For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending filmi news: అనసూయ, ఆది ‘నడుము’లొల్లి.. ఒకేరోజు ఇద్దరితో ఆప్టే. క్రేజీగా పునర్నవి కెమిస్ట్రీ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మత్తు వదలరా.. మా డైరీ ఆవిష్కరణ వివాదం, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  చిరంజీవి ముందే మాలో తీవ్రంగా గొడవలు.. నరేష్‌ను టార్గెట్ చేస్తూ.. వేదికపైనే భగ్గుమన్న రాజశేఖర్

  చిరంజీవి ముందే మాలో తీవ్రంగా గొడవలు.. నరేష్‌ను టార్గెట్ చేస్తూ.. వేదికపైనే భగ్గుమన్న రాజశేఖర్

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య వివాదం చోటుచేసుకొన్నది. అదేమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం.. అందరి ముందు చిరంజీవికి జీవిత క్షమాపణలు

  ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం.. అందరి ముందు చిరంజీవికి జీవిత క్షమాపణలు

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) లో అంతర్గత విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నరేష్, రాజశేఖర్ మీడియా ముందుకు రావడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాం. వీటిపై చిరంజీవి మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ దుస్తుల్లో నైట్ పార్టీ ఎంజాయ్ చేసిన రాహుల్, పునర్నవి.. రొమాంటిక్ మూడ్.. వీడియో వైరల్

  ఆ దుస్తుల్లో నైట్ పార్టీ ఎంజాయ్ చేసిన రాహుల్, పునర్నవి.. రొమాంటిక్ మూడ్.. వీడియో వైరల్

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా భారీ పాపులారిటీ సంపాదించాడు రాహుల్ సిప్లిగంజ్. ఇదే షోలో కంటెస్టెంట్‌గా స్పెషల్ అనిపించుకుంది పునర్నవి. ఇక షోలో ఈ ఇద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ జోడీ తాజాగా ఓ రొమాంటిక్ కిక్ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరు.. నా కంటే చిన్నవాడితో.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

  ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరు.. నా కంటే చిన్నవాడితో.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

  రక్తచరిత్ర, సినిమాలతో తెలుగు తెరకు పరిచయమై అందాల తార రాధికా ఆప్టే. బాలయ్యతో లెజెండ్ లాంటి సినిమాలో నటించి అందరికీ దగ్గరైంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌కి పయనమైంది. అక్కడే వరుసగా చిత్రాలను చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. బోల్డ్ డైలాగ్‌లకు, బోల్డ్ సీన్లకు, క్యారెక్టర్లకు పెట్టింది పేరులా మారిపోయిందీ సుందరి. వెబ్ సిరీస్‌లో హీట్ పుట్టించే పాత్రలు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హైపర్ ఆదితో అనసూయ గొడవ.. నా నడుము చూశావంటూ రచ్చ రచ్చ

  హైపర్ ఆదితో అనసూయ గొడవ.. నా నడుము చూశావంటూ రచ్చ రచ్చ

  గత కొంతకాలంగా జబర్డస్త్ కామెడీ షోకి సంబంధించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి జబర్డస్త్ తాలూకు అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. జబర్దస్త్ స్కిట్స్, టీఆర్ఫీ రేటింగ్స్, న్యాయనిర్ణేతలు, యాంకర్స్ ఇలా అన్ని అంశాలు ఆసక్తిరేపుతున్నాయి. కాగా తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హైపర్ ఆదితో అనసూయ గొడవ పడటం హైలైట్ అయింది. ఈ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్.. కష్టాల్లో నా కొడుకు అంటూ కీరవాణి ఎమోషనల్

  సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్.. కష్టాల్లో నా కొడుకు అంటూ కీరవాణి ఎమోషనల్

  మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం మత్తువదలరా ఎవల్యూషన్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన కీరవాణి మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆద్య ఆయనలానే ఉంటుంది.. పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్

  ఆద్య ఆయనలానే ఉంటుంది.. పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్

  బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించిన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరు విడిపోయారు. రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయం సోషల్ మీడియాలో అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  10 ఏళ్ల క్రితం స్క్రిప్ట్స్‌ పట్టుకొని తిరిగా.. చివరకు సుడిగాలి సుధీర్ అలా..

