twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: స్టార్ హీరోయిన్ రాసలీలు లీక్.. సమంత ఇంట్లో దొంగ.. YS Jaganపై గౌరవం పోతున్నది అంటూ..

    |

    దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.

     షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

    షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వెంటనే స్టార్‌డమ్‌ను అందుకుంటున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అంతగా హిట్లను మాత్రం అందుకోలేదు. ఇక, సినిమాల్లో కనిపించకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది ప్రగ్యా.

    దానిపై మీరూ ఓ లుక్కేయండి!దానిపై మీరూ ఓ లుక్కేయండి!

    YS Jagan మీ మీద గౌరవం పోతుంది.. ఆ ఇడియెట్‌ను పక్కన పెట్టుకోవద్దు.. ఏపీ మంత్రిపై ఆర్జీవీ ఆగ్రహం

    YS Jagan మీ మీద గౌరవం పోతుంది.. ఆ ఇడియెట్‌ను పక్కన పెట్టుకోవద్దు.. ఏపీ మంత్రిపై ఆర్జీవీ ఆగ్రహం

    ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం మరింత రాజుకొనే పరిస్థితి కనిపిస్తున్నది. సినీ హీరోలు, సినీ ప్రముఖులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు. ఏపీ సెక్రటెరియట్‌లో మంత్రి నానితో చర్చలు జరిపిన తర్వాత వర్మ హైదరాబాద్‌కు చేరుకొన్నారు. అనంతరం ప్రముఖ టెలివిజన్‌లో మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటే..

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

    Jacqueline Fernandez రాసలీలల ఫోటో లీక్.. ప్లీజ్ దానిని వాడవద్దంటూ ఎమోషనల్ నోట్!

    Jacqueline Fernandez రాసలీలల ఫోటో లీక్.. ప్లీజ్ దానిని వాడవద్దంటూ ఎమోషనల్ నోట్!

    బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి గత కొన్నేళ్లుగా కష్టాలు తప్పడంలేదు. సుఖేష్ చంద్రశేఖర్ కేసులో ఆమె పేరు వచ్చినప్పటి నుండి జాక్వెలిన్ చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. తాజాగా, నటి సుకేష్‌తో ఉన్న వ్యక్తిగత ఫోటో బయటకు వచ్చింది. దీనిపై జాక్వెలిన్ స్పందించింది. దీని గురించి నటి చాలా విచారం వ్యక్తం చేసింది.

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

    Virushka: ఒక్క సోషల్ మీడియా పోస్టు.. జెట్ స్పీడ్ లో 100కోట్లు.. షాక్ ఇస్తున్న అనుష్క భర్త

    Virushka: ఒక్క సోషల్ మీడియా పోస్టు.. జెట్ స్పీడ్ లో 100కోట్లు.. షాక్ ఇస్తున్న అనుష్క భర్త

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనుష్క శర్మ ప్రస్తుతం గతంలో మాదిరిగా సినిమాలు చేయక పోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పేరు తో పాటు ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇటీవల విరాట్ కోహ్లీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లీ అందుకుంటున్న ఆదాయం గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే..

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

    "పుష్ప"లో చంద్రబాబు నాయుడు.. ఆ సీన్స్ లో మీరు గమనించారా?

    అదేంటి పుష్ప సినిమా లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? ఇది ఎక్కడా? మేము చూడలేదు అనుకుంటున్నారా. పుష్ప సినిమాలో చంద్రబాబునా యుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

    <strong>ఆ వివరాల్లోకి వెళితే.. </strong><br />ఆ వివరాల్లోకి వెళితే..

    దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

    దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

    సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫేమస్ అయి.. ఆ తర్వాత జంటగా మారి చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్. సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట ఇటీవలే విడిపోయింది. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ధృవీకరించారు. దీంతో ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఇక, వీళ్లిద్దరూ విడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ రొమాంటిక్‌గా గడిపిన క్షణాలకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. ఇంతకీ ఏంటా వీడియో?

    ఆలస్యం చేయకుండా మీరూ చూసేయండి!ఆలస్యం చేయకుండా మీరూ చూసేయండి!

