For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: జబర్ధస్త్‌లో ఏడ్చేసిన వర్ష.. పెళ్లి కాకుండానే హీరోయిన్ తల్లి..విదేశీ ప్రియుడితో స్టార్ హీరో కూతురు

  |

  దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. హైపర్ ఆది, నుస్రత్ జహాన్, వనితా విజయ్ కుమార్, మోనాల్ గజ్జర్, సోను సూద్‌కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. కాబోయే భర్తకు అలాంటి షాక్!

  పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. కాబోయే భర్తకు అలాంటి షాక్!

  ఆస్కార్ అవార్డుల్లో సంచలనం రేపి పలు పురస్కారాలు అందుకొన్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన నటి ఫ్రైడా పింటో. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలపై మోజు పెంచుకొని బాలీవుడ్‌కు దూరమైంది. అయితే తాజాగా మరోసారి దేశీయ మీడియాలో ఫ్రైడా పింటో పతాక శీర్షికలను ఆకర్షించింది. పెళ్లికాక ముందే కాబోయే భర్తతో తొలి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మోనాల్‌కు అఖిల్ తల్లి గ్రీన్ సిగ్నల్.. లీకైన పర్సనల్ సీక్రెట్

  మోనాల్‌కు అఖిల్ తల్లి గ్రీన్ సిగ్నల్.. లీకైన పర్సనల్ సీక్రెట్

  తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీని వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. మరికొందరు ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఈ కోవకే చెందుతారు మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్. దీనికి కారణం వీళ్లిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణంతో ఫేమస్ అవడమే. అంతేకాదు, బయట కూడా ఎప్పుడూ రచ్చే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి బంధం గురించి ఓ ఆసక్తికరమై వార్త లీకైంది. దీన్ని స్వయంగా అఖిలే లీక్ చేయడం విశేషం. ఇంతకీ ఏంటా మేటర్? పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: పులులు సింహం అంటూ.. సోనియా గాంధీని వదల్లేదుగా!

  రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: పులులు సింహం అంటూ.. సోనియా గాంధీని వదల్లేదుగా!

  టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తరచూ స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు. అదే సమయంలో పలుమార్లు కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. అయినప్పటికీ నిత్యం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిండెంట్‌గా ఎంపికైన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోనియా గాంధీని కూడా వాడుతూ ట్వీటాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఒకే బెడ్డుపై ముగ్గురు పెళ్లి కాని మెగా హీరోలు.. పక్కున నవ్వేసిన నిహారిక

  ఒకే బెడ్డుపై ముగ్గురు పెళ్లి కాని మెగా హీరోలు.. పక్కున నవ్వేసిన నిహారిక

  టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల హవా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు. ఇక మెగా హీరోలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేసినా కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కూడా తన కజిన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నెట్ బికినీలో రెచ్చిపోయిన హ్యూమా ఖురేషీ.. అలా జారవిడుస్తూ అభిమానులకు అందాల విందు!

  నెట్ బికినీలో రెచ్చిపోయిన హ్యూమా ఖురేషీ.. అలా జారవిడుస్తూ అభిమానులకు అందాల విందు!

  రజినీకాంత్- పా రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కాలా సినిమాలో నటించి తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమైంది హ్యూమా ఖురేషీ. కాలా సినిమాలో రజినీకాంత్ లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించిన ఈ భామ హిందీలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో కనిపించింది. అయితే ఈ భామ తాజాగా బికినీలో కనిపించి షాకిచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జబర్ధస్త్ షోలో ఏడ్చేసిన వర్ష: లవర్ గురించి రోజా ఆ మాట అడగ్గానే.. తట్టుకోలేనంటూ అక్కడే!

  జబర్ధస్త్ షోలో ఏడ్చేసిన వర్ష: లవర్ గురించి రోజా ఆ మాట అడగ్గానే.. తట్టుకోలేనంటూ అక్కడే!

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఇది ఎన్నో అరుదైన రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు కొన్ని వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా వచ్చి ఫేమస్ అయిన వారిలో లోకల్ బ్యూటీ వర్ష ఒకరు. గెస్టుగా వచ్చిన పర్మినెంట్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయిన ఆమె.. తనదైన శైలి టైమింగ్‌తో అలరిస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ మజాను కూడా పంచుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షోలో నిజంగానే ఏడ్చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నయనతారతో పెళ్లిపై విఘ్నేష్ షాకింగ్ కామెంట్స్: మనీ కోసమే ఆ నిర్ణయం.. ఆలస్యం వెనుక అసలు రహస్యం ఇదే!

  నయనతారతో పెళ్లిపై విఘ్నేష్ షాకింగ్ కామెంట్స్: మనీ కోసమే ఆ నిర్ణయం.. ఆలస్యం వెనుక అసలు రహస్యం ఇదే!

  సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం సాగిస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిన జంటల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార.. విఘ్నేష్ శివన్ జోడీ ఒకటి. అప్పుడెప్పుడో మొదలైన వీళ్ల బంధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు వీళ్లిద్దరి పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ.. అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. దీంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడన్నది సస్పెన్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా నయన్‌తో పెళ్లి గురించి విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈ మేరకు దీనిపై అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలేంటో మీరూ చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రెండో బిడ్డకు తల్లికాబోతున్న హాలీవుడ్ స్టార్.. నగ్నంగా మారి గర్బాన్ని చూపిస్తూ షోటోషూట్!

  రెండో బిడ్డకు తల్లికాబోతున్న హాలీవుడ్ స్టార్.. నగ్నంగా మారి గర్బాన్ని చూపిస్తూ షోటోషూట్!

  అమెరికాలో పాపులర్ ర్యాపర్ కార్డీ బీ మరోసారి అభిమానులకు, సంగీత ప్రియులకు షాకిచ్చింది. తాను రెండోసారి గర్బం దాల్చినట్టు చెప్పడం కాకుండా తన గర్బాన్ని ప్రదర్శిస్తూ మీడియాకు ఫోజిచ్చింది. దాంతో సంగీత ప్రముఖులు, మ్యూజిక్ సెలబ్రీటలు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ సందేశాలు పంపిస్తున్నారు. ఆ విషయంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జబర్దస్త్‌లో స్కిట్స్ సరిగ్గా చేయకపోతే తెర వెనుక జరిగేది ఇదే.. రూమ్‌లోకి పిలిచి..: రాకెట్ రాఘవ కామెంట్స్

  జబర్దస్త్‌లో స్కిట్స్ సరిగ్గా చేయకపోతే తెర వెనుక జరిగేది ఇదే.. రూమ్‌లోకి పిలిచి..: రాకెట్ రాఘవ కామెంట్స్

  జబర్దస్త్ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ మోస్ట్ కమెడియన్స్ లలో రాఘవ ఒకరు. రాకెట్ రాఘవ అనే టీమ్ ను అతను ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. మొదట కమెడియన్ గా జెమిని టీవీలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసిన రాఘవ జబర్దస్త్ కు వచ్చిన తరువాత మళ్ళీ మరో ఛానెల్ కు వెళ్లలేదు. సేఫ్ జోన్ లోనే వెళుతున్నాడు. ఇటీవల జబర్దస్త్ తెరవెనుక జరిగిన కొన్ని స్కిట్స్ గురించి రాఘవ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నయనతారను కిస్ చేసే ఫొటో పెట్టమన్న నెటిజన్: విఘ్నేష్ శివన్ ఊహించని ఆన్సర్

  నయనతారను కిస్ చేసే ఫొటో పెట్టమన్న నెటిజన్: విఘ్నేష్ శివన్ ఊహించని ఆన్సర్

  సినీ రంగంలో సెలెబ్రిటీల మధ్య ప్రేమాయణాలు అనేవి సర్వ సాధారణం. ఇవి ఎక్కువగా బాలీవుడ్‌లోనే కనిపిస్తుంటాయి.. అయితే, ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోనూ లవ్ ట్రాకులు నడుస్తున్నాయి. ఇలా చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార.. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జంట ఒకటి. ఎన్నో రోజులుగా కహానీ నడుపుతోన్న వీళ్లిద్దరూ పెళ్లి మాత్రం ఆలస్యం చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ నయనతారను కిస్ చేసే ఫొటో పెట్టమని విఘ్నేష్‌ను కోరాడు. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విదేశీ ప్రియుడితో మరింత హాట్‌గా సుహానా ఖాన్.. షారుక్ ఖాన్ కూతురు లవ్‌లో అంటూ..

  విదేశీ ప్రియుడితో మరింత హాట్‌గా సుహానా ఖాన్.. షారుక్ ఖాన్ కూతురు లవ్‌లో అంటూ..

  బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెర మీదకు రాకుండానే సోషల్ మీడియాలో రకరకాల లీలలను ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా కనిపిస్తుండటమే కాకుండా.. అలాగే ఫ్రెండ్స్‌తో పార్టీలు, షికార్లతో హోరెత్తిస్తుంటారు. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేస్తూ సుహానా ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
  మాకు కామన్ సెన్స్.. బుర్ర ఉంది.. నీ సంగతి నేను చూస్తా.. యాంకర్ ఓంకార్‌కు ఆలీ జబర్దస్త్ పంచ్

  మాకు కామన్ సెన్స్.. బుర్ర ఉంది.. నీ సంగతి నేను చూస్తా.. యాంకర్ ఓంకార్‌కు ఆలీ జబర్దస్త్ పంచ్

  యాంకర్, టాలీవుడ్ డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న సిక్త్‌సెన్స్ సీజన్ 4 కలర్‌ఫుల్‌గా సాగడంతోపాటు ఎమోషనల్ అంశాలను టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్‌లో కమెడియన్ ఆలీ, నటి సంగీత అల్లరి చేయడమే కాకుండా భావోద్వేగాన్ని పండిచారు. ప్రస్తుత వారంలో అలీ, సంగీత చేసిన హల్‌చల్ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  kajal aggarwal, Neena Gupta, Ram Gopal Verma, Vishnu Priya, Nandini Rai are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X