  10 ఏళ్ల క్రితం స్క్రిప్ట్స్‌ పట్టుకొని తిరిగా.. చివరకు సుడిగాలి సుధీర్ అలా..

  'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, 'రాజుగారి గది' ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం:1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. తాజాగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. స్వయంగా ఆవిడే చెప్పేసింది.. ఆ అమ్మాయితోనే!

  ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. స్వయంగా ఆవిడే చెప్పేసింది.. ఆ అమ్మాయితోనే!

  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠకీమని చెప్పే పేరు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్‌గా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో పెళ్లి విషయంలో చాలా స్లోగా ఉన్నాడు. దీంతో టాలీవుడ్ లోకమంతా ఈయన పెళ్లి కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వారిద్దరి మధ్య ఎవ్వరూ ఊహించని సీన్స్.. నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్

  వారిద్దరి మధ్య ఎవ్వరూ ఊహించని సీన్స్.. నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్

  పదమూడేళ్ల తరువాత సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఓ వైపు భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు.. అనిల్ రావిపూడితో కలిసి చేస్తోన్న సరిలేరుపై మరింత హైప్ క్రియేట్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచింది చిత్రయూనిట్.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   విదేశీ దీవుల్లో హీరోయిన్ ఎంజాయ్.. చేతిలో చూస్తే! ఆ లైఫ్ బాగుందంటూ షాక్..

  విదేశీ దీవుల్లో హీరోయిన్ ఎంజాయ్.. చేతిలో చూస్తే! ఆ లైఫ్ బాగుందంటూ షాక్..

  సీనీరంగంలో ఈ మధ్యకాలంలో హీరోయిన్లు విదేశాలకు వెళ్లి అక్కడి అందమైన ప్రదేశాల్లో తమ అందాలను ఆరోబోస్తూ సేద తీరడం కామన్ అయింది. స్టార్ హీరోయిన్లు మొదలుకొని మీడియం రేంజ్ బ్యూటీల వరకు అందరూ అదే పని చేస్తున్నారు. ఇదే బాటలో హీరోయిన్ శ్రద్ద దాస్ మాంచి కిక్కిచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రాజశేఖర్ తీరుపై ఫైర్.. మోహన్ బాబుకు ముద్దు పెట్టిన చిరంజీవి

  రాజశేఖర్ తీరుపై ఫైర్.. మోహన్ బాబుకు ముద్దు పెట్టిన చిరంజీవి

  మాలో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మా డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం జరుగుతుండగా రాజశేఖర్ తీరుపై అక్కడ ఆసీనులైన సినీ పెద్దలందరూ అసహనం వ్యక్తం చేశారు. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉండే చెవిలో చెబుదామని చిరంజీవీ ఇచ్చిన సలహాకు రాజ శేఖర్ కౌంటర్ వేశాడు. నిప్పు దాచేస్తే దాగదని, పొగ వస్తూనే ఉంటుంది అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్టాడి ఈవెంట్లోంచి వాకౌట్ చేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ నిర్మాత నాశనం చేస్తా అనడంతో.. మందు బాటిల్‌తో దాడి విషయమై నటి సంజన రియాక్షన్

  ఆ నిర్మాత నాశనం చేస్తా అనడంతో.. మందు బాటిల్‌తో దాడి విషయమై నటి సంజన రియాక్షన్

  ఇటీవల నటి సంజన, నిర్మాత వందన జైన్‌ మధ్య జరిగిన గొడవ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ నైట్ పార్టీలో పైగా పబ్బులో ఈ ఇద్దరూ గొడవపడటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు వార్తల్లోనూ ఈ ఇష్యూ అగ్ర స్థానంలో నిలిచింది. అయితే తాజాగా ఈ ఇష్యూపై సంజన స్పందించింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Maa dairy release program, Jabardast made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X