    Samantha జీవితంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు.. సమస్య ఎదురైతే ఎవరికి లొంగకూడదు.. సమంత

    Samantha జీవితంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు.. సమస్య ఎదురైతే ఎవరికి లొంగకూడదు.. సమంత

    అక్కినేని నట వారసుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు మీడియాలో భావోద్వేగంగాను, ఆచీతూచీ మాట్లాడుతున్నారు. తాజాగా రోషిణి ట్రస్ట్, దాట్ల ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సైక్రియాటరి ఎట్ యువర్ డోర్‌స్టెప్ అనే కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాను క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డానననే విషయం గురించి సమంత మాట్లాడుతూ..

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

     త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. రెండు రోజులకే ఆ సినిమా చేయలేనంటూ..?

    త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. రెండు రోజులకే ఆ సినిమా చేయలేనంటూ..?

    కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కేవలం తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతను రెగ్యులర్ సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ అంతగా కనెక్ట్ కాలేకపోయిన ధనుష్ ఇటీవల మాత్రం ఇద్దరు తెలుగు దర్శకులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ కు సంబంధించిన ఒక ప్రాజెక్టును ఇటీవల మొదలుపెట్టగా ధనుష్ కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా లో సెలెక్ట్ అయిన హీరోయిన్ ఊహించని విధంగా రెండు రోజులకి సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్ వస్తోంది.

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

    Samantha Ruth Prabhu ఇంట్లోకి దూరిన దొంగ.. అలా సమంతకు దొరికి.. పోలీసులకు బుక్కైన స్టార్ హీరో!

    Samantha Ruth Prabhu ఇంట్లోకి దూరిన దొంగ.. అలా సమంతకు దొరికి.. పోలీసులకు బుక్కైన స్టార్ హీరో!

    దక్షిణాదిలో అగ్రతార సమంత రుత్ ప్రభు కెరీర్ మంచి జోరుతో ముందుకు దూసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత హిందీ మార్కెట్‌పై దృష్టిపెట్టినట్టు ఆమె ప్రాజెక్టులు చూస్తే స్పష్టంగా తెలుస్తున్నది. నాగచైతన్యతో విడాకుల షాక్ నుంచి త్వరగానే కోలుకొన్న సమంత ప్రస్తుతం భారీ ప్రాజెక్టులపై కన్నేసినట్టు ఆమె ప్లానింగ్ చూస్తే అంతా అర్దమవుతున్నది. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో జతకట్టి ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాలను తనవైపు తిప్పుకొన్నది.

    ఈ వివరాల్లోకి వెళితే..ఈ వివరాల్లోకి వెళితే..

    అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

    అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

    టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రష్మిక మందన్న వెలుగొందుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ అమ్మడు సందడి చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రష్మిక మందన్నా తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ క్లీవేజ్ షో చేస్తూ దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం?

    వాటిపై మీరూ లుక్కేయండి మరి!వాటిపై మీరూ లుక్కేయండి మరి!

     స్టేజ్ పైనే చైతు చిలిపి వేషాలు.. బంగార్రాజు తరహాలోనే హీరోయిన్ తో అలా.. వీడియో వైరల్

    స్టేజ్ పైనే చైతు చిలిపి వేషాలు.. బంగార్రాజు తరహాలోనే హీరోయిన్ తో అలా.. వీడియో వైరల్

    సంక్రాంతి కానుకగా రాబోతున్న బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో గాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నారు.. అయితే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య ఎవరూ ఊహించని విధంగా ఒక హీరోయిన్ తో చాలా చిలిపిగా కనిపించాడు. దీంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

    Tabu: 50 ఏళ్ళ వయసులోనూ వన్నె తరగని అందం.. టబు హాట్ స్టిల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    Tabu: 50 ఏళ్ళ వయసులోనూ వన్నె తరగని అందం.. టబు హాట్ స్టిల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    చిత్ర పరిశ్రమలో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఒకప్పుడు టబు రేంజ్ లో క్లిక్కయిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో కుర్రాళ్ళ నుంచి ఒక స్పెషల్ క్రేజ్ అందుతూ ఉండేది. వీలైనంత వరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రలతోనే తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇక ఆమె ప్రస్తుతం ఐదు పదుల వయసులో కూడా గ్లామర్ తో షాక్ ఇస్తోందనే చెప్పాలి.

    ఆ వివరాల్లోకి వెళితే..ఆ వివరాల్లోకి వెళితే..

    English summary
    Trending filmi news in this week are Jacqueline Fernandez, Tabu, Pragya Jaiswal, YS jagan, AP Ticket rate Issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X