున్నంత వేగంగా ముందుకెళ్లడం లేదు. గత కొద్దికాలంగా పెళ్లి గురించి వార్తలు వచ్చినా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. కానీ తాజాగా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మీడియాలో ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   నా కోసం సందీప్ రెడ్డి ఇంటిని తాకట్టు పెట్టాడు.. ఆఫర్లు రాని రోజుల్లో.. విజయ్ దేవరకొండ

  నా కోసం సందీప్ రెడ్డి ఇంటిని తాకట్టు పెట్టాడు.. ఆఫర్లు రాని రోజుల్లో.. విజయ్ దేవరకొండ

  సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాణిస్తూనే నిర్మాతగా మారిపోయాడు. పెళ్లి చూపులు సినిమా రిలీజ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాలు, గుణపాఠాలను దృష్టిపెట్టుకొన్న విజయ్ దేవరకొండ ఎప్పటికైనా నిర్మాతగా మారాలని ఒట్టు వేసుకొన్నాడట. ఆ క్రమంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ, అవంతిక లాంటి తారలతో మీకు మాత్రమే చెబుతా సినిమాను ప్రారంభించారు. నవంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అలీరెజాతో అదే బ్యాడ్ మెమొరీ.. అదొక్కటే నన్ను కుంగదీసింది.. శివజ్యోతి

  అలీరెజాతో అదే బ్యాడ్ మెమొరీ.. అదొక్కటే నన్ను కుంగదీసింది.. శివజ్యోతి

  ఎలిమినేషన్ తర్వాత వేదికపైకి చేరుకొన్న శివజ్యోతిని దగ్గరగా తీసుకొని నాగ్.. నీ జర్నీ చూసేద్దామా అని నాగ్ అన్నాడు. అనంతరం మళ్లీ అవకాశం వస్తే ఇంట్లోకి వెళ్తావా? అని అడిగితే నో చెప్పింది. అందుకు బదులుగా నీ జర్నీ చాలా బాగుంది. నవ్వు, ఏడుపు, ఎమోషన్స్ అన్నీ ఎక్కువే. బిగ్ బాస్ ఎక్సిపీరియెన్స్ బాగుంది. మళ్లీ ఛాన్సు వచ్చినా నేను వెళ్లను. ఎందుకంటే జీవితానికి సరిపడా ఓ ఫీలింగ్ నాకు దక్కింది. అందుకే చాలు ఇక నేను వెళ్లను. ఇది చాలూ అని నాగార్జున ప్రశ్నకు జవాబుగా చెప్పింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎవరైనా ఆ విషయం గురించి అడిగితే.. అలా చెబుతాను.. రణ్‌వీర్ సింగ్

  ఎవరైనా ఆ విషయం గురించి అడిగితే.. అలా చెబుతాను.. రణ్‌వీర్ సింగ్

  బాలీవుడ్‌లో కండల వీరుడు రణ్‌వీర్ సింగ్ వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. గత ఎనిమిదేళ్లుగా వెండితెర మీద అద్భుతమైన ప్రతిభను చాటుతూ ఉత్తమ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. బ్యాండ్ బాజా బారాత్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి. ఇక 2020లో పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కబీర్ ఖాన్ నటించిన 83 చిత్రంలోను, యష్ రాజ్ ఫిలింస్ జయేష్ భాయ్ జోర్దార్, కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Poonam Kaur, Sunny Leone, Sri Reddy, Kajal Aggarwal made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X