For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు

  తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మందిని వారసులుగా పరిచయం చేస్తుంటారు. అందులో ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలను సినీ పరిశ్రమలోకి తీసుకు రావడానికి పెద్దగా సాహసం చేయరు. కానీ, అందుకు భిన్నంగా తన కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేశారు దిగ్గజ నటి శ్రీదేవి. అందాల తార కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో సత్తా చాటి మంచి పేరును తెచ్చుకుందామె. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి సీక్రెట్ రివీల్ చేసింది జాన్వీ కపూర్. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పదో వివాహా వార్షికోత్సవం.. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ వద్ద బన్నీ స్నేహా రచ్చ

  పదో వివాహా వార్షికోత్సవం.. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ వద్ద బన్నీ స్నేహా రచ్చ

  టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా అల్లు అర్జున్ స్నేహా రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. నేటి ఈ వీరి వివాహా బంధానికి పదేళ్లు నిండాయి. ఈ క్రమంలో బన్నీ తన శ్రీమతికి స్పెషల్ సర్ ప్రైజ్‌ను ఇచ్చినట్టు కనిపిస్తోంది. పుష్ప షూటింగ్ పూర్తి అవ్వడంతో హైద్రాబాద్‌లో వాలిన బన్నీ.. ఇలా పెళ్లి రోజును మాత్రం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు ప్లాన్ వేశాడు. బన్నీ ఆ మధ్య ఓ షోలో మాట్లాడుతూ తన ప్రేమ గురించి బయటపెట్టేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్

  ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్

  తెరపై ప్రభాస్ ఎలా ఉన్నా, కనిపించినా కూడా తెర వెనుక మాత్రం ఎంతో సైలెంట్. ఎంతో అవసరం ఉంటే తప్పా మాట్లాడడు. ఎంతటి స్టార్డం వచ్చినా కూడా ఒదిగి నడుచుకుంటాడు. ప్రభాస్ ఇతర విషయాల గురించి ఏమీ పట్టించుకోడని, కేవలం సినిమాలే ధ్యాసగా ఉంటాడని దర్శక నిర్మాతలు చెబుతుంటారు. తాజాగా మరోసారి నాగ్ అశ్విన్ కూడా అలాంటి కామెంట్లు చేశాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తన జాతిరత్నాలు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తండ్రైన సుడిగాలి సుధీర్.. ఏకంగా బిడ్డతోనే: వాళ్లను అలా అడగడం వల్లే అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు

  తండ్రైన సుడిగాలి సుధీర్.. ఏకంగా బిడ్డతోనే: వాళ్లను అలా అడగడం వల్లే అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు

  ఓ షో ద్వారా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. దాదాపు ఏడేళ్లుగా జబర్ధస్త్ అనే షోలో సందడి చేస్తోన్న అతడు.. నెంబర్ వన్ కమెడియన్‌గా కితాబందుకున్నాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే యూత్ ఐకాన్‌గా వెలుగొందుతున్నాడు. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో తాజాగా సుడిగాలి సుధీర్ తండ్రి అయ్యాడు. ఏకంగా బిడ్డను పట్టుకుని వచ్చి దర్శనమిచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయొద్దు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్!.. పెళ్లిపై క్లారిటీ!

  ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయొద్దు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్!.. పెళ్లిపై క్లారిటీ!

  తమిళ, తెలుగు సినీ రంగాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ విలక్షణమైన నటిగా పేరు తెచ్చుకొన్న వరలక్ష్మీ శరత్ కుమార్‌ సీరియస్ అయ్యారు. చెన్నైలో తాను పాల్గొన్న ఓ ప్రెస్‌మీట్‌లో సమయం, సందర్భం లేకుండా అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసలు కారణమేమిటంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్

  అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్

  టాలీవుడ్ నటి సురేఖా వాణి ఈ మధ్య వార్తల్లో తెగ వైరల్ అవుతోంది. రెండో పెళ్లికి సంబంధించిన రూమర్లు చక్కర్లు కొట్టడం, వాటిపై సురేఖా వాణి సీరియస్ అవ్వడం అందరికీ తెలిసిందే. అయితే రెండో పెళ్లిపై ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ఆగడం లేదు.. వచ్చే మీమ్స్ ఆగడం లేదు. తాజాగా తన రెండో పెళ్లిపై వచ్చిన మీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ

  పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ

  శ్రియా తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాలుగు గోడల మధ్య ఎంతటి రొమాన్స్ చేస్తారో.. నడి వీధుల్లోనూ శ్రియా అలానే చేస్తుంది. భర్తను ముద్దుల్లో ముంచెత్తుతుంది. చుట్టూ ఎలా ఉన్నా కూడా శ్రియా మాత్రం తన లోకంలో తానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో భర్తను ఎంత ఘాడంగా రొమాన్స్‌లో ముంచెత్తుతుందో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వంద వంద వేసుకుని తాగాం.. నైట్ అలాంటి పనులు చేశాం: కాలర్ ఎగరేసి చెబుతున్నానంటూ విజయ్ ఎమోషనల్

  వంద వంద వేసుకుని తాగాం.. నైట్ అలాంటి పనులు చేశాం: కాలర్ ఎగరేసి చెబుతున్నానంటూ విజయ్ ఎమోషనల్

  తెలుగులో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే, కొన్ని మాత్రమే విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటాయి. పెద్ద పెద్ద స్టార్లు నటించే సినిమాలకే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ, చిన్న హీరో చేసిన ఓ సినిమా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదే 'జాతి రత్నాలు' మూవీ. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రం గురించి ప్రేక్షకులంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఖాళీగా ఉండలేక వాళ్ళను వేషాలు అడిగా.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంతే: కోట శ్రీనివాసరావు

  ఖాళీగా ఉండలేక వాళ్ళను వేషాలు అడిగా.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంతే: కోట శ్రీనివాసరావు

  నటుడిగా టాలీవుడ్ హిస్టరిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అతికొద్ది మంది నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎలాంటి పాత్ర చేసినా కూడా ఆడియెన్స్ ను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తారు. అయితే గత కొంతకాలంగా కోట సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అందుకు గల కారణాన్ని అలాగే తన హయ్యెస్ట్ రెమ్యునరేషన్ గురించి కూడా చెప్పాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత

  ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత

  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని ఏర్పరచుకున్న సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివాహంపై వచ్చిన ట్రోల్స్ ను కూడా ఆమెను బాధించాయట. నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి నిత్యం ఏదో ఒక రకంగా కౌంటర్ ఇచ్చే సునీత మరోసారి ఉమెన్స్ డే సందర్భంగా కూడా ఇచ్చిన స్టేట్మెంట్ తో విమర్శకుల చెంప చెళ్లుమనిపించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X